Wednesday, October 7, 2026

INFERTILITYకి అసలు కారణాలేంటి ? | FULL INTERVEW | DR ARUN SIRANDAS | AINU |@SignatureStudiostv

INFERTILITYకి అసలు కారణాలేంటి ? | FULL INTERVEW | DR ARUN SIRANDAS | AINU |@SignatureStudiostv

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rNxxcJVP-8A





Title: INFERTILITYకి అసలు కారణాలేంటి ? | FULL INTERVEW | DR ARUN SIRANDAS | AINU |@SignatureStudiostv

Author Name: Signature Studios

Description: INFERTILITYకి అసలు కారణాలేంటి ? | FULL INTERVEW | DR ARUN SIRANDAS | AINU | ⁨‪@SignatureStudiostv‬

#signaturestudios #anjaliinterviews #DrArunSirandas #AINUHospitals #andrology #urology #menshealth #malefertility #infertility #kidneyhealth #urologist #andrologist #healthawareness #teluguhealthtips

Pls Subscribe:   / @signaturestudiostv  
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.

Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!

We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.

Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Transcript:
(00:00) అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గెస్ట్ ఎవరు అంటే డాక్టర్ అరుణ్ గారు యూరాలజిస్ట్ అండ్ యండ్రోలజిస్ట్ ఎస్పెషల్లీ యండ్రోలజీకి సంబంధించి చాలా మంది ఫెర్టిలిటీ ఇష్యూస్ అప్పుడు వెళ్లి యండ్రాలజిస్ట్ ని కలవాలి అనింటే చాలా హెసిటేట్ అవుతూ ఉంటారు. లోపం వాళ్ళలో ఎక్కడఉందో అబ్సల్యూట్లీ ఒప్పుకునే పరిస్థితుల్లో చాలా మంది ఉండరు అఫ్కోర్స్ కొంతమంది ఉంటారు.
(00:21) ఇలాంటి ఇష్యూస్ గురించి అలాగే పెనిస్ సైజ్ కి సంబంధించి స్పర్మ్ కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కి సంబంధించి మీ అందరి అవగాహన కోసం ఈరోజు ఈ ఇంటర్వ్యూ వెల్కమ్ చెప్పేద్దానండి డాక్టర్ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఐ థింక్ మీరు ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చారా లేకపోతే నాతోనే మొదటి ఇంటర్వ్యూ అండి ఇచ్చారండి చాలా ఇచ్చారా సో [నవ్వు] లేదు కొంచెం హెక్టింగ్ గా అనిపిస్తుంటే నేను డైరెక్ట్ ఇప్పుడే అక్కడ సర్జరీస్ చేసి వస్తున్నాను ఓ మై గాడ్ ఓకే ఇవాళ ఎన్ని సర్జరీస్ చేశారు ఎలా అయితే ఇవాళ ఒక ఫోర్ చేశను ఏమేమ సర్జరీస్ తెలుసుకోవచ్చా ఒక ప్రెగ్నెంట్ లేడీ కిడ్నీలో స్టోన్ బ్లాక్ అయిపోతే ఒక
(00:52) స్టెంట్ వేసాము. ఓ సో ప్రెగ్నెంట్ లేడీ కూడా స్టోన్స్ వస్తాయి. అప్పుడు అనస్తేసిషియా మీరు ఇస్తామండి కొంచెం రిస్క్ ఉంటుంది అనస్తేషా డాక్టర్స్ ఉంటారు వాళ్ళ అనస్తేషా ఇచ్చిన తర్వాతనే మనము స్టెంట్ వేయడం జరుగుతుంది. రిస్కే కదండీ ప్రెగ్నెంట్ లేడీ తో ఎలా తప్పదు కదా స్టోన్ ఉంది మరి పెయిన్ తో సఫర్ అవుతుంది. ఎంతసేపు పడుతుంది సర్ ప్రొసీజర్ యక్చువల్లీ 20 మినిట్స్ పడుతుంది.
(01:11) సర్ 20 మినిట్స్ జనరల్ ఎన్సిస్టలో ఉంటారా? స్పైనల్ ఎస్సిష ఇచ్చాం ఈ రోజు అయితే ఓ అలా అయితే ఓన్లీ లోవర్ పార్ట్ వరకి కింద లోకల్ ఇచ్చా డాని వరకు అనస్త్రీష వస్తుంది. ప్రెగ్నెంట్ తో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నా క్వశ్చన్ అప్పుడు బేబీ కూడా నిద్రపోతుందా నిద్రపోదండి యాక్టివ్ గా ఉంటుంది ఫీటల్ హార్ట్ అంతా ఉంటుంది అండ్ నిద్ర ఏం పోదు ఓకే బేబీ మూమెంట్స్ అంతా కూడా మానిటర్ చేస్తా ఉంటారు అనస్తీషియా టీం వాళ్ళు అంటే బేబీకి అనస్తీషియా ఎక్కదు అని అనుకోవచ్చా మనం ఆ బేబీ కి అనస్తీషియా ఎక్కదండి అంతే ఓన్లీ పేషెంట్ వరకే పేషంట్ వరకే పేషెంట్ కూడా మొత్తం
(01:42) అనస్తీషియా ఎక్కదు అమెరికాస్ కిందన అవును అవును జనరల్ కాదు కాబ జనరల్ కాదు పేషెంట్ మాట్లాడుతూ ఉంటారు పేషెంట్ తో మేము మాట్లాడుతూ ఉంటాం ఆమెక అన్ని వినిపిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి పేషంట్ అనసీష టీం పేషెంట్ తో మాట్లాడుతూ ఉంటారు మేము కింద అసిస్టెంట్ వేస్తాఉంటాం ఎస్పెషల్లీ ఈ ఇయర్ లో మనం ఇయర్ ఎండ్ కి వచ్చేస్తున్నాం నవంబర్ డిసెంబర్ ఇక టూ మంత్స్ ఈ దగ్గర దగ్గర ఈ 10 నెలల్లో మీరు సర్జరీస్ చేసిన ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు సార్ ఏ ప్రాబ్లం్ మీద ఎక్కువ సర్జరీస్ చేస్తా అంటే ఎక్కువ స్టోన్స్ అండి అవునా ఎక్కువ స్టోన్స్ చేస్తూ ఉంటాము
(02:10) తర్వాత వచ్చేసి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తా ఉంటాము తర్వాత క్యాన్సర్స్ కొన్ని యండ్రాలజీ ప్రొసీజర్స్ చేస్తా ఉంటాం మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవి చేస్తుంటాం జనరల్ గా ఫెర్టిలిటీ ఇష్యూస్ లో మేల్ ఒక యూరాలజిస్ట్ దగ్గరికి రావడం గానీ యండ్రాలజిస్ట్ దగ్గరికి రావడం గాన అసలు వాళ్ళని అంతవరకు తీసుకురావాలంటే తాతలు దిగిరావాలి అవునండి చాలామంది సిగ్గు బిడియము భయము యండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాము న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నామ అంటే వాళ్ళ మొగతనాన్ని క్వశ్చన్ చేస్తున్నారేమో అనుకుంటారు అసలు అట్లా భయపడకూడదండి మొహమాటం లేకుండా సిగ్గు లేకుండా అని
(02:46) చెప్తారు కదా మొహమాటం లేకుండా యండాలజిస్ట్ దగ్గరికి వచ్చి మీ సమస్యలు ఉంటే కన్సల్ట్ అవ్వచ్చుండి డాక్టర్ గారు చాలా సింపుల్ అండ్ క్రిస్ప్ గా చెప్పేస్తున్నారు లైన్స్ చూసారా ఆ అడిగిన దానికి కదా అడగదానికి నేను సమాధానం చెప్పను అంటున్నారా [నవ్వు] అడగకపోయినా చెప్తారు ఇప్పుడు [ఆశ్చర్యం] యక్చుల్లీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాబ్లం నిజంగానే మెన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి అంత ఈజీ ఉంటుందా సార్ మీరు ఎంత సఫర్ అవుతారు కౌన్సిలింగ్ కూడా ఇవ్వల్సిన పరిస్థితులు ఉన్నాయమో కదా రైట్ యండ్రాలజిస్ట్ అంటే యండ్రాలజీ ప్రాబ్లం
(03:14) కంటే కూడా సైకాలజిస్ట్ రోల్ మేము ప్లే చేయాల్సి ఉంటుంది చాలా మటుకు యస్ ఏ సైకాలజిస్ట్ కూడా మేము వాళ్ళతో ఆ కాన్ఫిడెన్స్ తీసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. చాలా మటుకు వాళ్ళు ఒప్పుకోరు మేమంతా బాగానే ఉన్నాం కదండీ చూడడానికి బాగున్నాము డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను నాలో ఎలాంటి సమస్య లేదు మీరేంటి నాకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అంటున్నారు ఇంకేదో ఉంది అంటున్నారు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అంటున్నారు అంటారు.
(03:34) కానీ చూడడానికి బాగుండడం వేరు లోపల వేరే ఇష్యూస్ ఉండడం వేరండి. మెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే జనరల్ గా మీరు ఏం చేస్తున్నారు సర్ మెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే మెయిన్ గా స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ తక్కువ ఉండడం చూస్తా ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ సర్ ఇంకా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి టూ థింగ్స్ ఒకటి ఫస్ట్ సెక్స్ మంచిగా చేయగలగాలి తర్వాత సెక్స్ చేసిన తర్వాత స్పర్మ్స్ కరెక్ట్ గా ఫీమేల్ వెజనాలో డిపాజిట్ అవ్వగలగాలి.
(04:02) అసలు సెక్స్ సరిగ్గా చేయకపోవడం దాన్ని ఇంపోటెన్సీ అంటారు. సెక్స్ బాగా చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇన్ఫర్టిలిటీ అంటారు. దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఇంపోర్టెన్సీ ఇన్ఫర్టిలిటీ పొటెన్సీ అండ్ ఫర్టిలిటీ అంటే సపోజ ఎంత కౌంట్ ఉంటే ఎస్ దేర్ ఆర్ పాసిబిలిటీస్ అని అనుకుంటారు కౌంట్ ఎంత తక్కువ ఉంటే మీరు అసలు ఇంపాజబుల్ అని అంటారు మీరు అసలు ఇంపాజబుల్ అసలు పాసిబుల్ 100% అనేది మెడిసిన్ లో ఉండదండి.
(04:27) ఆ ఈ కౌంట్ తో ఉంటే 100% ప్రెగ్నెన్సీ వస్తుంది ఈ కౌంట్ తో 100% ప్రెగ్నెన్సీ రాదు ఇదే కాదు యండ్రాలజీ కాదు ఏ మెడికల్ సైన్స్ లో కూడా 100% రిజల్ట్స్ వస్తాయని ఒకదాన్ని పట్టి చెప్పలేం కాకపోతే డబల్యూహె్ఓ గైడ్లైన్స్ లేటెస్ట్ డబల్హ్ఓ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని కట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చారు ఒక సిమినాలసిస్ చేస్తే కొన్ని పారామీటర్స్ ఉంటాయి వాల్యూమ్ ఇంత ఉండాలి కౌంట్ ఎంత ఉండాలి ఆ కౌంట్ లో కూడా మొటిలిటీ ఎంత ఉండాలి మార్ఫాలజీ మెయిన్ గా ఈ ఫోర్ పారామీటర్స్ చూస్తే వాటికి కట్ ఆఫ్స్ ఉన్నాయి ఇంతకంటే తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రాదని కాదు కానీ ఛాన్సెస్
(04:56) తక్కువ ఉంటాయి. ఉమ్ అంతే మ్ అంటే స్పర్మ్ కాన్ పర్ఫెక్ట్ గా ఉన్నా వాళ్ళు ఫిజికల్లీ అండ్ మెంటలీ హెల్దీగా ఉన్నా కూడా కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఎందుకు లేదు అనిఅంటే మన దగ్గర సం టైమ్స్ రీజన్ లేవు ఉన్నాయండి రీజన్స్ ఉన్నాయి బట్ చాలా ఎవాల్యవేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే జనరల్ గా ఒకసారి మీ దగ్గరికి వచ్చిన తర్వాత విమెన్ ఏమో లేడీ గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకుంటారు మెన్ ఏమో అంరాలజిస్ట్ దగ్గరికి వస్తారు.
