కోరిక కాదు… ఇది సమస్య! | Hypersexuality, Mania & Penile Implant | Dr Sunil Reddy
Author Name:Mogasala Health – Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@MogasalaHealthTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DGT1KFBlOJk
Title: కోరిక కాదు… ఇది సమస్య! | Hypersexuality, Mania & Penile Implant | Dr Sunil Reddy
Author Name: Mogasala Health – Telugu
Description: How much sexual desire is considered normal? And when does sexual desire become a medical or psychological problem?
In this Telugu podcast clip, a psychiatrist and sexologist discusses **hypersexuality**, how excessive sexual thoughts or behaviour can affect relationships, and why some cases may require professional treatment.
The doctor shares a real clinical case involving a couple where excessive sexual behaviour was seriously affecting the woman's physical and emotional well-being. The discussion explains how underlying psychiatric symptoms can sometimes contribute to abnormal sexual behaviour and how appropriate treatment can help a person regain control and maintain a healthier relationship.
The conversation also explores **erectile dysfunction and penile implants**, including:
• What hypersexuality means
• How excessive sexual behaviour can affect couples
• Why sexual intimacy should involve mutual comfort and consent
• The role of psychiatric assessment and treatment
• What erectile dysfunction is
• What penile implants are
• Different types of penile implants
• How inflatable implants can allow controlled erections
• Why choosing the right implant depends on the patient's individual needs
• The importance of addressing psychological and relationship factors alongside medical treatment
This conversation is intended for **medical education and awareness**. Individual symptoms and treatment options can vary, so consult a qualified healthcare professional for personal medical advice.
#Hypersexuality #menshealth #sexualhealth #erectiledysfunction #penileimplant #sexology #psychiatry #telugupodcast #doctortalks #healthawareness
Transcript:
(00:02) విపరీతమైన కోరికలు ఉంటాయి నైట్ అయిపోతే రాక్షసుడు అయిపోతారు. సో ఆ అమ్మాయికి పీరియడ్స్ ఉన్నా పట్టించుకోడు జ్వరం ఉన్నా పట్టించుకోడు ఇతనికి సెక్షువల్ యాక్ట్ అనేది కావాలి. సో ఆవిడకి ఎంత కాలమని అందిస్తుంది అమ్మాయి రోజు ఇబ్బంది పడుతుంది పక్కగా అయిపోయి తిండి లేదు నిద్ర లేదు సార్ నేను మగవాడిని నేను చేస్తాను ఆ అమ్మాయి భరించాలి.
(00:25) వాట్ ఈ సెక్షువల్ యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇందాక పిల్స్ యూస్ చేస్తాం పంప్స్ యూస్ చేస్తాం అనే కామన్ థింగ్ బట్ వాట్ ఇఫ్ ఒక పర్సన్ ఈ ఫ్రీక్వెంట్ థాట్స్ వల్లనో లేదంటే అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం ఇలాంటి కేసెస్ గన మీరు చూసినారా యా అంటే ఇది ఒక విషయం నేను ఒక కేస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇది హైపర్ సెక్షువాలిటీ అంటాం.
(00:44) ఓకే అంటే హైపర్ సెక్షువాలిటీ అనేది ఈ రోజుల్లో ఐసిడిటీన్ ప్రకారం అంతగా యూస్ చేయట్లేదు బట్ లింఫోమేనియా కంటే వాళ్ళకి విపరీతమైన కోరికలు ఉంటాయి. ఓకే మానియాలో ఒక అంటే ఒక కైండ్ ఆఫ్ హైపర్ యక్టివిటీలో ఈ యొక్క సింటమ్ సో కేస్ ఏంటి అంటే ఒక 40 ఏళ్ల ఉమెన్ ఒక అమ్మాయి ఊళలో వాళ్ళ ఊళలో పంచాయతీ అయింది ఆల్రెడీ అంటే లైక్ నావల్ల కావట్లేదు నేను విడిపోతాను ఆయనతో ఉండడం లేదు.
(01:13) మ్ ఆ కథ ఏంటి అంటే ఈ అబ్బాయి విపరీతమైన కోరికలు ఉంటాయి అంటే నైట్ అయిపోతే రాక్షసుడు అయిపోతాడు. సో ఆ అమ్మాయికి పీరియడ్స్ ఉన్నా పట్టించుకోడు జ్వరం ఉన్నా పట్టించుకోడు ఇతనికి సెక్షువల్ యాక్ట్ అనేది కావాలి. సో ఆవిడ ఎంత కాలమని అందిస్తుంది పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు వాళ్ళంతా బాగానే ఉన్నారు కాకపోతే ఈ యాక్ట్ వల్ల అమ్మాయి రోజే ఇబ్బంది పడుతుంది.
