Ramana maharshi SAMSARAM lo unnara? Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pO2dfI-PKjY
Title: Ramana maharshi SAMSARAM lo unnara? Kanthrisa
Author Name: Kanth’Risa
Description: Ramana maharshi SAMSARAM lo unnara? Kanthrisa
Transcript:
(00:00) పప్ప ఒక చిన్న డౌట్ అంటే సాక్షి స్థితిలో ఉండడం తెలిసినప్పటికీ రమణ మహర్షి మరి ఎందుకు వాళ్ళ ఫ్యామిలీలో లేడు అంటే సంసారం నుండి ఎందుకు తప్పుకున్నాడు రమణ మహర్షి సంసారం నుంచి ఏం తప్పుకోలే సంసారాన్ని సరిగ్గా అర్థం చేసుకో ఓకే అంతే తేడా ఓకే అంటే ఒకదాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు అక్కడ విముక్తే ఉంది. ఉదాహరణకి మన కార్ గురించి అనుకుంటున్న కార్ డ్రైవింగ్ సరిగ్గా అర్థం చేసుకుంటే యక్సిడెంట్ ఉండదు.
(00:40) సంసారాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే బంధం ఉండదు. అందుకని నా అవగాహనలో ఆయన చిన్న వయసులోనే ఒకానొక అనుభవాన్ని కలిగిన తర్వాత ఇక అంతకంటే అత్యున్నతమైంది ఇంకా ఏది లేదన్న ఒక అవగాహన ఇచ్చి అంటే నీకు డైమండ్ దొరికిన తర్వాత రాళ్ళ వైపు ఎందుకు పరిగెడుతుంది ఆరోగ్యం వచ్చిన తర్వాత క్యాన్సర్ ఉంటే బాగుండ ఎందుకు కరెక్ట్ క్యాన్సర్ ఉంది సర్ది ఉంది అన్ని ఉన్నాయి బట్ బెస్ట్ దొరికిన తర్వాత అది బెస్ట్ ని రూఢీ అవ్వడానికి ఆయన 12 ఏళ్ళు మౌనంగా ఉంది.
(01:16) అంటే తాను ఉన్న స్థితి అత్యంత సహజమైనది సమస్త మానవజాతికి అందుబాటులోన ఉన్నది పరమోత్కృష్టమైనది. ఎటువంటిది అంటే గాఢ నిద్ర ఎగజాంపుల్ చాలా అద్భుతమైనది సమస్త సహజమైనది సమస్త మానవ జాతికి అందుబాటులో ఉన్నది అసలు అది లేకపోతే లైఫ లేదు అటువంటిది ఏదో తనకి బలంగా ఒక సంవేదన కలిగిన తర్వాత దాన్ని ఆయన తరిచి తరిచి చూశడు అన్నమాట ఎక్కడన్నా ఏదో కారణం చేత తనకైనా అనుభవం పక్కకు జరుగుతుందేమో అని చూశడు దెన్ సో అతను సంసారం సంసారాన్ని ఆయన వదిలి
(02:02) పెట్టలే సంసారాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాడు ఆయన ఇప్పుడు నేను సంసారంలో ఉన్నా అని కనిపిస్తున్నది. నాలోపట సంసారం లేదు. ఇంత తేడు రామకృష్ణ పరమహంస కూడా వివాహి అతను చెప్పింది నేను 100% అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నా నేను నీటిలో పడవు ఉండాలి గానీ పడవులో నీరు ఉండరాదు నీవు సంసారంలో ఉండాలి గానీ నీలో సంసారం ఉంది. బాగుంది నువ్వు కార్లో కూర్చో కానీ కార్ నీలో కూర్చో సో ఈ చిన్న విషయం అర్థం కావడం చాలా అవసరం
