Wednesday, October 7, 2026

పెన్నిస్ సైజ్ వల్ల జీవితమే నాశనం? | Dr Sunil Reddy | Mogasala Health Telugu

పెన్నిస్ సైజ్ వల్ల జీవితమే నాశనం? | Dr Sunil Reddy | Mogasala Health Telugu

Author Name:Mogasala Health – Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@MogasalaHealthTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1mxLzG0ROJY





Title: పెన్నిస్ సైజ్ వల్ల జీవితమే నాశనం? | Dr Sunil Reddy | Mogasala Health Telugu

Author Name: Mogasala Health – Telugu

Description: Can a single childhood comment destroy a man's confidence for decades? Can fear, shame, anxiety, and misconceptions about penis size affect marriage, relationships, and mental health? In this eye-opening Telugu podcast, Dr. Suni Reddy shares real-life clinical experiences that reveal how performance anxiety, sexual health myths, porn addiction, erectile dysfunction, and body-shaming can deeply impact a person's life. This episode uncovers the psychological side of men's health that many people suffer from silently but rarely discuss openly.

In this conversation with Siva Kalyan Mogasala on Mogasala Health Telugu, Dr. Suni Reddy explains why many men develop fear around marriage, intimacy, and sexual performance. The discussion explores how childhood experiences, social pressure, comparison culture, and misinformation can create long-term anxiety, depression, low self-esteem, and relationship problems. The podcast also addresses common questions about penis size, erectile dysfunction, performance anxiety, premature ejaculation, and sexual confidence.

The episode further discusses the dangers of self-medication, the truth behind penis pumps, porn-induced erectile dysfunction, shockwave therapy, and the importance of seeking professional medical guidance instead of relying on internet myths. Dr. Suni Reddy explains how many sexual health concerns are treatable and how proper counseling, therapy, and medical intervention can help individuals regain confidence and improve their quality of life.

Topics Covered:

Penis Size Myths
Erectile Dysfunction (ED)
Performance Anxiety
Porn Addiction
Marriage Fear
Men's Mental Health
Sexual Confidence
Premature Ejaculation
Shockwave Therapy
Sexual Health Awareness
Relationship Anxiety
Depression & Anxiety in Men
Sexual Education
Body Shaming Effects
Intimacy Problems

This Telugu podcast is designed to create awareness, remove stigma, and encourage healthy conversations around men's sexual health and mental well-being. If you or someone you know is struggling with similar concerns, this episode may provide valuable insights and guidance.

Watch till the end to understand the real causes behind many sexual health problems and learn why seeking help early can make a significant difference.

Guest: Dr. Suni Reddy

Host: Siva Kalyan Mogasala

Channel: Mogasala Health Telugu

Voice of Mogasala brings expert doctor interviews, health education, mental health awareness, lifestyle guidance, and evidence-based discussions to help Telugu audiences make informed health decisions.

If you found this discussion useful, share your thoughts in the comments, like the video, share it with friends and family, and subscribe to Mogasala Health Telugu for more informative Telugu podcast episodes featuring leading healthcare experts.

Keywords:
male sexual health telugu, erectile dysfunction telugu, penis size myths, performance anxiety, porn addiction, men's health telugu, sexual health telugu, mental health telugu, relationship problems, marriage anxiety, sex education telugu, shockwave therapy, premature ejaculation, doctor podcast telugu, health podcast telugu, dr suni reddy, voice of mogasala, siva kalyan mogasala, mogasala health telugu
#MogasalaHealthTelugu #TeluguPodcast #MensHealth#DrSuniReddy #VoiceOfMogasala #SexEducationTelugu #ErectileDysfunction #MentalHealthTelugu #PerformanceAnxiety #MarriageProblems #HealthPodcast #PsychologyTelugu #MedicalPodcast