(05:20) ఈ రెండింటిని బేరీస్ వేయడానికి అక్కడ గైనకాలజిస్ట్ దగ్గర యూరాలజీ మీ రిపోర్ట్ నిపించాల్సి ఉంటుందా ఈ యూరాలజీస్ దగ్గర గైనకాలజీ రిపోర్ట్ రెండు అండి మేము గైనకాలజిస్ట్ రిపోర్ట్స్ చూస్తాము మా రిపోర్ట్స్ గైనకాలజిస్ట్ రిపోర్ట్స్ చూస్తారు. కొన్నిసార్లు మేము ఇంటర్ కమ్యూనికేట్ కూడా చేసుకుంటా ఉంటాం. గైనకాలజిస్ట్ డాక్టర్ తో నేను మాట్లాడతాను నాతో గైనకాలజిస్ట్ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇట్స్ ఏ కంబైన్డ్ డెసిషన్ ఉంటది కొన్ని సార్లు రైట్ అలా అంటే యండ్రాలజీ గురించి కొంత గైనకాలజిస్ట్ కొంత నాలెడ్జ్ ఉండాలి ఉండాలండి మాకు గైనకాలజిస్ట్ ఐడియా ఉండాలి
(05:48) వాళ్ళకి కొంత యండ్రాలజీ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి బికాజ్ ప్రెగ్నెన్సీ అంటే ఓన్లీ మేల్ ఆర్ ఫీమేల్ రెస్పాన్సిబిలిటీ కాదు. సో రెండు సైన్స్ కలిసి ఉంటాయి కాబట్టి ఇదిఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ చాలామంది పిల్లల్లో పెనీస్ అనేది చాలా చిన్న సైజు ఉండడం అనేది చూసినప్పుడు పేరెంట్స్ చాలా టెన్షన్ పెడతారు ఎదిగిన తర్వాత చూద్దాం అని అనుకునే వాళ్ళు కొంతమంది లేదు ఇప్పుడు చిన్నప్పుడే చేసేయాలనే అవేర్నెస్ అనేది మన దగ్గర చాలా తక్కువ ఉంది జనరల్ గా పెనీస్ కనుక అంత చిన్న సైజు ఉంటే అంటే ఎంత చిన్న సైజు ఉంటే వాళ్ళు సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం
(06:19) ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక్కసారి అవేర్నెస్ కోసం డీటెయిల్డ్ గా మైక్రో పెనీస్ అంటారా ండి చాలా మందికి అవగాహన లోపం ఉంటుంది. పెనిస్ చిన్నగా ఉంటే మొగతనం లేదని పెనిస్ పెద్దగా ఉంటే బాగా మొగతనం ఉంది ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని పెద్ద అపోహ ఉందండి. ఒక సింపుల్ సేయింగ్ సైజ్ డజంట్ మేటర్ అంటారండి. ఆ సో పిల్లల్లో చిన్నగా ఉంటే పెద్దగా టెన్షన్ పడక్కర్లేదండి 1.
(06:42) 9 cm ఉండాలండి పిల్లల్లో దానికంటే తక్కువ ఉంటే గనుక మీరు భయపడాల్సిన అవసరం ఉంది భయపడిపోక్కర్లేదు డాక్టర్ ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఎగ్జామిన్ చేసి చూస్తారు. ఎగ్జామిన్ చేసి అవసరమైతే టెస్ట్ చేస్తారు హార్మోన్ ఎవాల్యువేషన్ ఒక కింద టెస్టిస్ ఉంటాయి ఓన్లీ పెనీస్ ఒకటే కాదు రెండు బీర్జాలు పురుషాంగాలు అంటారు కదా అవి రెండు కూడా చూసి అవసరమైతే హార్మోన్ టెస్ట్ చేసి చూస్తారు.
(06:59) ఓ ఫీమేల్స్ కి ప్యూబర్టీ ఉంటుంది కదా మినార్కీ అంటాం అట్లా మేల్స్ కి కూడా ఒక 12 టు 15 ఇయర్స్ వచ్చే వరకు రకరకాల బాడీలో చేంజెస్ ఉంటాయి హార్మోన్ చేంజెస్ అది దాటిన తర్వాత పెనిస్ సైజ్ మనం అడిక్వేట్ గా అసెస్మెంట్ చేయడం కరెక్ట్ అవుతుందండి కానీ చాలామంది ఆ ఈ సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ చాలా రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు.
(07:22) అది ప్రోస్టేట్ పెరిగే ప్రోస్టేట్ గ్రంధి పెరగడానికి అని కొంతమంది అనుకుంటారు మే జిమ్ లో మంచి స్ట్రెంగ్త్ కోసంని కొంతమంది అనుకుంటారు. దాన్నే మెయిన్ హెల్త్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు యక్చువల్ యండ్రాలజీ అంటే ఎస్పెషల్లీ మెన్స్ హెల్త్ అంటాం మన యండ్రాలజీని మెన్స్ హెల్త్ అంటే ఓన్లీ మజల్స్ అండ్ టెస్టోస్టరాన్ అనుకుంటారు.
(07:41) ఇట్ ఇస్ మచ్ బియాండ్ మజల్స్ అండ్ టెస్టోస్టరాన్ అండి. మ్ చాలా మంది జిమ్ కి వెళ్ళిపోతే కండలు పెంచేస్తే మెజలు పెరిగిపోతే మాకు మొగ్గతనం బాగుందనేసి లేకపోతే పిల్లలు తొందరగా పుడతారని అపోహ ఉంటుంది. అది తప్పుఅండి. జిమ్ చేస్తున్నంత మాత్రం టెస్టోస్టరాన్ పెరిగే అవకాశం ఉందంటారా ఉండదండి జిమ్ చేయని వాళ్ళకి కూడా బాగుంటుంది చేసినంత మాత్రాన ఏం పెరగదు మజల్ బిల్డ్ అవుతుంది అంతే చాలా మందికి ఒక మిస్ కాకన్సెప్షన్ ఉంటుందండి అది తప్పు.
(08:07) ఈ మధ్యఇస్గ లో ఎక్కువ వీడియోలు వస్తున్నాయి ఏంటంటే బాడీ మొత్తం ఎక్సర్సైజ్ తో ఇంతంత మజల్ బిల్డ్ చేస్తున్నారు ఓవర్ ఎక్సర్సైజ్ అవ్వడం వల్ల మనకి ఇన్నర్ పార్ట్ కూడా సింక్ అయిపోయే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్నారు వాట్ డు యు సే అబౌట్ ఇట్ అది మిత్ అండి అపోహనే ఓవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాడీ స్ట్రెయిన్ అవుతుంది కానీ జెనిటల్ ఆర్గన్స్ కి ఏం ప్రాబ్లం ఉండదండి.
(08:27) స్ట్రింక్ అవ్వడం అట్లా ఏమ ఉండదు. మీరు చూసారా అది వీడియో యా చూస్తాం అది మరి నిజం కాదంటారా మీరు అది నిజం కాదండి అంటే వాళ్ళు స్వతహగానే అలా ఉండిఉండొచ్చు ఉండిఉండొచ్చు అంతే ఎక్కువ ఓవర్ గా జిమ్ చేస్తే ఏమి జెనటల్ ఆర్గన్స్ పైన పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదండి ఏమ స్ట్రింక్ అయిపోదు కానీ యంగర్ జనరేషన్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకోవాలి అని అనుకునే యంగర్ జనరేషన్ ఎవర ఉన్నారంటే అందులో 70 80% ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటారు ఒక 40 ట 50 ఇయర్స్ నుంచి చూస్తుంటే ఇన్ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది
(09:00) గ్రాడ్ువల్ గా తగ్గుతుంది. నాట్ ఓన్లీ ఇండియా అక్రాస్ ద వరల్డ్ దానికి చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి అర్బనైజేషన్ సెడంటరీ లైఫ్ స్టైల్ ఆ తర్వాత సాల్ట్ అండ్ షుగర్ ఇంటేక్ ఎక్కువ ఒబేసిటీ, డయాబెటిస్, స్ట్రెస్ స్లీప్లెస్ నైట్స్ ఇవన్నిటి మూలాన రకరకాల కారణాల చేత ఇన్ఫర్టిలిటీ పెరుగుతాఉంది. జిమ్ లో కోచెస్ మజల్ బిల్డింగ్ కోసం అని కానివ్వండి లేకపోతే రెడ్యూస్ అవ్వడానికి కానీ కోచెస్ే అడ్వైస్ చేస్తున్న సిచువేషన్స్ మనం చూస్తాం.
(09:28) ఇది ఎంతవరకు అడ్వైజబుల్ అంటారు కొంతమంది కోచెస్ అడ్వైస్ చేస్తున్నారు కొంతమంది వాలంటరీగా వాళ్ళకు వాళ్ళు కూడా ఆన్లైన్ లో గాని మెడికల్ షాప్ కి వెళ్ళేసి టెస్టోస్టరాన్ బూస్టర్స్ అని ప్రోటీన్ పౌడర్స్ లో క్వాలిటీ ప్రోటీన్ పౌడర్స్ తెచ్చేసుకొని తాగుతారు ఎందుకంటే మజల్ తొందరగా గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు.
(09:44) అందులో టెస్టోస్టరాన్ బూస్టర్స్ తీసుకుంటే మన బాడీలో ఏమనుకుంటుంది టెస్టోస్టిరాన్ ఎక్కువ అయిపోయింది అనిపిస్తుంది. నాచురల్ గా బ్రెయిన్ నుంచి టెస్టిస్ ఫెల్సిన సిగ్నల్స్ అనేది కట్ ఆఫ్ అయిపోతున్నాయి. అయ్యో బ్రెయిన్ కి తెలియదు అది బయట నుంచి వచ్చిన టెస్టోస్టిరాన్ స్వతహాగా బాడీలో తయారైన టెస్టోస్టిరాన్ అది డిఫరెన్స్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ బాడీలో టెస్టోస్టరాన్ ఉంది కదా మీరు బయట నుంచి ఇస్తున్నారు కదా కాబట్టి బ్రెయిన్ సెంట్రల్ బ్రెయిన్ నుంచి టెస్టిస్ కి వెళ్ళే సిగ్నల్స్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది.
(10:09) దానివల్ల నాచురల్ గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వవు టెస్టోస్టరాన్ లెవెల్స్ బాడీలో టెస్ట్ చేస్తే బాగుంటాయి కానీ ఇంట్రా టెస్ట్ల టెస్టోస్టిరాన్ అని ఉంటుంది ఆ లెవెల్స్ బాగా పడిపోతాయి స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి గ్రాడ్ువల్ గా జీరో స్పర్మ్ కౌంట్ కూడా చూసాం సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే గనుక మెయిల్స్ అస్సలు టెస్టోస్టరాన్ ఇంజెక్షన్స్ అడ్వైస్ లేకుండా తీసుకోవద్దు టెస్టోస్టరాన్ పౌడర్స్ కూడా అసలు తీసుకోకూడదు.
