నవ్వుల వెనుక దాగి ఉన్న నిజం| The Psychology of Fake Friends,relationships & fake people |Machiavelli
Author Name:Beyond Civils
Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils
Youtube Video URL:https://www.youtube.com/watch?v=npAb_fEmiPw
Title: నవ్వుల వెనుక దాగి ఉన్న నిజం| The Psychology of Fake Friends,relationships & fake people |Machiavelli
Author Name: Beyond Civils
Description: Have you ever wondered if the people around you who always seem polite, helpful, and cheerful are truly good at heart? In this video, we break down human psychology and expose the reality behind fake positivity, subtle envy, and manipulative masks.
Drawing insights from Niccolò Machiavelli's famous masterpiece "The Prince", we explore why appearances deceive and how you can identify a person's true character before it's too late.
⏱️ Chapters:
00:00 – The "Polite" Friend: Subtle Envy and Hidden Passive-Aggression
00:37 – Fake Positivity in the Social Media Era: Motivational Scams & Masks
01:07 – Are Your Friends Truly Supportive or Exploiting Your Weaknesses?
01:18 – Niccolò Machiavelli: The Most Misunderstood Mind in History
01:43 – The Origin of The Prince: Observing Political Deception in Florence
02:27 – How to Test True Intentions: Behavior Without Power
🔍 What You Will Learn in This Video:
Why judging a person solely by their smile is misleading.
How toxic positivity is used as packaging and persuasion.
Key principles from Machiavelli on decoding hidden motives.
How to evaluate a person’s real character when they lack power.
🔔 Subscribe to Beyond Civils for deep dives into human psychology, philosophy, and self-improvement!
#HumanPsychology #Machiavelli #FakeFriends #Philosophy #PersonalGrowth #BeyondCivils
Transcript:
(00:00) మన ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకడు ఉంటాడు. ప్రతి ఫంక్షన్ కి ముందు ఫోన్ చేస్తాడు. అడగకున్నా ఏమైనా హెల్ప్ కావాలా బ్రో అని అడుగుతాడు. అందరి బర్త్డేలకు మెసేజ్ పెడతాడు. గ్రూప్ లో ఎప్పుడు పాజిటివ్ వైబ్ తెస్తాడు. అందరూ వాడిని మంచోడు అని అంటారు. కానీ ఎప్పుడైనా ఒకరికి ప్రమోషన్ వచ్చిందనో ఎవరికైనా పెళ్లి బాగా కుదిరిందనో తెలిస్తే వాడు మాత్రమే గ్రూప్ లో ఏదో ఒక చిన్న నెగిటివ్ కామెంట్ చేస్తాడు.
(00:26) అది బానే ఉంది కానీ అని ఒక రాయేసి వదిలేస్తాడు. ఎవ్వరికీ అనుమానం రాదు. ఎందుకంటే వాడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు కదా మనం మంచితనాన్ని ఎప్పుడు నవ్వుతో కొలుస్తాం వాడి బిహేవియర్ తో కాదు. ఇది ఇప్పుడు మన సోషల్ మీడియా యుగంలో ఇంకా బాగా కనబడుతుంది. మోటివేషన్ స్పీకర్లు అని చెప్పుకుంటూ స్టేజ్ మీద కోట్లు వసూలు చేసి మీ లోపల ఉన్న శక్తిని బయటకు తీయండి అని చెప్పేవాళ్ళు వాళ్ళలో చాలా మంది వెనుక ఎమఎల్ఎం స్కీమ్లు ఫేక్ కోర్సులు నడిపిస్తున్నారని రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.
(00:58) పాజిటివిటీ అనేది ఇప్పుడు ఒక ప్యాకేజింగ్ మెటీరియల్ మాత్రమే లోపల ఉన్న ప్రాడక్ట్ ని అమ్మడానికి పైన వాడే షుగర్ కోటింగ్ మెటీరియల్ మాత్రమే నీ బెస్ట్ ఫ్రెండ్ నీ ఎదురుగా నవ్వుతూ మీ బాధలో కూడా జోక్స్ వేసి నవ్విస్తూ ఉంటాడు కదా ఒకసారి ఆలోచించండి. అతను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేక మీ బలహీనతలను ఎప్పుడూ గమనిస్తూ అవసరమైనప్పుడు వాడుకోవడానికి కాచుకొని కూర్చున్నాడా? 500 సంవత్సరాల క్రితమే మ్యాఖియా వెళ్లి మనుషులు మంచివాళ్ళలా కనబడతారు కానీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత క్రూరంగా మారగలరో మీకు తెలియదు అన్నాడు. ఆ మాట చెప్పినందుకు
(01:37) అతనిని చరిత్రలో అత్యంత అపార్థం చేయబడిన మనిషిగా ముద్ర పడింది. మ్యాగీయ వెళ్లి 1469 లో ఫ్లోరెన్స్ లో పుట్టాడు. ఇతను ఒక దౌత్యవేత్త. అంటే వేరే రాజ్యాల నాయకులతో మాట్లాడి ఒప్పందాలు చేసే ఉద్యోగి ఇతని పని ఏంటంటే ఎదుటివాళ్ళు నిజంగా ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల వెనుక ఏముందో గమనించడం. ఇలా ఏళ్ల తరబడి రాజకీయ నాయకుల నటన వాళ్ళు చేసే మోసం వారి దగా చూసాక అతను ద ప్రిన్స్ అనే పుస్తకం రాశాడు.
(02:09) అందులో అతను చెప్పింది ఏంటంటే మంచితనం ఒక్కటే సరిపోదు. ఎదుటివాడి అసలు స్వభావాన్ని గుర్తించడం కూడా ముఖ్యమే అని రాసినందుకు అతన్ని దుష్టుడు అని ముద్ర వేశారు. కానీ నిజానికి అతను చేసింది ఒక్కటే మనుషుల ముసుగుల వెనుక ఉన్న నిజాన్ని బయట పెట్టడం మేకియా వెళ్లి చెప్పింది ఒకటే మనిషి యొక్క బయటి ప్రవర్తన ఎప్పుడు అతని అసలు ఉద్దేశాన్ని సూచించదని మనం ఒక మనిషిని నమ్మేటప్పుడు అతని నవ్వుని కాదు అతను పవర్ లేని సమయంలో అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో దాన్ని చూడాలని [సంగీతం] ఎందుకంటే ముసుగు ఎప్పుడూ మంచిగానే కనబడుతుంది

No comments:
Post a Comment