Transcript:
(00:01) యంగ్ కుర్రాడు మ్యారేజ్ అయింది. తమ్ముడిని తీసుకొని వచ్చేసి ఏడుస్తున్నాడు. సో తమ్ముడిని బయట వెళ్ళమన్నాడు కొద్దిసేపు వన్ టు వన్ మాట్లాడుకుంది. వన్ టు వన్ మాట్లాడితే అతను ఏమంటాడు అంటే [సంగీతం] సార్ మాకు పెళ్లి అయింది కానీ ఇంతవరకు కలవలేకపోతున్నాం సార్ అంటాడు. నన్ను స్టిములేట్ చేస్తది ఎంత బాగానే ఉంది బట్ నాకు బెడ్ అంటే [సంగీతం] భయం వేస్తుంది.
(00:19) నేను చచ్చిపోతాను సార్ అని మళ్ళీ ఏడుస్తారు. బట్ అతను బెడ్రూమ్ చూస్తేనే భయపడుతుంది. [సంగీతం] డాక్టర్ ని కలవాలి. అరే ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం వెళ్దాం అంటే వాళ్ళకి భయం కొంతమంది ఫైల్స్ అక్కడే పెట్టేసి వెళ్తారు. మెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లో ఈ పినైల్ సైజ్ యొక్క కంపారిజన్ ఉంటది కదా ఈ సైజ్ కంపారిజన్ అనేది ఫ్రెండ్స్ లో వచ్చింది అంటే సంథింగ్ ఏదో క్యాజువల్ గా మాట్లాడుతూ వస్తుంది.
(00:54) బట్ వెన్ ఇఫ్ ఏ ఉమెన్ కంపేర్ చేయడం వల్ల వాడు సూసైడ్ కి వెళ్ళిపోతున్నాడు అనే థింగ్ కూడా మీ దగ్గరే విన్నాను నేను. సో పినైల్ సైజ్ గురించి మాట్లాడితే యక్చులీ ఆ నా దగ్గరికి బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ వచ్చారు అందులో ఒకతను 38 ఇయర్స్ మ్యారేజ్ కాల వాళ్ళ అన్నయకి మ్యారేజ్ అయింది ఇతన్ని తీసుకొచ్చాడు. సార్ మావాడు మ్యారేజ్ చేసుకోవట్లేదు సింపుల్ గా అలాగే తీసుకొచ్చాడు.
(01:20) అతని ఉద్దేశం ఏంటంటే డిప్రెషన్ లో ఉన్నాడో లేకపోతే వేరే అఫైర్స్ ఏమన్నా ఉన్నాయో కనుక్కొని చేస్తామన్నది థాట్ వాళ్ళ అన్నాయికి కానీ మామూలుగానే మాట్లాడాం ఆ ఏంటండి ఏంటి ఇబ్బంది సైకియాట్రిస్ట్ గా హిస్టరీ తీసుకున్నాను అంతా బాగానే ఉంది. సెకండ్ సెషన్ లో అంటే సెకండ్ టైం వచ్చినప్పుడు అతను అన్న మాట నాకు ఆశ్చర్యానికి గురి చేసింది.
(01:44) అతను ఏంటంటే ఎయిత్ క్లాస్ లో పబ్లిక్ అంటే హాస్టల్ లో ఉన్నప్పుడు ఓకే యూరిన్ చేస్తున్నాడు. హమ్ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా మామూలుగా హాస్టల్స్ లో పక్కన ఫ్రెండ్ చూసి నవ్వాడు సింపుల్ గా నవ్వాడండి ఆ నవ్వు ఎక్కడి వరకు దారి తీసింది అంటే అతని పెన్నిస్ ని షేమ్ చేస్తున్నాడు చిన్న పెన్నిస్ అని అన్నాడు అని చెప్పేసి ఆ రోజుటి నుంచి అది మైండ్లో ఆ చైల్డ్ హుడ్ డ్రామా అంటాం ఇట్లాంటివన్నీ సో అది మైండ్ లో పడిపోయి పబ్లిక్ టాయస్ టాయిలెట్స్ ని వాడు బంద్ చేశడు ఆ ఆ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు బయట యూరినేషన్ చేయాలంటే అతనికి భయం ఓకే చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన ఒక సిచువేషన్ వల్ల వాడు
