Wednesday, October 7, 2026

సాధనలో ఆటంకాలు వస్తున్నాయా? ఈ రహస్యాలు తెలుసుకోండి! | Spiritual Secrets

సాధనలో ఆటంకాలు వస్తున్నాయా? ఈ రహస్యాలు తెలుసుకోండి! | Spiritual Secrets

Author Name:Sree Souravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreesouravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=F6PA2J8PFCs





Title: సాధనలో ఆటంకాలు వస్తున్నాయా? ఈ రహస్యాలు తెలుసుకోండి! | Spiritual Secrets

Author Name: Sree Souravi Tv

Description: #Sreesouravitv, #Srisouravitv,#Souravitv,#Souravi ,#ravisastry #astrology #niravitv #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry
#SreeNiraviTV #MarellaRaviSastry #SpiritualInterviews #Astrology #Jyothishalayam #AncientPhilosophy #SpiritualGurus #LifeGuidance #HyderabadAstrologer #AstrologicalWisdom #SelfDiscovery #SpiritualGrowth #PersonalGrowth #SpiritualSeeker #SriSwaraGayatri #AstrologicalGuidance #PhilosophyAndAstrology #Sreeniravitv #SreeNiraviTV #MarellaRaviSastry #SpiritualInterviews #AstrologyInsights #AncientPhilosophy #Jyothishalayam #LifeGuidance #AstrologyAndSpirituality #SpiritualGrowth #PersonalGrowth #AstrologicalGuidance #HyderabadAstrologer #SpiritualTeachings #ReclusiveGurus #TimelessWisdom #SreeNiraviContent #SelfDiscovery #PhilosophyAndAstrology

#SreeSouraviTV #KriyaYoga #TeluguSpiritual
#SriSouraviTV
#TeluguSpiritual
#SanatanaDharma
#BhagavadGita
#Meditation
#Pranayama
#Breathwork
#Soham
#Kundalini
#Chakras
#Yoga
#Spirituality
#TeluguPodcast




Marella Ravi Sastry on Sree Souravi TV

Marella Ravi Sastry, an M.A. in Astrology, spiritual seeker, and preacher, brings unique insights to Sree Niravi TV through "Spiritual Interviews." His show is a captivating journey exploring wisdom from reclusive spiritual gurus who practice in peaceful seclusion, sharing their teachings with a broader audience. Known for his deep knowledge of ancient philosophy and astrology, Sastry also runs Sri Swara Gayatri Jyothishalayam in Hyderabad, offering practical guidance on life challenges. His engaging content appeals to those seeking spiritual and personal growth through astrological and philosophical insights.


Follow us on Instagram: /sreesouravitv
Like us on Facebook:https://www.facebook.com/profile.php?...
Like us on Facebook : / ravisastry.mca
website : http://ssgastrology.com
https://sreeniravimedia.com
contact/8639579629

Follow us on Instagram:   / sree_niravitv  
Like us on Facebook:https://www.facebook.com/profile.php?...
Like us on Facebook :   / ravisastry.mca  
sree niravi tv,sreeniravitv,sree niravitv,sree,sri
🙏 Subscribe to Sree Souravi TV (@sreesouravi tv ) for more life-changing spiritual content.
🔔 Don’t forget to like, comment, and share to inspire others!

📢 Follow us on Social Media:
Instagram | Twitter | Facebook - @sreeniravitv
00:00 - పరిచయం & అతిథి ఆహ్వానం (Introduction & Guest Welcome)
01:16 - అసలు సాధన ఎవరికోసం? గురు కృప ప్రాముఖ్యత (Who is Sadhana for & Significance of Guru Krupa)
05:34 - సాధన చేయడానికి అర్హతలు ఏమిటి? (Qualifications for Spiritual Sadhana)
07:16 - సాధన మధ్యలో ఆగిపోవడానికి కారణాలు & అధిగమించే మార్గాలు (Overcoming Obstacles & Drops in Sadhana)
10:30 - ఒకరి జపశక్తిని మరొకరు లాక్కోగలరా? (Can Someone Steal Your Japa Shakti?)
12:04 - సైన్స్ & ఆధ్యాత్మికత: ప్లాసిబో vs నోసిబో ప్రభావం (Placebo vs Nocebo Effect & Mind Power)
16:00 - నెగటివ్ ఎనర్జీ, ఆరా ప్రభావం & తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Negative Energy & Aura Protection)
17:15 - ఇళ్లలో యంత్రాలు, భారీ శివలింగాలు పెట్టుకోవచ్చా? (Rules for Keeping Yantras & Shiva Lingam at Home)
20:06 - భయాలు, అనుమానాలు ఉన్నప్పుడు ఏమి చేయాలి? (How to Handle Doubts Regarding Yantras/Pujas)
25:28 - 40 ఏళ్ల భక్తి కథ: రాయిని దేవుడిగా మార్చిన సంకల్పం (The Story of Unwavering Devotion Transforming a Stone)
28:10 - క్షుద్ర ప్రయోగాలు, చేతబడులు నిజమేనా? వాటి నుంచి రక్షణ (Tantric Attacks, Myths vs Reality & Protection)
31:00 - ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలి? (How to Identify Negative Energy at Home)
34:06 - తొందరపాటు ఆలోచనలు, మానసిక ఆందోళన & పరిష్కారం (Managing Restless Mind & Psychological Fear)
37:42 - ఏకబీజాక్షరి & శాబర మంత్రాల విశిష్టత (Power of Single Seed Syllable & Shabara Mantras)
40:15 - సువాసిని పూజ, స్త్రీ పూజ ప్రాముఖ్యత & ప్రయోజనాలు (Significance of Suvasini Puja & Women Worship)
44:28 - ముగింపు (Conclusion)

