బహిష్టు సమయంలో పూజలు వ్రతాలు? 🤔
Author Name:Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Youtube Channel Url:https://www.youtube.com/@hindudharmakshetram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0tqiH374_rY
Title: బహిష్టు సమయంలో పూజలు వ్రతాలు? 🤔
Author Name: Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Description: *🌿 Name:* Karri Santosh Kumar Ghanapathi
*🎓 Qualification:* Rigveda Salakshana Ghanantam, M.A in Rigveda (Sri Venkateshwara Vedic University)
*📚 Expertise:* Rigveda Salakshana Ghanapathi | Rigveda Scholar & Teacher
*🕉️ Experience:* 15+ years of Rigveda teaching at a traditional Veda Pathashala
*👨🏫 Students Trained:* 20+ students have completed Ghanapatha under his guidance
*👨👩👦 Personal:* Married, blessed with a son
*🌍 Languages Known:* Telugu, Tamil, Kannada, Hindi, English
---
*📲 Contact & Social Media:*
• *WhatsApp:* +91 9000554656
• *Email 1:* [santoshrigveda@gmail.com](mailto:santoshrigveda@gmail.com)
• *Email 2:* [ghanapathi@zohomail.in](mailto:ghanapathi@zohomail.in)
• *Instagram:* [@santoshkumar_ghanapathi](https://www.instagram.com/santoshkuma...)
• *Facebook:* [Hindu Dharmakshetram]( / హిందూ-ధర్మక్షేత్రం-104492889333557 )
• *Arattai:* @ghanapathi
---
🔔 *Important Notes:*
• *No horoscope or astrology services* are provided.
• For interviews or collaborations, please **message on WhatsApp first**, then call.
• Actively involved in *Dharmic projects* under *Hindu Dharmakshetram*. If you'd like to support or join these efforts, feel free to reach out.
---
#santoshghanapathi #hindudharmakshetram #santoshkumarghanapathi #santoshkumarghanapati #santoshkumarghanapati #santoshkumarghanapati #santoshkumarghanapatiinterview #santoshkumarghanapatigaru #santoshkumarghanapatichannel #santoshkumarghanapatifullinterview #santoshkumarghanapativideos #santoshkumarghanapatiand #santhoshkumarghanapati #santhoshkumarghanapatifullinterview #santhoshkumarganpati #signaturestudiossantoshkumarghanapati
Transcript:
(00:00) ఓం సక్తుమివతిత ఉనాపునంతోయత్రీరామనసావాచమక్రత ఓం నమో గణపతయే ఈ మధ్య ఒక వీడియో చూశనండి ఒక ఆవిడ చెబుతోంది ఏదో ఇంటర్వ్యూలో ఏమిటి అనింటే పార్వతీదేవి అట బహిష్టురాలు అయిందట ఆ సమయంలో బహిష్టు సమయంలో పార్వతీదేవి బహిష్టు సమయంలో దగ్గర ఉండి పరమశివుడు కావచ్చు వినాయకుడు కావచ్చు సకల సపర్యలు చేశారట పరమశివుడు అయితే ఆవిడ జడ పట్టుకొని కూడా జడకు అలంకరించడం వంటివన్నీ కూడా చేశారట ఇది ఒక స్కిట్ అండి ఎవరో ప్రదర్శించారు ఆ స్కిట్ ఎంత అద్భుతంగా
(00:47) ఉందో కదండీ అసలు పురాణాల్లో ఉన్నది ఇది కదండీ దానిని వదిలిపెట్టేసి మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పురాణాల్లో ఉన్నది ఎవరు ఆచరించడం లేదు ఇంట్లోకి రాని సమయంలో ఆడవాళ్ళను అవమానిస్తూ ఉన్నారు వాళ్ళను పూర్తిగా వెలివేసేస్తూ ఉన్నారు. ఎవరు చెప్పారండి వెలివేసేస్తున్నారు అని చెప్పేసి అసలు అలాంటి ఒక ఘట్టం వేద పురాణ ఇతిహాసాల్లో ఎక్కడైనా ఉందా చూపించమని చెప్పండి ఊరికే స్కిట్లు వేసేసి ఇంటర్వ్యూల్లో మీలో మీరు మాట్లాడేసుకుని ఇది వాస్తవం ఇది అసలు శిసలైనటువంటి పౌరాణిక రహస్యం అని చెప్పుకోవడం కాదండి.