(02:27) ఓకే సో అతను నాతో పంచుకుంటే నేను ఇలాంటి కేసులు చూశాను బట్ అతన్ని ఎమోషనలీ అట్లా బస్ట్ అయ్యేటప్పటికీ పెన్ని సైజ్ గురించి చెప్తున్నాను. సో అతని ఫ్రెండ్ ఎప్పుడో చిన్నప్పుడు నీ అంగం చిన్నది అని చిన్న కామెంట్ నవ్వు అతన్ని 38 ఏళ్ల వరకు పెళ్లి లేకుండా చేసింది. ఓకే సో అప్పటినుంచి అమ్మాయిలని అవాయిడ్ చేయడం కావచ్చు పెళ్లిని అవాయిడ్ చేయడం కావచ్చు ఇన్సర్ట్ చేసుకోకపోవడం కావచ్చు ఇవన్నీ అవాయిడ్ చేసేసి అతన్ని సబ్మిసివ్ గా ఇంట్రావర్ట్ గా ఇబ్బంది పడుతూ వచ్చాడు.
(03:02) ఇలా అతనితో డెప్త్ గా మాట్లాడుతుంటే ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే సో ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశడో అప్పుడే పోతుంది అది వేరే విషయం కానీ మనం మామూలు ఎగ్జామినేషన్స్ అన్ని చేశము హార్మోనల్ టెస్ట్లు అన్నీ చేస్తే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఇదేంటండి ఇంత బాగున్నారు ఎందుకు మ్యారేజ్ లేదు సార్ నాకు ఈ డ్రామా అలాగే ఉండిపోయింది.
(03:25) దట్ లీడ్స్ టు డిప్రెషన్ అండ్ యంజైటీ అతను ఏంటి అంటే అతని ఉద్దేశము ఈ చిన్న పెన్నిస్ తో నేను పర్ఫార్మెన్స్ చేయలేను అమ్మాయిని సాటిస్ఫై చేయలేను అమ్మాయి మళ్ళీ నా మీద ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి పెళ్లిని అవాయిడ్ చేయడం అనేది జరిగింది. సో అఫ్కోర్స్ అతనికి సింపుల్ షాక్వేస్ ఇంప్లాంట్స్ వరకు వెళ్ళలేదు సింపుల్ షాక్వే థెరపీ కావచ్చు మెడికేషన్స్ కావచ్చు కొద్దిగా బూస్టింగ్ టాక్ థెరపీ అంటాం ఇలా చేసి అతనికి అఫ్కోర్స్ మ్యారేజ్ అయింది అంతా బాగానే ఉంది.
(03:55) కానీ ఆ బేసికల్లీ అన్నయకి చెప్పలేదు ఈ విషయము ఆ ఇంట్లో కూడా చెప్పుకోలేదు. సో అంత సెన్సిటివ్ ఉంటారు అబ్బాయిలు పెన్నిస్ విషయంలో సో అది అతనికి డ్రామానే కాదు అతని లైఫ్ ఈవెంట్స్ ప్రొడక్టివ్ థాట్స్ అన్ని పోయాయిగా 10 మందిలో కలవలేకపోయాడు య బయట వెళ్ళలేకపోయాడు దూర ప్రయాణాలు లేవు ఎందుకు అంటే పబ్లిక్ టాయిలెట్స్ అవాయిడ్ చేయడం సో ఫైనల్లీ అఫ్కోర్స్ హి ఇస్ హ్యాపీ అండ్ ఇందాక మీరున్న పీనల్ సైజ్ గురించి మనం ఈ పెనైల్ సైజ్ గురించి మనం మాట్లాడితే ఈ పెనైల్ సైజ్ గురించి వస్తే సెల్ఫ్ మెడికేషన్ కొన్ని తీసుకుంటారు కొంతమంది ఏం చేస్తారు అరే పంపింగ్ వల్ల నీకు మంచి సైజ్ వస్తది రా అని చెప్పి మిత్తి ఏదో