Transcript:
(00:20) [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ సౌరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం అనేది చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మరొక్కసారి అవకాశం శ్రీ మహామంత్ర మహేశ్వరిగా అలాగే శ్రీశక్తి పీఠాదీశ్వరిగా మనకి కొలువెళ్లుతున్నటువంటి మాతాజీ వారు శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద
(01:07) మాతాజీ వారు వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకి మరొక్కసారి కలిగింది నమస్కారం మాత నారాయణ నారాయణ అమ్మవారి ఆశీస్సులు అమ్మ సాధన అనేది ఇప్పుడు సాధనలోకి అందరూ వస్తున్నారు. అసలు సాధన అనేది ఎవరికోసం నిర్ణయించబడింది అసలు సాధన ఎవరికోసం నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురుపరంపరాం జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి అలాగే కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వ ఈశ్వరానంద భారతీ మహాస్వామి వారి
(01:52) పాదపద్మములకు ప్రణమిలుతూ సాధన అన్న శబ్దంలోనే దానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. మామూలుగా సాధన అన్న శబ్దాన్ని చూస్తే ఒకటి సాధించుకోవాల్సినటువంటి లక్ష్యం సాధన ఏం సాధించాలి ఎవరికోసం సాధించాలి ఎలా సాధించాలి ఉదాహరణకి మంత్ర సాధన అనే మాట మనం వాడతాం. సాధన అన్నదానికి అక్కడ మంత్ర సాధన అనేటువంటి శబ్దానికి రెండు అర్థాలు చెప్తాం.
(02:22) మంత్రముతో కావలసినటువంటిది సాధించటము రెండు మంత్రాన్ని సాధించటము అంటే దేవతను చేరటము కేవలం దేవతను చేరటం మాత్రమే కాక మనకు కావలసిన దాని కోసం చేరటం సాధించుకోవటం అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి మాటగా సాధన అనేటువంటి శబ్దానికి మనం అర్థం తీసుకోవచ్చు. అయితే ఇది ఎవరికోసం ఎలా ఎప్పుడు మొదలవుతుంది అనింటే ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా సాధించవలసిన వచ్చినప్పుడు జీవితంలో సొంతంగా సాధించుకోవటం కొంత చేయగలుగుతాడు కానీ ప్రధానంగా గురువు దగ్గర అభ్యాసం చేత సాధించే ఎప్పుడైనా సరే
(03:07) సత్ఫలితాలను తొందరగా పొందుతాడు. అందులోనూ ఇక్కడ మనం సాధన అనేటువంటి ధ్యాన సాధన జపసాధన హోమ సాధన ఈ భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో సాధన అనేటువంటి శబ్దము గురువు ద్వారా సాధించుకోవటము ఆ సాధన మార్గంలో గురువు యొక్క అనుగ్రహము గురువు యొక్క ఆ మార్గ నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తేనే సాధన మార్గంలో ఆ సాధన లక్ష్యాన్ని మనం చేరుకుంటాము అనుకున్నది సాధించగలుగుతాము అయితే అది ఎవరు చేయాలి ఎలా చేయాలి అనిఅంటే ఎవరైతే వాళ్ళ లక్ష్యం అంటే ఒకళ్ళకు ఒక కోరిక తీరటమే లక్ష్యం కావచ్చు విద్యార్థులకు లక్ష్యం ఏమిటి పరీక్షలు
(03:53) బాగా రాయాలి మంచి ర్యాంకులు సాధించాలి ఉద్యోగస్తులకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి వాళ్ళఏం సాధించాలి అనుకుంటారు ఇంకొంత ప్రమోషన్ కావాలి అని అనుకుంటారు లేదా ఇంకొంచెం పెద్ద ఉద్యోగం కావాలి అని అనుకుంటారు. అంటే మానవుల జీవితంలో అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి సాధన సాధించుకోవలసినటువంటి లక్ష్యము రెండు మారుతూ ఉంటాయి మారనిది ఏమిటి అని అంటే ఆ మార్గంలో తీసుకువెళ్లేటువంటి గురు కృప కనుక ఆ గురువును ఆరాధించి గురువును ఆశ్రయించి సాధన లక్ష్యాన్ని చేరుకోవటానికి కావలసినటువంటి మార్గ అన్వేషణ చేయవలసినటువంటి కర్తవ్యం ప్రతి ఒక్కరి మీద ఉన్నది అయితే అందరూ చేస్తున్నారా
(04:37) చేయాలా చేయకపోతే ఏమన్నా ఇబ్బందులు వస్తాయా అనిఅంటే అది వాళ్ళ వాళ్ళ ప్రవృత్తుల మీద పూర్వజన్మ యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి ఎవరు చెప్పకుండానే దేవతకు నమస్కారం చేయాలని అనిపించొచ్చు ఒక వ్యక్తికి చేయమన్నా కూడా చేయాలని అనిపించకపోవచ్చు అందులో వ్యక్తిగతమైనటువంటి బుద్ధి అనేటువంటిది ప్రధానంగా మనం గమనిస్తాము అయితే ఆ బుద్ధికి కారణమైనటువంటిది కర్మ బుద్ధి కర్మానుసారని కనుక పూర్వజన్మ యొక్క కర్మ ఒక మనిషిని నిర్దేశించడం మాత్రమే కాక మానవుడి యొక్క బుద్ధిని మానవుడి యొక్క శక్తిని మానవుడి యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని సాధనను అన్నిటిని కూడాను
(05:17) నిర్దేశిస్తుంది. ఒకవేళ ఆ పూర్వజన్మ యొక్క ఫలితం లేదా అప్పుడు చేసుకున్నటువంటి కర్మ మనకు అనుకూలంగా లేకపోయినా గురుకృప సాధించగలిగితే సాధనా మార్గంలో ఏ వ్యక్తి అయినా సరే ముందుకు వెళ్లొచ్చు లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. ఈ సాధన చేయడానికి సాధనలోకి ప్రవేశించడానికి ఏమైనా అర్హతలు ఉంటాయా? ఒకటి లక్ష్యం ఏమిటి ఏం సాధించాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి రెండు మార్గాలు ఉన్నాయి ఇందులో లౌకికమైనటువంటి సాధన అలౌకికమైనటువంటి సాధన ఒక వివాహం జరగాలి వివాహం ఏదో కారణాల వల్ల తొందరగా జరగటం లేదు సంబంధాలు రావటం లేదు వచ్చిన లేదా వచ్చినవి కుదరటం లేదు లేదా
(06:02) సరైనవి రావటం లేదు అనేటువంటి దాని కోసం ఒక హోమం చేయించుకుంటారు లేదా ఒక పూజ చేయించుకుంటారు. పూజ దేనికి చేయించుకుంటారు పూజో హోమమో చేయించుకుంటే అక్కడికక్కడ పెళ్లి కొడుకో పెళ్లికూతురో ప్రత్యక్షం అవుతారని కాదు అక్కడ లౌకికంగా మనం చేస్తున్నటువంటి సాధనకి అంటే ప్రయత్నానికి అలౌకికంగా మనం చేస్తున్నటువంటి దేవతాత్మకమైనటువంటి చైతన్యం తోడై ముందుకు తీసుకువెళ్తుంది.
(06:27) అంటే ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో కష్టాలు ఇబ్బందులు బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో అవి సాధించుకునే ప్రయత్నాలు చేసేటువంటి దారిలో ఆధ్యాత్మికత వైపు ఖచ్చితంగా వస్తారు సాధన చేసుకుంటారు. కష్టాలు బాధలు ఇబ్బందులు లేని వాళ్ళు కూడా దేవతా దర్శనం కావాలనుకున్న వాళ్ళు వైరాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళు గురుకృప ద్వారా జీవిత పరమార్థ లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు గమ్యాన్ని చేరుకుండా అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆ తపన తాపత్రయమే దీనికి ప్రధానమైనటువంటి అర్హత రెండవది గురువు యొక్క పాదాన్ని ఆశ్రయించి గురువు యొక్క
(07:10) ఆజ్ఞను పొంది గురు గురువు యొక్క మార్గదర్శకత్వంలో వెళ్ళటం అనేటువంటిది ఆ అర్హతను పరిపూర్ణం చేస్తుంది. అయితే ఈ సాధనలోకి వచ్చిన తర్వాత సాధన మొదలు పెడతారు. ఒక ఒక మంత్ర జపమే కానండి ఒకపవే 20వే వరకు హ్యాపీగా చేయగలుగుతారు. ఆ తర్వాత ఆ జిజ్ఞాస తగ్గటమా లేకపోతే అనుకూలమైనటువంటి పరిస్థితులు రాకపోవటమా జరుగుతూ ఉంటుంది.
(07:36) ఆ అనుకూలమైనటువంటి పరిస్థితి రాకపోవడం వల్ల అది సంఖ్య ఒక లక్ష అని చెప్పినప్పుడు ఒక 20,000 దగ్గరికి వచ్చి ఆగిపోతారు. అట్లాంటి పరిస్థితుల్ని జయించి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి తప్పకుండా ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రతికూలత మాత్రమే కాదు మానవుడి నిత్య జీవితంలో ప్రతిసారి ఎదుర్కొనేది రేపటినుంచి నేను టైం కి లేవాలి టైం కి నిద్రపోవాలి లేదా రేపటి నుంచి నేను టైం కి ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి లేదా బరువు తగ్గాలి రోజులో ఇన్ని గంటలు ఖచ్చితంగా చదువుకోవాలి లేదా ఎక్సర్సైజ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటారు.