(02:47) ఎవరికి అవసరం అంటే ఎవరైతే నిజంగా జీవితాన్ని జీవితంగా దర్శించాలనుకున్నారు సాధించాలనుకునేవాడు గెలవాలనుకునేవాడు పగలు ప్రతీకారాలు ఏదో ప్రూవ్ చేయాలనుకునే వాడికి రమణ మహర్షులు పనికిరాడు అవంతా చూసి ఇందులో ఏ సారము లేదురా బాబు సంసారం అంటే సమ అంటే కొంచెం కొంచెం సారం ఉండేది కదా సంసారం నేను పెట్టాను నేను అంటున్నాడు భలే ఖాళీ చేసినావ బప్ప మనిషికి కావాల్సిన రమణ సంసారంలో లేడు రమణ మహర్షి ఆయన ఫుల్ సారంలో ఉన్నాడు కంప్లీట్ సారంలో ఉన్నాడు అంటే ఎవరిలో అయితే కంప్లీట్ సారం ఉందో అతని సంసారం అంటే మనిషిని సరిగ్గా అర్థం
(03:32) చేసుకోకుండా ఉండడం ఒక మనిషితో మళ్ళీ చెప్దాం సంసారం అంటే ఒక మనిషితో ఉంటూ ఆ మనిషి ఏంటో అర్థం చేసుకోకుండా ఉండడం అవును సంసారంలో ఉన్నవాళ్ళు ఒక భర్త ఒక భార్య ఇద్దరు పిల్లలు రమణ మారి చుట్టూ ఎంతమందో ఓకే వీళ్ళంతా మళళ రక్త సంబంధీకులు ఆయన చుట్టూ ఎవరెవరో కానీ ఏ కాన్ఫ్లిక్ట్ లేదు మళ్ళీ చర్చలు జరిగాయి అలకలు ఉన్నాయి ఆయన మీద దానికి కోపపడ్డ వాళ్ళు ఉన్నారు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడే స్థిరపట పడే వాళ్ళు ఉన్నారు నువ్వు భగవాన్ అనేవాళ వాళ్ళ ఉన్నారు అసలు నీకు ఏం తెలియదు అనే వాళ్ళు ఉన్నారు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు అందరి మధ్యలో స్థిరంగా
(04:08) ఉన్నాడు. అంటే ఒక ఈ వయసులో 60 70 ఏళ్ళ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. ఎవరనా పిల్లలు ఏడుస్తుంటే పోనేలేరా కదా అట్లా అంటారు. అవును అంటారు అంటే చిన్న చిన్న వాటి కొడుకు కూడా ఉండదు. ఈజీగా తీసుకోవడం ఉంటది. భార్య చచ్చిపోయింది ఒక 70 ఏళ్ల వయసులో ఇ అంతే అయిపోయి వయసు అయిపోయింది పోయింది అంట అదే ఒక 20 ఏళ్ల వయసులో ఎవడి కింద ఏమనా అయిందో వాడు విల్ల వెళ్లి ఏడుస్తాడు.
(04:36) అట్లా జ్ఞాని వయసు లక్ష సంవత్సరాలు ఉంది. అంటే అటువంటి అవగాహన ఉంటుంది. అన్ని సమస్యలు చిన్నగానే కనిపిస్తాయి అతనికి ఆ ఇది మామూలే కదా అటట్లా అటట్లా తెలుస్తుందిలే నీకు కూడా ఫోన్ వెళ్లి రేపు మాట్లాడుకుందాం అంటే ఆ చిన్న ఒక నిశ్చలత అదే ఆ నిశ్చలత సింపుల్ గా తీసుకోవడం అదైనా ఎలా వస్తది అంత ఈజీగా జీవితం పట్ల శ్రద్ధ వల్ల ఇప్పుడు ఒక మనిషి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏ రెస్టారెంట్ కి వెళ్ళాలి ఏం తినాలని ఆలోచిస్తాడు కదా చీరల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏ చీర కొనాలి దానికి అంచు ఎట్లఉంది డీటెయిల్స్ లోకి వెళ్తారు. మరి జీవితం యొక్క డీటెయిల్స్
(05:20) లోకి వెళ్ళవా దాని వెళ్ళట్లే కాదు సో ఆయన 12 సంవత్సరాలు మౌనంగా ఉండి చేసింది ఏమిటంటే తనకైన అనుభవం నిలబడుతుందా లేదా చూశడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అది అలాగే జరిగింది. నీకు డ్రైవింగ్ వచ్చు హైవే ఎక్కువ తెలుస్తుంది. నిజంగా వచ్చిందా లేదా అనేది తెలుస్తది. హైవే ఎక్కావు లోబడ భయం వస్తది పక్కననుంచి లారీ పోతా అమ్మో అని అప్పుడు ఒక 10 ఏళ్ళ డ్రైవ్ చేస్తే నౌ ఐ యమ్ ఏ డ్రైవర్ డ్రైవింగ్ అంటే నాకు ఏ సంశయము లేదు.