(04:34) ఉంటది. అది పినైల్ పంప్ అనే ఒకటి చిన్నది మార్కెట్ లో దొరుకుతుంది దాన్ని తీసుకొని యూస్ చేయడము అంటే ఇవి ఎంతవరకు సేఫ్ రియల్ గా ఇవి రిజల్ట్ ఇస్తాయా యాక్చువల్లీ పెన్నీస్ సైజ్ పెంచడానికి ఆ రక్త ప్రసరణ పెంచడమే దీంట్లో సైన్స్ దానికి పెన్నీస్ పంప్స్ అనేటివి ఇది సెక్స్ టాయిస్ లాగా ఉంటున్నాయి. సో దీన్ని యూస్ చేస్తారు.
(04:56) ఒకటి ఏమైంది అంటే పెన్నిస్ పంప్ అంటే ఏం లేదు నెగటివ్ ప్రెషర్ పంప్ లో క్రియేట్ చేస్తారు అంగానికి రక్త ప్రశ్న పెంచుతారు. ఇది ఇమ్మీడియట్ గా వచ్చే ఎఫెక్ట్ పర్మనెంట్ గా ఏం కాదు ఇది యూస్ చేశ అంటే వితౌట్ ప్రొఫెషనల్ అడ్వైస్ కొంతమంది యూస్ చేశారు నా దగ్గరికి ఈ లైక్ పెన్నీస్ పంప్స్ యూస్ చేసి ఫ్రాక్చర్స్ వచ్చాయి. ఫ్రాక్చర్స్ ఇన్ సెన్స్ పెన్నిస్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటే ఇది ఇది బయటకి కనబడే భాగం అంటే అంగం యొక్క ఆ బయట భాగం ఇది లోపల ఉంటుంది శరీరంలో మనం కనకడదు సో ఇక్కడ ఇది స్టిఫ్నెస్ పెరిగినప్పుడు వాళ్ళు అంటే గట్టిగా పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు కావచ్చు ఇబ్బంది సడన్ గా ఇది ఫ్రాక్చర్ అవుతుంది.
(05:36) ఫ్రాక్చర్ అంటే ఏంటి మామూలుగా ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు ఇది ఇలాగ విరిగిపోతుంది. ఓకే లోపల అంటే దానికి రెడ్ ఫ్లాగ్ సైన్ ఏంటంటే అంగం ఉబ్బిపోవటం ఓకే రక్తం గడ్డగట్టిపోవటం ఇలాంటిది సో ఇది ఇమ్మీడియట్ వాళ్ళకి హెల్ప్ కావాలి లేకపోతే రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది ఇబ్బంది పడతారు. పరిసెస్ తీసేయాల్సి వస్తుందా లేదు ఇక్కడ ఏదైతే మజల్స్ ఉంటాయో ఆ మజల్స్ ని మళ్ళీ మనం బ్లడ్ ని క్లాట్ చేసి అంటే కాటరీ చేసి ఇక్కడ కుట్టాల్సి వస్తుంది అది సర్జికల్ టీమ్ చూసుకుంటారు కానీ ఇది రెడ్ ఫ్లాగ్ సైన్ వెంటనే హాస్పిటల్ కి అప్రోచ్ అవ్వాలి. సో ఈ అంటే పంప్స్ ని మనం
(06:15) రకరకాలుగా యూస్ చేసి ఇబ్బంది పడడం కన్నా పంప్స్ ని యూస్ చేయకపోవడం మంచిది. దానికన్నా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకునేసి షాక్ వే థెరపీస్ అలా చేసుకుంటే అంగం సైజ్ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది కొద్దిగా అంటే ఎండ్ూరెన్స్ అంటే ఎక్కువ కాలం కూడా ఆ సైజ్ అనేది నిలబడుతుంది. సెక్స్ అనే పదాన్ని వాడడానికే ఇబ్బందిగా ఫీల్ అయిపోయే సొసైటీలో మనం ఉన్నాం.