(08:10) కానీ అది ప్రతి వ్యక్తి తన జీవితంలో పరిపూర్ణంగా చేయగలుగుతున్నారా ఆటంకాలు వస్తున్నాయి కానీ మళ్ళీ ఏదో ఒక మోటివేషన్ ఆ నేను బరువు పెరుగుతున్నాను లేదా డాక్టర్స్ చెప్పారు లేదు అనిఅంటే ఇదిగో పక్కవాళ్ళు నాకు చెప్తున్నారు మన ఆత్మీయులు చెప్తున్నారు కాబట్టి నేను వీటిని జాగ్రత్తగా ఫోకస్ చేసుకోవాలి అని చెప్పి దారి తప్పినటువంటి ఆలోచనను మరొకళ్ళ ద్వారా మళ్ళీ ఉత్తేజం తెచ్చుకొని చేయటం అనేది మామూలు మనుషుల జీవితంలోనే మనం గమనించొచ్చు అట్లానే ఆధ్యాత్మిక మార్గంలో లోకి వచ్చేటప్పటికి ఇందులో మామూలు వాటికి వీటికి ఒక వ్యత్యాసం ఉన్నది ఇప్పుడు
(08:44) ఏమిటంటే ఉదాహరణకి బరువు తగ్గాలనుకోండి ఓ నెల రోజులకో రెండు నెలలకో ఎంతో కొంత మార్పు వస్తుంది. కానీ ఓ జపము ధ్యానము పూజ చేసిన వెంటనే చాలా మందికి దేవత కనిపించకపోవచ్చు లేదా అనుకున్నటువంటి కోరిక వెనువెంటనే తీరుతుందా తీరదేమో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా అని ఒక నిస్తేజం కలగొచ్చు ఇవేటితో కూడా సంబంధం లేకుండా మానవుడి మనసులో ఉంటుంది కదా కోతి ఆ ఇప్పుడు ఏం చేస్తానులే మళ్ళీ కాసేపు అయ్యాక చేయొచ్చు కొన్ని రోజులు అయ్యాక చేయొచ్చు రేపటినుంచి చేస్తాను అని అనుకోవచ్చు.
(09:18) వీటిని ఎలా అధిగమించాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు కేవలం గురు కృప గురు మార్గదర్శనం ద్వారానే దీన్ని మనం అధిగమించొచ్చు ఏ వ్యక్తి అయితే ఈ సాధన మార్గాన్ని మనకు నిర్దేశించారో ఒకవేళ సాధనలో ప్రతికూలత గనుక వస్తే ఆ గురువు దగ్గరికి వెళ్ళటం ఆ గురువు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించటం ఆ మార్గ అనుసరణ వల్ల మళ్ళీ మనం ఆ సాధనాల మార్గంలో ప్రవేశించటం అనేటువంటిది చేయొచ్చు.
(09:43) ఇది ప్రతి విద్యార్థి నిత్య జీవితంలో విద్య అభ్యాసం చేసేటప్పుడు ఎలా ఎదుర్కొంటారో ఆధ్యాత్మిక రంగంలో సాధన మార్గంలో ఉన్నటువంటి ప్రతి సాధకుడు ఎదుర్కొనేటువంటి స్థితే అంత మాత్రం చేత ఇంతకుముందు చేసిన సాధన ఏమైపోయింది ఇక నాకు ఈ మంత్రం పనిచేయదా లేకపోతే ఈ పూజ ఫలించదా ఇక నాకు అర్హత పోయిందా ఆపేసాను కదా అనేటువంటి సందేహాలు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు ఎక్కడైతే ప్రయాణం మొదలైందో విఘ్నాలు ఆటంకాలు వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్లి ఇంకొక్కసారి మీ ఆలోచనలను మనసును ఆ గురు కృప ద్వారా చైతన్యమయం చేసుకొని ప్రారంభం చేసుకోవచ్చు.
(10:21) చేస్తున్నారు ఇక్కడ అనేకమంది వేల మంది లక్షల మంది సాధకులలో ఒక 10% కు 15% కి ఇట్లాంటి సమస్య వస్తున్నది వాళ్ళందరూ కూడా ఇలాగ అధిగమిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది నేను సాధన బాగా చేశనండి అంటే నేను ఆస్ట్రాలజర్ ప్రాక్టీస్ చేస్తుంటాను కదా నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను రెగ్యులర్ గా కూడా మన పీఠానికి నెలకి ఒక 50 60 మందిని పంపిస్తూఉంటాను ప్రతిగ్రమానికి హైదరాబాద్ లో అయితే అయితే వీళ్ళల్లో ఎక్కువ మందిలో నేను చూస్తున్నది నేను ఇన్ని లక్షలు జపం చేశనండి ఒకాయన్ని పోయి కలిశను ఆయన నా జపశక్తి అంతా లాక్కున్నాడు నేను అప్పటినుంచి నీరసం అయిపోయాను నిజంగా ఒకరు
(11:00) చేసిన దేవతా అనుగ్రహ జపశక్తిని ఇంకొకరు లాగేసుకుంటారా ఇది పాజబుల్ ఉందా అంటే పూర్వకాలంలో మహర్షుల కథలలో కనిపిస్తుంది మనకి అక్కడక్కడ మ్ ఉదాహరణకి దేవతల శక్తిని కూడా మహర్షులు లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రుడి కథ కనిపిస్తుంది మన గౌతముడు అహల్య స్థితిలో ఇంద్రుడి కథ కనిపిస్తుంది. ఇట్లాంటివి ఆ దేవతలను కూడా ఋషులు శాసించి వాళ్ళ శక్తిని కూడా నిర్వీర్యం చేసినటువంటి సందర్భాలు సంఘటనలు ఉన్నాయి.
(11:37) అయితే ఎప్పుడు అది మహర్షులు మహనీయులు మహానుభావులు వాళ్ళు ఏదైనా చేయకూడనటువంటి ఒక పని చేయటం వల్ల వాళ్లకు ఉన్నటువంటి శక్తి వల్ల శపించటం శాపం వల్ల ఎదుటివాడి శక్తి నిర్వీర్యం చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి లేవు అని నేను అనటం లేదు కానీ ఈ కాలంలో అటువంటి వాళ్ళు పెద్దగా లేరు ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళు భయపెడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
(12:01) అలా మరి వాళ్ళు చెప్తున్నారు సరే మాకు ఆ భావన ఎందుకు కలుగుతున్నది అనిఅంటే మొన్న నేను ఆ స్విమ్స్ ఎస్వి యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ ఉంది కదా మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అక్కడ నేను ఒక సెమినార్ లో పాల్గొన్నప్పుడు ఒక మాట చెప్పాను సైన్స్ లో కూడా ప్రూవెన్ సబ్జెక్ట్ ఇది ప్లసిబో ఎఫెక్ట్ నొసిబో ఎఫెక్ట్ అని రెండు ఏమిటవి అనింటే ప్లసిబో ఎఫెక్ట్ అనేటువంటిది ఒక పాజిటివ్ థాట్ ఒక మనిషిని ఎట్లా మారుస్తుంది దాంట్లో ఒక 10 మందికో 15 మందికో ఒక తల నొప్పో చెయ్యి నొప్పో కాలు నొప్పో ఉంటే మామూలుగా డాక్టర్లు ఏం చేస్తారు ఒక నొప్పి తగ్గడానికి ఒక పారాసిటమాల్ లాంటి మాత్ర
(12:35) ఇస్తారు. ఏమీ లేకుండా ఊరికే ఒక ఖాళీ క్యాప్సూల్ ఇచ్చి ఇదిగో నొప్పి మాత్ర అనంగానే వేసుకొని దానివల్ల నొప్పి తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వితౌట్ ఎనీ యక్టివ్ డ్రగ్ ఇట్ ఇస్ ప్రూవెన్ అది వాళ్ళ థింక్ చేసినటువంటి ఆ పాజిటివ్ థాట్ వల్ల అలాగే ఒక నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ఒక సైంటిస్ట్ వాళ్ళు ప్రూవ్ చేసినటువంటిది ఏంటి అనింటే ఒక నొసీబో ఎఫెక్ట్ అంటే ఇదిగో ఈ మందు వేసుకోవడం వల్ల నీకు కళ్ళు తిరుగుతాయి అని చెప్పి ఆ మందు ఇవ్వకుండా ఇంతకుముందు ఎలా అయితే పాజిటివ్ థాట్ ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా యక్టివ్ డ్రగ్ ఇవ్వకుండా మామూలుగా ఒక ఖాళీ క్యాప్సుల్
(13:13) ఇచ్చినా వాళ్ళ వాళ్ళు కళ్ళు తిరగటము తల తిరగటం అనేటువంటిది కూడా ఉన్నది దాని నొసీబో అంటే నెగిటివ్ ఎఫెక్ట్ అంటే మన మనసుకు వచ్చినటువంటి ఆలోచన ప్రభావము మన శరీరం మీద పడి శరీరంలో ఉన్నటువంటి కొన్ని రియాక్షన్స్ ని లేదా కొన్ని ప్రాసెస్లను కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి ఆలోచనకు ఉన్నది అని సైన్స్ ప్రూవ్ చేసింది. మామూలుగా విచ్ ఇస్ ఎగనస్ట్ ద మోడరన్ సైన్స్ ఒప్పుకోదు అంగీకరించదు అలానే ఆ క్రానిక్ స్ట్రెస్ గనుక ఉంటే అది dఎన్ఏ లెవెల్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది అని ఒక నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నటువంటి సైంటిస్ట్ ప్రూవ్ చేయడం జరిగింది. అంటే
(13:54) సైన్స్ ఒకటి ప్రూవ్ చేయగలిగింది అని అంటే ప్రూవ్ చేయకపోయినా అటువంటివి ఉదాహరణకి ఇప్పుడు నవగ్రహాలు మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం టెలిస్కోప్ కనుక్కునే ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం. వచ్చిన తర్వాత మనకు నవగ్రహాలు ఉన్నాయి అని వాళ్ళు నిరూపిస్తున్నారు అంతే ఇది ఎందుకు నేను చెప్పాను అంటే ఇవాళ మోడర్న్ సైన్స్ కి ప్రతిదానికి ఒక నిరూపణ కావాలి అని అనుకుంటున్నారు అంటే ఒక మనిషి యొక్క ఆలోచనకు ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుందో నిరూపించబడింది.