(10:31) ఇప్పుడు యాక్చువల్లీ అమ్మాయిలు కూడా ఒక పర్టికులర్ పౌడర్ ఒకటి తాగుతున్నారండి వాట్ యు కాల్ దట్ కొలాజన్ కొలాజన్ అనేది ఆర్టిఫిషియల్ గా తీసుకుంటున్నారు సర్ ఇప్పుడు అంటే మజ్జిగలో కానీ చన్నీళ్లలో కానీ పాలవని తాగడం ఇది ఎంతవరకు కరెక్ట్ కొలాజన్ కొంతవరకు కరెక్ట్ అండి తీసుకోవచ్చు దాని వల్ల ఫర్టిలిటీ పొటెన్షన్ ఏం తగ్గదు. మరి 20స్ లోనా ఫర్టిలిటీ ప్రొటెక్షన్ తగ్గదు అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
(10:52) ఐ యమ టాకింగ్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఫర్టిలిటీ అంతే రైట్ గాట్ ఇట్ కానీ జనరల్ గా అది మనకి ఎప్పుడు అవసరం ఉంటుంది 20స్ 25 లో ఉండగా అవసరం [నవ్వు] లేదండి అవసరం లేదండి మనం నాచురల్ గా లైఫ్ స్టైల్ మంచిగా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ అడిక్వేట్ స్లీప్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు అన్నట్టు బాడీ బిల్డ్ చేయొచ్చు అంతేగనీ ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ పైన అసలు అవసరం లేదండి.
(11:11) రైట్ కానీ ఈ సందర్భంగా ఎవరైతే సప్లిమెంట్స్ ఈ రూపంలో ఇంజెక్షన్స్ రూపంలో గాని టాబ్లెట్స్ రూపంలో కానీ లిక్విడ్స్ రూపంలో గని తీసుకుంటున్నారో జిమ్ కి వెళ్ళేవాళ్ళు కానీ టెస్టోస్టరాన్ పెంచడానికి కానీ దీని గురించి వాళ్ళందరికీ సింపుల్ గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు అసలు మెడికల్ అడ్వైస్ లేకుండా టెస్టోస్టరాన్ క్యాప్సూల్స్ కానీ బూస్టర్స్ ఐదర్ ఏ రూపంలో అయినా సరే సొల్యూషన్ అయినా పౌడర్ అయినా ఇంజెక్షన్స్ అసలు తీసుకోకూడదండి దానివల్ల మీ స్పర్బ్ కౌంట్ ఖచ్చితంగా జీరో అయ్యే అవకాశం ఉంది.
(11:37) జనరల్ గా ఫెర్టిలిటీ ఇష్యూస్ కోసం ఎవరనా మెయిల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి టెస్ట్లు ఎలా ఉంటాయి అయితే ఫర్టిలిటీని ఎవాల్యేషన్ చేసే క్రమంలో ఫస్ట్ మేము ఫిజికల్ గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటామఅండి మ్యారేజ్ ఎన్ని రోజులు అయింది మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా మీ వైఫ్ తో కలుస్తా ఉంటారు కలిసినప్పుడు బానే ఉంటుందా అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ గానిీ ప్రీమెచర్ అట్లీష ఉన్నాయా తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి చూస్తాం అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ జెనెటేలియా పెనిస్ టెస్టిస్ ఇంకా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తా దాని తర్వాత
(12:06) అవసరం అనుకుంటే కొన్ని స్కాన్స్ చేస్తాం డాప్లర్ స్కాన్ ఆఫ్ స్క్రోటం అంటాము కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం మేల్ సెక్షువల్ హార్మోన్స్ అని ఉంటాయి ఆ హార్మోన్స్ టెస్ట్ చేసి చూస్తాం. కానీ ఇప్పుడు మీరు టెస్టింగ్ అని అన్నారు జనరల్ గా టెస్ట్లు అంటే ఏమేం చేసే అవకాశం ఉంటుంది అనింటే మీరు ఏం చెప్తారు సార్ బేసిక్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ సీమన్ అనాలసిస్ పెద్ద ఖర్చు లేదు అరౌండ్ 1000 లో అయిపోతుంది బేసిక్ టెస్ట్ అండి దాని వల్ల చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది.
(12:32) ఉమ్ దాంట్లో స్పర్మ్ కౌంట్ ఒకటి తెలుస్తుంది కౌంట్ బాగున్నా సరిపోదు కౌంట్ తో పాటు మొటిలిటీ అని ఉంటారు అంటే స్పర్మ్స్ మూవ్మెంట్ అది తర్వాత మార్ఫాలజీ స్పర్మ్ షేప్ బాగుండాలి. అండ్ స్పర్మ్ వైటాలిటీ స్పర్మ్ కౌంటే కాదు స్పర్మ్స్ డెడ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి లవ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూస్తాం. హెల్దీగా ఉన్న స్పర్మ్ అంటే ఎలా ఉంటుంది డెడ్ ఉన్న స్పర్మ్ అంటే ఎలా ఉంటుంది ఫర్ ఎగజంపుల్ అంటే మైక్రోస్కోప్ చూస్తే యక్టివ్ స్విమ్మింగ్ ఉంటుంది ఒక టేల్ ఉంటుంది ఒక హెడ్ ఉంటుంది ఆ టేల్ బాగా ఇలా మూమెంట్ ఉంటుంది స్విమ్ చేస్తూఉంటుంది అంత మైక్రోస్కోప్ వస్తుంది
(13:01) రైట్ రైట్ కానీ కొన్ని ఇవి తింటే స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది అన్నదానికి నిజంగా ఉన్నాయా సార్ మనకి లేదండి ఒక ఒక ఫుడ్ ఐటం తీసుకుంటే స్పర్మ్ కౌంట్ పెరుగుతుందని లేదు ఒక ఫుడ్ ఐటం తీసుకుంటే స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని లేదు. మల్టీ ఫ్యాక్టోరియల్ అండి స్లీప్ బాగుండాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి స్ట్రెస్ ఉండకూడదు సాల్ట్ అండ్ షుగర్స్ తక్కువ చేయాలి స్మోకింగ్ ఆల్కహాల్ కట్ డౌన్ చేయాలి హెల్తీ బాడీ వెయిట్ మెయంటైన్ చేయాలి ఒబేసిటీ ఉండకూడదు ఇవన్నీ చూసుకుంటే స్పర్మ్ కౌంట్ హెల్దీగా ఉంటుంది.
(13:30) ఎక్కడ సార్ అమ్మాయిలు కూడా అంటే ఇంతకుముందు వరకు అబ్బాయిలు సిగరెట్ కొడుతున్నారు అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా సిగరెట్ కొడుతున్నారు కదా అంటే వాళ్ళే ఏమి ఎగ్జంప్షన్ అనట్లేదు. అందరూ మా మనుషులే వీళ్ళకు ఉన్న డిజైర్ వాళ్ళకే ఉంటుంది నేనేం కాదనట్లేదు. కానీ ఇంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే అమ్మాయిలు కూడా అన్ని రకాలుగా అలవాట్లకు అలవాటు పడుతున్నారు కాబట్టి సో మేల్ కి ఎలా అయితే స్పర్మ్ కూడా తగ్గుతుందో ఫీమేల్ లో కూడా ఫెర్టిలిటీ ఇష్యూస్ అలాగే ఉంటాయి కదండ తగ్గుతుంటాయండి సిగరెట్ కానీ ఆల్కహాల్ అయినా సిగరెట్ స్మోకింగ్ కాదు
(14:00) వేపింగ్ అంటారు ఈ మధ్య వేపింగ్ చేస్తున్నారు. ఆ వేపింగ్ వల్ల కూడా ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతుంది. ఓ ఇప్పుడు ఎలక్ట్రికల్ ఊరికే ఎలక్ట్రికల్ గార్స్ అంటారు కదా అవి చేసినా కూడా ఇట్ ఇస్ ఆల్సో నికోటిన్ దాంతో కూడా ఫర్టిలిటీ పొటెన్షియల్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ తగ్గుతుంది. ఇప్పుడు హుక్కా సెంటర్స్ సెపరేట్ గా వచ్చాయి దానికి కూడా దానికి కూడా స్మోకింగ్ ఇన్ ఎనీ ఫామ్ అండి ఓ నాట్ ఓన్లీ స్మోకింగ్ ఈవెన్ టొబాకో చూయింగ్ ఆల్సో దీని వల్ల కూడా ఫర్టిలిటీ పర్సన్ తగ్గుతుంది.
(14:23) సెల్ ఫోన్లు టక్కని మాట్లాడేసి జేబులో పెట్టేసుకుంటూ ఉంటారు. సో అలా కూడా స్పర్మ్ కోడ్ మనకి తగ్గే అవకాశం ఉంటుంది అంటారా అంటే కరెక్ట్ గా ఈ మధ్య స్టడీస్ అయితే లేవండి బట్ కొన్ని స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వాళ్ళ ఎఫెక్ట్ ఉండదు బట్ సెల్ ఫోన్ హీట్ వల్ల ఎక్కువసేపు పాకెట్లో పెట్టుకోవడం వల్ల టెస్టిస్ సరౌండింగ్ హీట్ పెరిగి కొద్దిగా స్పర్మ్ కం తగ్గే ఛాన్స్ ఉంది.
(14:44) సో అలాంటి వాళ్ళు బ్యాగ్ లో పెట్టుకోవడం గానీ పైన పాకెట్లో మెయిల్స్ అయితే పైన పాకెట్ లో పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేయడం అని చెప్తాం. అంతేగని డైరెక్ట్ కాజల్ రిలేషన్షిప్ ఏం లేదు సెల్ ఫోన్ పాకెట్లో పెట్టుకున్నంత మాత్రం పెరుగుతుందని ఏం లేదు. కాబో దాని హీట్ వల్ల స్పర్మ్ కం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ డెఫినెట్ గా ఉంది. అసలు లెఫ్ట్ సైడ్ పాకెట్ ఉంటే గుండెక దగ్గరగానే ఫోన్ పెట్టొద్దుఅని చెప్తారు గట్టిగా చెప్పాలంటే కార్డియాలజిస్ట్ అడిగితే గుండె దగ్గర పెట్టొద్దు అంటారు ఆండ్రాయిడ్ లిస్ట్ అడిగితే టెస్ట్ దగ్గర పెట్టొద్దు అని చెప్తారు ఏది కరెక్ట్ అనేది ఫ్యూచర్ లో
(15:10) స్టడీస్ తో మనకు తెలుసు సైకాలజిస్ట్లు అడిగితే మనిషికి దూరంగానే ఫోన్ పెట్టండి అని చెప్తారు. అంతే కదా సార్ ట్రూ మరి అలాంటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే లాప్టాప్ల మీద పని చేస్తారో వాళ్ళు ఒళలో పెట్టుకొని పని చేయడం అనేది అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా వరకు 50% అబవ్ వాళ్ళకి పిల్లలు లేరు అనేది చాలా మంది మాట్లాడుతున్న మాట దీన్ని అంత లైట్ తీసుకోగలమంటారా లేదండి లాప్టాప్ ఇస్ నాట్ ఫర్ లాప్ లాప్ లో పెట్టుకోవడానికి కాదు డెస్క్టాప్ అని పెట్టుకోవడానికి డెస్క్ పైన పెట్టుకోండి లాప్టాప్ చాలా ఎక్కువ సేపు లాప్ లో వల్లో పెట్టుకొని పని చేయడం వల్ల బాడీ టెంపరేచర్
(15:41) ఒక 2 డిగ్రీ పెరుగుతుందని స్టడీస్ లో ఉందండి సో సో నాచురల్ గా మగవాళ్ళకి టెస్టిస్ అనేది బయట ఉంటుంది. ఆడవాళ్ళకి ఓవరీస్ లోపల ఉంటాయి అబ్డామిన్ లోపల మగవాళ్ళకి బయట ఉండడానికి కారణం అదే ఒక 1/2 టు డిగ్రీ సెంటగ్రేడ్ బయట కొంత టెంపరేచర్ తక్కువ ఉంటేనే స్పర్మ్ ప్రొడ్యూస్ బాగా అవుతుంది. సో మీరు దాన్ని లాప్టాప్ పెట్టుకొని ఆ హీట్ పెంచేస్తున్నారు.