(06:39) అంటే లిటరలీ అందరూ అదే పొజిషన్ లో ఉంటాం ఈవెన్ మీట అలాంటి సిచువేషన్స్ లో రియల్ గా ఏదైనా ఒక ఇష్యూ ఫేస్ చేసేటోడు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు అసలు అలా చెప్పాలంటే కూడా భయం అయితే ఉంటది కదా ఎట్లా చేస్తారుని ఆ సి కళ్యాణ్ ఇప్పుడు నేను సైకోసెక్షువాలజీ ప్రాక్టీస్ చేస్తాను డాక్టర్ని కలిస్తే నా బాధలు తీరుతాయని తెలుసు నాకు ఆ మంత్ కి 1ౌసండ్స్ ఆఫ్ కాల్స్ వస్తాయి అందులో ఒక 800 కాల్స్ కి పేరు పేరు ఉండదు ఊరు ఉండదు ఓకే పోనీ ప్రాబ్లం అన్నా చెప్తారా అంటే అది ఉండదు ఎప్పుడు వస్తారు ఎప్పుడు కలవాలి అంతే సో ఇది అంటే టాబు అనొచ్చు లేకపోతే
(07:17) వాళ్ళకి భయం అనొచ్చు లేకపోతే వాళ్ళ అస్తిత్వాన్ని చెప్పుకోలేరు కదా బయట మ్ ఎలా అనొచ్చు అంతెందుకు ఇప్పుడు నా ఓపికి వస్తారు. ఓపికి వచ్చేసి సార్ ఉన్నారు అడుగుతారు. ఏసారు అంటే పేరు కూడా చెప్పడానికి భయం ఎందుకంటే సెక్షువాలజిస్ట్ అని అనుకుంటారేమో నేను నాకు సెక్స్ ప్రాబ్లం ఉంది అనుకుంటారేమో ఆ భయం కొంతమంది మాస్కులు వేసుకొని వస్తారు.
(07:38) స మాస్క్ అనేది అఫ్కోర్స్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు వి డు వేర్ లైక్ మనం కూడా ఇన్ఫెక్షన్ కాకుండా కానీ వీళ్ళఏంటంటే వాళ్ళ ఆ మొహం బయట పడకూడదని వేసుకుంటారు. వస్తారు అసలు బీపి చూడనివ్వరు హైట్ చూడనివ్వరు, వెయిట్ చూడనివ్వరు డాక్టర్ని కలవాలి. అరే ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం వెళ్దాం అంటే వాళ్ళకి భయం కొంతమంది ఫైల్స్ అక్కడే పెట్టేసి వెళ్తారు.
(08:07) ఇప్పుడు నేను రాస్తాను అతనికి ఏం ప్రాబ్లం ఉంది అతనికి ఏం థెరపీస్ ఇవ్వాలి ఆ అంతా పాపం హిస్టరీ అంతా చెప్తారు లైక్ ఐ స్పెండ్ వన్ టు వన్ టైం వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తో వస్తారు కొంతమంది కపుల్స్ యస్ ఏ కపుల్ వస్తారు ఆర్ బ్రదర్ సిస్టర్స్ తో వస్తారు వస్తారు. వాళ్ళు చెప్పిన హిస్టరీ అంతా దాని మీద రాసుకుంటారు నా గుర్తు కోసం బేసికల్లీ అది హిస్టరీ టేకింగ్ అంటాము సైకయాట్రీలో కానీ సెక్షువాలజీ కానీ మనం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది.
(08:35) మాట్లాడితే కానీ మనం వాళ్ళ డయాగ్నోసిస్ అసెస్ చేయలేం. అంతా మనం వి పుట్ ఆన్ ఫైల్స్ రైట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ ఫైల్ తీసుకొని వెళ్తే భయం ఓకే ఫైల్ అన్నీ అక్కడే పారేసి వెళ్తారు. సో అఫ్కోర్స్ మనక ఏదో ట్రాక్ నెంబర్ ఇస్తాము తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసేది ఏందంటే టాబు అనే సెక్షువాలజీ కింద టాబు అనేది వచ్చిన ప్రాబ్లం్ ని ఎక్స్ప్రెస్ చేయడంలోనే కాదు.
