పెళ్లయ్యాక ఎందుకు ఎరెక్షన్ రావడం లేదు? డాక్టర్ షాకింగ్ కేస్ | Dr Sunil Reddy
Author Name:Mogasala Health – Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@MogasalaHealthTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QiddoD3gZRo
Title: పెళ్లయ్యాక ఎందుకు ఎరెక్షన్ రావడం లేదు? డాక్టర్ షాకింగ్ కేస్ | Dr Sunil Reddy
Author Name: Mogasala Health – Telugu
Description: In this Telugu podcast, Dr. Sunil Reddy explains the most sensitive sexual health problems that occur after marriage in a scientific and easy way. Especially why do problems like Performance Anxiety, Erectile Dysfunction, Premature Ejaculation, Sexual Problems After Marriage, Sexless Marriage, Psychosexual Problems arise? What is the reason why a young man cannot be intimate with his wife after marriage? Why does he fear the bedroom? How much can these problems affect mental health? This episode has answers to important questions.
In this episode, the doctor also explains a real-life case. A young man who was normal before marriage, went into severe Performance Anxiety after marriage due to reasons like thinking too much about his sexual performance, pressure to satisfy his partner, and fear of failure. Finally, he developed a fear of the bedroom itself. This case, which went beyond sexual problems to depression and suicidal thoughts, clearly shows that sexual health problems should not be ignored.
Can performance anxiety cause erection problems? Why does erection decrease during sex? Why does pressure on sexual performance increase after marriage? What is the difference between Premature Ejaculation and Erectile Dysfunction? To what extent are psychological factors responsible for sexual problems? When should one consult a sexologist or a qualified healthcare professional? You can watch a discussion that provides awareness on these topics in this Telugu podcast.
Apart from that, Dr Sunil Reddy also explained about the male sexual response cycle. How do the stages like sexual desire, erection, arousal, ejaculation and resolution work? Why are male and female sexual response not the same? Why are communication, understanding and mutual comfort important for sexual satisfaction? Topics like this were also discussed in this conversation.
Many people in our society still hesitate to talk about sexual health with friends, partners or doctors. Some people delay seeking necessary professional help due to shame, fear, comparison and misinformation. The main purpose of this episode is not to scare; to raise awareness about sexual health and to tell how important it is to seek qualified professional help when needed.
If you find this episode useful, subscribe to the Mogasala Health Telugu channel. If anyone you know has any misconceptions about Performance Anxiety, Erectile Dysfunction, Premature Ejaculation or marriage-related sexual health problems, please share this episode with them. Comment your questions, doubts or health topics you would like to know more about.
This is a Telugu podcast by Mogasala Health Telugu — Voice of Mogasala. Learn about health, medicine, lifestyle and expert-led healthcare conversations in Telugu with Host Siva Kalyan Mogasala.