(16:00) కాబట్టి కచ్చితంగా లాప్టాప్ ఎక్కువ సేపు వళలో పెట్టుకొని వాడడం వల్ల స్పర్మ్ కౌంట్ చాలా తగ్గే అవకాశం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మీ దగ్గరికి వచ్చారు. ఆ వైఫ్ దగ్గరే ఏ ప్రాబ్లం లేదు అనుకుందాం మనం ఫర్ ఎగజాంపుల్ మేల్ అంటారు నాకు అంతా బానే ఉందండి ఐ యమ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్తారు. మీ ముందు కానీ ఇది నిజమా కాదా అని తేల్చుకోవడానికి మళ్ళీ ఫీమేల్ ని కూడా మీరు సెపరేట్ గా అడిగే అవకాశం ఉంటుంది ఎలా తెలుస్తారు మీరు డెఫినెట్ అండి ఇద్దరిని కంబైన్డ్ గా కూర్చోబెట్టి మాట్లాడతాము ఒకరొకరిని సెపరేట్ గా కూడా ఇండివిజువల్ గా కూడా మేము
(16:30) ఇంటర్వ్యూ చేస్తాం రైట్ సో క్లియర్ గా తెలుస్తుంది క్లియర్ గా తెలుస్తుంది కానీ అంత ఈజీగా ఒప్పుకోరు కదండి ఒప్పుకోరండి మగవాళ్ళు అసలు బయటికి రారు ప్రెగ్నెన్సీ అంటే ఓన్లీ ఆడవాళ్ళ విషయం అని ఇన్ని రోజులు మనం అనుకుంటారు సమాజం కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫస్ట్ ఆడవాళ్ళకి టెస్ట్లు అన్నీ చేయిస్తారు రకరకాల టెస్ట్లు అన్ని చేయించి కొన్నిసార్లు సర్జరీస్ కూడా చేపిస్తారు.
(16:50) కానీ లాస్ట్ కి మేల్ కు ఎవాల్యవేషన్ ఏమి జరగదు. అవును మొత్తం వీళ్ళంతా బాగుంది మీరు అన్నారు కదా ఫీమేల్ అంతా బాగుందని అప్పుడు తేల్చాకనే మేల్ అండ్ దగ్గరికి వస్తున్నారు ఈ మధ్య అలా కాదండి ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వన్స్ ఫీమేల్ బేర్ చేస్తుందినైన్ మంత్స్ నార్మల్ డెలివరీనో సిజరినో తనే పాట్లు పడుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ అంటే మన సమాజంలో ఉన్న అపోహ ఏంటంటే ఓన్లీ అదిఒక ఫీమేల్ కి సంబంధించిన విషయము అని అనుకుంటారు కాదండి ప్రెగ్నెన్సీ రావడానికి 50% మేల్ 50% ఫీమేల్ ఇద్దరి కాంట్రిబ్యూషన్ ఉంటేనే వస్తుంది.
(17:21) కాబట్టి ఇద్దరు ఒకేసారి ఎవాల్యవేట్ చేయాలి. కానీ స్పర్మ్ లో ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశం కూడా లేదు సం టైమ్స్ మిస్ క్రీ అవుతూ ఉంటుందని కూడా చెప్తారు కదా స్పర్మ్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనం టెస్ట్ చేయకుండా ఎలా కనుక్కోగలుగుతాం అంటే వాళ్ళు స్పర్మ్ ఎజాక్లేట్ చేసినప్పుడు వాళ్ళకి పెయిన్ ఉంటుంది సెక్స్ లో కలిసినప్పుడు పెయిన్ ఉండడము సెక్స్ లో స్పర్మ్ కలర్ మారడము బ్రౌన్ కలర్ గాని ఇంకా అట్లా స్మెల్ చూస్తా ఉంటాము వీటన్నిటి వల్ల స్పర్మ్ లో ఇన్ఫెక్షన్ మనం కనుకోవచ్చు.
(17:50) స్మెల్ కూడా ఉండే అవకాశం ఆ స్మెల్ కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ ఉండే అవకాశం ఉంది కలర్ మారే అవకాశం ఉంది వాళ్ళకి ఎస్పెషల్ పెయిన్ ఎజాక్లేట్ చేసేటప్పుడు అంటే స్పర్మ్ బయటికి వచ్చేటప్పుడు పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు స్పర్మ్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి ఒక సిక్స్ టుఎ అవర్స్ లోవర్ అబ్డామిన్ లో పెరనియం అంటాము యూరినరీ ట్రాక్ట్ లో చాలా మంది పెయిన్ ఫీల్ అవుతా ఉంటారు సో అంటే మీరు ఇందాక ఇన్ఫెక్షన్ అన్నారు ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా ఎజాక్లేషన్ టైంలో వాళ్ళ రిలీజ్ చేయకుండా ఉంటే కనుక అప్పుడు కూడా నొప్పి వచ్చినా మనం ఇన్ఫెక్షన్ ఉందని అనుకోవచ్చా అలా ఏమ లేదండి ఎజాక్లేట్ చేయకుండా నొప్పి
(18:19) పెయిన్ రాదండి.హ రైట్ సో అప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనం ఏమ డౌట్ పడాల్సిన అవసరం లేదు అలాగే ఫోర్ స్కిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోర్ స్కిన్ లో వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి ఎలాంటి సిచువేషన్స్ లో ఫోర్ స్కిన్ మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. చాలా మందికి ఫోర్ స్కిన్ సరిగ్గా వెనక్కి రిట్రాక్ట్ అవ్వకపోవడం కండిషన్ ఫైమోసిస్ అంటామండి.
(18:36) ఓకే యూజువల్ గా అదొక వెనక్కి ముందుకి ఈజీగా స్లైడ్ అవుతూ ఉంటుంది. చాలా మంది రెగ్యులర్ గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఫోర్స్ కి వెనక్కి రాదు. వెనక్కి రాకపోవడం వల్ల అక్కడ నాచురల్ గా తయారయ్యే స్పెగ్మా అంటాము మనక ఎక్కడ బాడీలో చెమట పట్టినట్టుగా అక్కడ కూడా స్కిన్ ఉంటుంది స్వెట్ వస్తుంది ఆ స్వెట్ ఈ స్పెగ్మా కొంచెం యూరిన్ కలిసి ఇన్ఫెక్షన్ వస్తుంటుంది దాన్ని బెలనైటిస్ అంటాం అసలు ఆ ప్లేస్ లోనే స్వెట్ రాదని చాలా మంది అంటూఉంటారు అంటే అక్కడ స్కిన్ ఉంటుంది అక్కడ స్వెట్ వస్తుంది మీ బాడీలో ఎక్కడ స్కిన్ ఉంటే
(19:03) అక్కడ స్వెట్ వస్తుంది అక్కడ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి దాన్ని స్పెగ్మా అంటాం రోజు కొంచెం లూబ్రికేషన్ అవ్వడానికి కొంత ఆయిలీ సెక్రేషన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కలిసి స్పెగ్మా అంటాం. సో ఆ స్పెగ్మా అనేది రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అదే ఒక బాడీలో పార్టే ఫేస్ హ్యాండ్స్ లెగ్స్ క్లీన్ చేసుకున్నట్టే దాన్ని కూడా డైలీ క్లీన్ చేసుకోవాలి.
(19:21) చేసుకోకపోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ బెలనైటిస్ అంటాం. పూర్ స్లీప్ అండ్ హెవీ వెయిట్ ఓవర్ వెయిట్ ఉండడానికి కూడా అన్ఫెటిలిటీకి దాటితేస్తుందా అంటే డెఫినెట్లీ అండి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. ఫ్యాట్ లో టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్ లో కన్వర్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్ హార్మోన్ సో టెస్టోస్టరాన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ ఎక్కువైపోతుంది.
(19:40) సో ఫర్టిలిటీ ఆబవియస్ తగ్గిపోతుంది. స్లీప్ ఎస్పెషల్లీ టెస్టోస్టరాన్ అంటే మేల్ హార్మోన్ మేల్ హార్మోన్ తయారయ్యేదే డీప్ స్లీప్ లో ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్స్ట టుఫైవ్ ఈ టైం లో టెస్టోస్టరాన్ పీక్ లో ఉంటుంది. మీరు పడుకునేదే లేట్ నైట్ 11 ఓ క్లాక్ 12 ఓ క్లాక్ లేదు అంటే త్రీ ఆర్ ఫోర్ అవర్స్ పడుకుంటారు. ఆ టైం లో టెస్ట్ వచ్చిన సరిగ్గా ప్రొడక్షన్ అవ్వదు.
(20:00) ఆబవియస్లీ పూర్ స్లీప్ క్వాలిటీ వల్ల టెస్టోస్టన్ ఎఫెక్ట్ అయి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. చాలా మందికి డౌట్ ఉంటుందంటే షుగర్ వచ్చింది అనిఅంటే గనుక ఎరక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే అని ఇది ఎంతవరకు నిజం సర్ యక్చులీ షుగర్ ఉన్నవాళ్ళకి ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉంటాయండి చాలా మంది చూస్తూంటాము చాలా మందికి ఎరక్షన్ ప్రాబ్లం తో వస్తే ఎవాల్యువేట్ చేస్తే కొంతమందికి షుగర్ ఉందని కూడా వస్తుంది.
(20:22) ఓ ఎలక్షన్ ప్రాబ్లమ చాలా మందికి కార్డియోవాస్కులర్ డిసీస్ గాని బీపి గాని షుగర్ గాని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తాయి అంటే ముందే ఎరక్షన్ ప్రాబ్లం్ తో మా దగ్గరికి వస్తారు. ఇట్ ఇస్ ఏ వార్నింగ్ సైన్ ఎరక్టల్ డిస్ఫంక్షన్ ఉందంటే ఈజీగా తీసుకోవడానికి లేదు పూర్తిగా ఎవేట్ చేసి డయాబెటిస్ కానీ ఒబేసిటీ గానీ ఏదైనా కార్డియాక్ రిస్క్ ఫాక్టర్ ఉందా గని చూసుకోవాల్సి ఉంటుంది.
