ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షణ చేసాక Aura Power ఎంత పెరిగిందో చూస్తే షాక్ అవుతారు||Jai Shree Ram
Author Name:AURA LABS
Youtube Channel Url:https://www.youtube.com/@SriVedapeetam1
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kYpnZA6oX2w
Title: ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షణ చేసాక Aura Power ఎంత పెరిగిందో చూస్తే షాక్ అవుతారు||Jai Shree Ram
Author Name: AURA LABS
Description: You will be shocked to see how much your Aura Power has increased after circumambulating around Anjaneya Swamy||Jai Shree Ram
#aura #aurascanning #anjaney #astrology #srivedapeetam
Transcript:
(00:01) ఈరోజు మియాపూర్ లో మరి సాయిబాబా దేవాలయంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు వారికి గ్రహ గ్రహాలన్నీ కూడా చెక్ చేశాము చేసిన తర్వాత ప్రస్తుతం ప్రతి పురోహితులకైనా పీఠాధిపతులకైనా ఎవరికైనా గ్రహాలు అనేటటువంటి నిత్యానుష్టానంతోని వాటి యొక్క నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకుంటారు కానీ మానవునిగా పుట్టిన ప్రతి వాడికి గ్రహ దోషాలు అనేటటువంటివి పీడిస్తూ ఉంటాయి కనుక ఆ ఆ జీడనం నుంచి మనము బయట పడాలి అంటే రకరకాల పరిహారాలు ఉన్నాయి హిందీ ధర్మంలో దాంట్లో ఆ ఉదాహరణకి ఇట్లా దాని మ్యాచింగ్ స్టోన్ ధరించడం వల్ల కూడా దోష పరిహారం జరుగుతుంది లేదా తాత్కాలికంగా ఉపశమన
(00:45) కలగాలంటే హోమాలు చేయడం వల్ల కూడా జరుగుతుంది అలాగే మంత్ర జపం చేయడం వల్ల కూడా మనకు ఉపశమన కలుగుతుంది మరి ప్రత్యేకంగా ప్రత్యేకించి ఒక విషయం చెప్తుంటారు పురోహితులందరూ కూడా ఏమిటంటే శని దోషం ఉంది అంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్లి ప్రదక్షణ చేసుకోండి అని చెప్తూ ఉంటారు కనుక అది మనం ప్రాక్టికల్ గా ఆంజనేయ స్వామి వారికి చుట్టూ ప్రదక్షిణ చేస్తే నిజంగానే శని దోషం పోతుందా అనేది మనం ప్రాక్టికల్ చూసుకోవచ్చు ఉదాహరణకి ఇందులో పెట్టినటువంటి శాంపిల్ ఏంటంటే సాటర్న్ అని ఉంది ఇది శనికి సంబంధించినటువంటి శాంపిల్ ఇప్పుడు ఇది ఆ యొక్క ఇప్పుడు ఈ యొక్క సిని శాంపుల్ ని
(01:31) దోషం ఉంటే స్కానర్ ఇక్కడే ఓపెన్ అయిపోతుంది ఇదిగో దోషం ఉంది కనుక ఈ దోష దోషం ఉంది ఇక్కడే మనకి ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు కనుక ఆంజనేయ స్వామి వారి చుట్టూ వారు ప్రదక్షిణ చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం [సంగీతం] ఎన్ని చేశారు త్రీ చేసిన ఇంకో రెండు చెయ్
(02:21) పోనీ ఇంకో రెండు చెయ్ ఐదు కనీసం [సంగీతం] వచ్చేసాయి ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం చుట్టూ ఐదు ప్రదక్షణ చేశారు ఐదు ప్రదక్షణ చేసిన తర్వాత తన యొక్క శనికి సంబంధించినటువంటి దోషం పోయిందా లేదా అనేది చెక్ చేయొచ్చు ఇగో ఇంతకు ముందు ఓపెన్ అయింది ఇక్కడ దోషం ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి తన యొక్క శని గ్రహం యొక్క శక్తి పెరిగింది
(03:15) ఇగో ఇంతవరకు పెరిగింది శని గ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తాత్కాలికమైనటువంటి పరిహారాలు కాకుండా మీకు శాశ్వతమైనటువంటి పరిహారము ఆ ఆ గ్రహము ఏ గ్రహమం అయినప్పటికీ కూడా ఎంత కాలం అయితే మనకు దోషం ఉంటుందో అంత కాలం మీకు రక్షణ కవచంగా ఉండడానికి అద్భుతమైనటువంటి రెమిటి ఏమిటంటే మనకి నవరత్నాలు భగవంతుడు వరప్రసాదం అనుకోవచ్చు ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ యొక్క నవరత్నాలలో ఏ గ్రహ దోషం ఉంటే అది మ్యాచింగ్ స్టోన్ మనం పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఆ దోషం అనేది ఖచ్చితంగా నిర్మూలం అవుతుంది కాకపోతే మీరు ఈరోజు పెట్టుకున్నారు ధరించారు మా దగ్గర స్టోన్ అంటే మళ్ళీ ఒక