(08:59) ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా వీళ్ళని ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఓకే హాస్పిటల్ కి వచ్చి కాల్ చేసి నా దగ్గరికి వచ్చేంత వరకు వాళ్ళకి ట్యాబ్ పోదు. సో వన్స్ దే ఎక్స్ప్రెస్డ్ ద లీవ్ ఇప్పుడు వాళ్ళు బతకాలన్నా హ్యాపీగా ఉండాలన్నా ఏంటి అంటే ఫస్ట్ థింగ్ షేరింగ్ డెత్ బెడ్ మనం ఇంకా లైక్ షేమ్ బెడ్ అంటున్నాం కదా ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయనందుకు వస్తాయి.
(09:25) షేమ్ ఎప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసేస్తే ఎందుకు ఉంటుంది సో వన్స్ దే ఎక్స్ప్రెస్ ఇట్ నా దగ్గరికి వచ్చి సార్ నా ప్రాబ్లం ఇది అంటే అవి చాలా సింపుల్ గా ఉంటాయి మ్ చాలా సింపుల్ అంటే మెడికేషన్ కూడా లేకుండా ఉన్నంత సింపుల్ గా ఉంటాయి. కొన్ని మైండ్లో డిప్రెషన్లు కావచ్చు యంజైటీలు కావచ్చు మేల్ డిస్ఫంక్షన్స్ లైక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు ప్రిమేచూర్ ఎజాక్లేషన్స్ కావచ్చు యంజైటీ పర్ఫార్మెన్స్లు కావచ్చు ఆర్ సింపుల్ పూర్ణ అడిక్షన్ సార్ నేను అది చూడలేకుండా ఉండలేకుంటున్నాను సర్ అని ఇట్లా కూడా ఉంటారు. సో అది కూడా ఎంత టాబు కదా ఇప్పుడు
(10:01) ఫోన్ చూస్తున్నాను సార్ నా ప్రాబ్లం ఇది అని ఎవరైనా వస్తారా సో అది తెలుసుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాన్ని సింపుల్ గా తీసేయొచ్చు మీరు అడగొచ్చు అదేంటి సార్ పోన్ చూడటం కూడా అడిక్షన్ అని ఎస్ పోన్ చూస్తే గాని వాడికి ఎరక్షన్స్ రావు ఇప్పుడు బెడ్ మీద పోన్ చూసి సెక్షువల్ యాక్ట్ చేస్తారు అది తెలుసా మీకు ఆ మామూలుగా డిజైర్ అంటే ఎలా ఉంటుంది పార్ట్నర్ పార్ట్నర్ పక్కన ఉన్నప్పుడు ఎస్ సో ఎందుకంటే పోర్న్ ని చూడకుండా ఇతనికి ఎరక్షన్స్ రాలేదండి పోర్న్ ఇండ్యూస్డ్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం అంటే ఏంటి పోన్ చూసేది రెగ్యులర్ గా
(10:36) అలవాటు అయిపోయినాయి రియల్ సెక్స్ చేయారు వాళ్ళు అసలు రతన్ బాడీని ఎంజాయ్ చేయలేడు పార్ట్నర్ ని ఎంజాయ్ చేయలేడు అదేంటంటే వేరే లోకం ఈ థర్డ్ వరల్డ్ మొబైల్ లో ఉండిపోతాయి. సో ఆ ఫ్యాంటసీస్ కావచ్చు వాళ్ళ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్స్ కావచ్చు అందులో ఉండిపోయి రెగ్యులర్ రియాక్షన్స్ తగ్గిపోతాయి. సో ఇలాగ టాబు స్టిల్ ఉంది బట్ ఈ టాబుని పోగొట్టుకోవాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ే కాకుండా ఒకసారి ఒక వాళ్ళ ప్రొఫెషన్ అతని దగ్గర ఉన్న ప్రొఫెషన్ ని కలిస్తే బెస్ట్

No comments:

Post a Comment