(01:36) చెప్పుకోలేదు ఫైనల్లీ ఏం చేసింది అంటే వచ్చినప్పుడు నా దగ్గరికి ఓపి కి వచ్చినప్పుడు చూశను బక్కగా అయిపోయి తిండి లేదు నిద్ర లేదు ఆ అబ్బాయిని సాటిస్ఫై చేయడానికే అయిపోతా ఉంది. సో ఫైనల్లీ పంచాయతీలో వాళ్ళు డిసైడ్ అయి అంటే ఊళలో వాళ్ళు డిసైడ్ అయ్యి ఇద్దరు కపుల్స్ ని నా దగ్గరికి తీసుకొచ్చారు. సో అతన్ని ఎగ్జామిన్ చేయాల్సి వచ్చింది అంటే అతనికి వన్ టు వన్ మాట్లాడాలి అది సో ఊళలో వాళ్ళకి అతను నార్మల్ గా కనిపిస్తాడు కానీ ఒక సైకియాట్రిస్ట్ గా సెక్షువాలజిస్ట్ గా ఐ కెన్ ఈజీలీ అసెస్ ఆ అబ్బాయికి ఏమవుతుంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు.
(02:12) కొద్దిగా మానియాక్ ఉన్నాడు హైపర్ ఉన్నాడు సార్ నేను మగవాడిని నేను చేస్తాను ఆ అమ్మాయికి భరించాలి ఇట్లే అతని వర్షన్ అలాగే ఉంది. సో అతన్ని ట్రీట్ చేయాలి. అలాగే ఆ అమ్మాయికి కూడా ఏం కాదమ్మా నేను ఇబ్బంది పెట్టకుండా నేను చేస్తానని ఆ అమ్మాయికి కూడా టాక్ థెరపీ అనేది పెట్టాలి. ఓకే సో ఇతనికి ఆర్టిఎంఎస్ లో ఇప్పుడు రకరకాల సైకియాట్రీలో కూడా ఒక మోడర్న్ సొసైటీలో ఉన్నాం కాబట్టి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
(02:41) అతనికి మైండ్ రిలాక్సేషన్ థెరపీస్ ఆర్టిఎంఎస్ లు పెడితే ఆ మానియా అంటే హై ఆ హై అంటే థాట్స్ హై ఉంటుంది కదా ఏంటి ఆ అమ్మాయి కదా చేయాలి అది తగ్గి అతను నార్మలైజ్ అయ్యాడు ఓకే మళ్ళీ సెక్షువల్ ఎరక్షన్స్ పూర్తిగా పోనివ్వకూడదు అది తప్పు అది నేను తప్పు చేసినట్టు అవుతుంది. ఓకే ఎరక్షన్స్ ఉండాలి కానీ దానికంటూ టైం ఉండాలి ఆ డిజైర్ ఉండాలి పార్ట్నర్ కూడా ఆ ఆక్ట్ ని ఎంజాయ్ చేయాలి.
(03:06) మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సెక్స్ అనేది ఒకళ్ళ విషయం కాదు కపుల్ విషయం కపుల్ ఇద్దరూ సాటిస్ఫై కావాలి. ఆ హ్యాపీనెస్ ఉండాలి ఆ ఇంటిమసీ డెవలప్ అవ్వాలి రిలేషన్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో అలాగా అతన్ని ఆీ ఆ కేస్ ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. బేసికల్లీ మనం బయట ఏమనుకుంటాం వాడు వెర్రితో పిచ్చితో మదంతో అమ్మాయిని ఎంజాయ్ చేస్తున్నాడు.
(03:30) అలా కాదండి కొన్ని సింటమ్స్ ఏంటంటే హైపర్ సెక్షువాలిటీ అంటాం కానీ వాళ్ళకి అన్నీ హై ఉంటాయి అంటే ఖర్చు పెట్టడంలో కావచ్చు అనవసరమైన విషయాల్లో ఎక్కువ మాట్లాడటం కావచ్చు ఇలా అవన్నీ చూసుకునేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫైనల్లీ ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందంటే ఈ రోజుల్లో ఇంత బక్కగా అయిపోయి పంచాయతీలో చీర తీసి చూపించిన అమ్మాయి అమ్మాయి కాళ్ళు పట్టుకొని సార్ నా లైఫ్ ని నిలబెట్టారు అని మా ఇద్ద వాళ్ళఇద్దరుగా వచ్చి నన్ను కలవడం అనేది జరిగింది.
(03:59) దే ఆర్ వెరీ హ్యాపీ కపుల్ రైట్ నౌ బట్ నేను ఇక్కడ కరెక్ట్ చేసింది హైపర్ సెక్షువాలిటీని కాదు అతనిలో ఉన్న మానియాక్ అంటే ఆ కైండ్ ఆఫ్ హై ని హ్ సో దాంతో వాళ్ళు మంచి సాంసారిక జీవితాన్ని గడుపుతున్నారు. ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనే ఒక ఇష్యూ గురించి మీరు చెప్పారు కదా నేను దీని గురించి ఒకచోట చదువుతున్నప్పుడు పీనైల్ ఇంప్లాంటేషన్ అనే ఒక వర్డ్ ఒకటి చూశను అసలు ఏంది ఇదని ఒకసారి ఆలోచిస్తుంటే అంటే ఈ ఇంప్లాంటేషన్ వల్ల ఒక పర్సన్ కి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంది అండ్ ఏమనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకడు అమెరికన్ ఆఫ్రికన్ అమెరికన్ ఆఫ్రికన్ అంటే అటువైపు నుంచి మనకు ఇంప్లాంట్స్ కోసం వచ్చారు.