(01:23) ఎవరో వాళ్ళకు నచ్చిన స్క్రిప్ట్ రాసుకుని స్కిట్ చేశారు అది పురాణంలో ఉంది వేదంలో ఉంది అని చెప్పడం ఏమిటండి అసలు అవకాశమే లేదు శివ పురాణంలో ఉందని చెబుతున్నారు లేదు ఏ పురాణాల్లోన కూడా అలాంటి కథే లేదండి పార్వతీదేవి బహిష్ట సమయంలో శివుడు గణపతి వచ్చి సేవలు చేసేయడం అక్కడ వాళ్లకు సేవలు చేయకూడదు అని ఉద్దేశం కాదు చేసే విధానం వేరేగా ఉంటుంది మాటండి నెలలో మూడు రోజులు స్త్రీలు బహిష్ట అవుతారండి.
(01:59) బహిష్ట సమయంలో మన సంప్రదాయంలో పెద్దవాళ్ళందరూ ఏం చేస్తూఉన్నారు దూరంగా కూర్చోబెడతారు. ఆ మూడు రోజులు అలాగే నాలుగో రోజు స్నానం చేసినప్పటికి నాలుగవ రోజు కూడా దైవ పితృ కర్మలలో అర్హత ఉండదు అని చెప్పారు స్పష్టంగా ఆ మూడు రోజులు అయితే చెప్పక్కర్లేదు నాలుగో రోజు కూడా స్పష్టంగా దేవ పితృ కర్మలలో వాళ్ళకు అర్హత లేదు అని చెప్పారండి సాధారణంగా ఈ నియమాలన్నీ కూడా మనం ఎవరికి చెబుతాము వేద పురాణ ఇతిహాసాలు ప్రమాణములు అని మనసా వాచా కర్మణ సమ్మతిస్తూ నమ్ముతూ దైవ పూజ వేదవిహితమైనటువంటి కర్మలు ఆచరించుకునేటటువంటి వాళ్ళు మడి తడి అంటూ సుంటూ మొదలైనవి పాటించేటటువంటి స్త్రీలకు
(02:46) మాత్రమే మనం చెప్పుకుంటాం. ఆస్తిక జనులైన స్త్రీలకు మనం చెప్పుకుంటాం. మనవాళ్ళు మన వాళ్ళకి మనం చెప్పుకుంటాం. బయట వాళ్ళకి మనం చెప్పం కదండీ నాస్తికులు దేవుని నమ్మని వాళ్ళు వేద పురాణ ఇతిహాసాల పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఇతర మతాల వాళ్ళు మనకఎందుకండి మన వాళ్ళకు మనం చెప్పుకుంటాం ఎవరైతే వీటిని అంగీకరిస్తారో వాళ్ళకి చెప్పుకుంటాం.
(03:11) కానీ చాలామంది ఏం చేస్తూఉన్నారుఅంటే వీళ్ళను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బయలుదేరుతున్నారు బయలుదేరిపోయి అసలు పురాణ కాలంలో ఎక్కడా ఇలా లేదు ఈ విధమైనటువంటి ఆచారం పూర్వం ఉండేది కాదు ఆడవాళ్ళను తొక్కడానికి మగవాళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు లేకపోతే ఆ రోజుల్లో ఇప్పుడు వాడేటటువంటి ప్ాడ్స్ కావచ్చు ఇవేమీ లేవు దాని వల్ల చేశారు అన్నీ కూడా ఊహలు అపోహలు అద్భుతమైనటువంటి పుష్పక విమానం వంటి అద్భుతమైన టెక్నాలజీ ఉన్నటువంటి రోజుల్లో ఇవన్నీ వాళ్ళకు తయారు చేసుకోవడం పెద్ద విషయమా అండి అంతఃపురంలో ఉండేటటువంటి మహారాణులు కావచ్చు మహా సంపన్నులైనటువంటి