The information in this video is for general health education purposes only. If you have any personal sexual health problems, erectile dysfunction, premature ejaculation, depression or other medical concerns, please consult a qualified doctor or appropriate healthcare professional.#SexualHealth #PerformanceAnxiety #MogasalaHealthTelugu#ErectileDysfunction #PrematureEjaculation #MensHealth #SexEducation #Sexologist #TeluguPodcast #HealthPodcast #TeluguHealth #MogasalaHealth #VoiceOfMogasala
Transcript:
(00:00) బెడ్రూమ్లు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయి క్వశ్చన్ కి ఆన్సర్ కూడా సైలెంట్ డెత్ బెడ్స్ ఈ బెడ్రూమ్స్ ని డెత్ బెడ్ అంటున్నారంట షేమ్ బెడ్ అంటున్నారంట నాన్ కాన్జిమేటెడ్ మ్యారేజెస్ అంటాం వీటిని పెళ్లి అయి ఉంటుంది ఇద్దరు హెల్దీగానే ఉంటారు బట్ పెనిట్రేషన్ సెక్స్ జరగదు. పిల్లలు ఎందుకు పుడతారు ఈ బెడ్రూమ్స్ ని డెత్ బెడ్ అంటున్నారంట షేమ్ బెడ్ అంటున్నారంట అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాడు అండర్ పెర్ఫార్మెన్స్ లో ఉన్నాను అనుకొని వాడు వాడిని వాడు అనుకుంటాడు అక్కడికి క్లోజ్ ఇంకొంతమంది కంపేర్ చేయడం వల్ల అదిఒక షేమ్
(00:46) బెడ్ గా మారుతుంది. సో ఇంత అంటే వాట్ వి కాల్ దిస్ అంటే చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు ఇది అంటే ఇలాంటి సిచువేషన్స్ లో కూడా మన దగ్గరికి వస్తారా పీపుల్ కళ్యాణ్ ఆ ఈ సినారియోలో ఒక కేస్ స్టడీ నేను షేర్ చేసుకుంటా సో ఒకబ్బాయి యంగ్ కుర్రోడు 25 24 ఇయర్స్ మ్యారేజ్ అయింది రీసెంట్ గా మ్యారేజ్ అయింది లైక్ వన్ అండ్ హఫ్ మంత్ అయింది.
(01:17) సో అది హనీమూన్ పీరియడ్ కదా యూజువల్లీ పెళ్లయినటు ఇయర్స్ వాళ్ళకి హనీమూన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ అబ్బాయి ఏంటి అంటే వాళ్ళ ఆ తమ్ముడిని తీసుకొని వచ్చాడు. తమ్ముడిని తీసుకొని వచ్చేసి ఏడుస్తున్నాడు. సర్ నాకు చనిపోవాలని యాక్చువల్లీ మనం ఏమనుకుంటాం యూజువల్లీ ఏడుస్తుంటే ఆ కొద్దిగా డిప్రెషన్ ఉందేమో యంజైటీ ఉందేమో దాని గురించి క్వశ్చన్స్ అడుగుతుంటాం.
(01:41) ఎందుకంటే తమ్ముడితో వచ్చాడు ఆబ్వియస్ గా సో తమ్ముడిని బయట వెళ్ళమన్నాడు కొద్దిసేపు వన్ టు వన్ మాట్లాడుకున్నాడు. వన్ టు వన్ మాట్లాడితే అతను ఏమంటాడు అంటే సర్ మాకు పెళ్లి అయింది కానీ ఇంతవరకు కలవలేకపోతున్నాం సార్ అంటాడు. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి అతను ఏమంటాడు సార్ నేను ఇంతవరకు నాకు వన్ అండ్ హాఫ్ మంత్ అయింది నేను కలవలేదు సార్ మా ఆవిడతో అంటే సో ఒకసారి యస్ ఏ కపుల్ రావచ్చు కదా మాట్లాడదాం లేదు సార్ షి ఇస్ వెరీ కోఆపరేటివ్ చాలా నాకు ఫ్రెండ్లీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది.
(02:11) నన్ను స్టిములేట్ చేస్తుంది ఎంత బాగానే ఉంది బట్ నాకు బెడ్ అంటే భయమేస్తుంది. నేను చచ్చిపోతాను సార్ అని మళ్ళీ ఏడుస్తాయి. సో అతనికి అంటే మనకు వినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు డెత్ బెడ్ సైలెన్స్ బెడ్ షేమ్ బెడ్ అని బట్ అతను బెడ్రూమ్ చూస్తేనే భయపడుతున్నారు. సో శోభనం వాళ్ళు ముహూర్తాలు చూపించి మూడు సార్లు పెట్టించుకున్నారు.