(04:34) సో యాక్చుల్లీ అతను హి ఇస్ మరీడ్ టు త్రీ ఉమెన్ ఆ ముగ్గురు భార్యలు ఉన్నారు ఓకే అతనుకి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లేదు యాక్చువల్ గా షి ఇస్ ఏబుల్ టు పర్ఫామ్ కానీ ముగ్గురిని సాటిస్ఫై చేయలేకపోతున్నారు. సో అతను రిసార్ట్ అతనే డయాగ్నోస్ చేసుకొని లేదు ఐ వాంట్ టు గో ఫర్ ఇంప్లాంట్స్ అని డైరెక్ట్ గా నాకు ఇంప్లాంట్ కావాలని వచ్చారు.
(05:03) సో మనము మనకు సర్జికల్ టీమ్ ఉంది దాన్ని ఇంప్లాంట్ పెట్టాం. సైకోసెక్షువల్ ఇష్యూస్ ఉంటాయి కదా ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఇంప్లాంట్ అండ్ పర్ఫార్మెన్స్ థింగ్ బేసికలీ హి నీడ్ టు సాటిస్ఫై ఆల్ త్రీ ఉమెన్ రైట్ సో అతను వితౌట్ టైం పెట్టుకునేసి ముగ్గురి దగ్గరికి వెళ్ళాల్సిందే అతనికి వేరే రూట్ లేదు. ఆ ముగ్గురు ఉమెన్ ని సాటిస్ఫై చేయాల్సిందే.
(05:27) అతని వచ్చిన అంటే నాకు చెప్పేది ఏంటి అంటే సర్ ఐ కెన్ పర్ఫామ్ త్రీ ఉమెన్ టు సాటిస్ఫై బట్ నాకు అంగం అలానే గట్టిగానే ఉంటుంది అని అంటాడు. ఓకే ఆ మరి ప్రాబ్లం ఏం మీకు అదే కదా కావాల్సింది అంటే లేదు ఇది కొద్దిగా మామూలు అంటే ఎరక్షన్స్ లేనప్పుడు పర్ఫార్మెన్స్ లేనప్పుడు నార్మల్ గా ఉండాలి కదా దానికి మళ్ళీ వేరే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అతనికి కావాల్సిన ఇంప్లాంట్ చేయాల్సి వచ్చింది.
(05:53) సో ఇంత రీసెర్చ్ చేసి అక్కడి నుంచి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుందనో లేకపోతే బాగా చేస్తారనో మన దగ్గరికి వస్తారు. సో రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు అడిగింది పెట్టడం కాదు బేసికలీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కూడా మనకి ఇచ్చి అలాంటి ఇంప్లాంట్స్ పెట్టాల్సి వస్తుంది. ఫైనల్లీ దే ఆర్ హ్యాపీ లైక్ ఈవెన్ త్రీ ఉమెన్ ఆర్ హ్యాపీ హి ఇస్ ఆల్సో హ్యాపీ బట్ చూసింగ్ దన్ ఇంప్లాంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బేసికల్లీ ఇంప్లాంట్స్ అనేది రిజిడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి అంటే ఆ మనకు పెన్నిస్ లో రెండు మజల్స్ ఉంటాయి పైన ఆ కార్పోరా కవర్నోసెస్ అని ఆ రెండు మజల్స్ లో ఇంప్లాంట్స్ పెట్టేస్తాం
(06:27) ఓకే ఈ ఇంప్లాంట్ అంటే ఏంటంటే స్టిఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి కొన్ని అవి ఆ అంటే ముందర భాగం వరకు పోకుండా లోపల పెట్టేస్తాం. అంటే స్టిఫ్నెస్ ఉంటుంది సెక్షువల్ యాక్ట్ కంటిన్యూ చేయొచ్చు ఎదురుటు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అలా ఉండకూడదు కదా అట స్టిఫ్నెస్ ఉంటే ఇబ్బంది పడతారు కదా సో అంటే బయట ప్రొఫెషనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేరు కొద్దిగా అక్కడ ఉబ్బుగా కనిపించడం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
(06:55) వాళ్ళకి ఏంటి అంటే కొద్దిగా సఫిస్టికేటెడ్ ఇంప్లాంట్స్ ఏంటంటే మనకు కావాల్సినప్పుడు మాత్రమే ఆ స్టిఫ్నెస్ వస్తుంది. గాట్ ఇట్ ఆ సబ్కుటేనియస్ టిష్యూ లో ఒక బటన్ లాగా ఉంటుంది అలా మనం కావాల్సినప్పుడు ఎరక్షన్స్ రావచ్చు మిగతా అటు మెత్తగానే ఉంటుంది. అలాంటి ఇంప్లాంట్ పెట్టి మనం పంపించడం జరిగింది

No comments:
Post a Comment