(20:42) ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి డెఫినెట్ గా అని చెప్పని దాన్ని మీరు అలర్ట్ గా తీసుకోవాల్సింది అని చెప్పని ఫెర్టిలిటీకి సంబంధించి ఈ పాయింట్స్ లో మీ బాడీలో ఏ ఒక్కడు చూసినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని అనడానికి కొన్ని పాయింట్స్ అంటే ఏం చెప్తారు అలా ఏమి లేవండి అదిఒక అపోహ ఇది లక్షణాలు కనిపించాయి అంటే మీకు ఫర్టిలిటీ లేదని చెప్పడానికి ఏది లేదు సిగ్నల్ అదే అదే వచ్చిన మెయిన్ సమస్య ఇక్కడ చూడడానికి బాగుంటారు వాళ్ళకి ఏ నొప్పి ఉండదు అది జబ్బు కాదు కదా నొప్పి ఉండదు లేకపోతే దగ్గు దగ్గునో దమ్మునో ఫీవర్ ఎక్స్టర్నల్ గా విజిబుల్
(21:13) సింటమ్స్ ఏమీ ఉండవు ఓన్లీ సింటమ్ ఇస్ ప్రెగ్నెన్సీ రాకపోవడం అది ఎప్పుడు తెలుస్తుంది మ్యారేజ్ అయింది ఒక 12 మంత్స్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అది సింటమ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అప్పుడు ఎవాల్యవేట్ చేయాలి. మేల్ కి ఇప్పుడు సపోజ ఫీమేల్ అనుకోండి వాళ్ళకి ఒక 50 ఇయర్స్ తర్వాత డేట్స్ అవి ఆగిపోయిన తర్వాత మెనోపాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక వాళ్ళు రీప్రొడక్టివిటీ అనేది తగ్గుతూ ఉంటుంది.
(21:38) సో మెయిన్ లో ఇప్పుడున్న అలవాట్ల ప్రకారం ఇప్పుడున్న సామాజిక సిచువేషన్స్ ప్రకారం ఏ ఏజ్ వరకు ఫెర్టిలిటీ అనేది మనకి ఉంది అని అంటే మీరు ఏం చెప్తారు మీరు అన్నట్టు దాన్ని దాన్ని ఫీమేల్స్ లో మెనోపాజ్ అంటారు. మేల్స్ లో కూడా ఈక్వల్ టర్మ్ ఉంది యండ్రోపాజ్ అంటాము బట్ ఫీమేల్స్ లో ఒక కట్ ఆఫ్ పాయింట్ కచ్చితంగా చెప్పొచ్చు ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అరౌండ్ 45 టు 50 ఇయర్స్ లో ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లో పీరియడ్స్ ఆగిపోతాయి వాళ్ళకి మెన్సెస్ ఉండదు అప్పుడు ఫర్టిలిటీ పొటెన్షియల్ డ్రాస్టికల్లీ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. మెయిన్స్ లో అట్లా కట్ ఆఫ్
(22:08) పాయింట్ ఏమ లేదు. కాకపోతే అరౌండ్ ఒక 60 టు 65 ఇయర్స్ లో ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతుంది. కానీ ఈ ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ తర్వాత ఫర్టిలిటీ లేదని చెప్పలేము కానీ స్పర్మ్ పారామీటర్స్ గ్రాడ్యువల్ గా డ్రాస్టికల్ గా తగ్గుతాయి. ఓ ఇది మనిషి కూడా ఒక యంత్రం లానే కదండీ ఎస్ పుట్టి ఇన్నాళ్ళు అయిందంటే తయారయ్యి ఈ యంత్రాన్ని తయారు చేసి ఇన్నాళ్ళు అయింది కాబట్టి అరిగిపోతూ ఉంటుంది.
(22:28) బట్ మేల్స్ కి కొంచెం ఒక కట్ ఆఫ్ పాయింట్ అంటూ లేదు. ఇట్స్ ఏ గ్రాడ్యుయల్ ప్రాసెస్ ఓవర్ టూ టు ఫైవ్ ఇయర్స్ పట్టొచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని అనగానే ఫస్ట్ థింగ్ ఎలా ఆపరేషన్ చేస్తారని ఒక టెన్షన్ ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఒక టెన్షన్ ఏం తాగొచ్చు ఏం తాగకూడదు ఒక్కసారి వివరంగా స్టెప్ బై స్టెప్ ఏం తాగకూడదు ఏం తాగాలంటే మీకు దాహం అయినప్పుడు వాటర్ తాగండి ఒక బండ గుర్తు గుడ్డి గుర్తు ఏంటంటే మీ యూరిన్ క్లియర్ గా రావాలి లేదంటే లైట్ ఎల్లో కలర్ ఉండేలాగా చూసుకోండి.
(22:54) అంతే ఇంతే తాగాలి అంతే తాగాలని లేదు. పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది ప్రొఫెషన్ టు ప్రొఫెషన్ వేరీ అవుతుంది కొంతమంది అవుట్డోర్ యాక్టివిటీస్ లో పని చేసే వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాని చెప్తాం మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏసీ లో ఉంటారు తక్కువ వాటర్ తీసుకోవాలి ఈ క్వాంటిటీ అనేది ఏమ లేదండి మీ యూరిన్ కలర్ చూసుకోండి పేల్ ఎల్లో కలర్ రావాలి లేదంటే క్లియర్ గా రావాలి మోస్ట్లీ ఇండోర్ లో ఉండే వాళ్ళకి రఫ్ గా చెప్పాలంటే 2 1/2 టు 3 Lస్ అంటే ఒక నెంబర్ చెప్తే ఏమవుతుందంటే ఆ నెంబరే తీసుకుంటారు కొంతమంది బాగా చెప్పారని చెప్పేసి 3 Lస్
(23:21) కంటే ఎక్కువ తీసుకుంటారు. సో అట్లా ఒక నెంబర్ చెప్పమండి మీ యూరిన్ కలర్ చూసుకోండి. అది తాగడంలో మరి తినడంలో తినడంలో అనిమల్ ఫ్యాట్ అవాయిడ్ చేయాలి మెయిన్ గా రెడ్ మీట్ అవాయిడ్ చేయాలండి వాట్ అబౌట్ చికెన్ అండ్ మటన్ చికెన్ తీసుకోవచ్చు కొంచెం ఇంటెడ్ క్వాంటిటీలో మటన్ తీసుకోకూడదు అని చెప్తాఉంటాం ఎస్పెషల్లీ అనిమల్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకూడదు.
(23:41) తర్వాత పాలకూర తక్కువ తీసుకోమని చెప్తాం దాంట్లో ఆక్సిజలేట్స్ ఉంటాయి అని చెప్పేసి ఇంకోటి మనకి కామన్ గా అడిగే క్వశ్చన్ టమాటా తీసుకోవచ్చా లేదా కొంతమంది తొక్క తీసి తీసుకోవాలా తొక్క లేకుండా తీసుకోవాలా గింజలు తీసేసి తీసుకోవాలా అంటూ ఉంటారండి టమాటాకి కిడ్నీ స్టోన్స్ కి ఏదో ఒక రకమైన లింక్ పెట్టేసారు కానీ టమాటా వల్ల కిడ్నీ స్టోన్స్ రావండి చాలా ఏమంటారు మిక్స్ ఉన్నాయి మన వాళ్ళలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఆ అపోహలు ఉన్నాయి కరెక్ట్ గా చెప్పాలంటే యా ఇప్పుడు ఫుడ్ చెప్పారు ఆ మన లిక్విడ్స్ లో చెప్పారు డూస్ అం డోంట్స్ అంటే ఏం చెప్తారు
(24:11) ఇంకొకటి సాల్ట్ అండ్ షుగర్స్ తక్కువ తీసుకోండి. లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయంటైన్ చేయండి సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయండి ఎక్కువ సేపు కూర్చునే జాబ్ వాళ్ళు ఉంటే లేసి ఒకసారి స్ట్రెచ్ చేసుకొని టాయిలెట్ కి వెళ్ళేసి కొన్ని వాటర్ తాగండి. ఒకప్పట్లో సర్జరీ అంటే కిడ్నీకి పెద్దగా కటింగ్ చేసి కూత చేసి కిడ్నీలో నుంచి స్టోన్ తీసి మళ్ళీ పెద్ద కుట్లు వేసేవాళ్ళం ఇది ఒక త్రీ ఫోర్ డేస్ హాస్పిటల్ స్టే ఉండాల్సి వచ్చేది.
(24:31) ఇప్పుడు అదంతా ఏం లేదు ఎండోస్కోపిక్ సర్జరీ అంటాము. యూరిన్ వచ్చే ప్ాసేజ్ లో నుంచి చిన్న కెమెరా పంపించేసి స్టోన్ ఎక్కడ ఉంటే అక్కడ లేజర్ తో బ్లాస్ట్ చేసి తీసేస్తున్నాము. చాలా మటుకు డే కేర్ ప్రొసీజర్స్ అంటాం మార్నింగ్ వస్తే సర్జరీ చేసి ఈవినింగ్ కల పంపించేస్తాము. లేదంటే ఎట్ ద మాక్స్ వన్ డే 24 హవర్స్ హాస్పిటల్ స్టే చేయాల్సి ఉంటుంది.
(24:47) కిడ్నీలో ఏ ప్లేస్ లో స్టోన్ ఉన్నా ఏ ప్లేస్ లో స్టోన్ ఉన్నా ఆ ప్లేస్ నుంచి పంపిస్తారా ఆ కిడ్నీలో ఏ ప్లేస్ లో ఉన్నా కింద నుంచి పంపించేసి ప్రతి కార్నర్ కి రీచ్ అయ్యే ఎక్విప్మెంట్ ఉండాలి దాన్ని ఫ్లక్సిబుల్ ఇరట్రోస్కోప్ అంటాం. అయితే బయట నుంచి డైరెక్ట్ గా కిడ్నీకి పెట్టరు. లేద అలా కూడా ఉన్నాయి వెనకాల నుంచి హోల్డ్ చేసి కీ హోల్ సర్జరీ అంటాము పిసిఎన్ఎల్ సర్జరీ అంటాం అది చేసి చిన్న హోల్ అది ఒక 1 cm కంటే తక్కువ హోల్ లో కిడ్నీలో ఏ కారణాల్లో స్టోన్ ఉన్నా మనం తీసేయొచ్చు అండి ఎలాంటి పరిస్థితుల్లో ఇరత్ర నుంచి పంపిస్తారు ఎలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్
(25:16) గా కిడ్నీ బయట నుంచి చేస్తారు మీరు పేషెంట్ ని బట్టి ఉంటుంది స్టోన్ సైజ్ ని బట్టి అండ్ స్టోన్ లొకేషన్ బట్టి కిడ్నీలో ఉంటే ఈ ఆర్ఐఆర్ఎస్ గాని పిసిఎన్ఎల్ గాని చేస్తాము కిడ్నీ ట్యూబ్స్ అంటారు. యూరేటర్ లో ఉంటే ఈజీగా కింద యూరిన్ ప్ాసేజ్ లో నుంచి పంపించేసి చేస్తా ఉంటాం. కానీ లేజర్ ద్వారా లోపల ఉన్న స్టోన్ ని పగలుకొట్టి పొడి పొడి చేసి అది యూరిన్ ద్వారా బయటికి వెళ్ళేటట్టు కూడా చేస్తున్న సందర్భాలు ఉన్నాయండి ఉన్నాయండి రోజు అదే చేస్తాం లేజర్ ద్వారా స్టోన్ పొడి పొడి చేసి ఒక స్టెంట్ అనే పైపు పెడతాం.
(25:43) ఆ పొడి అంతా మళ్ళీ ఎక్కడ మధ్యలో ఆగకుండా రావాలి. ఓకే సో ఎక్కడైనా బ్లాక్ అయితే మళ్ళీ పెయిన్ వస్తుంది లేకపోతే ఫీవర్ వస్తుంది లేకపోతే మళ్ళీ ఫ్యూచర్ లో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. డిజే స్టెంట్ డబుల్ జే స్టెంట్ అని పెడతా ఉంటాం. కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు ఉంటుంది. ఈ లేజర్ తో పొడిపొడి చేసాం కదా ఆ పొడి ఎక్కడ ఆగకుండా యూరిన్ ప్ాసేజ్ లో ఫ్రీగా వచ్చడానికి డీజే స్టెంట్ పెడతాము.