(14:21) ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయానికి వస్తే జపశక్తి లాక్కున్నాను నిన్ను నేను నాశనం చేస్తాను ఎవరైనా అంటే ఒక కష్టంలో ఉన్న వ్యక్తి ఒక బాధలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మానసికంగా ఇబ్బందిలో ఉన్నటువంటి వ్యక్తి మీద మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మనసే మనిషిని నడిపేటువంటి ఒక మహా ఆయుధం ఎప్పుడైతే ఆ భయం ఉంటుందో కచ్చితంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా భ్రమపడేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి మన దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు.
(14:55) ఆ వచ్చేటువంటి వాళ్ళలో ఇటువంటి కంప్లైంట్స్ చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాటికి తగినటువంటి పరిష్కారం చేయడం జరుగుతున్నది. ఇప్పటివరకు కూడాను మా గురువుగారు జగద్గురువులు సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు గాని నేను గాని వస్తున్నటువంటి వేల లక్షలాది మంది ప్రజలలో ఇటువంటి మాటలు చెప్తున్నటువంటి వాళ్ళలో భయపెట్టే వాళ్ళని చూసటమే తప్ప నిజంగా చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాళ్ళని ఎవరిని చూడటం లేదు మొట్టమొదటిది రెండవది ఏ వ్యక్తి కూడాను పక్క వ్యక్తి యొక్క తపస్ శక్తిని అంత తేలికగా తీసుకోలేడు అది తీసుకోవాలి అనిఅంటే మహా తపస్వి అయి ఉండు ఉండాలి మహా
(15:32) శక్తిమంతుడై ఉండాలి కాబట్టి అటువంటివి చేయగలగటం అసాధ్యం అనను కానీ ప్రస్తుతానికి పెద్ద ఎక్కువగా అటువంటి వాళ్ళు ఉన్నట్లుగా కనిపించట్లేదు. మూడవది ఏ వ్యక్తి అయినా సరే పరిపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహాన్ని సాధించి నేను మేలు చేయడానికి కూర్చున్నాను ఒక మంత్రం ఇస్తున్నాను అని నిజమైనటువంటి బుద్ధితో మనసుతో చిత్తంతో గనుక కూర్చుంటే అటువంటి పనులు చేయలేరు కానీ ఒకటి మాత్రం ఉన్నది ఏమిటి అనింటే కొన్ని కొన్ని సార్లు అటువంటి ఆలోచన లేదా ఒక నెగిటివ్ ఆలోచనలో ఉన్నటువంటి మనిషిని స్పృషించినా వాళ్ళ ఆరా ప్రభావం మన మీద ఎక్కువ పడ్డా ఇటువంటి ప్రభావాలు తాత్కాలికంగా
(16:20) కనిపిస్తాయి శరీరం మీద కనిపిస్తాయి మనసు మీద కనిపిస్తాయి మన తపస్శక్తి ఎక్కడికి పోకపోవచ్చు ఇప్పుడు మామూలుగా మనం బయటికి వెళ్తే ఏదనా తొక్కరాని తొక్క వచ్చిన దిష్టి తీయటం అనే పద్ధతి ఉంటుంది. కంటికి ఏం కనిపించకపోవచ్చు. కానీ తిప్పిన తర్వాత కొంత హాయిగా ఉంటుంది కొంత ఇబ్బంది బయటికి వెళ్ళిపోతుంది. అది ఎవరో ఏదో చేస్తేనే కాదు అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీని మన శరీరం లేదా మన చుట్టూ ఉన్న ఆరా తొందరగా గనక అట్రాక్ట్ చేస్తే ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి.
(16:50) వ్యాధి ఉండకపోవచ్చు తపస్శక్తిని లాక్కోకపోవచ్చు కానీ కొంత నెగిటివిటీ కొంత అనారోగ్యము ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఏంటంటే వెళ్లి గబుక్కున ఎవరి కాళ్ళ మీద పడితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ కాళ్ళను తాకటాలు షేక్ హ్యాండ్లు ఇవ్వటాలు నిత్య జీవితంలో మామూలుగా ఇవ్వచ్చు కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి తర్వాత ఎవరు ఏది ఇస్తే అదలా కట్టుకోవటాలు ఇట్లాంటివి మాత్రం చేయకుండా ఉండటం మంచిది.
(17:15) అయితే కొంతమంది సాధన ద్వారా సాధనా శక్తిని ఇప్పుడు మీరు కట్టుకుంటే అన్నారు కదా కొంతమంది ఇట్లా ఇచ్చినప్పుడు అంటే ఒక గురుభావంతో ఇచ్చినప్పుడు ఒక ఆలయానికి వెళ్ళినప్పుడో లేకపోతే ఎక్కడైనా గురుభావంతో ఇచ్చినప్పుడు కట్టుకోవటమో లేకపోతే కొందరు ఇల్్లల్లోకి ఇది మీ ఇంట్లో పెట్టుకోండి యంత్రం మంచిదని ఇస్తూ ఉంటారు అట్లాంటివి పెట్టుకున్న అంటే వారు ఇస్తున్నప్పుడు నో అని చెప్పలేరు ఎదురుగా అంటే ఆ భావన అంటే సామాన్యులకి అది అవును పాజిటివా నెగిటివా అని తెలియదు తీసుకొచ్చి మంచి యంత్రమని ఇంట్లో పెట్టుకుంటారు నిత్య ఆరాధన చేస్తుంటారు.
(17:52) అలా చేస్తూ డల్ అయిన వాళ్ళని కొంతమందిని చూసాం అంటే నా అబ్జర్వేషన్ లో చూసాం ఒకరు ఒకరి ఫ్యామిలీలో శివలింగం ఎవరో ఇచ్చారని ఇంత పెద్దది పెట్టేసి దానికేమో ఇంత కొద్దిగా చక్కర పెట్టేసి ఆయనేమో యంత్ర ప్రతిష్టలు అన్నీ పెట్టేస్తే ఆ ఇంట్లో ఫ్యామిలీలో కూడా చాలా మందికి ఇబ్బందులు జరిగినయి అది కూడా ఎట్లా అది అపార్ట్మెంట్ లో పెట్టారు దాని వాటర్ అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా బాత్రూమ్ కనెక్షన్ ఇచ్చారు.
(18:20) అన్నమాట అట్లాంటి పరిస్థితులు కొన్ని చోట్ల చూశాను చూసినప్పుడు ఇట్లాంటి యంత్రాలు పెట్టుకోవడం వల్ల కానీ ఇట్లాంటి అంటే స్థాయికి మించిన దేవీ దేవతలు పెట్టుకోవడం వల్ల కానీ ఇబ్బందులు వస్తాయా ఇందులో ఒక ప్రధానమైన విషయం ఉన్నది మీరు ఒక మాట అన్నారు గురుస్థానంలో గురు భావనతో వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చినటువంటిది కాదనలేక తీసుకున్నాము తీసుకున్న తర్వాత దాని వల్లనే దుష్ఫలితాలు వచ్చాయి అని ఎవరు చెప్పగలుగుతారు ఎప్పుడు అనిపిస్తుంది జనరల్ గా ఒక వ్యక్తికి ఎట్లా ఉంటుందంటే అది ఇచ్చిన తర్వాత ఏదైనా దుష్ప్రభావాలు మొదలు కాగానే దాని వల్ల అనేటువంటిది వాళ్ళకి ఒక నమ్మకమో
(18:58) నిశ్చయమో కలుగుతుంది. కలగగానే వాళ్ళు ఏం చేస్తారు ఇంకొకళ్ళ దగ్గరికి అడుగుతారు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగరు మీరు చూడండి 90% ఆఫ్ ది కేసెస్ లో 99% ఆఫ్ ది కేసెస్ లో మీరు ఇచ్చామండి మేము పెట్టుకున్నామండి తర్వాత ఇది వస్తున్నదండి దీనిలో మేము ఏదైనా తప్పు చేస్తున్నామా పూజల విధానంలో లేదా మీరు చెప్పింది చెప్పినట్లుగా చేయటం లేదా లేదా మా దోషాలు ఏమైనా ఉన్నాయా అని అడగరు ఫలానా వాళ్ళు ఒక వస్తువు ఇచ్చామండి అది పెట్టుకున్నా మాకు బాలేదు అది ఉంచుకోమంటారా తీసేయమంటారా అని అడిగేవాళ్లే ఎక్కువ ఎక్కువ శాతం మంది మన దగ్గరికి వస్తున్నారు. అంటే నేను ఇక్కడ
(19:33) ఈ మీరు అడిగినటువంటి సందేహానికి చెప్పేటప్పుడు సబ్జెక్ట్ తో పాటుగా మానవులు చేసేటువంటి కొన్ని పనులు కూడా ఇందులో ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎప్పుడు ఒక మాట చెప్తాను మీరు ఒక వ్యక్తిని నమ్ము గౌరవంతోటో భక్తితోటో ఏదో ఒక భావనతోటి కొంతమంది ఇంకా మీరు వెళ్ళారని చెప్తుంటారు పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటారు చాలామంది ఎవరో కనిపిస్తూ ఉంటారు ఇదిగో నాకు నీకు ఇది ఇవ్వాలనిపిస్తున్నది ఎందుకోనో ఇవ్వాలనిపిస్తున్నది అని చెప్పి పిచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనకి అవి పెట్టుకోవచ్చా చేయొచ్చా
(20:06) ఏమిటి అనిఅంటే ఒకటే మన మనసే మన ఆయుధం మనం నిశ్చయంగా నిశ్చలంగా ఏమీ లేనటువంటి యంత్రము తంత్రము మంత్రము కూడా లేకుండా రాయిని పెట్టే దేవుడు అనుకుంటే దేవుడు అయిపోతుంది. కాదు ఇది పెట్టుకోవడం వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి అనిఅంటే ఇంకొంచెం ఇబ్బంది పెరిగే అవకాశం కూడా మనసుకు ఉన్నటువంటి శక్తికి ఆ అవకాశం ఉన్నది అయితే మీరు ఎవరి దగ్గరికి తెచ్చుకున్నారో వాళ్ళని ఎప్పుడు అడగడం మొట్టమొదటిది అయితే ఇందులో ఒక పాయింట్ ఉంది.
(20:37) మరి వాళ్ళని వెళ్లి వాళ్ళు కంటిన్యూ చేయమన్నారు అనుకోండి మన మనసులో అనుమానం పోదుగా ఇంకా అనుమానం ఉంటుందిగా అప్పుడు ఏం చేయాలి అనిఅంటే ఒక మనకి పద్యం ఉంది నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఏమో వెళ్లి అడిగితే ఆయనక కోపం వస్తే మళ్ళీ ఇంకేదనా మమ్మల్ని చెప్పిస్తే నేను ఇంత పూజ చేయమని నీకు అన్నీ ఇస్తే నువ్వు సరిగ్గా చేయక నన్ను వచ్చి అడిగావా అనిఅంటే అంటే అటువంటి అనుమానాలు సందేహాలు గనుక ఉంటే నీటి ప్రవాహంలో విడిచిపెట్టండి చెట్ల మొదట్లో విడిచిపెట్టండి ఒకటే ఇందులో ఎస్ ఆర్ నో మధ్యలో మళ్ళీ ఆ డైలమా అనేటువంటిది ఉండకూడదు అయితే ప్రధానమైనటువంటిది అటువంటివి పెట్టుకోవడం
(21:15) వల్ల ఏమన్నా దుష్ఫలితాలు వస్తాయా అసలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ శక్తి ఏమిటి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళు ఏమఇచ్చారు ఆ ఇచ్చినటువంటి దానికి వాళ్ళు ఏమన్నా పూజలు చేసి ఇచ్చారా మామూలుగా మనకి కొన్ని క్రిస్టల్స్ వీటలో చూస్తే ప్రీ ప్రోగ్రామ్డ్ క్రిస్టల్స్ అంటారు. ప్రీ ప్రోగ్రామింగ్ లాగా ముందు ఇంతకుముందు ఏమన్నా పూజల్లో పెట్టారా లేదా వాళ్ళు దేని పూజ చేసి దాంట్లో ఏమన్నా ప్రక్రియలు చేశారా ఇవన్నీ మనం తెలియకుండా ఒక అంచనాకు రావడం అనేది చాలా కష్టం కనుక ఎక్కువ రిస్కులు చేయకుండా చక్కగా ఎక్కువ అనుమానాలు పెట్టుకోకుండా ఎటువంటివి వస్తే
(21:52) వ్యక్తి మీద గౌరవం ఉన్నప్పుడు వాటిని చక్కగా నీటిలో విడిచిపెట్టమ చేసి ఇంట ఒకసారి శుద్ధి చేసుకోండి అంటే ఇప్పుడు ఇందాక మీరు ఒక సంఘటన చెప్పారు శివలింగం వల్ల పెద్ద శివలింగం కొంచెం నైవేద్యం పెట్టారు దాని వల్ల వాళ్ళకి ఏదనా అవుతున్నదా అనేటువంటి భావనలో ఉన్నారు దాంతో పాటు ఇంకో మాట చెప్పారు అభిషేక నీళ్లుు బాత్రూమ్ కి కనెక్ట్ అవుతున్నాయి అని నాకు తెలిసినంతవరకు శివలింగాన్ని పూజించమని చెప్పే ఇచ్చేటువంటి ఏ గురువు కూడా బాత్రూమ్ అభిషేక నీళ్లుు వెళ్ళటం అనేది అంగీకరించారు ఆయన పెట్టిచ్చారు అదే అంగీకరించారు అదే అదే అదే చెప్తున్నాను
(22:25) నేను ఇప్పుడు అదే చెప్తున్నాను నాకు తెలిసి శివలింగార్చన తెలిసినటువంటి తెలిసినటువంటి అండర్లై పరిపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు ఎవర కూడా అటువంటివి చేయరు ఆ పానుగుట్టం కనెక్షన్ డైరెక్ట్ గా పెట్టిచ్చారు అది కూడా శివలింగం బానలింగం రెండున్నర అడుగు అపార్ట్మెంట్లో పెట్టిస్తే రెండోది ఆ విగ్రహం గురించి చెప్పారు చాలా ఇళ్లలో మీరు చూడండి రాధాకృష్ణు విగ్రహాలు ఇంకా పెద్ద పెద్దవే ఉంటాయి.
(22:51) కానీ పెద్ద పెద్ద మూడు అడుగులు నాలుగు కృష్ణుడి విగ్రహాలు మనకి రాధాకృష్ణులు ఫ్లూట్ పట్టుకునే పెద్ద పెద్దవి ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నైవేద్యం అనే మాట అన్నారు అంటే దానికి ప్రాణ ప్రతిష్ట జరిగిందా ఆయన ఆ ప్రాణ ప్రతిష్ట గనుక జరిగితే దానిి తగ్గట్టుగా పూజా విధానం చేస్తున్నారా చెబుతున్నారా ఇప్పుడు ఇక్కడ ఒక చిక్ వచ్చింది ఏంటంటే ఎవరికీ ఏది నిజంగా తెలుసు అనేది ఎవరికీ తెలియట్లేదు.
(23:16) ఓ YouTube లోగ లో సెర్చ్ చేయటం మాకు ఈ ప్రాబ్లమ్స్ ఎవరి దగ్గరికి వెళ్లొచ్చు ఇప్పుడు ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు వచ్చి మేము వెళ్ళామండి ఇదివరకు చాలా పద్ధతులు చెప్పామండి చేసామండి చాలా డబ్బు ఖర్చు పెట్టామండి మీరఏంటండి మంత్రం చేయమంటున్నారు చేసిరండి చేసివచ్చాక అవునండి సాల్వ్ అయిపోయింది ఎట్లాగా అన్ని డబ్బులు ఖర్చు పెట్టావు మరి ఆ పూజలన్నీ నిష్ప్రయోజనమేనా అండి అంటే చేసినవి ఎక్కడికి పోవు కానీ ఎవరి దగ్గరికి వెళ్తున్నామ అనేటువంటిది ఒక సరైన గురు పరంపర ఇప్పుడు నేనున్నా నాకేదో మంత్ర సిద్ధి కలిగిందహో అని నేను నేను ప్రకటించుకోలే మా గురువుగారు
(23:49) చెప్పారు ఆ గురు పరంపర ఆ గురు స్థానములో ఉన్నటువంటి వ్యక్తి వీటన్నిటిని కూడా సంప్రదాయము చూసుకొని జాగ్రత్తగా వెళ్ళవలసినటువంటి అవసరం ఇవాళ సాధకులు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉన్నది. ఎందుకు అది శివలింగానే ప్రస్తావించాను అంటే అది వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లేస్ లో దదాపుల 20% ఫేస్ 800 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంట్లో అది థర్డ్ ఫ్లోర్ లో పెట్టిచ్చారు ఒక గురువుగారు మీకుఎందుకు వంశం వృద్ధి అవుతుంది అనేసి ఆ తర్వాత ఏంది వాళ్ళు నవేద్యాలు పెట్టలేక దానికి ఇబ్బంది పడుతూ దాని నీళ్లు ఎట్లా పోవాలి అంటే ఇప్పుడు అంత దానికి పాను మట్టం అనేసరికి ఇట్లా పెద్దదిగా అయ్యేసరికి వాళ్ళు కూడా దాని
(24:31) ఉంటున్నాయి ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి ఒకటి ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దన్ క్యూర్ అని చెప్పినట్లుగా సమస్యను తెచ్చుకోవడం కంటే అట్లాంటివి రాకుండా ఉంచుకోవడం నయం ఇప్పుడు అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అని చెప్పి మేము చేయలేము మా వల్ల కాదు అని ఒప్పుకోవడంలో తప్పేమీ లేదు తప్పేమీ లేదు ఒకటే నేను ఇక్కడ నేను ఎవరనా వచ్చినప్పుడు మంత్రం చేయగలుగుతారా చేయగలుగుతాము చెప్తాను మంత్రం చేయగలుగుతారా అంత పెద్దదయితే చదవలేము ఒక అక్షరం అయితే చదువుతాం అంతవరకే లేదు అది కూడా చదవలేము ఇదిగో నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళ పని ఇప్పుడు ఎవరి స్థాయికి తగ్గట్లుగా ఎవరి
(25:05) శక్తి సామర్థ్యములకు తగ్గట్లుగా వాళ్ళు అనుకున్నది సాధించడానికి అనేక మార్గాలు మన ఋషులు మనకు అందించారు. అందరూ తపస్సులు చేయాలి అందరూ జపాలు చేయాలి అందరూ హోమాలు చేయాలి అందరూ పూజలు చేయాలి అని ఎక్కడా చెప్పబడలేదు. అయితే ఎవరు ఏది చేయాలి అనేటువంటిది సరైన గురువు తెలుస్తుంది. ఆ సరైన గురువుని పట్టుకోవడంలోనే సాధకుడి యొక్క అన్వేషణ ఫలిస్తుంది.
(25:28) ఇంకోటి దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఒకరిని ఒక పెద్ద ఆవిడని చూశాను ఆవిడ అంటే ఏమి పెద్ద చదువుకోల గణపతి ఏకాక్షరి మంత్రం ఒక చిన్న రాయి పెట్టుకొని ఈయనే గణపతి అని చేయటం మొదలు పెట్టారు గత 40 ఆ రాయికి అప్పుడు పెట్టినప్పుడు అంటే వాళ్ళ మనమడు ఆ ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తే నాకు తెలిసింది అతను చిన్నప్పుడు అతను 15 ఏళ్ళ అప్పుడు ఇప్పుడు 25 ఏళ్ళప్పుడు అంటే ఆ రాయికి ఫస్ట్ ఉన్నప్పుడు ఒక గుండటి ఆకారం రమ ఇప్పుడు వచ్చేసరికి తెలియకుండా ఒక గణపతి రూపం నా గణపతయ్య ఆయన ఆ రాయిలో ఉన్నాడు కూర్చొని రోజుక ఒక రెండు గంటలు జపం చేసుకుంటుంది ఆయనకి
(26:12) శృంగేది స్వాముల పరంపరలో ఉన్నటువంటి ఒక స్వామివారు ఇది చేసుకో అమ్మా అని ఇచ్చారు ఇస్తే అది మొదలుపెట్టి ఆవిడ చేస్తుంటే ఆమె పెట్టుకున్న ప్రతిమలో ఒక 40 సంవత్సరాల వ్యవధిలో ఆ రూపమే మారింది అది ఎలా సాధ్యమైంది నేను ఇందాక ఒక మాట చెప్పాను రాయిదే దేవుడిగా భావిస్తే ఆ రాయి దేవతగా మారుతుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ఇప్పుడు కన్నప్ప కథ తెలిసిందే కన్నప్ప కథ తెలిసిందే ఆయన ఏమి నిష్టగా పూజ చేశడు భక్తి అక్కడ అక్కడ ఏదో ఆచారాలు వ్యవహారాలు కాదు ఇప్పుడు మీరు రెండు విషయాలు చెప్పారు మొదటిది భక్తి భక్తితోటి 40 సంవత్సరాలు అన్ఇంటరప్టెడ్ గా అంతకాలం ఆ ఒక భక్తురాలి
(26:55) మనసులో భగవంతుడు నిలిచి ఉన్నాడుఅంటే దిగవస్తాడు ఆయన ఎక్కడున్నా దిగొస్తాడు రావల్సిందే తప్పదు ఆయనకి భక్తితోటి గనుక చేస్తే మూడోది గురు పరంపర ద్వారా వచ్చిందని ఇంకొక మాట చెప్పారు. ఈ మూడు గురువు యొక్క శక్తి సాధకుడి యొక్క భక్తి ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ దేవతా కృప దేవత అనుగ్రహం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహము కూడా లేదు.
(27:19) ఆవిడ నైవేద్యం పెట్టే విధానం నేను చూసాను. ఎలా అంటే వేడిపాలు పెడితే ఆయన కాలుతాయి. చల్లార్చి పెడుతుందన్నమాట. ఆ అంటే వేడిపాలు పెడితే ఏదో కన్నయ్య లాగా ఇట్లా ఒక పేరు పిలుస్తు మనం బృందావనంలో గనుక చూస్తే రాధాకృష్ణులక అంతే చల్లార్చి పెడతారు ఆ చలికాలం రాగానే వాళ్ళకి రగ్గులు షాల్స్ స్వెటర్స్ అన్ని వేయటం ఉంటుంది అంటే దేవత విగ్రహంగా కాదు దేవత వచ్చి సాక్షాత్ అక్కడ ఉన్నది అనేటువంటి భావన ఏ వ్యక్తి అయితే చేస్తే అక్కడ దేవతలు ఉంటారు వచ్చి తిరుగుతారు వచ్చి ఉన్నాము అనేటువంటిది చూపిస్తారు ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఖాళీదే ఉన్నది పాలు పెడితే ఉదయం తగ్గుతూ ఉంటాయి ఎట్లా
(27:57) దేవత అక్కడ ఉన్నది తీసుకుంటున్నది తీసుకుంటున్నాను అన్న విషయం భక్తులకు చూపిస్తున్నది. కనుక ఎక్కడైతే భక్తి ఉన్నదో భక్తి ఉన్న చోటకు భగవంతుడు వచ్చి తీరుతాడు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఈ భక్తి ఒక పక్క ఇట్లా పెరుగుతుంటే రెండో పక్క ఈ ఇందనక నేను చెప్పినటువంటి ఈ ప్రయోగాలు ఇటువంటివి ఉన్నాయి కదా అవి నిజంగా చేసేవాళ్ళు ఉన్నారా ఒక వ్యక్తిని ఒక వ్యక్తి తను డెవలప్ అవ్వడానికి సాధన చేసుకోవచ్చు కదా ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికో ఆపడానికో సాధన ఎందుకు ఇందులో మనుషుల తప్పు ఏమీ లేదు అసలు ఎందుకు లేదంటే మనుషులు ఇవన్నీ ఎక్కడి నుంచి
(28:37) నేర్చుకున్నారు పూర్వీకుల దగ్గర నుంచి ఎవరు దేవతలు రాక్షసులు దేవతలు ఉన్నారు రాక్షసులు దేవతల మీద ప్రయోగాలు చేయలా ఇప్పుడు లలితాదేవి చరిత్ర చూడొచ్చు లేకపోతే దేవతల మీద వాళ్ళు వేసిన అస్త్రాలు చూడొచ్చు కాబట్టి ఇది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటిదే రాక్షసులు వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం దేవతల మీద చేయకూడనవన్నీ చేశారు కానీ ఓడిపోయారు.
(28:58) అట్లానే ఇవాల్టి కాలంలో రెండు విషయాలు చెప్పాను నేను ఒక వ్యక్తి బాగుండాలి అని 10 మంది కోరుకుంటే ఆ థాట్ యొక్క వైబ్రేషన్స్ ఎప్పుడూ కూడా పడతాయి అలాగే రెండవది బాగుండకూడదు అని కోరుకుంటూ ఉంటే ఆ థాట్ యొక్క వైబ్రేషన్స్ కూడా పడుతూ ఉంటాయి దానితో పాటుగా మరి ఇప్పుడు గుడికెళ్లి దేవుడు మనం బాగుండాలి మనం పూజ చేస్తే దేవుడు పలికి మనం బాగుండేటట్టుగా చూస్తాడుగా అలాగే బాగుండకూడదు ఇప్పుడు రాక్షసులు తపస్సు చేశారు బ్రహ్మదేవుడిని ఏమ అడిగాడు మాకు మేము దేవతలు అయినా సరే సరే మమ్మల్ని ఎదిరించకూడదు దేవతలు కూడా మమ్మల్ని ఓడించకూడదు మేము వాళ్ళని
(29:32) జయించాలి స్వర్గాన్ని శాసించాలి అంటే అక్కడ వాళ్ళు డెవలప్ కావడం కోసం దేవతల స్థాయిని తగ్గించటమేగా అక్కడ వాళ్ళకు రాజ్యం లేకుండా చేయటమేగా మాకు సిరి సంపదలు ఇవ్వు మేము మేము మాకు ఇంకో రాజ్యం ఇవు అని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు రాక్షసుల్లో వాళ్ళు వెళ్లి దేవతల మీదకి వెళ్లి వాళ్ళ రాజ్యాన్ని తెచ్చుకోవటమే అంటే మనం బాగుంటామ అంటే పక్కవాడు బాగుండకుండా చేయటం అనేటువంటిది మన పురాణ కాలం నుంచి మనం చూస్తున్నటువంటిదే కనుక దానిలో ఆశ్చర్యం ఏమీ లేదు అయితే అయితే ప్రయోగాలు నిజంగా చేయగలిగేటువంటి వాళ్ళు ఉన్నారా ఈ కాలంలో దాని వల్లే ఇబ్బందులు వస్తున్నాయా అనిఅంటే
(30:04) మహా ప్రయోగాలు అనేటువంటిది చెప్పను గానీ ఆ ఈ కాలంలో ఉన్నారు అక్కడక్కడ లేకుండా ఏమీ లేరు పుత్తలే ప్రయోగం చేసేవాళ్ళు బొమ్మల్ని చేసేవాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల వస్తువులు తీసిపెట్టి చేసేవాళ్ళు ఉన్నారు వీటితో పాటుగా జపాలు పూజలు ఇవన్నీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొత్తగా ఏంటంటే చాలామంది చూస్తున్నాను శత్రు నాశనం కావాలి అనుకుంటూ చేస్తున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు నేను ఎప్పుడూ కూడా దానికి వ్యతిరేకం శత్రుత్వ నాశనం కోరుకోండి ఆ భావన అనేటువంటిది నశించాలి అనేటువంటిది కోరుకొని సాధన చేయాలి.
(30:38) సాధన చేస్తే దేవతలు ఫలితాన్ని ఇస్తారు రాక్షసులకే ఇచ్చారు మానవులక ఇవ్వరా కనుక చేసేవాళ్ళు ఉన్నారు లేరనను కానీ వాళ్ళ దగ్గర నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎప్పుడూ కూడా ఉంటుంది ఉంటూనే ఉంటుంది. దేవతలు ఉన్నారు వాళ్ళ దేవతను వాళ్ళు అడుగుతారు మన దేవతలు మనం అడుగుతాము. ఎవరి శక్తి ఎక్కువైతే వాళ్ళ పట్ల దేవతలు అనుగ్రహాన్ని చూపిస్తారు.
(31:02) అయితే ఇట్లా ఒకటి ఏదైనా నెగిటివ్ జరిగింది ఇంట్లో నెగిటివ్ పరిస్థితి వచ్చింది అని ఒక సామాన్యుడు గుర్తించేది ఎలా ఆ గుర్తించి ఒక గురువు దగ్గరికి చేరడానికి అంటే ఏమేమి అంశాలు ఉంటే ఎట్లా గుర్తించొచ్చు ఒక గురువు దగ్గరికి చేరొచ్చు ఒకటి గురువు దగ్గర చేరటానికి అసలు కష్టాలు బాధలు ఇబ్బందులే అక్కర్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం కోసం జీవిత పరమార్థాన్ని చేరుకోవడం కోసం దేవత యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం గురుకృప పొందడం కోసం కూడా చేరుకోవచ్చు గురుపాదాలను ఆశ్రయించొచ్చు అయితే శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా సాధకులను ప్రజలను ఆయన మూడు భాగాలుగా విభాగాలుగా విభజించారు.
(31:40) ఉత్తమాధికారులు మధ్యమాధికారులు మందాధికారులు ఉత్తమాధికారులు ఏమిటి అనింటే ఆ అద్వైత స్థితిని చేరుకోవాలి అని నిరంతరం తప్పించేవాళ్ళు దానికోసం తపస్సు చేసేవాళ్ళు మధ్యమాధికారులు దేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలి దేవత దర్శనాన్ని పొందాలి దేవత యొక్క అనుగ్రహంతో ఏదైనా సాధించవచ్చు అని తపస్సు చేసేవాళ్ళు మందమాధికారులు దేవతకు నమస్కారం చేసుకుంటాం మాకు ఎవరైనా పూజలు చేసి ఇబ్బందులు పోగొడితే బాగుండు కష్టాలు పోగొడితే బాగుండు అని కోరుకునే వాళ్ళు ఉంటారు.
(32:11) ఇవాళ మూడో రకం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కలికాలంలో కలియుగంలో ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు ఎట్లా తెలుసుకోవాలి ఒక నెగిటివ్ స్టేట్ ఉన్నది అనిఅంటే ఏమిటి అంటే జనరల్ గా పాజిటివ్ థింగ్స్ జరగకపోతే అదే నెగిటివిటీ కింద భావిస్తారు. అంటే ఇంట్లో శుభకార్యాలు లేదా అనుకున్న పనులు జరగకపోతేనో లేదా చివరి నిమిషంలో ఆటంకాలు విపరీతంగా వస్తుంటేనో అశుభములు ఎక్కువ జరుగుతుంటేనో కొంతమందికి దుస్వప్నాలు రావచ్చు మరి కొంతమందికి తీవ్ర అనారోగ్యాలు రావచ్చు అనారోగ్యాలకు కారణాలు హాస్పిటల్స్ కి వెళ్తే కనుక్కోలేకపోవచ్చు అలాగే ఆ వాళ్ళకి ఉన్నటువంటి జాతకాలు మీరే