(02:36) శోభన ముహూర్తాలు ఎందుకంటే దాంట్లో ఏమన్నా టైమింగ్స్ లో ఇబ్బందేమో అలా అయినా చివరికి ఇబ్బంది పడుతున్నారని ఇంట్లో చెప్పలేదు డైరెక్ట్ గా తమ్ముడిని తీసుకొని నాకు వచ్చి తమ్ముడిని బయట పంపించి అప్పుడు అంట సో అన్ని ఎగ్జామిన్ చేసాము సింపుల్ గా మీరు అనింది ఏంటి అంటే డిప్రెషన్ విత్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే సైకోసెక్షువల్ ఇష్యూస్ అంటాం వీటిని సో అతనికి అంటే మైండ్ రిలాక్స్ చేయాలిగా ఎప్పుడు నేను చేయలేనేమో చేయలేనేమో బెడ్ చూస్తే భయం ఆ అమ్మాయితో మాట్లాడి పడితే భయం మ్ నేను నా పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఫ్యూచర్ ఊహించేసుకుంటారు.
(03:11) సో ఫైనల్లీ అతని డిప్రెషన్ ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. పర్ఫార్మెన్స్ యంజైటీ అంటాం అతనికి బయట బాగానే ఉంటున్నాయి అంటే యాక్చువల్లీ మ్యారేజ్ కి ముందు కూడా సెక్షువల్ యాక్టివిటీ ఉండింది ఆ అమ్మాయితోనే ఆ హ్యాపీగానే ఉన్నారు. బట్ పెళ్లిఅయిన తర్వాత ఏంటి అంటే ఒక మిత్తు లోకి వెళ్ళిపోయాడు. మ్ నా పర్ఫార్మెన్స్ పెరగాలి.
(03:32) రైట్ ఆ అమ్మాయి సాటిస్ఫై కావాలి ఇంతకుముందు కన్నా బాగా చేయాలి అన్న దాట్లో వచ్చేసి అతనికి ఎరక్షన్స్ఏ రావు పర్ఫా బెడ్ మీదకి వెళ్తేనే ఎరక్షన్స్ రావు మెత్తగానే ఉండిపోతుంది సార్ నేను ఇంకా పనికి రాను సార్ నేను చనిపోతాను సార్ అంటాడు యాక్చుల్లీ నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే ఆ అటెంప్ట్ కూడా చేశాడు సూసైడ్ సూసైడల్ అటెంప్ట్ చేశడు సో అది అది రెడ్ ఫ్లాగ్ సైన్ ఎప్పుడైనా అసలు థాట్ ఇట్సెల్ఫ్ అంటే నేను చనిపోవాలి అనే థాట్ ఇట్సెల్ఫ్ ఇస్ కాస్ ఆఫ్ డిప్రెషన్ అంటే సైన్ ఆఫ్ డిప్రెషన్ అది ఎప్పుడూ మనం చిన్నదిగా తీసుకోకూడదు ఆలోచనే మనకు ఇబ్బంది అటెంప్ట్ కి వెళ్ళాడు. సో అప్పుడు
(04:11) ఇంట్లో వాళ్ళు చూసుకునేసి అతన్ని అడిగి నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. అది సింపుల్ ప్రాబ్లం ప్రిమెచూర్ ఎజాక్లేషన్స్ యంజైటీ పర్ఫార్మెన్స్ లు ఒక మేల్ లైఫ్ లో ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పడతారు. దానికి అతను బెడ్ ని ఒక డెత్ బెడ్ లాగా క్రియేట్ చేసుకునేసి అక్కడ ఏమి మాట్లాడకుండా బయట చెప్పకుండా ఇంత మదన పడిపోయి అంటే మోర్ దెన్ టూ వీక్స్ ఎవరైనా ఈ లో మూడ్ లో ఉంటే దాన్ని డిప్రెషన్ కింద కేటగరైజ్ చేస్తాం.