(26:01) తర్వాత ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ డీజే స్టెంట్ తీయించుకోవాలి. కానీ కొన్ని కొన్ని బాడీస్ టెండెన్సీ వాళ్ళ స్టోన్ ని ఆ క్రియేట్ చేసే టెండెన్సీ ఎక్కువ ఉంటుందని విన్నాను సార్. అంటే ఎందువల్ల అలా ఉండే అవకాశం ఉంది? మీకు ఒక్కసారి స్టోన్ వచ్చిందంటే నెక్స్ట్ఫైవ్ టు 10 ఇయర్స్ లో 50% ఛాన్స్ ఉంటుంది మళ్ళీ స్టోన్ రికరెన్స్ రావడానికి ఓకే సో మీరు డైట్ మాోడిఫై చేసుకోవాలి ఫ్లూయిడ్ ఇంటేక్ కరెక్ట్ గా చూసుకోవాలి ఒబేసిటీ వెయిట్ ఒకటి రెడ్యూస్ చేసుకోవాలి డయాబెటిస్ హైపర్టెన్షన్ ఉంటే ట్రీట్ చేసుకోవాలి తర్వాత కొంతమందికి ఒక 10% ఆఫ్
(26:33) ఫ్యామిలీస్ లో స్టోన్స్ వస్తూ ఉంటాయి హెడిటరీ కాస్ అంటాం అవి ఉంటే గనుక ఇంకా ఎర్లీగా డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. స్టోన్ ఏరియాస్ లో అంటే ఈ గ్రనైడ్ క్వారీస్ అవి ఉంటాయి చూసారా అలాంటి ఏరియాలో పని చేసే వాళ్ళకి ఎక్కువ టెండెన్సీ పెరుగుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు ఇదఎంతవరకు నిజం సార్ స్టోన్ ఏరియాలో పని చేస్తే స్టోన్ ఏం రాదండి అక్కడ వాళ్ళకి హీట్ ఎక్కువ ఉంటుంది.
(26:54) కాబట్టి వాళ్ళు వాటర్ ఇంటికి ఎక్కువ తీసుకోకపోవచ్చు దానివల్ల స్టోన్స్ వస్తాయి. అంతేగన స్టోన్ ఏరియాలో పని చేస్తే స్టోన్స్ వస్తాయి అనేది ఏమ కాన్సెప్ట్ లేదండి. వాళ్ళు ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీస్ లో పని చేస్తున్నారు బాడీలో నుంచి హీట్ ఎక్కువ వెళ్ళిపోతుంది స్వెట్ ఎక్కువ వెళ్ళిపోతుంది సాల్ట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి కాబట్టి అడిక్వేట్ గా వాటర్ తీసుకోకపోతే స్టోన్స్ వస్తాయి.
(27:12) రైట్ ఇలాంటివి మనం కిచెన్ లో షెఫ్స్ దగ్గర కిచెన్ లో పని చేసేవాళ్ళు కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ లో ఫర్నెసస్ దగ్గర చాలా ఎక్కువ హీట్ ఉంటుంది అక్కడ పని చేసే వాళ్ళ దగ్గర చూస్తా ఉంటాం. వాళ్ళ బాడీలో నుంచి వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది ఈక్వల్ అమౌంట్ వాళ్ళు రిప్లేస్ చేయరు దానివల్ల స్టోన్స్ వస్తా ఉంటాయి. కానీ డాక్టర్ సస్కల్ గారు గైనకాలజిస్ట్ ఉన్నారు కదా వారు ఎప్పుడు చెప్తారు ఏంటంటే నైట్ పూట ఎక్కువ మెలుకువగా ఉండకండి ఇక్కడ మన ఇండియా వాతావరణ పరిస్థితుల ప్రకారం పొద్దున్నే లేవాలి రాత్రి ఎర్లీగా పడుకునే ప్రయత్నం చేయండి. డిన్నర్ ఎర్లీగా
(27:42) కంప్లీట్ చేసుకోండి దీంతో పాటు మీరిద్దరూ కూడా ఏ వాకింగో ఎక్సర్సైజో యోగానో ఏదో ఒకటి చేసుకోవడం మంచిది అని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే కపులు ఎలాంటి లైఫ్ స్టైల్ తో వస్తున్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా అర్బనైజేషన్ వల్ల ఇద్దరు చాలా మటుకు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటున్నారు. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉంటున్నారు.
(28:00) చాలా మందికి ఒకరికి మార్నింగ్ షిఫ్ట్ ఒకరికి నైట్ షిఫ్ట్ ఇద్దరు కలిసి ఉండే అవకాశమే తగ్గిపోతుంది ఈ కాలంలో అసలు ఫిజికల్ యాక్టివిటీనే ఉండట్లేదు లేట్ నైట్ డిన్నర్స్ 4 am బిర్యానీస్ ఆ ఇలాంటి వాళ్ళ నిన్న ఎవరోఇగ లో రీలు పెట్టారు మామూడు నాలుగు ఇంటికి ఆకలి వేస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడికి రండి గచ్చి బౌలు ఎక్కడ ఉందంటే అసలు మూడు నాలుగు వరకు ఎందుకు మెలుకు ఉంటున్నారు నాకు నా ప్రశ్న అది ఉండింది ఆ టైంలో మెలుకు ఉండకూడదు ఆ టైం లో ఫుడ్ తినకూడదు ఎగజక్ట్లీ సో ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ ఏమనుకున్నారు ఓహో అర్ధరాత్రి బయటికి వెళ్ళాం తెల్లారగట్ట భోజనాలు చేయడం ఇది
(28:30) ఇది ఇప్పుడు ట్రెండ్ అని అనుకుంటున్నారు జనాలు ఇది అంతా లేదండి మన బాడీలో బ్రెయిన్ లో బయలాజికల్ క్లాక్ అని ఉంటుంది అది మన సర్కేడియన్ రిథం సెట్ చేస్తుంది మీరు ఎర్లీ మార్నింగ్ మన కంట్లో నుంచి ఆ సన్రైస్ వెళ్తేనే మన బాడీలో అలారం వస్తుంది ఓహో ఇది మార్నింగ్ అయింది అని చెప్పేసి మన బాడీలో కొన్ని మెటబాలిజమ్స్ యాక్టివేట్ అవుతాయి.
(28:48) సో మార్నింగ్ అట్లీస్ట్ మీరు 7:00 ముందు వాకింగ్ చేయండి ఆ సన్ లైట్ వల్ల విటమిన్ డి వస్తుంది బ్రెయిన్ లో సర్కే రిథం యక్టివేట్ అవుతుంది. అంతేగనీ 4ఓ క్లాక్ తిని మార్నింగ్ అంతా పడుకుంటే ఈ సర్కే రిథం అంతా దెబ్బ తింటుంది. ఇన్ని నీళ్ళు తాగ ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇన్ని నీళ్లు తాగేయండి ఎక్కువ యూరిన్ కి వెళ్తే యూరిన్ ద్వారా స్టోన్ బయటికి వెళ్ళిపోతుంది అని అంటారు.
(29:09) లేదా ఇన్ని బీర్లు తాగండి హాయిగా యూరిన్ బయటికి వెళ్ళిపోతుంది అని అంటారు మీరు ఏమంటారు సార్ బీరో వాటరో విస్కీనో కాదండి అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంపార్టెంట్ మన బీర్ ఒకదానితో ఆపేయారండి రెండు మూడు బీర్స్ తీసుకుంటారు ఒక్కొక్క బీర్ 600 ml ఉంటుంది అన్ని తీసుకునే బదులు అంతే అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోండి బీర్ ఏ ఎఫెక్ట్ ఇస్తుందో అంటే ఫ్లషింగ్ అవుట్ ఆఫ్ ద కిడ్నీ స్టోన్స్ అదే ఎఫెక్ట్ వాటర్ తో కూడా వస్తుంది ఓకే బీర్ ఏం చేస్తుందంటే డైరెటిక్ యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది.
(29:35) దాంతో పాటు యూరిన్ లో ఇంపార్టెంట్ సాల్ట్స్ కూడా వెళ్ళిపోతుంటాయి లైక్ సోడియం, పొటాషియం, కాల్షియం ఇవన్నీ ఎక్కువైపోయి డీహైడ్రేషన్ కూడా వస్తుంది. సో బియర్ లో ఇంకో సబ్స్టెన్స్ ఉంటుంది ప్యూరిన్ అంటాము. దాని వల్ల యూరిక్ యసిడ్ కన్వర్ట్ అవుతుంది ప్యూర్ మన బాడీ యూరిక్ యసిడ్ కన్వర్ట్ అయిపోయి యూరిక్ యసిడ్ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
(29:51) ఓకే బియర్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్ లేదండి కిడ్నీ స్టోన్స్ లో అంతే ఎఫెక్ట్ మీరు వాటర్ తీసుకున్న అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకున్నా అంతే ఎఫెక్ట్ వస్తుంది. అంతేకానీ వాటర్ తాగమంటే ఎవరు తాగరు అదే బీరు తాగండి అంటే ఈజీగా తాగుతారు. అది ఒక బీరుతో ఆపేయరు రెండు లేదా మూడు నాలుగు ఐదు అట్లా పోతా ఉంటుంది.
(30:08) అవును ఒక స్టోన్ ఫామ్ అయింది అనింటే సర్జరీ చేసి స్టోన్ తీసిన తర్వాత ఇది ఏ విధంగా క్రియేట్ అయింది స్టోన్ అని మనం గుర్తించగలుగుతామా సార్ గుర్తించొచ్చు అండి స్టోన్ తీసిన తర్వాత కాంపోజిషన్ అంటాము కెమికల్ అనాలసిస్ ఆఫ్ స్టోన్ అని చేస్తాం చాలా మటుకు కాల్షియం ఆక్సిజలేట్ స్టోన్స్ అంటాం ఇలా ఉంటాయి తర్వాత కాల్షియం మోనో ఆక్సిజలేట్ కాల్షియం డైఆక్సిలేట్ అని ఉంటాయి.
(30:27) తర్వాత కొంతమందికి యూరిక్ యసిడ్ అని స్టోన్స్ ఉంటాయి. 80% ఆఫ్ స్టోన్స్ ఆర్ కాల్షియం స్టోన్స్ ఒక 10% యూరిక్ యసిడ్ స్టోన్స్ కొంతమందికి స్ట్రువైట్ స్టోన్స్ అని చూస్తాం ఫీమేల్స్ లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అని ఫామ్ అవుతా ఉంటాయి. సో మెజారిటీగా కాల్షియం ఆక్సిజలేట్ స్టోన్స్, యూరిక్ యసిడ్ స్టోన్స్ ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ ఈ మూడు రకాలు చూస్తా ఉంటాం.
(30:48) ఆ సర్జరీ చేసి స్టోన్ బయటికి తీసి ఆ కాంపోజిషన్ మనం ఐడెంటిఫై చేసామ అనుకోండి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి టైలర్ గా డైట్ ఇవ్వచ్చు మనం ఫీమేల్స్ అనుకోండి ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేస్తే స్ట్రోవెట్ స్టోన్స్ రావు. కాల్షియం ఆక్లేట్ స్టోన్స్ ఉన్నవాళ్ళకి కొంచెం డైట్రీ మాడిఫికేషన్స్ చెప్తాము. యూరిక్ యసిడ్ ఉన్నవాళ్ళకి వాటర్ తక్కువ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాము.