(03:49) స్త్రీలు కావచ్చు వాళ్ళకి దేనికి లోటు ఉంటుంది దేనికి లోటు ఉండదు అయినా కూడా ఆచరించారా లేదా ఎందుకు ఆచరించారు అనింటే వేదంలో నేరుగా ఈ అంశం చెప్పబడింది కాబట్టి నేను గతంలో కూడా చెప్పాను కృష్ణ యజుర్వేదం యజుర్వేదంలో ఒకటైనటువంటి కృష్ణ యజుర్వేదము తైతరీయ శాఖ తైతరీయ శాఖ సంహితలో రెండవ కాండలో ఐదవ ప్రపాఠకంలో విశ్వరూపోవై అని ఒక ప్రపాఠకం ఉంటుంది అనువాకం అందులో ఈ కథ ఉంటుందండి విశ్వరూపుడు అని ఒకాయన బృహస్పతి గారి కంటే ముందు దేవతలకు ఆయన గురువుగా ఉండేవాడు రాక్షసులకు కూడా ఈయన బంధువు అందువల్ల ఏం చేసేవాడుఅంటే
(04:35) ఇంద్రుడికి గురువుగా ఉన్నప్పటికీ కూడా దేవతలకు తెలియకుండా రాక్షసులకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. యజ్ఞాలు చేస్తూ ఉన్నప్పుడు హవిర్భాగాలు రాక్షసులకు కూడా పరోక్షంగా అందిస్తూ ఉండేవాడు. ఇది రాజద్రోహంగా భావించినటువంటి ఇంద్రుడు అంటే దేవతలకు వ్యతిరేకంగా రాక్షసులకు సహాయం చేయడం ఇది తీవ్రమైనటువంటి ద్రోహంగా భావించినటువంటి ఇంద్రుడు ఏం చేస్తాడుంటే వజ్రాయుధంతో విశ్వరూపుని నరికేస్తాడండి.
(05:01) ఆయన బ్రహ్మవేత్త బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుడికి చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడు తేజోహీనుడు అయిపోతాడు. సకల భూతాలు కూడా ఇంద్రుని బ్రహ్మహంత బ్రహ్మహంత అని చెప్పేసి నిందిస్తూ ఉంటాయి. ఆయన బ్రహ్మహత్యా పాతకాన్ని మోస్తూ ఉంటాడు. సంవత్సర కాలం పాటు మోసి ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఎవరితోనైనా పంచుకుంటే నేను పునీతుని అవుతాను అని భావిస్తాడు.
(05:29) భావించి అందులో మొట్టమొదట భూదేవికి ఆ తర్వాతఏమో చెట్లకు నదులకు అలాగే స్త్రీలకు నలుగురికి కూడా నాలుగు భాగాలుగా ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకాన్ని పంచుతాడండి. వాళ్ళు బ్రహ్మహత్య పాతకాన్ని తీసుకున్నందుకు గాను వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి వరాలు ఇస్తాడు అది మన గత వీడియోలో ఉంది. ఆ వరాలు ఇచ్చిన తర్వాత స్త్రీలు నెలసరి సమయంలో ఆ మూడు రోజుల పాటు ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని వీళ్ళు కలిగి ఉంటారు అని ఇంద్రుడు చెబుతాడు అన్నమాటండి ఏ విధంగా అయితే చెట్లు జిగురును స్రవిస్తాయో అదేవిధంగా నీరు నురగను స్రవిస్తూ ఉంటుందో అదంతా కూడా బ్రహ్మహత్య రూపము అని చెప్పాడు అందుకే ఆచమనం
(06:16) చేసినప్పుడు నీటిలో నురగ ఉంటే ఆచమనం చేయరు. నురగా ఉన్నటువంటి పాలు కానీ అవి తాగరు ఎందుకు అంటే అది బ్రహ్మహత్య అని ఉద్దేశం కానీ నేటి రోజుల్లో కాఫీలు టీలు మీరు చూస్తే చాలా అడ్వర్టైస్మెంట్స్ లో చూశను నేను దాని నిండ ఎంత నురగ ఉంటే అంత అట్రాక్టివ్ గా తయారు చేస్తారు ఇదే కలియుగం అంటే ఆ విధంగా నురగ ఉన్న నీరు ఆచమనం చేయరు నురగ ఉన్నటువంటి ఉదకాలు సాధారణంగా తాగరు.