(04:40) సో బట్ అటెంప్ట్ కూడా చేశడు. సో అది రెడ్ ఫ్లాగ్స్ కింద తీసుకొని అతనితో వన్ టు వన్ మాట్లాడి సెషన్స్ పెట్టించుకొని హ్యాపీగా ఉన్నాడు అది వేరే విషయం కానీ అతను వచ్చినప్పుడు అతని పరిస్థితి ఏంటి అంటే సర్ నాకు బెడ్ అంటే భయం నేను ఏమి నా వల్ల కాదు నా పని అయిపోయింది అనుకున్నవాడు సో దీనికంతా కారణం ఏంటంటావ్ బేసికల్లీ అతనికి అవగాహన సెక్షువల్ అవగాహన లేదని చెప్పకూడదు బేసికల్లీ అతనికి యక్టివ్ ఉంది.
(05:10) హి ఇస్ వెరీ ఆక్టివ్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ అక్కడ లేదు దాని అవగాహన లేమి అని చెప్పలేం బేసికలీ సెక్స్ ఎడ్యుకేషన్ లో ఈ ప్రిమెచూర్ ఎజాక్లేషన్లు ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ పర్ఫార్మెన్స్ యంజైటీలో వస్తాయి. ఇవి మనం డిస్కస్ చేయం ఫ్రెండ్ తో కూడా మాట్లాడం పార్ట్నర్ తో కూడా మాట్లాడం డాక్టర్ దగ్గరికి రావాలంటే భయం డాక్టర్ దగ్గరికి వస్తున్నాడు అంటే ఇంకంతా అయిపోయినట్టు కదా ఫైనల్లీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం నాకు ఇబ్బంది సో ఆ మెత్ లో ఉండిపోయి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్ గా బెడ్ ని డెత్ బెడ్ చేసుకోవాలన్న ఇబ్బందులు పడ్డాడు
(05:48) ఫైనల్లీ అఫ్కోర్స్ హి ఇస్ హ్యాపీ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా నాకు రోజుకి ఎన్ని కాల్స్ వస్తాయో మీకు తెలీదు. ఓకే సో ఇలాంటి మిత్తులో ఉండి జనాలు సూసైడ్ వరకు వెళ్తున్నారంటే దయచేసి మీ అవగాహన సదస్సులు కొద్దిగా పబ్లిక్ లోకి తీసుకెళ్ళేటట్టు చూడండి. సో అదే అవేర్నెస్ కోసమే ఈ కాన్సెప్ట్ ని డిజైన్ చేసుకున్నాం సార్ ఈ క్వశ్చన్ అడుగుతాం తప్పుగా అనుకోకండి అంటే చాలా మంది ప్రొఫెషన్ అడుగుతున్నాం పర్వాలేదు అడగండి.
(06:18) సర్ హౌ టు డు సెక్స్ అంటే యస్ ఏ సెక్సాలజీ డాక్టర్ మీరు ఏం చెప్తారు హౌ టు డు సెక్స్ అంటే అంటే స్టార్టింగ్ ఎలా ఉండాలి మిడిల్ ఎలా ఉండాలి ఎండ్ ఎలా ఉండాలి అంటే ఒకటి చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు ఇది మన కాన్వర్సేషన్ లాగా కాకుండా సైంటిఫిక్ గా వెళ్తే బేసికల్లీ మేల్ సెక్షువల్ సైకిల్ అంటాం అంటే ఒక మేల్ కి డిజైర్ వచ్చినప్పుడు అంటే ఒక పోర్ని చూసినప్పుడు కానీ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు కానీ సెక్స్ చేయాలన్న కోరిక ఉన్నప్పుడు కానీ ఆ డిజైర్ ఇంప్రూవ్ అయినప్పుడు అంగస్తంభన ప్రారంభం అవుతుంది.