(31:09) అనిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి యూరిక్ యసిడ్ స్టోన్స్ వస్తాయి. అనిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తాము. మీరు అడిగినట్టు కాంపోజిషన్ ఆఫ్ స్టోన్ ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ ఈజీగా మనం వాళ్ళకి టైలర్ చేయొచ్చు. నేను చాలాసార్లు విన్నాను ఏంటంటే నేను హోమియోపతీ తీసుకున్నానండి ఆయుర్వేదం తీసుకున్నాను ఇంకోటి యునాని తీసుకున్నాను యూరిన్ ద్వారా వెళ్ళిపోయిందండి స్టోన్ అని అన్నప్పుడు సం టైమ్స్ వాళ్ళు అబ్డమినల్ స్కాన్ గనుక తీస్తే ఒకవేళ నిజంగా వెడితే అలాగా అది వెళ్తుందా లేదా వాళ్ళకే తెలియాలి.
(31:33) బట్ నిజంగానే యురత్రాలో నుంచి అది గీసుకుంటూ వెళ్తుందా సార్ గీసుకొని వెళ్ళింది అనేది మనకి స్కాన్ లో కనబడుతుందా? ఉమ్ ఒక మంచి క్వశ్చన్ అడిగారండి 5 mm కంటే తక్కువ ఉండే స్టోన్స్ చాలా మటుకు యూరిన్ పాసేజ్ లో వెళ్ళిపోతాయి. మీరు ఈ మెడిసిన్స్ పైన చెప్పిన మెడిసిన్స్ వాడిన వాడకపోయినా జస్ట్ వాటర్ ఇంటేక్ ఎక్కువ చేస్తే చాలు 5 mm ఉండే స్టోన్స్ యూరిన్ లో వెళ్ళిపోతా ఉంటాయి.
(31:51) అది మీరు వెళ్ళిపోయిందా లేదా అంటే కొంతమంది ఐడెంటిఫై చేయగలుగుతారు. స్టోన్ వెళ్లిపోయినప్పుడు విపరీతంగా నొప్పి వస్తుంది. బ్లడ్ వస్తుంది యూరిన్ లో కొంతమందికి స్టోన్ వచ్చి అడ్డుపడి యూరిన్ పాసేజ్ లో టోటల్ యూరిన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు యూరిన్ లో స్టోన్ పోయిందని గ్రహించొచ్చు. మరి మొత్తం స్టోన్ వెళ్ళిపోయిందా కొంతమందికి స్టోన్ బ్రేక్ అయిపోయాయి సగం స్టోన్ కిడ్నీలో ఉండిపోతుంది సగం బయటికి వెళ్ళిపోతుంది.
(32:11) నాకు స్టోన్ వెళ్ళిపోయింది కదా మళ్ళ మళ్ళ ట్రీట్మెంట్ కి రారు. వెళ్ళిపోయిందని అట్లే ఉంటారు మళ్ళీ ఎప్పుడో త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ ఈ మిగిలిపోయిన స్టోన్ మళ్ళీ పెరుగుతుంది. సో స్టోన్ వెళ్ళిపోయినా వెళ్ళిపోకపోయినా మీరు మళ్ళీ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చెక్ చేసుకోండి ఆ స్టోన్ మొత్తం వెళ్ళిందా సగం బ్రేక్ అయి వెళ్ళిందా అని చూసుకోవచ్చు.
(32:27) నేను చాలామంది పేషెంట్స్ లో చూస్తూ ఉంటానండి అంటే మా ఇంట్లో మా పెద్దవాళ్ళ దగ్గర గన కిడ్నీలు టెస్ట్ చేయడానికి ఒక బ్లడ్ టెస్ట్ ఉంది కదా కిడ్నీలు ఎలా ఉన్నాయి అని చూసుకోడానికి వాళ్ళు కిడ్నీ టెస్ట్ చేయించుకుంటారు స్కానింగ్లు అవుతాయి అన్ని పర్ఫెక్ట్ గా ఉందంటారు సడన్ గా వాళ్ళు డయాలిసిస్ కి వెళ్ళాల్సి వస్తుంది.
(32:45) సో ఎన్నాళ్ళు పడుతుంది అసలు నిజంగా ఒకసారి టెస్ట్లు చేయించి అంతా బాగున్నాయి అని అనుకున్నప్పుడు సడన్ గా ఇంత మార్పు ఎందుకు వస్తుంది మనకు దేవుడు టూ కిడ్నీస్ ఇచ్చాడండి ప్రతి ఒక్కరికి ఆ టూ కిడ్నీస్ కి చాలా భూమికి ఉన్నంత భరించే శక్తి ఉంటుంది. క్రియాటినిన్ కిడ్నీలో ఫామ్ అవ్వదండి మన మజిల్ బ్రేక్ అవుతే కిడ్నీలు మన బ్లడ్ ని ఫిల్టర్ చేస్తే బయటికి వచ్చేది క్రియాటిని దాన్ని మనం ఒక సర్వగేట్ కింద వాడతాం కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉందని చెప్పడానికి సో ఒక 70 ట 80% ఆఫ్ కిడ్నీ డామేజ్ అయిన తర్వాతనే క్రియాటిన్ రైస్ అనేది చూస్తాం.
(33:15) ఓకే తర్వాత దీనికంటే ఎక్కువ కూడా యూరిన్ లో మైక్రో ఆల్బిమిన్ అంటారు యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో ఇది చేసుకుంటేనో లేకపోతే యూరిన్ లో మైక్రో ఆల్బిమిన్ ఉంటుంది ఇలాంటి వాటిని డయాగ్నో ఇలాంటి వాటిని మనం ఏమనా ఐడెంటిఫై చేయగలిగితే కిడ్నీ డామేజ్ ఉందో లేదో చెప్పొచ్చు ఓన్లీ క్రియాటిన్ ఒకటి పారామీటర్ కాదండి క్రియాటిన్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం డయాలసిస్ చేయము క్రియాటిన్ 10 ఉండొచ్చు కొంతమంది డయాలసిస్ అవసరం లేదు క్రియాటిన్ రెండు ఉండొచ్చు డయాలిసిస్ అవసరం పడకపోవచ్చు అసలు క్రియాటిని డయాలిసిస్ ఇండికేషన్ే కాదండి ఎస్పెషల్ యంగర్ జనరేషన్ నుంచి ఒక 50 60 ఏళ్ళ వరకు
(33:48) అఫ్కోర్స్ ఇంకా హెల్దీగా ఉంటే ఒక 70 ఏళ్ళు కూడా ఉన్నారు. అలా అనుకుంటే గట్టిగా మారితే 80 90 ఏళ్లలో కూడా పిల్లల్ని కన్నా మహామహులు చూసాం ఈ మధ్య రీసన్ ఎగజక్ట్లీ సో ఏమైనప్పటికీ ఆ వాళ్ళకి ఎరక్షన్ స్టార్ట్ అయిన ఒక టీనేజ్ నుంచి మనం చూసుకుంటే గన మాస్టర్ బేస్ మిషన్ లో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఇన్నిసార్లు చేయొచ్చు ఇన్నిసార్లు చేస్తే నీరసం వస్తుంది లేదా ఇది మంచిది కాదు అని ఈ విషయంలో మీరు అందరికీ మెన్ అని అడిగి మీరు ఏం చెప్తారు మాస్టర్బేషన్ అనేది పెద్ద ఏం తప్పు కాదండి చాలా మంది ఒక స్ట్రెస్ బస్ట్ లా తీసుకుంటారు. రోజుకి
(34:19) ఇన్ని సార్లు చేస్తేనే మాస్టర్బేషన్ హెల్దీ అని ఇన్ని సార్లు చేయకపోతే నాట్ హెల్దీ అని రకరకాల మిస్ కరషన్స్ ఉన్నాయి. కొంతమంది మాస్టర్బేషన్ చేయకుండా ఒక త్రీ ఫోర్ మంత్స్ మేము అట్లే పెట్టుకున్నాము చాలా హెల్తీగా ఉన్నాం అనుకుంటారు. కొంతమంది డైలీ మాస్టర్బేషన్ చేస్తున్నాం మేము బాగా హెల్దీ గా ఉన్నాం అనుకుంటారు. డైలీ మాస్టర్బేషన్ చేసినా ఏం కాదు చేయకపోయినా ఏం కాదు ఎప్పుడు అంటే దాని వల్ల మీరు గిల్ట్ గా ఫీల్ అవ్వకూడదు.
(34:39) మాస్టర్బేషన్ చేసేసాను అని తప్పు చేసినట్టు కాదు డిప్రెషన్ కి వెళ్ళిపోకూడదు సైకలాజికల్ గా ఎఫెక్ట్ అవ్వకూడదు. మాస్టర్షన్ చేస్తూ ఉంటే కొత్త కొత్త స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి మీ బాడీలో ఇదంతా ప్రోటీన్ వెళ్ళిపోయింది స్పర్మ్స్ వెళ్ళిపోతున్నాయి ఫ్యూచర్ లో నాకేం పిల్లలు పుట్టరేమో అనుకోకండి స్పర్మ్స్ ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటాయి.
(34:56) మీకు ఒక స్పర్మ్ తయారయింది అంటే ఒక త్రీ మంత్స్ పడుతుందండి. ఒక ఈరోజు వచ్చిన బయటిక వచ్చిన స్పర్మ్స్ త్రీ మంత్స్ బ్యాక్ తయారైన స్పర్మ్ అన్నమాట. ఓకే అయితే నిన్న రాత్రి తింటే ఇవాళటి ప్రొడ్యూస్ అవ్వడం కాదు లేదండి ఏ రోజు ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడో రిటర్న్స్ వస్తాయి. ఇది ఎల్ఐసి లాంటిది సో లేడీస్ కి ఒక కటఆఫ్ ఉంటుంది ఇంతే ఓవమ్ పొటెన్షియల్ ఉంటుంది మంత్లీ ఒక ఓమ్ రిలీజ్ అవుతుంది ఎగ్ రిలీజ్ అవుతుంది అవి లిమిటెడ్ నెంబర్ ఉంటాయి రఫ్లీ 40,000 ఉంటాయి ఒక్కొక్క ఓవరీలో నుంచి తీసుకుంటే మెన్ కి అలా ఏం లిమిటెడ్ పొటెన్షియల్ ఏం లేదు ఎన్ని సార్లు మాస్టర్బేషన్ చేస్తే
(35:27) అంత సార్లు స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. సో మీరు మాస్టర్బేషన్స్ ఎక్కువసార్లు చేశారని మీరేం భయపడకండి కాకపోతే ఇంక ఎక్కువ హాబిచువేట్ అయిపోకండి దానిపైన ఎక్కువ డిపెండ్ అయిపోకండి ఇది చేస్తేనే ఇంకేమనా చేయగలుగుతామ అనంత ఓవర్ డిపెండెంట్ అయిపోకండి అంటే చాలా మంది అనుకుంటారు చేయకపోతేనే మనం స్ట్రెంగ్త్ గా ఉన్నట్టు చాలా నేషనల్ కాంపిటీషన్స్ కి వెళ్ళేవాళ్ళా కూడా మేము చూస్తూ ఉంటాం ఆ ఏం చేయకుండా ఉంటేనే స్ట్రెంగ్త్ ఉంటుంది చేస్తే వీక్ అయిపోతాం అనే పాయింట్ ఒకటి ఉంటుంది.