(05:55) అంటే నా జీవితం గురించి నాకు ఏ సంశయం లేదు. రెండోది మనిషి ఎందుకు ఒక మనిషికి మరొక మనిషి తోడఎందుకు అని అర్థం చేసుకున్న వాడికి నిజంగా మనిషితో ఉంటాడు. ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేసినప్పుడు ఒక మనిషి పడిపోయి ఇంకో మనిషి వస్తాడు ఆ ఫ్రెండ్ పోయి ఇంకో ఫ్రెండ్ వస్తాడు ఒకప్పుడు క్లోస్ ఫ్రెండ్ వేరు అదే ఇప్పుడు నా బాయ్ఫ్రెండ్ అతను నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ ఇతను నా ఎక్స్ హస్బెండ్ ఇది ఎందుకు వస్తుంది బికాజ్ యు ఆర్ ఆల్వేస్ మిస్అండర్స్టాండింగ్ కదా ఆల్వేస్ చేంజ్ చేస్తున్నాం జ్ఞాని లైఫ్ లో ఒకరు వచ్చారంటే పోయేది ఉండది వాళ్ళు వచ్చి పోవాల్సింది వీడు
(06:28) పొమ్మన్నాడు వీడు రమ్మన్నాడు వచ్చేసింది వర్షన్ లాగా లక్షేళ్ళ అనుభవం ఉంటుంది కాబట్టి అంటే చూడడానికి 30 40 ఏళ్ల వయసులాగా కనిపించిందా జ్ఞాని ఒక లక్ష సంవత్సరాల వయోవృద్ధులు అన్నమాట అంటే ఒక అంతులేని ఆ నిశ్చలత అనేది లోపట ఏర్పడుతుంది. అది కూడా ఆ కళ్ళలో ఉన్న అగాధము లోతు సమస్యలు ఉన్నవాడు గుర్తుపడతాడు. అందుకే జ్ఞాని వయసు చిన్నగా ఉన్న 70 ఏళ్ల వయసు వాళ్ళు వచ్చి చక్కల మూకలు పెట్టుకొని కూర్చుంటారు ఎవరు చెప్పారు అట్లా కూర్చోమని వాడి బాడీ అట్లా ముడుచుకొని కూర్చుంటుంది.
(07:04) నువ్వు డిమాండ్ చేసినా రెస్పెక్ట్ ఇయరు జ్ఞాని ఏ డిమాండ్ హిస్ అండర్స్టాండింగ్ ఇస్ సో బిగ ఏది అడుక్కునే స్థితిలో లేడు అక్కడ ఓం పూర్ణమిదం పూర్ణమిదం అంటారు కదా జ్ఞాని తన చుట్టూ ఎవరున్నా ఉన్నా సంపూర్ణమే ఎవరు లేకపోయినా సంపూర్ణమే వాళ్ళ మీద అతను ఆధారపడలేడు సో అందుకని రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలి అంటుంది నా దృష్టిలో నేను చాలామంది యోగుల జ్ఞానుల జీవితాలు చూసిన తర్వాత నా జీవితానికి అసలు ప్రయత్నం లేకుండా నేను జీవించగలిగే జీవితం రమణ మహర్షి అని తెలుసు అంటే అప్రయత్నం అప్రయత్నంగా నేను ఎలా ఉండగలను రమణ
(07:44) మహర్షిలో ఉండగలను ప్రయత్నం వల్ల నేను ఎవరో కాగలను నాకు వద్దు ప్రయత్నం అలాగనే రమణ మహర్షిని అనుసరిస్తలేను కదా ఆయన పుస్తకాలు రాయాలి సరే ఆ ఏమంటారు టాక్స్ చేయలేది బట్ ఆయన ఆ విధంగా టాక్స్ చేశడు బొమ్మ లేయలేదు వేసాడు వేసాడా అంటే మనం అనుకున్నట్టు వేయకపోవచ్చు కరెక్ట్ చిన్న పిల్లలు ఏం చేస్తారు లేడు నువ్వు ఉన్నావు అమ్మ అమ్మ తనతోనే ఉన్నది ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ అమ్మలు వాళ్ళతో ఉండరుగా రమణ మహర్షి 24/7 వాళ్ళ అమ్మతోనే ఉన్నాడు వాళ్ళ అమ్మ చనిపోయే వరకు రమణ మహర్షితోనే ఉన్నాడు ఆయన స్పష్టంగా చెప్పాడు నీ జీవితం నా దగ్గరే ముగుస్తుంది అని
(08:22) చెప్పాడు చూడు ఒక తల్లి గురించి అంత నిశ్చలంగా మాట చెప్పాలంటే జనన మరణాల గురించి అర్థమై ఉందా ఎమోషన్ లేకుండా తల్లిని తలుచుకోలేదు ఎప్పుడు తల్లి పోయిందని కన్నీళ్లు పెట్టి లైఫ్ పూర్తిగా అర్థమైపోయింది మళ్ళి తను పోతుంటే భయపడలేదు ఇలాగే ఉంటుంది లైఫ్ టమాటా చెట్టు నుంచి పక్కకు జరిగితే 10 గంటల్లో మురిగిపోతుంది. అట్లా మనిషి గర్భం నుంచి బయటిక వస్తే ఒక 70 ఏళ్ళు మురిగిపోతుంది.
(08:54) తెలిసిపోయింది ఇంక మళ్ల పట మనం టమాటా మురిగిపోతే ఏమనా బాధపడతామా పోలీస్ కేసులు వేస్తామా కామన్ మరి అట్టంది ముసలు కావడం కామన్ జ్ఞాని అర్థం చేసుకుంటాడు శరీర ధర్మాన్ని అందుకే జ్ఞానికి శరీరానికి ఎన్ని సమస్యలు ఉన్నా తనకి పెయిన్ ఉండదు. అదిఒక టెక్నిక్ మనం నెక్స్ట్ యోగా ఛానల్ పెట్టినప్పుడు కొన్ని టెక్నిక్స్ చెప్దాం.
(09:17) అంటే నీలో ఏదనా సమస్య ఉన్నా నువ్వు దాన్ని జీరో చేయొచ్చు అది నీకు మాత్రమే తెలుస్తుంది. వర్బల్ గా చెప్పలేను బట్ తెలుసుకోవచ్చు సో అందుకని ఎవరైతే అడిగారో రమణ మహర్షి సంసారంలో సరిగ్గా ఉన్నవాడు అంటే సంసారం బంధంగా మార్చుకోకూడదు. సంసారం అంటే ఒక మనిషి మరొక మనిషి వాళ్ళద్దరు సామరస్యంలో ఉన్నారు. ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకోకుండా ఒకరి ఐడియాలజీని ఒకరి మీద ఇంపోజ చేసుకోకుండా ఒకరి జీవితాల్లో ఒకరు తల దూర్చుకోకుండా గౌరవంగా ఉంటే నా దృష్టిలో అది నిజమైన సంసారం అదర్వైస్ అదంతా కన్ఫ్యూజ్డ్ సంసారాలు కదా కన్ఫ్యూజ్ సంసారం వస్తుంది ఎవ్రీ టూ డేస్ కి ఒకసారి ఫ్యూజ్ లో
(09:55) ఉంటుంది స్టాకులు తగులుతాయి. అమ్మా వద్దుఅనుకుంటారు మళ్ళ అవసరం ఉంటుంది మళ్ళ పోతారు మళ్ళ సారీలు చెప్పుకుంటారు మళ్ళ కలుస్తారు స్థిరంగా ఉండాలి ఎంత స్థిరంగా ఉండాలంటే అరుణాచలం కొండ ఎట్లఉందో అట్లా ఉండు నువ్వు వచ్చేది వస్తుంది పోయేది పోతుంది ఏమి కాదు అని లోపట నీ హృదయంలో నాటుకో ఏమి కాదు డబ్బు లేకపోయినా ఫ్రెండ్స్ లేకపోయినా ఏమి కాదని స్థిరంగా ఉండు నువ్వు అనుకున్నవన్నీ నీ దగ్గరికి వస్తాయి కానీ అవి వాటంతటవే వచ్చాయి కాబట్టి నువ్వు గొప్ప చెప్పుకోడానికి లేదు ఇది అసలు సూత్రం నీ ప్రయత్నం వల్ల వస్తే నువ్వు డబ్బా కొట్టుకోవాలి.
(10:34) చివర వేస్తే నేను చివర వేసిన అంట వర్షం వస్తే వర్షం వచ్చింది అని అప్పుడు రమణ మహర్షి ఫేమస్ అవ్వడానికి ట్రై చేయలేదు రమణ మహర్షి అలా ఉంటే ఎవరెవరు వచ్చి చూసిపోయారు అందుకే ఆయనకే డిస్పాషనేట్ గా ఉంటాడు అట్లా ఆయనకు హారతులు తిప్పిన ఆయన కాళ్ళు మొక్కినా ఎవరెవరు వచ్చి పాటలు పాడేటండు ఓ రమణ అని అసలు అందరు ఆహా అంటే పొగడతకు లొంగిపోయే మనసు ఉంటది కదా మనం ఎవరనా మెచ్చుకుంటే త్రిల్ అయిపోతాం ఆయన ఎంతో గొప్పవాడు చూడు దాని అర్థం ఏందంటే అది చేయమని అతను కోరుకోలేదు కాబట్టి ఆ జరిగేదాంతో తనకు సంబంధం లేదు.