(06:51) దీన్ని ఎరక్షన్ ఫేజ్ అంటాం. ఈ ఎరక్షన్ ఫేజ్ లో యూజువల్లీ ఫిమేల్ ఇన్వాల్వ్ కావాలి అంటే ఫోర్ ప్లేస్ స్టార్ట్ అవ్వాలి. మ్ సో ఈ ఫోర్ ప్లే స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎరక్షన్ ప్లాటు ఫేస్ కి వెళ్తుంది అంటే వచ్చే అంటే ఆ అతని ఎరక్షన్ ఎంతవరకు వస్తుందో హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ఎరక్షన్ దాన్ని ప్లాట్టు స్టేజ్ అంటాం. ఓకే ఈ ప్లాటు స్టేజ్ లో ఏంటి అంటే మనము ఈ రాపిడి గురి చేయడం కావచ్చు వాటఎవర్ ఓరల్ సెక్స్ కావచ్చు రాపిడి ఇన్ ద సెన్స్ అంటే ఫ్రిక్షన్ చేస్తారు కదా అంటే మనం హస్త ప్రయోగం కావచ్చు ఆర్ అంటే వెజైనాలకి ఇన్సర్ట్ చేయడం కావచ్చు ఇంటర్కోర్స్ కావచ్చు అవి జరగాలి.
(07:38) ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎరక్షన్స్ వచ్చేసి ఎజాక్లేషన్ ఈ ఎజాక్లేషన్ అప్పుడు ఫిమేల్ గాని మేల్ కానీ ఒకే సైకిల్ లో ఉండి ఆ హ్యాపీనెస్ అనేది ఎంజాయ్ చేయాలి. ఓకే సో అప్పుడు ఎజాక్లేట్ అవుతుంది రెజల్యూషన్ ఫేజ్ అంటాం అంగం చిన్నది అయిపోతుంది అంటే ఉన్న బ్లడ్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్ సెక్షువల్ సైకిల్ ఓకే దీనికి చాలా రీసెర్చ్లు ఉన్నాయి యూజువల్ గా ఇలా జరుగుతుంది దీన్ని అర్థం చేసుకోక ఇబ్బంది పడుతుంటారు.
(08:14) ప్రాబ్లం ఏంటి అంటే ఫిమేల్ సెక్షువల్ సైకిల్ ఒక టైంలో మేల్ సెక్షువల్ సైకిల్ ఒక టైం లో జరగడం వల్ల ఇద్దరు హ్యాపీగా ఉండరు. ఓకే ఇది తెలిీదు జనాలకి అంటే మేల్ కి ఎరక్షన్స్ వచ్చిందంటే డైరెక్ట్ ఇన్సెషన్ అనుకుంటారు అలా కాదు బేసికల్లీ మనం ఈ ఎరక్షన్స్ ని ప్రొలాంగ్ చేసేది ఈ షాక్వే థెరపీస్ కానీ ప్రిమెచూర్ ఎజాక్లేషన్స్ కి ట్రీట్మెంట్ కీగిల్స్ షేర్ అన్నాం కదా అంటే ఈఎంఎస్ షేర్స్ ఆ ట్రీట్మెంట్స్ కానీ ఎందుకు ఇస్తాము అంటే ఈ ప్రొలాంగ్డ్ ఎరక్షన్స్ కోసము ఈ ప్రిమెచూర్ ఎజాక్లేషన్ ట్రీట్మెంట్స్ కోసం ఇస్తాం.
(08:48) సో అప్పుడు ఏంటి మేల్ సైకిల్ ఫిమేల్ సైకిల్ ఒకదానితో ఒకటో కలిసి ఇద్దరు ఇంటిమేట్ గా బాడీని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఒకరి బాడీని ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఓకే దీన్నే ఓవరాల్ గా సెక్స్ అంటాం సో ఆ సెక్స్ లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఓకే ఇద్దరు ఆ సైకిల్ ని కంప్లీట్ చేసుకోరు ఈవెన్ మేల్ పార్ట్నర్ కానీ ఫీమేల్ పార్ట్నర్ గన ఇందులో ఇబ్బందుల్ని ట్రీట్ చేసేదే సెక్సువాలజీ

No comments:
Post a Comment