(06:43) భూముల్లో కూడా ఊషర క్షేత్రాలు అంటారు. ఊషర క్షేత్రాల్లో కూడా వైదిక కర్మలు ఆచరించరు. వైదిక శిష్టాచారం పాటించేటటువంటి వాళ్ళు ఎవర కూడా అక్కడ నివసించరు. కావున స్త్రీలు ఈ బ్రహ్మహత్యను అప్పుడు స్వీకరించారు. మూడు రోజులు వాళ్ళు బ్రహ్మహత్యను కలిగి ఉంటారు అని చెప్పారు. కావున ఆ మూడు రోజుల పాటు వాళ్ళు దేవ పితృ కర్మలకు అర్హులు కాదు అదేవిధంగా వాళ్ళు కొంచెం దూరంగా ఉండి ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకోకుండా వాళ్ళు మడిగా ఉండాలి అని చెప్పారు.
(07:18) నిజంగానండి కుటుంబంలో నలుగురు ఉంటే కనుక ఇంట్లోకి రానటువంటి నాలుగు రోజులు కూడా శుభ్రంగా వాళ్ళకి ఎంత విశ్రాంతి అందుతుందండి ఇంట్లో పెద్దవాళ్ళ అత్తగారో తల్లో తోటుకోళలో ఎవరో ఒకళ పెద్దవాళ్ళు ఉంటే కనుక సహాయకులు ఉంటే కనుక ఆ నాలుగు రోజులు ఈ స్త్రీకి సంపూర్ణమైనటువంటి విశ్రాంతి దొరుకుతుందా దొరకదా అలాంటి విశ్రాంతిని కూడా ఎందుకు దూరం చేస్తూ ఉన్నారండి లేదండి మేము భార్యా భర్త మాత్రమే ఉంటాము నాకు వేరే గతి లేదు నేను చేసి తీరాల్సిన జ్ఞానవాళ్ళ గురించి నేను అసలు మాట్లాడను.
(07:51) నేను అవుననే చెప్పను కాదనే చెప్పను వాళ్ళ ఇష్టం కానీ సాధారణంగా నలుగురు ఐదుగురు ఆరుగురు కలిసి జీవిస్తూ ఉన్నటువంటి వీళ్ళు లేదా ఇంటి పక్కవాళ్ళు ఆ ఇంటి వాళ్ళ ఇంటివాళ్ళ సహాయం చేసే అవకాశం ఉంది అన్నప్పుడు ఆ నాలుగు రోజులు వాళ్ళకు విశ్రాంతి దొరుకుతుంది కదా ఇతరులు కుటుంబ సభ్యుల్లో ఇతరులు అందరూ పని చేస్తారు కదా పండితుల ఇళ్లల్లో అయితే ఒకవేళ భార్యా భర్త మాత్రమే ఉంటే భార్యను నాలుగు రోజులు కూర్చోబెట్టి మొత్తం భర్తే చేస్తాడు సేవలన్నీ కూడా వంట చేస్తాడు ఇల్లు తుడుస్తాడు అన్ని చేస్తాడండి భర్త నాలుగు రోజులు సేవ చేస్తాడు.
(08:23) నెలంతా కూడా ఆవిడ మొత్తం కుటుంబానికి చేస్తే భర్త ఆ నాలుగు రోజులు భార్యకు సేవ చేసుకునేటటువంటి అవకాశం వస్తుంది ఇద్దరూ ఉండేటటువంటి పక్షంలో కావున అండి ఇది శాస్త్రతః ఈ విధమైనటువంటి నియమం చెప్పారు మానవతా దృక్పథంతో చూసినా కూడా ఆ నాలుగు రోజులు వాళ్లకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పారు. విశ్రాంతి ఇవ్వవలసినటువంటి ఒక అవకాశం దాన్ని కూడా వదిలేసి దాన్ని కూడా తోసి రాజని అసలు కూర్చోవాల్సిన అవసరం లేదు సరే పోనీ ఏదో ఇంటి పనులు చేసుకుంటున్నారు మనం ఏం చేయలేం వరలక్ష్మీ వ్రతం చేసుకున్నాను ఇంట్లోకి రానప్పుడు పీరియడ్స్ లో నేను వినాయక వ్రతం చేసుకున్నాను ఎందుకండీ ఇవి వినాయక వ్రమైనా
(09:04) వరలక్ష్మీ వ్రతం అయినా పురాణంలో చెప్పబడింది మనం ఆచరించుకుంటూ ఉన్నాం. అదే పురాణాల్లో చెప్పబడినటువంటి ఈ యొక్క రజస్వల నియమాలు కూడా మనం పాటించాలి కదా చాలామంది వినాయక చవితి సమయానికో వరలక్ష్మీ వ్రతం సమయానికో ఒకవేళ పీరియడ్స్ వచ్చి కూర్చుండిపోతే వినాయక చవితి అయితే మాత్రం తరువాతి చెవితికి చేసేసుకోవచ్చు వచ్చే చవితికే చేసేసుకోవచ్చు చవితి అంటే గణపతి తిథి ఈ చెవిత అవ్వకపోతే వచ్చే చవితి చేసేసుకోవచ్చు.
(09:34) అలాగే వరలక్ష్మీ వ్రతం ఏ శుక్రవారం అవ్వకపోతే వచ్చే శుక్రవారం చేసేసుకోవచ్చు అంతే కదండీ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ యొక్క అడ్డు ఏదైతే ఉందో దానికి ఎలాంటి దోషము ఉండదు సంపూర్ణమైన మినహాయింపు ఉంది. అందువల్ల ఈ విధమైనటువంటి వికృత పోకడలుండి ఇవి శాస్త్రం అంగీకరించేవారు ఆచారం పాటించే వాళ్ళు మాత్రం ఈ మూడు రోజులు మరియు ఒక రోజు ఎక్కువ ఆ నాలుగు రోజులు కూడా జాగ్రత్తగా దేవ పితృ కర్మలకు దూరంగా ఉంటూ పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తూ వచ్చారో అది పాటించడమే మంచిది తద్వారా శ్రేయస్సు కలుగుతుంది.
(10:11) ఎక్కడ కూడా ఏ పురాణంలో కూడా పార్వతీ దేవి ఇంట్లోకి రానప్పుడు ఇష్టానుసారము ఆవిడ ఉన్నట్లుగా కానీ అసలు ఆవిడకి ఇంట్లోకి రాని పరిస్థితి వచ్చినట్లుగా ఒక్క కామాక్ష అమ్మవారి స్థల పురాణం ఆ విషయం సందర్భంలో తప్ప ఇంక ఎక్కడా కూడా పార్వతీ దేవికి కూడా బహిష్టం వస్తుంది ఆవిడా కూర్చుంటుంది ఎక్కడా చూడలేదండి ఏ పురాణంలోనూ చూడలేదు. మనవాళ్ళు చేసేటటువంటి పనుల్ని సమర్థించుకోవడానికి కొత్త కొత్త కథలు అల్లేస్తూ ఉంటారున్నమాటండి ఒకవేళ ఉన్నా కూడా ఆవిడకి ఏం కావాలో అంతవరకు సేవ చేస్తారు.
(10:44) అంతేకానీ పరమశివుడైనా గణపతి అయినా అక్కడ ముట్టిసుకున్నట్లుగా ఏదో ఇంక వీళ్ళకి నచ్చినటువంటి స్క్రిప్ట్ రాసేసుకుని చేశారన్నమాటండి ఇది తీవ్రంగా ఖండనీయం వేద పురాణ ఇతిహాసాల్లో ఎక్కడా కూడా అలాంటి ఘట్టం లేదు ఆ స్కిట్ పూర్తిగా కల్పితము ఈ విధమైనటువంటి రోజుల్లో ఆ నాలుగు రోజుల్లోనూ కూడా వైదిక కర్మలు దేవ పూజలు పితృ పూజలు చేయడం కూడా పూర్తిగా నిషేధం.
(11:11) అదేవిధంగా ఇంట్లో వంట ఇవి కూడా ఎవరు చేయరు పూర్తిగా వేరేగా కూర్చుంటారు వేరేవాళ్ళు వండి వాళ్ళకు తీసుకుని వచ్చి అన్ని సేవలు కూడా చేస్తారు ఆ రకంగా వాళ్ళకు మానసికంగా శారీరకంగా కూడా ఎంతో ప్రశాంతత లభిస్తుందండి. అది పోగొట్టే ప్రయత్నం చేయకండి ఇది స్త్రీలకు చేస్తున్న అన్యాయమే అని నా యొక్క అభిప్రాయం అండి స్వస్తి ఆ

No comments:
Post a Comment