(11:10) అది వీళ్ళు ఎందుకు చేస్తున్నారని ఆయన ఆశ్చర్యపోయేవాడు చూసేవాడ లేదు సో రమణ స్థితి అన్నది ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్ అంటే నా జీవితంలో నా జర్నీ ఆగిపోయింది ఇప్పుడు నేను దేని గురించి వెతుకుతలేను నాకు ఆసక్తి లేదు ఐ ఫౌండ్ మై డైమండ్ ఇంకా అంతకుమించి ఇంకఏమీ లేదు ఇప్పుడు మరి నేను ఏం చేయాలి చచ్చే వరకు పని చేయాలి చేయకపోయినా ఏమి కాదు చేసేది పేరు ప్రఖ్యాతుల కోసం కాదు లేకపోతే గుర్తింపు కోసం కాదు డబ్బు కోసం కాదు నాకు బతకడానికి కావలసినంతా ఎలా సంపాదించుకోవాలో నాకు ఎప్పుడో తెలిసిపోయింది నేను రోడ్డు మీద బొమ్మలు వేస్తున్న రోజే నేను లిబరేట్ అయిపోయిన దాని నుంచి
(11:49) అదే నాకు సరిపోయినంత ఉంది ఇప్పుడు ఏం చేసుకుంటావ్ ఇప్పుడు నాకే ఇనిషన్ లేదు నేను ఇక్కడికి ఇక్కడనే రోడ్డు మీద టీ అమ్ముకోగలను నువ్వు ఇప్పుడండి ఇప్పుడు మా ఊరోళ్ళు చూస్తే దాక్కోవడం అట్లేమ ఉండదు నువ్వు పంచ కట్టుకొని విను [నవ్వు] అయితే గొప్ప ఒక వైజాగ్ నుండి అంటే అడిగారు మరి రమన్న తాతయకి సాక్షిగా ఉండడం తెలిసినప్పటికీ మరి కొండల గుహల్లోకి కిందక వెళ్లి ఉన్నాడు అదేదో విలేజ్ లోనే ఉండొచ్చు కదా అసలు విషయం ఎక్కడ ఉంటున్నావ అని కాదు ఎలా ఉంటున్నావ్ అని ఇప్పుడు ఒక ప్యాలెస్ లో ఉన్నంత మాత్రాన నువ్వు ఆనందంగా ఉన్నావ అని కాదు మనిషి
(12:36) జన్మతః అడవిలో ఉండాల్సిన వాడే ఇప్పుడు మనం ప్రకృతికి వెళ్దాం అనుకుంటున్నాం. మీకు వచ్చింది తెలుసా నా శరీరము నా మనసు ప్రకృతిని కోరుకుంటాం కోరుకుంటా ఉంది ఆ ఎప్పుడు ఇప్పటినుంచి కాదు నాకు వసతి లేదు రోడ్డు మీదకి వచ్చి ఆ చెట్టు కింద పడుకోలేను వాచ్మెన్ వచ్చి వెళ్లగొడతాడు అలా అయింది నేను హాబిట్స్ నుంచి వస్తూ వస్తూ రోడ్డు మీద పడుకుంటే ఎవరెవరు వచ్చి బాబు ఇంటికి పోనట్టు అ నేను ఇక్కడ పడుకుంటే నీకు అట పడుకోవద్దు పోలీస్ కానిస్టేబుల్ లేపేవాళ్ళు ఒకసారి తీసుకుపోయి నన్ను జైల్ వేసిరు అంటే స్టేషన్ల నువ్వు ఎవరు ఏం కథ అని అబ్బా నేను అసలు
(13:09) ఏమి కోరుకోట్లేదు రోడ్ మీద పడు అనుకుంటా నువ్వు ఎందు పడుకుంటావ్ పడుకోవద్దు మీకు అమ్మయ లేరా అంటున్నాం సరే ఐ అండర్స్టుడ్ నౌ ఇది ప్రపంచం కదా అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది. సిసి కెమెరాల్లో నువ్వు కనిపిస్తావు ఆ తర్వాత రెండలో దొంగతనం అయింది అనుకోండి మీకు డౌట్ వస్తుంది. సో ప్రకృతి అన్నది దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ ఛాయిస్ రమణ మహర్షి ప్రపంచంలో అత్యున్నతమైన లగ్జరీని అనుభవించింది.
(13:40) మరి ఆ లగ్జరీని ఎందుకు గుర్తించలేకపోతున్నావ్ మనిషి లగ్జరీ డెఫినేషన్ వేరే అది డబ్బుతో కూడింది. రవణ మహర్షి లగ్జరీ డబ్బుకు సంబంధం లేనిది కాబట్టి ఎప్పటికి పోదు కదా అవును ఆయన పొద్దున్నే పళ్ళని స్వామి లేకపోతే ఇంకెవరో ఉంటే ఆయన యువ్వనంలో ఉన్నప్పుడు అప్పటికే జనాలు వచ్చిపోయేవాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఎర్లీ మార్నింగ్ 2 ఓ క్లాక్ లేచి లేపేవాడు పల్లని స్వామిని ఆశ్రమంలో అందరూ నిద్రపోతా ఉంటారుఅన్నమాట అప్పుడో 20 25 మంది ఉండేవాళ్ళు [గురకలు] పోదంప ఎక్కడికి పోదంప పాండవ తీర్థం అచ్చా మనం వెళ్ళినం పాండవ కోనాడదా అక్కడికి వెళ్లి రెండు నుంచి మూడుమూడున్నర
(14:19) గీత కొట్టేటోడు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గీత కొట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటున్నాయి కదా భలే వెళ్లి మంచిగా బొట్టులు ఇట్టు పెట్టుకొని పోతకి ఇట్టు ఉండేటవాడు యవ్వనంలో అట్లా ఉన్నాడు బుట్టలు కొట్టిండు కొబ్బరి చిప్పలు దొరికితే రాగి కప్పులు తయారు చేసిండు ఆ ఆ తర్వాత కోతులకి ఉప్పు గొడవలు అయితే ఆయన దగ్గరికి వస్తే గొడవలు తిరిచిండు కోతికి ఆయన దగ్గరికి వచ్చి కోతులు చాలా చెప్పులేవి చేతిలో చెయ్యి వేసి కోతి ఇట్లా అచ్చ అచ్చ అంద ఉండండి ఉండండి చెప్తున్నాడు అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏం భగవాన్ ఏమని అంటే అది అది వాళ్ళ దాంట్లో రాజు అది
(14:59) చిన్న పేచి వచ్చింది నేను సర్ చెప్తే అర్థం చేసుకొని వెళ్ళిపోయి అట్లు ఎవరెవరో వచ్చి కుక్కలు చెప్పుకునేవి లక్ష్మి అని ఆవు ఆయన దగ్గరికి వచ్చి వచ్చి తల పట్టుకొని అట్లా కదలకుండా ఉండి ఆ సరిపోయిందా లక్ష్మి వెళ్తావా అంటే అప్పుడు మళ్ళీ ఇట్లా ఇట్లా వెళ్ళిపోయి అట్లా బయటికి వెళ్ళిపోయేది రమణ మహర్షి వన్లో తలపెట్టి చచ్చిపోయింది అది అప్పుడు అది ఆయన చెప్పాడు ఇది సంపూర్ణ జ్ఞాని ఇది జస్ట్ ఆవు రూపంలో ఉంది అంతే అన్నాడు దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ ఇది ఎవరికి అర్థం అవతది గాఢ నిద్రలో పశువు లేదు మనిషి లేదు కొన్నిటికి ఆ ఎరుక ఉంటది
(15:38) జంతువైనా ఎరుకు ఉంటది కొందరు మనుషులైనా ఎరుకు ఉండదు మనుషుల్లో దున్నపోతులు ఉన్నారు జంతువుల్లో కొన్ని యోగులు ఉన్నాయి అయితే ఇంకొక చిన్న సందేహం పప్ప అయితే అరుణాచలం రావడానికి ముందే రమణ తాతయ్యకి సాక్షి స్థితి అనుభవం అయింది అని చెప్పినవ్ అంటే 10 ఇయర్స్ ముందుగానే అంటే ఇక్కడికి రావడానికి ముందే అతనికి అనుభవం అయినప్పటికి అరుణాచలం ఎందుకు వచ్చిండు మరి అంటే కొన్ని టెస్ట్ చేయాల్సినవి ఉంటాయి ఓకే ఇప్పుడు స్నానం చేయడం తెలుసు కానీ స్నానం చేయాలంటే నీకు ఒక ఏకాంతంగా బాత్రూమ్ లేదనుకో అప్పుడు దాని కోసం పోవాల్సి వస్తది.
(16:13) కరెక్ట్ అంటే మన నచ్చిన బాత మనుషులు కొన్ని సార్లు మనుషులని వదిలి పెడితేనే కొన్ని అర్థమైపోతాయి. అంటే స్థానం చేంజ్ చేయాలి పక్కవాడికి అర్థం చేసే ఓపిక ఉండదు అప్పుడు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని ఒక నిశ్చలతలో ఉండాలని నీ యొక్క మనో శరీరాలు చెప్తాయి. అలా జరుగుతుంది ఒకసారి పెద్ద పాపని అడుగు పాతి ఇంట్లో చిన్న రూమ్ ఉండేది ఆ చిన్న రూమ్లో రెండు మూడు సంవత్సరాలు ఉందని మన బాత్్రూమ్ అంతా కూడా ఉండేది పాత చూస్తున్నా కానీ అందులో లోపలికి వెళ్ళడానికి నేను అందుకున్నా అలా ఉంటేనే అసలు మాటలు గీటలు అన్ని సెకండరీ అయిపోయి సంథింగ్ జరుగుతా ఉంటది అండ్ యు ఆర్ జస్ట్ వాచింగ్
(16:52) ఇట్ ఎట్లదంటే నువ్వు ప్రెగ్నెన్సీ నువ్వు ఒత్తుకుంటే లావు కాదు అది వెయిట్ చేయాలి అన్న అది అవ్వాల్సినప్పుడు రూడింగ్ రూడింగ్ అంటారు దాన్ని నీవు ఏమి వచ్చేయ అది ఒక విత్తనం పడి అది అది మెల్లగా సెటిల్ అయ్యేవరకు టైం పడుతుంది. నేను చాలాసార్లు చెప్తా కదా ఐఏఎస్ అవ్వడం కష్టం ఎమ్మెల్యే కావడం కష్టం అంబానిీ కావడం కష్టం రమణ మహర్షి అవ్వడం అతి సహజం ఎందుకు కష్టం అంటే జనాలకి ప్రాపంచిక విషయాలు ఇరుక్కుపోయారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వద్దంటే సన్యాసం తీసుకుంటున్నారు లేదంటే ఇరుక్కుపోతున్నారు నేను అంటున్నా నీ చుట్టూ నీ చేతిలో ఉన్న వస్తువుని అనుభవించు కానీ ఇది నాది అన్న
(17:34) భావన తీసేయ్ పగిలిపోతే అతకబెట్టు బాధపడడం మాని ఈ చిన్న విషయం అర్థమైతే రమణ మహర్షి మెల్లగా నీలోకి జొరబడదు వెళ్దామా సాక్షి అన్నది వ్యక్తి స్థితి కాదు అది ప్రకృతి స్థితి ఎట్లా గాలి మనిషిది కాదో గాలి నువ్వు పిలిస్తే నీదైనట్టు అనిపిస్తున్నది అట సాక్షిగా ఉన్నప్పుడు నీవు సాక్షిగా ఉన్నట్టు కనిపిస్తున్నది.