(35:51) ఇంకొకటి ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ స్పర్మ్ కౌంట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ థర్డ్ చేసినప్పుడు కౌంట్ తక్కువ ఉంటుంది ఇదేమన్నా అన్ హెల్తీనా అన్న పాయింట్ కూడా ఉంటుంది చాలా మందిలో వాట్ డు యు సే సర్ అది సర్వసాధారణం అండి ఒక త్రీ ఫోర్ డేస్ చేయకపోతే స్పర్మ్ కౌంట్ ఎక్కువ అవుతుంది ఆబియస్లీ అందుకే మేము సెమన్ అనాలిసిస్ ఇచ్చే ముందు ఒక త్రీ టు ఫైవ్ డేస్ మీరు మాస్టర్బేషన్ చేయకండి మీ వైఫ్ తో కలవకండి అంటాం.
(36:10) సో స్పర్మ్ కౌంట్ ఎక్కువ కనిపిస్తుంది. అది ఎక్కువ రోజులు మాస్టర్బేషన్ చేయకుండా గాని సెక్షువల్ ఇంటర్స్ చేయకపోతే స్పెర్మ్ కౌంట్ ఎక్కువేం అయిపోదండి. మాక్సిమం త్రీ టు ఫైవ్ డేస్ ఆగితే కొంచెం కౌంట్ ఎక్కువ కనిపిస్తుంది. అంతేగన ఒక త్రీ మంత్స్ కొంతమంది మీరు అన్నట్టు అతలెట్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇది మాస్టర్బేషన్ చేయకుండా ఉంటే ఏదో హెల్తీగా ఉన్నాం అనుకోకండి అదేం పెద్ద అపోహ అంతే కానీ ఎన్ని రోజులు మనం మాస్టర్బేషన్ చేయకుండా ఉంటే ఎంత ml స్పర్మ్ అక్కడ ఉండే అవకాశం ఉంటుంది అట్లా ఏమ లేదండి అట్లా ఏం కట్ ఆఫ్ లేదు చేసినా చేయకపోయినా మాక్సిమం టు మాక్సిమం
(36:42) ఎంత స్పర్మ్ ఉండే అవకాశం ఉంటుంది మాక్సిమం అంటే ఏమ లేదు మినిమం ఉంటుందండి 1.4 ml కంటే తక్కువగా ఉంటే ఇన్ఫర్టిలిటీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 1.4 ml కంటే తక్కువ ఉన్నా కూడా నాచురల్ కన్సెప్షన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ సెమన్ వాల్యూమ్ ఇంతకంటే ఎక్కువ ఉంటే బాగుంది అనే ఏం పారామీటర్ లేదండి బట్ ఒక మినిమం కటఆఫ్ ఇచ్చారు.
(37:01) డబల్హె్ఓ గైడ్లైన్స్ ప్రకారం 1.5 ml కంటే తక్కువ సెమన్ వాల్యూమ్ ఉంటే గనుక మీకు ఇన్ఫర్టిలిటీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కన్సెప్షన్ ఛాన్స్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సార్ వరికోస్ కి యాక్చువల్లీ ఇప్పుడు స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ కూడా వచ్చేసాయి. బట్ కానీ నిజంగా వర్కోస్ ఎవరి జోనర్ లోకి వస్తుంది ఇది ఎలాంటి వాళ్ళు సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం పడుతుంది స్కాన్ లో తెలుస్తుందా లేదా ఇది వర్కోసల్ అంటే నాచురల్ గా టెస్టిస్ చుట్టూ కొన్ని వెయిన్స్ ఉంటాయండి అండ్ వెన్స్ కొంచెం డైలీట్ అవుతుంది దాన్ని వరికోసీల్ అంటామండి అది యూజువల్ గా యంలజిస్ట్ పర్వ్యూ లోనే
(37:32) వస్తుందండి. ఓకే మనము చూసుకుంటే ఒక 100 మెంబర్స్ మేల్స్ లో 15 మెంబర్స్ కి వరికోసిల్ ఉంటుంది. అవును టైస్ లో కాఫ్ మజల్లో వచ్చే దాన్ని వరికోస్ బీన్స్ అంటారు ఇది వరికోసీల్ అంటారు సేమ్ కాన్సెప్ట్ టెస్టిస్ తో వస్తే వరికోసీల్ ఓకే హైడ్రోసీల్ ఐడియా ఉందా హైడ్రోసీల్ అంటే వాటర్ ఇన్ ద టెస్టిస్ వాటర్ చెస్ట్ చుట్టూ వాటర్ రావడం అట్లాగే వెన్స్ ఉబ్బినాయ అంటే వరికోసీల్ అంటాం మీ ఐస్ లో లెగ్స్ లో చూస్తాం ప్రోలాంగ స్టాండింగ్ ఉండే వాళ్ళకి వరికోస్ వెన్స్ అంటాం దీన్ని వరికోసీల్ అంటాం టెస్టిస్ చుట్టూ నరాలు సైంటిఫిక్ గా చెప్పాలంటే వేన్స్ ఓకే
(38:06) ఈ వీన్స్ డైలేట్ అవుతే దాన్ని వరికోసీల్ అంటాము. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు టెస్టిస్ చుట్టూ ఈ వీన్స్ ఎలార్జ్ అయితే టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది దెబ్బ తింటుంది. 2 డిగ్రీస్ చల్లగా ఉండాల్సిన టెస్టిస్ అనేది వేడిగా ఉంటాయి. దాంతో స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో ఫర్టిలిటీ ఉంటుంది. రైట్ యూజువల్గా 15% ఆఫ్ మెన్ లో వరికోసల్ చూస్తూంటాం.
(38:26) ఆల్రెడీ పిల్లలు ఉంటారు కొంతమందికి వరికోసీల్ ఉంటుంది అంటే 15% 100 లో 15 మెంబర్స్ కి వరికోసీల్ ఉంటుంది. వరికోసల్ ఉన్న ప్రతి మనిషికి సర్జరీ ఏమి అవసరం లేదు. మరి ఎప్పుడు సర్జరీ చేస్తామో పెయిన్ ఉన్నా కూడా టెస్టిస్ లో పెయిన్ వస్తుంది రికరెంట్ పెయిన్ లేకపోతే సెమన్ పారామీటర్స్ ఎఫెక్ట్ అయినాయి టెస్టిస్ సైజ్ తగ్గిపోతుంది అన్నప్పుడు మాత్రమే వరికోసి సర్జరీ చేస్తాం లేటెస్ట్ గా మైక్రోస్కోపిక్ వరికోసిలక్టమ చేస్తున్నామండి మైక్రోస్కోప్ తో చూస్తూ ఒక 15 20 టైమ్స్ మాగ్నిఫికేషన్ ఇవన్నీ సన్నగా సూక్ష్మమైన వెన్స్ ఉంటాయండి వాటి అండర్ మైక్రోస్కోప్ చూస్తూ కొన్ని జాగ్రత్తగా
(38:56) లైగేట్ చేస్తాం మైక్రోస్కోపిక్ వర్కోసి రక్తమే అంటాం కానీ ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కొన్ని తరాల నుంచి అది అది కూడా విమెన్ే భరిస్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే ఏమన్నా మారిందా సర్ వసక్టమికి మెన్ వస్తున్నారా లేకపోతే మళ్ళీ మీరు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది దీనికి ఆఫ్లెట్ ఆఫ్లెట్ వసక్టం చేసినవాళ్ళు పెరిగారు బట్ అంతగా పెరగలేదు.
(39:18) ఎప్పుడూ విమెనే ఆ విక్టిమ్ అన్నమాట ప్రెగ్నెన్సీ రాలేదన్నా విమెన్ కే బాగా టెస్ట్లు చేపిస్తూ ఉంటారు. ఫస్ట్ ఫోకస్ అంతా విమెన్ పైన పెడతారు. ప్రెగ్నెన్సీ వచ్చింది పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అప్పుడు మళ్ళీ ఫింగర్స్ ఫీమేల్ కే చూపిస్తూ ఉంటాయి. మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోండి టిఫెక్టమీ చేయించుకోండి మేము చేయించుకోము వాళ్ళ భయం ఏంటి సార్ పిల్లలు పుట్టాలన్నా ఫీమేలే పిల్లలకు మళ్ళీ ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ అన్నా వాళ్లే టూ మచ్ రియలీ రియలీ అంటే వాళ్ళకి భయమా ఏమైపోతుందో మళ్ళీ ఎరక్షన్ అవ్వదేమో అనే భయం ఉంది అవునండి చాలా మిస్ కన్సంప్షన్స్ ఉన్నాయి
(39:46) వరికోసలో మనం చేసేది ఓన్లీ వస్ ని లైగేట్ చేస్తాం అంతేకానీ మీ మొగతనానికి ఎరక్టైల్ డిస్ఫెక్షన్ గాని ప్రీమెచూర్ ఎజాక్లేషన్ గాన ఎలాంటి ఇబ్బంది ఉండదు టెస్టోస్టరాన్ లెవెల్స్ అంతే ఉంటాయి ఓన్లీస్ప స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అంటే వీర్యం టెస్ట్ చేస్తే స్పర్మ్ అనేది కనపడదు కానీ వీర్యం వస్తుంది. మీలో మొగతనంలో ఎలాంటి చేంజ్ ఉండదు.
(40:07) సో మీకు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారు అంటే కపుల్ ఫీమేల్ కంటే కూడా మేల్ అంటే వసక్టిమీ చేస్తాము. ఆబవియస్లీ మేల్ కి వసక్టిమీ చేయడం ఉత్తమం. చాలా ఈజీగా అవుతుంది అని చెప్ప చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు నో స్కాల్పల్ వసక్టిమీ అంటున్నామ అంటే ఒంటి పైన గాయం లేకుండా చిన్న కట్టు కూడా చేయకుండా వాస్ మనం లాగేట్ చేస్తాం.
(40:27) మార్నింగ్ వస్తే ఈవినింగ్ కళ ఇంటికి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎలా అయిపోయిందంటే సార్ ఓకే ఈ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మో రేపేది ఏమవుతుందో వీళ్ళ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటే అక్కడ పరిస్థితి ఏంటన్నట్టు అయిపోయింది మెన్ పరిస్థితి విమెన్ పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ అయ్యారు ఇంక నా వల్ల కాదు మోసి కని పెంచేంత ఓపిక నాకు లేదని ముందే చేయించేసుకునే పరిస్థితి విమెన్ లో కనిపిస్తుంది.
(40:53) మీరైతే ఏం చెప్తారు మెన్ అండ్ వుమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు గనుక ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది నాకు ఇంకా పిల్లలు వద్దు అనుకుంటే గనుక కచ్చితంగా వసక్టమీ చేయించుకోండి మగవాళ్ళందరూ ముందుకు రండి వసక్టమీ చేయించుకోన అంత ఉత్తమం ఇంకోటి లేదండి ఫ్యామిలీ ప్లానింగ్ లోకి అబ్సల్యూట్లీ మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నారు సార్ ఇప్పుడు నేను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రోల్ జిరాలజీ దిల్సుక్ నగర్ బ్రాంచ్ లో ఉన్నారండి ఓ మీరు అక్కడ ఉన్నారు రైట్ రైట్ రైట్ మల్లికార్జున్ గారేమో ఇక్కడ బంజారా హిల్స్ బ్రాంచ్ లో ఉన్నారు ఎనీవే సార్ థాంక్యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సర్ మీకు కూడా ఏమైనా డౌట్స్
(41:22) ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో సార్తో మీకు క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment