అమ్మాయిలు OYOకి ఎందుకు వెళ్తున్నారు? 😱🚨 Priya Chowdary Strong Reaction | Parents Alert!
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8x0GHjw4TJ0
Title: అమ్మాయిలు OYOకి ఎందుకు వెళ్తున్నారు? 😱🚨 Priya Chowdary Strong Reaction | Parents Alert!
Author Name: iD Women life
Description: అమ్మాయిలు OYOకి ఎందుకు వెళ్తున్నారు? 😱🚨 Priya Chowdary Strong Reaction | Parents Alert! | iDream Women Life
#PriyaChowdary #OYORooms #GirlsSafety #WomenSafety #ParentsAlert #ParentingTips #WomenAwareness #YouthAwareness #SafetyTips #TeluguWomen #iDreamWomenLife #PriyaChowdaryReaction #OYO #TeluguVideos
*Why are young girls visiting OYO Rooms? 🚨 What should parents know about their safety and choices?*
In this video, *Priya Chowdary shares her reaction and perspective on OYO Rooms, girls’ safety, parental awareness and the importance of open communication between parents and children.*
🎯 *In This Video:*
• Priya Chowdary’s reaction on OYO Rooms
• Why parents should be aware of their children’s choices
• Girls’ safety and personal boundaries
• Important safety awareness for young women
• How parents can communicate openly with teenagers and young adults
• Common concerns parents should discuss with their children
• Responsible decision-making and personal safety
👨👩👧 *Parents — awareness and communication are important.* Instead of simply judging young people, having honest conversations about safety, boundaries and responsible choices can make a real difference.
Watch the complete discussion to hear *Priya Chowdary’s views on OYO Rooms and women’s safety.*
🔔 Subscribe to *iDream Women Life* for more conversations on women, relationships, parenting, lifestyle and social awareness.
⚠️ *Disclaimer:* This video presents discussion and opinions for awareness and entertainment purposes. Individual situations may differ, and viewers should use their own judgment regarding personal safety and decisions.
#PriyaChowdary #OYORooms #GirlsSafety #WomenSafety #ParentsAlert #iDreamWomenLife
Transcript:
(00:00) ఫ్రెష్ హాట్ అండ్ కోల్డ్ బివరేజెస్ తో ఫ్యామిలీ మొత్తం చిల్లవ్వండి. సూపర్ స్టార్ బివేరేజెస్ ప్రతి సిప్ లో రిఫ్రెష్మెంట్. [సంగీతం] బట్ ఈ మధ్యకాలంలో ఈ ఆన్లైన్ పరిచయాల వల్ల వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆడపిల్లలకి అవి అవసరం ఉన్నా లేకపోయినా ఆ పరిచయాలు చేసుకోవడం దానివల్ల వాళ్ళ జీవితాలనే చాలా ఇబ్బందుల్లోకి పడేసుకుంటున్నారు.
(00:23) సో ఇలాంటి చాలా స్టోరీస్ మీరు వినే ఉంటారు అందులో ఒక స్టోరీ ఇప్పుడు దానికి సంబంధించి ఎందుకు అలా అవుతున్నారు ఏంటి దానినుంచి ఎలా బయటపడాలి ఇలా ఎన్నో విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఆన్లైన్ పరిచయాలు అవసరం ఉన్నా లేకపోయినా ఆడపిల్లలు వాటికి అంటే బయటికవచ్చి జాబ్స్ చేయడం వల్లనో లేకపోతే బయటికవచ్చి చదువుకోవడం వల్లనో ఒంటరిగా ఉంటున్నారు ఫ్యామిలీస్ లో ఈ మధ్య ఉండట్లేదు వన్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత కానీ ఇంటర్ నుంచి కానీ సో దాని వల్ల వాళ్ళ జీవితాలనే
(00:58) విచ్చినం చేసేసుకుంటున్నారు ఒక స్టోరీ ఏంటి అనింటే నిజంగా జరిగిందే వాస్తవాన్ని సో ఆ అమ్మాయి ఇలాగే ఆన్లైన్ పరిచయం ద్వారా అబ్బాయితో పరిచయం ఏర్పడింది మరి అబ్బాయి ఏం చెప్పి తీసుకెళ్ వెళ్ళాడో తెలియదు ఓయి రూమ్ కి తీసుకెళ్ళాడు. వన్ మంత్ ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడంట ఆ అమ్మాయి ఇష్టం లేకపోయినా గాని అంటే ఆ అమ్మాయి ఎంత నరకం చూసింది అనేది అంటే ఆ అబ్బాయి ఒక్కడైనా ఆ అబ్బాయితో పాటు ఇంకఎవరైనా కూడా ఉన్నారా అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియదు.