(17:57) ఆ శరీరం పక్కకు దొరికిన సాక్షి కొనసాగుతుంది. సాక్షికి పర్సనాలిటీ లేదు ఐడెంటిటీ లేదు ఇట్ ఇస్ నాట్ ఏ ఫామ్ ఇట్ ఇస్ ఏ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎగజస్టెన్స్ అది అర్థమైన వాడికి అర్థం అవుతుంది అర్థం కానవాడికి ఎంత చెప్పినా అర్థం కాదు ఇప్పుడు నేను ఎన్ని అడుగుతా ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం పాల రంగు ఎలా ఉంటుంది ఇప్పటివరకైతే నేను చూసినప్పుడు తెలుపులో ఉంది నాకు ఎక్స్ప్లెయిన్ చేయ తెలుపు ఎట్లా ఉంటది ఎక్స్ప్లన్ నా కళ్ళు లేవు లేదు సాక్షి కూడా అంతే అంటే ఒక కనుబూటియా
(18:41) నీకు తెలుసు కదా తెలుపు అంటే ఎట్లా ఉంటుందో చెప్పు చూద్దాం చెప్పడానికి లేదు అందుకే మౌనంగా ఉంది అయినా చెప్తావు కొన్నిసార్లు ఆ ఎలా ఉంటుందంటే ముగ్గు ఉంటుంది కదా అలా ఉంటుంది ముగ్గు అలా ముగ్గు ఎలా ఉంటుంది భగవాన్ చెప్పు ముగ్గు ముగ్గు తెల్లగా ఉంటది అందులో ఎక్కడో చోట అట్లా ఆకాశం లాగా ఉంటది ఆకాశం ఎట్ ఎట్ అట్లా అర్థమైతది మళ్ళ గ్రిప్ దొరుకుతది దానికి ఆ అప్పుడు వాడిని చూసి వీడు వీడిని చూసి వాడు నవ్వుకుంటారు అంతే యు కెనాట్ ఎక్స్ప్లెయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిన్న దారి కూడా లేదా కంటికి కనబడిన దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావ్
(19:20) ఇప్పుడు గాలి వస్తుందంటే ఇప్పుడు చూడు గాలి వస్తుంది ఆ గాలి ఎలా ఉంటుందో చెప్పలేవు కదా అట్లా చెప్పు ఆనందం ఎలా ఉంటుందో చెప్పలేవు ఆనందం ఎలా ఉంటుందో చెప్పండి ఉండొచ్చు చెప్పలేవు గాలి ఫ్లవర్ యొక్క స్మెల్ పీల్చొచ్చు చెప్పలేవు ఇప్పుడు నవ్వుతుంటే ఇప్పుడు ఆనందం ఇలా ఉంటుంది అని చెప్పలేను ట్రై చేయ నువ్వే నన్ను అడగడం లేదు నవ్వుతుంది నవ్వు నేను చెప్పేది ఆనందం అన్నది నీవు అనుభవించిన తర్వాత అది చెప్పడానికి మాటలు దొరకవు అన్నమాట ఓకే అంటే నేను ప్రాక్టికల్ గా ఏదైతే అనుభవించినో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎదుటి వాళ్ళకి కుదరదు అందుకే ఆధ్యాత్మిక గ్రంధాలు ఇంతంత
(19:56) పాడైనాయి చెప్పడానికి సాధ్యముగా దాన్ని చెప్పే ప్రయత్నం చేసి ఇంత పుస్తకాలు అయతున్నాయి అన్నమాట ఎవ్వడన్నా చెప్పాలో తెలియదు చెంబు ఎట్టుందో రాస్తాడా రాయొచ్చు తెలుసు తెలిసిన దాన్ని చెప్పడమే ఉండది ఏది తెలియదో అది చెప్పే ప్రయత్నమే ఇద ఏది మాటల్లో చెప్పలేమో అది చెప్పడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక గ్రంధాలన్ని అదే బ్యూటీ ఈ భూమిమీద ద మోస్ట్ క్యూరియస్ అండ్ ఇంట్రిగింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే మనిషికి అదేందో తెలుసుకోవాలి ఇది బతికిస్తది క్యూరియాసిటీ క్యూరియాసిటీ అద్భుతమైన క్యూరియాసిటీ స్టార్ట్ అవుతది.