(03:59) నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత మా దగ్గరికి మళ్ళీ వస్తే ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత ప్రాక్టికల్ గా చూసుకోవచ్చు ఆ గ్రహం కూడా చెక్ చేస్తాము ఇంకా ఇతర ఇతర సమస్యలు ఏమున్నా కూడా చెక్ చేసి మళ్ళీ ప్రాక్టికల్ చూపిస్తాము కాబట్టి అద్భుతమైనటువంటి పరిహారాలు ప్రాక్టికల్ గా మీరు లైవ్ లో చూసుకోవచ్చు ఎవరైనా మీకు అనేకమంది ప్రతి మనిషికి సమస్య ఉంటుంది డబ్బులు ఉన్నోళ్లకైనా సమస్యనే ఉంటుంది డబ్బు లేనోళ్లకైనా సమస్య ఉంటుంది అనేక రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి మన
(04:32) గృహాలలో ఉన్నటువంటి అనేక ఆర్టికల్స్ లో నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి ఆ ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనేది మనము గుర్తించలేకపోతాము కొన్ని వస్తువులు మన ఇంట్లోకి తెచ్చిన తర్వాత మనం అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటాము అట్లాగే మన ఇంట్లో భూమిలో ఉన్నటువంటి మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటాము ఆ ఆ సమస్యలకే మనము ఆ జీవితం అంటేనే ఇది అనుకోని అట్లా సుఖము ఆనందం లేకుండా అలా జీవితం గడుపుతూనే ఉంటాము అంటే జీవితం అంటే ఇదేనేమో ఇలాగే ఉంటదేమో కానీ అసమైనటువంటి అసలైనటువంటి ఆనందము సుఖము గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎందుకు అంటే ఆ మీ గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్
(05:07) మిమ్మల్ని ఆ వైపు ఆ మనసును మల్లించట్లేకపోతున్నాయి కనుక ఆనందంగా ఉండాలి అంటే మనం సుఖంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంట్లో ఎలాంటి జియోపతిక్ నెగిటివ్ ఎనర్జీ గాని తర్వాత అల్ట్రా వైలెట్ గాని ఇన్ఫ్రారెడ్ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఇలాంటి అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఇండ్లలో కాబట్టి అవన్నిటిని మనం పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా మనకు ఉపశమం ఉంటుంది మన ఫైనాన్షియల్ ప్రాబ్లం గాని ఇంకా రకరకాల ఇష్యూస్ తో బాధపడుతూ ఉంటారు అవన్నీ కూడా కోర్టు ఇష్యూస్ ఉంటాయి చాలా మందికి అవి అవి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు లేకపోతే ఏ తప్పు చేయకుండా కోర్టులో
(05:44) ఇరికిపోవడము ఆ కోర్టు సమస్య మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే లేకపోతే ఆర్టికల్ లో ఉన్న ఆ యొక్క ప్రభావం మన మీద చూపుతుంది ఏ తప్పు చేయకుండా ఇట్లా శిక్షలు అనుభవించు శిక్షలు అనుభవిస్తూ ఉంటారు కొంతమంది దానికి కారణం ఏమిటంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీసే దానికి ప్రధానమైనటువంటి కారణం కనుక చెక్ చేసుకొని చూసుకుంటేనే ఇది అర్థమవుతుంది మనకు ప్రాక్టికల్ గా వీడియోలు చూసినంత మాత్రం ఏమీ కాదు మీ ఇంటికి వచ్చి మీకు ఏమేమి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ఏమేమి సఫర్ అవుతున్నారు అనేది మేమే డైరెక్ట్ గా లైవ్ లో చూపిస్తాం కనుక ఎవరైనా కావాల్సిన వాళ్ళు
(06:15) సంప్రదించండి హరి ఓం తత్సత్

No comments:
Post a Comment