(32:47) చెప్పారు మొట్టమొదటకి ఇట్లాంటి కష్టాలు రాగానే ముందు జాతకాలు చూపించుకోవచ్చు వచ్చి ఇదిగో మీకు ఇది బాలేదు అది బాలేదు అనేటువంటివి తెలుసు సుకోవాలనేటువంటి తపనా తాపత్రయం మొదలవుతుంది. ప్రధానంగా ఏంటంటే జరగాలనుకున్నది జరగనప్పుడు జరగకూడనిది జరిగినప్పుడు ప్రతి మనిషిలో కూడాను మనం ఒకరి సహాయం తీసుకోవాల్సినటువంటి స్థితి వచ్చింది అనే ఆలోచన మొదలవుతుంది.
(33:09) ఆ సమయంలోనే జాతకాలు కావచ్చు క్షేత్ర దర్శనములు కావచ్చు మంత్ర సాధనలు కావచ్చు ఎక్కువ చేయాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. చేస్తారా చేయగలుగుతారా లేదా అనేటువంటి పరవాయి భాగం చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఏం చేసుకొనైనా కష్టాన్ని బాధని తొలగించుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఎలా ఉండదంటే ఏదైనా ఒక దేవాలయం పేరు చెప్పండి దేవత దగ్గరికి వెళ్తే మా కష్టాలన్నీ తొలగించుకుంటాము.
(33:32) అంటే వీడు ఒక 10 ఏళ్లో 15 ఏళ్లో 20 ఏళ్లో కర్మ ఉండగానే దేవత దగ్గరికి వెళ్ళగానే క్షణంలో మ్యాజిక్ చేయాలి అనేటువంటిది కోరుకుంటున్నారు. కోరుకోవడంలో తప్పేమీ లేదు అలా దేవతలు తీర్చిన సంఘటనలు సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా శుభకార్యములు లేదా సంకల్పములు సిద్ధించనప్పుడు సరిగ్గా జరగనప్పుడు అనివార్యమైనటువంటివి లేదా అనుకోనివి జరిగినప్పుడు మనుషులకు వెళ్ళాలి వెతకాలి కారణం తెలుసుకోవాలి అనుకున్నవి సాధించాలి అని బయలుదేరుతారు.
(34:05) అయితే ఇప్పుడు మనకి ఈ కొంతమందిలో ఉంటుంది విపరీతమైన అనుమానాలు ఇప్పుడు నా దగ్గరికి జాతకాలకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మీకు ఉంది ఏనాడు శని హ్యాపీగా శని మంత్ర జపం చేసుకోండి శనికి జపాలు చేయించుకోమని చెప్పినా గాని నాకేదో అయిపోయింది నాకేదో జరిగిపోయింది నాకేదో ఎవరెవరో ఏదో అని ఈ సైకలాజికల్ గానే వాళ్ళకి వాళ్ళు ఇది అవుతూ ఉంటారు ఇందానక మీరు అన్నట్లు ప్లాన్ వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే అంటే ఎలా చెప్పినా అర్థం కాన అంటే వాళ్ళు తీసుకోలేని స్థితిలో ఉంటారు అంటే నాకు ఈ చిప చిన్నది చాలదు నాకు ఇంకా ఏదో పెద్దది కావాలి నాకు ఇంకా ఏదో పెద్దది మనం ఏదనా
(34:46) సింపుల్ గా ఏదో నచ్చటం లేదు జనాలకి సింపుల్ గా చెప్పా సింపుల్ గా ఆయన దగ్గరికి పోతే 50,000 ఖర్చు పెట్టిచ్చారండి మీరేందండి సింపుల్ గా మంత్రం చేసుకోమంటున్నారు ఇప్పుడు ఇందాక అదే చెప్పాను [గొంతు సవరించుకోవడం] నేను ఇక్కడ ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఇది మనకే కాదు అన్ని రంగాల వాళ్ళకి వస్తున్నది ముఖ్యంగా డాక్టర్స్ కి వస్తున్నది మనకి వస్తున్నది.
(35:08) డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే చాట్ జిపిటిగ సెర్చ్ దాంట్లో రకరకాలు రాస్తారు కొన్ని పాయింట్లు వీళ్ళ మనసుక ఎక్కుతాయి. అది డాక్టర్ దగ్గరికి వెళ్తారు అది మ్యాచ్ కాకపోతే డాక్టర్ సరిగ్గా చూడట్లేదేమో అలాగే మన దగ్గరికి వచ్చేటప్పుడు దీనికి ఏ మంత్రాలు చేయాలి ఏ ఏ పరిహారాలు చేయాలి నాకు ఇవన్నీ బాలేదుని గూగుల్ సెర్చ్ చేసుకుంటూ ఉంటారు ఓ 100 కనిపిస్తాయి వాళ్ళు మనసులో అవి పడతాయి మన దగ్గరికి రాగానే మనం ఏదైనా ఒక తేలిగ్గా చెప్పామ అనుకోండి ఏంటి తేలిగ్గా చెప్తున్నారు వీళ్ళకైనా రాదేమో అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది నేను చూసాను అయితే దీనికి ఎలాంటి పరిష్కారం మనం చేయటము
(35:36) అనిఅంటే ఒకటి కష్టాలలో బాధలలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనుషులకి ఏంటంటే మనస్థిమితం తక్కువగా ఉంటుంది ఏం చేసినా సరే మరు క్షణంలో నాకు తగ్గిపోవాలి వెనవెంటనే నాకు రిలీఫ్ రావాలి అనేటువంటిది ఆలోచన ఉంటుంది. ఆలోచన తప్పు కాదు గానీ ఆ ఆవేశపూరితమైనటువంటి ఆ ఆలోచన ఏమంటంటే అనర్థాలకు దారి తీస్తున్నది. ఇందాక మీరు చెప్పారు ఇంత ఖర్చు పెట్టిచ్చారు అంత ఖర్చు పెట్టిచ్చారు ఏమీ కాలేదు ఎందుకు అంటే నీ తొందరపాటుతనం వెళ్తే అయిపోతుందేమో అక్కడికి వెళ్తే జరిగిపోతుందేమో ఇక్కడికి వెళ్తే జరిగిపోతుందేమో ఒక వ్యాధి తగ్గాలి అనింటే ఒక వైద్యుడు ఇచ్చినటువంటి ముందు ఆ
(36:12) మెడికల్ కోర్స్ వాడాలి నువ్వు నలుగురు డాక్టర్ల దగ్గరికి వెళ్లి నాలుగు కోర్సుల వాడు ఇంకా నాకు రిలీఫ్ రాలేదంటే ఏ డాక్టర్ సమాధానం చెప్పలేడు దానికి అట్లానే సూక్ష్మంలో మోక్షాన్ని ఇచ్చేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. ఒకటి మనం వచ్చినటువంటి వాళ్ళకి చెప్పటము వాళ్ళు యక్సెప్టెన్స్ జనరల్ గా ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి మానసిక వేదన వల్ల తక్కువగా ఉంటుంది కానీ మార్పు వస్తున్నది చేస్తారు చేసుకోమని మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తున్నది.
(36:42) మనం ఏంటంటే వాళ్ళ కష్టాన్ని తొలగించడం ఒకటే చూస్తున్నాము. దాంతో పాటుగా వాళ్ళకు ధైర్యం కావాలి మాటలు చెప్పే మనిషి కావాలి మళ్ళీ మీకు సందేహం వస్తే మా దగ్గరికి రండి మేము ఉన్నాము ఇబ్బంది ఏం లేదు నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు అమ్మో ఫలాని దగ్గర మానేస్తే మా మీద ప్రయోగాలు చేస్తామని మమ్మల్ని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు ఏమి చేయలేడు ఎవడు వస్తాడు ఇక్కడికి రమ్మని చెప్పండి అని చెప్తుంటాను ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో నేను చూస్తూ ఉంటాను.
(37:06) ఇబ్బందులు వస్తే ఎవ్వరు ఏమీ చేయలేరు నిజంగా చేయలేరా చేయలేరు ఆ మాట తీసుకొని వెళ్లి ఎంతో మంది చాలామంది మానసికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మానసికమైనటువంటి ఓదార్పును కూడా మనం ఇవ్వగలగాల్సినటువంటి స్థితిలో ఇవాళ అవసరం పెరిగింది. సమాజం దృష్టియా కేవలం వాళ్లకు మార్గం సూచించడం మాత్రమే కాదు మనసును ప్రభావం చేయవలసినటువంటి మాటలు వాళ్లను మోటివేట్ చేయవలసినటువంటి స్థితి కూడా ఇవాళ వచ్చింది కాబట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగా మనల్ని మనం కూడా మలుచుకోవాల్సిన స్థితిలో ఉన్నాం ఇవాళ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ప్రతి
(37:40) ఒక్కళ్ళు కూడాను చివరిగా ఇప్పుడు కొంతమంది మీరు చాట్ చేపి అన్నారుగా ఈ శబర మంత్రాలు ఇట్లాంటి ఒక పేజీ ఉండే మంత్రాలను చూస్తున్నారు. ఆ చూసి ఏదన్నా ఏక బీజాక్షరి కానీ ఏదైనా చిన్నది చెప్పామ అనుకోండి ఆ చిన్నది చెప్పినప్పుడు వాళ్ళకి ఇదే అనేది ఆ మనసులో ఉంటుంది ఏకబీజాక్షి కూడా ఎంత ఫలితాన్ని ఇవ్వగలవు అనేది చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది.
(38:08) ఏకబీజాక్షి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందొచ్చు. చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు దేవీ భాగవతంలోనే మనకు మూడు నాలుగు కథలు ఉన్నాయి కథలు కూడా అనలేము సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు మధుకైటబులు ఉన్నారు వాళ్ళు వాగ్బీజాన్ని చేశారు. విష్ణుమూర్తి కూడా వాళ్ళని జయించలేకపోయాడు అమ్మవారు దిగివచ్చింది.