(20:32) మధ్య మధ్యలో దానికి గ్లిమ్స్ తగులుతది. గ్లిమ్స్ అంటే తెలుసు కదా దాని యొక్క ఆకాశం చిన్న చుక్క ఇట్లా వచ్చిపోయింది. 20 ఏళ్ల తర్వాత కనబడదు వాడికి ఎక్కడ ఎత్తుకున్నా నేను చూసినా నేను చూసినా వస్తదేమో ఎలా ఉంటదంటే అది ఇట్లా వచ్చిపోయింది చూసినా అది ఇలా ఒక్క సెకండ్ కంటే అది లేదు బాసు అయ్యా నువ్వు అంత అబద్ధాలు ఆడుతున్నావ్ వాడు కళ్ళు మూసుకొని లేదు నేను చూసినా మళ్ళీ వస్తుదని ఎదురు చూస్తా అని ఒకానొక రోజు వాడు ఎక్కడ పొల్యూషన్ లేని చోట అప్పుడు చుక్కలు చూస్తే ఆ దొరికింది నాకు అప్పుడు వాడు ఏం చేస్తాడు ఆ ప్లేస్ వదిలేసి ఊర్లోకి వస్తాడు అక్కడంతా పొల్యూషన్ చుక్కలు కనవడు వాడు
(21:03) చుక్కల గురించి చెప్తే ఎదురు చూపి అంతా ఏద [నవ్వు] అప్పుడు ఎవడో ఒకడు నాకు చూడాలని ఉందంటే పోదంపా వాడికి నీళ్లు తీసుకొస్తాి చుక్కలు కాబట్టి చూపిస్తావ్ కాంతి గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావ్ వెలుతుర ఎలా ఉంటుందో చెప్పు చెప్పలేవు ఎవడు చెప్పలేదు సో చెప్పలేని దాన్ని చెప్పేసి చెప్పడానికి చేసే ప్రయత్నమే ఈ జ్ఞానులు చేస్తున్నది.
(21:31) బికాజ ఒకసారి ఓషోన్ అడిగారు వై యు స్పీక్ సో మచ్ 25 ఇయర్స్ యు ఆర్ కంటిన్యూస్ల స్పీకింగ్ అంటే నేను ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా అది ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు నాకు చెప్పిం ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ అడిగారు నువ్వు కొన్ని వేల పాటలు రాసినావు ఎందుకంటే నేను రాయాలనుకున్న ఒక్క పాట రాయనికి వస్తలేదు ఆ పాట రాద్దాం అనుకో కొత్త పాట వస్తుంది మళ్ళీ రాద్దాం అంటే ఇంకో పాట వస్తుంది ఇప్పుడు రాయాలని తెలుస్తుంది కానీ నాకు రాద్దాం అంటే శక్తి లేదు డెత్ బెడ్ మీద ఉన్న అంటే ఎండింగ్ లో ఆ అంటే నాకు చేయ కదులుతలేదు చెప్పాలంటే నోరు వస్తలేదు కానీ నాకు పాట తెలుసు
(22:06) అందుకని ఏడుస్తున్నాను [నవ్వు] ఇదంతే ఇది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ మనం డిస్కస్ చేసి ఉంది కానీ చెప్పలేం కనబడదు కానీ ఉంది ఇంకా చెప్పాలంటే ఏవైతే కనిపిస్తున్నాయో అవి లేవు ఏదైతే కనిపిస్తలేదో అది ఉంది. ఎగజాంపుల్ కనబడిని వాటి వల్ల నువ్వు బతుకుతున్నావ్ ఇప్పుడు గాలి ఆకలించ ఆ రెండు కనబడవుగా కానీ అవే నిన్ను బతికిస్తున్నాయి బంగారం కనిపిస్తది మూతి పండు రాలుతాయి ఎంతకు సరిపోద ఎవరు?

No comments:
Post a Comment