(38:28) అలాగే సత్యవ్రతుడు ఉన్నాడు అతడు కూడా వాగ్బీజాన్ని చేశాడు ఏమి చదువుకోకుండానే ఒక అక్షరమే చేయగానే దేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది. అలాగే సుదర్శనుడు అనేటువంటి రాకుమారుడు ఉన్నాడు కేవలం కామరాజ బీజం క్లీంకారం ఒక్కదాన్ని చేశాడు అమ్మవారు అనుగ్రహించి రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్నిటిని అనుగ్రహించింది. అలాగే ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రుడు ఒకానొక సమయంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసం అమ్మవారి యొక్క ఏకాక్షరం చేశాడు మరొక సమయంలో కేనోపనిషత్తులో మనకు చెప్పినట్లుగా ఆ [గురకలు] వచ్చినటువంటి ఉమా హైమవతి బహుశోభమానం అని చెప్పినట్లుగా ఆ దేవి తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఆ దేవి
(39:07) ప్రణవాన్ని శక్తి ప్రణవాన్నిప వేల సంవత్సరాలు జపం చేశాడు అంటే ఏకాక్షరం జపం చేయడం అనేటువంటిది దేవతలు సైతం చేశారు ఋషులు సైతం చేశారు రాక్షసులు కూడా చేసి ఫలితాన్ని సాధించారు. కాబట్టి అది ఇవాళ మనం కొత్తగా ఇస్తున్నటువంటిది ఏమీ కాదు రెండవది శాబర మంత్రం ఆ శాబర మంత్రాల్లో ఏంటంటే ఆ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఇస్తేనే పనిచేస్తాయి ఎవరు పడితే వాళ్ళు ఇస్తే పని చేయవు అవి అవి పరంపరలో వచ్చేటువంటివి శాబర మంత్రాలు ఏకాక్షర మంత్రం కూడా ఏమిటి అనింటే మంత్ర సిద్ధి పొందినటువంటి గురువు ఇస్తేనే తొందరగా పని చేస్తాయి అది శాబర మంత్రమా ఏకాక్షర మంత్రమా అష్టాక్షర
(39:44) మంత్రమా అన దాంతో సంబంధం లేదు. ఫలితం అనేటువంటిది గురువు ఏది చెప్తే దానితోటే ఫలితం వస్తుంది. అసలు కొన్ని మంత్రాల్లో దేవత పేరు ఉండదు కొన్ని మంత్రాల్లో బీజాక్షరాలు ఉండవు కొన్ని మంత్రాలని విభిన్నంగా ఉంటాయి పదాలు విచిత్రంగా ఉంటాయి. గురువు ఏది చెబితే అదే మంత్రము కనుక గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని పరిపూర్ణంగా గురువు మీద భక్తితో విశ్వాసంతో గనుక చేస్తే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నా ఏమి లేకపోయినా దేవత అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.
(40:16) మనకి ఇప్పుడు సాధనలో ఇప్పుడు దేవత ఆరాధన ఇట్లా ఉంది. కొన్ని చోట్ల మనం చూసినట్లయితే మన శ్రీశక్తి పీఠంలో కూడా సువాసిని పూజలని చేస్తారు. కొంతమంది స్త్రీలకి పూజ చేయడం కొన్ని సందర్భాల్లో భార్యకి భర్తల పూజలు చేయడం వారికి అది దాని వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమి దానివల్ల ఏమి జరుగుతుంది కొంతమంది కళావాహనా అని కూడా చేస్తూ ఉంటారు దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఇందులో మొట్టమొదటిది ఏంటంటే దైవం మానుష రూపేణ అన్నట్లుగా కలియుగంలో మనిషే దైవము అనేటువంటి సిద్ధాంతంతో మన ధర్మం ముందుకు వెళ్తూ ఉన్నది అందుకే భగవంతుడు కూడా
(41:00) మానవుడి యొక్క ఆకృతిని ధరించి భూమి మీదకు వచ్చాడు అనేక రూపాలు తీసుకున్నాడు మానవ జాతిని రక్షించడానికి అందులో భాగంగా మనక చెప్పా మన వేదాలు మనకు అందించినవే ఇవేం కొత్తవి కాదు మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిని దేవతగా అర్చించేవాడిగా మారు తండ్రిని దేవతగా పూజించేవాడిగా మారు ఆచార్య దేవోభవ అతిధి దేవోభవ అంటే నీ చుట్టూ ఉన్నటువంటి మానవులను నువ్వు దేవతగా ఎప్పుడైతే చూడగలుగుతావో నీలో దైవత్వం ఇప్పుడు పరిపూర్ణంగా వికసిస్తుంది అని చెప్పారు.
(41:31) అందులో భాగంగా ఇప్పుడు గురుపూర్ణిమ ఉన్నది గురువులకు పూజ చేస్తాము ఇక్కడ స్వామి వారికి పూజ చేస్తూ ఉంటాము గురుపూర్ణిమ రోజు మన కూడా జరిగింది. అట్లాగే సువాసిని పూజ చేస్తాం ప్రధానంగా శాక్తేయ సంప్రదాయంలో స్త్రీని గనుక పూజిస్తే దేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆ లలితా ఉపాసనలో లలితా సహస్రనామావళిలో చెప్పబడ్డది కదా సువాసిన్య అర్చన ప్రీత శోభనా శుద్ధ మానస అందులోనూ కూడా ఒక్కొక్క దేవత అనుగ్రహాన్ని పొందటానికి ఒక్కొక్కలైనటువంటి ఒక్కొక్క స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను పూజించే విధానాలు మనకు చెప్పబడ్డాయి.
(42:05) మొట్టమొదటిది ఏంటంటే ఉదాహరణకి ఒక వటుక భైరవుడి యొక్క అనుగ్రహం పొందాలి వటువులను పూజించండి అంటే ఒడుగైనటువంటి చిన్న పిల్లలను పూజించడం మగపిల్లలని ఏదో స్త్రీలను మాత్రమే కాదు పురుషులను పూజించే విధానం కూడా ఉన్నది. అలాగే మంచి దాంపత్యం కలగాలి అనింటే అన్యోన్య దాంపత్యం కలగాలి అనింటే భార్యా భర్తలను కూర్చోబెట్టి లక్ష్మీనారాయణులలాగా పార్వతీ పరమేశ్వరులలాగా అర్చించే విధానం ఉన్నది.
(42:30) ప్రధానంగా ఏంటంటే యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నట్లుగా పురుషులను కూడా పూజించే విధానం ఉన్నప్పటికీ స్త్రీని పూజిస్తే దేవతలందరూ సంతోషిస్తారు ఎందుకనంటే శాక్తేయంలో ఆ శక్తి జగన్మాత దేవతలందరికీ తల్లి కాబట్టి ప్రతి స్త్రీ మూర్తులను కూడా జగన్మాతను దర్శిస్తే దేవతలు ఆనందిస్తారు సంతోషిస్తారు. అందులో భాగంగా అమ్మవారి యొక్క బాల రూపాన్ని పూజించేటప్పుడు బాలాదేవి యొక్క అనుగ్రహం కావాలి అనింటే చిన్న చిన్న అమ్మాయిలని పూజిస్తాం.
(43:04) అలాగే కన్యగా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి కన్యకా పరమేశ్వరిగా కావాలి అనింటే కన్యలుగా ఉన్నటువంటి స్త్రీలను పూజిస్తాం. సువాసినిగా లలితాదేవి యొక్క అనుగ్రహం కావాలి అనింటే సువాసనులను పూజిస్తాం. ఇంకా మనకి సంతాన లక్ష్మిగా సంతానం కలగాలి సంతాన లక్ష్మి అనుగ్రహం కావాలి అనిఅంటే శిశువుని ఒళలో కూర్చోబెట్టుకున్నటువంటి మాతృమూర్తిని పూజిస్తాం.
(43:27) ధూమావతి తంత్రంలో అయితే ధూమావతి అనుగ్రహం కావాలి అనిఅంటే పూర్వ సువాసిని కూడా పూజించే విధానాలు కొన్ని చోట్ల చెప్పబడ్డాయి. అంటే ఇందులో రెండు పద్ధతులు మనకు ఉన్నాయి. కోరిన కోరికలను తీర్చేటువంటి ఒక మహా పూజా విధానంగా సువాసిని పూజ స్త్రీ పూజను చెప్పారు. రెండు నేటి సమాజంలో స్త్రీల పట్ల ఉతున్నటువంటి ఈ ఊహించినటువంటి మార్పులు ఊహించినటువంటి సంఘటనలను దూరం చేయడంలో ఈ స్త్రీ పూజ సువాసి పూజ అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
(43:58) ఏ వ్యక్తి అయితే స్త్రీని దేవతగా భావించి పూజిస్తాడో ఆ వ్యక్తికి స్త్రీల పట్ల తప్పుడు భావన రాదు దేవి అనేటువంటి భావన వస్తుంది. అంటే ప్రతి వ్యక్తి హృదయంలో ఆ దేవీ శక్తిని మేలుకొనపటంలో జాగృతి చేయటంలో దాంతో పాటుగా వాళ్ళకు కార్యసిద్ధి కలిగించడంలో సువాసిని పూజ స్త్రీ పూజ అనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నది. అందుకే మన శ్రీశక్తి పీఠం స్త్రీ శక్తి పీఠంగా నారీయేవ నారాయణి అనేటువంటి సూత్రంతోటి ముందుకు వెళ్తూ ఉన్నది.
(44:28) చాలా సంతోషం మాయరా ఆశీస్సులు ఇప్పటివరకు శ్రీ శ్రీ రమ్యానంద భారతీ మాతాజీ వారితో మనం సజ్జన సాంగత్యం చేశం. మరొక్కసారి మరొక్క విశిష్టతితో కలుసుకుందాం. అంతవరకు సెలవు నమస్కారం.

No comments:

Post a Comment