(01:25) ఆ అబ్బాయి అయితే ఈ అమ్మాయిని నెల రోజులు ఓయ రూమ్లో శారీరకంగా వాడుకొని చాలా ఇబ్బందికి గురి చేశాడు అనయతే తెలుస్తుంది. అంటే ఇలాంటివి అంశాలు అసలు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవాలి ఎందుకు జరిగేది ఏముందమ్మా ఒళ్ళు బలిసి జనాలకు కోపం వస్తే నేనేం చేయలేను గానీ వాస్తవం చెప్పాలి అనింటే ఒక ఫోన్ కాల్ ఫోన్ ని ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు గాని చేతిలో ఉందంటే అది దేనికి ఉంది అది ఆపదలో ఆదుకోవడానికి ఉంది లేదా నీకు అవసరం కోసం అనది ఉంది గానీ అనవసరమైన వాటిని చెత్త పోగు చేసుకుంటే నువ్వు ఎటెలాలో అటే వెళ్తావ్ సెల్ ఫోన్లు అందర అమ్మాయిల చేతుల్లో లేవా సెల్ ఫోన్లు అందర అబ్బాయిల
(02:07) చేతుల్లో లేవా సెల్ ఫోన్ లో ఉన్న ప్రతి అబ్బాయి తప్పే చేస్తున్నాడా సెల్ ఫోన్ లో ఉన్న ప్రతి అమ్మాయి ఇట్లా వెళ్ళిపోతుందా ఎవడు దేన్ని వెతుక్కుంటాడో చివరికి అక్కడే తల్తాడు. ఉమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను నేను ఎందుకు అనింటే అరే ఒక వయసు వచ్చినటువంటి ఆడపిల్లల ఫోన్ చేతిలో ఫోన్ ఉంది అనింటే తల్లిదండ్రులకి ఎంతవరకు మానిటరింగ్ ఉంది చెప్పమని చెప్పమ్మ నాకు అసలు ఎవరికీ లేదు అమ్మాయిలైనా అబ్బాయిలనా లేదు ఇంకొకటి ఏంటి అనింటే మీరు అన్నట్టు మానిటరింగ్ అంటే ఇప్పుడు చదువుకొని తల్లిదండ్రులు ఉంటారు.
(02:36) చదువుకొని తల్లిదండ్రులకి ఇప్పుడుఇగ లుఫలు ఓపెన్ చేయడం వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి తెలిసింది YouTube ఓపెన్ చేసుకుంటారేమో అంతకైతే మ్ చూస్తారేమో తప్ప వీళ్ళ యొక్క అకౌంట్లు ఎక్కడఉన్నాయి వీళ్ళు ఏం అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ రెండు విషయాలు ఏంటి అని అంటే ఒకటి పిల్లల ఆడపిల్లలు అంత తేలిగ్గా నమ్మేసేసి గడప దాటం అనేది రెండో విషయం ఏంటంటే ప్రపంచం ఇలాంటి ప్రమాదపట అంచుల్లో ఉంది ఉన్నా కూడా ఇలాంటి ఓయో రూములు అనేటటువంటి కాన్సెప్ట్ ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వానిది కూడా చాలా తప్పుంది దీంట్లో ఎందుకు అని
(03:14) అంటే ఓయో రూములకి ఇవాళ మైనర్లు వెళ్తున్నారు ఓయో రూములకి ఇవాళ మీకు ఇంకొక అందరి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఏంటంటే ఇవాళ మీరు పబ్బులు తీసుకోండి క్లబ్బులు తీసుకోండి ఓయో రూములు తీసుకోండి రాసిస్తాను కనీసం దాంట్లో 40% మైనర్ ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు. ఎలా అలవ్ చేస్తున్నారండి ఆధార్ కార్డులు అయిందే ఎక్కడ అలవ్ చేయరు.
(03:38) మీరు పబ్బుల్లో తీసుకోండి ఆధార్ కార్డు ఉండాలి క్లబ్బులకి వెళ్ళండి చిన్న పిల్లలు ఉంటే ఐ మీన్ ఇలాంటి ఆటిట్యూడ్స్ ఉంటే ఆధార్ కార్డు కాదు ఓయ రూముల్లో కూడా ఆధార్ కార్డులే ఉంటాయి కదండ అనిఅంటే మీరు అనొచ్చు వాళ్ళందరి దగ్గర ట్రాక్ ఉంది ఇప్పుడు మీరు పోలీసులు వెళ్లి రైడ్ చేసినా కూడా ఒక క్లబ్ వాడు గాని పబ్ వాడు గాని ఓయో రూమ్ వాడి మీద ఒక్క కేసు కూడా ఉండదు.
(04:00) ఉమ్ కారణం ఏంటి అనింటే పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇవన్నీ ఆధార్ కార్డు ఉంటది ఆధార్ కార్డులో ఖచ్చితంగా వీళ్ళు మేజర్లే కానీ ఇక్కడ ఏంటి అనింటే ఆ ఆధార్ కార్డులు ఒరిజినల్ కావు ఓకే పిల్లలు టెక్నాలజీని ఎంత అద్భుతంగా మన పిల్లలు వాడుకుంటున్నారు అనేది మనం ఇవాళ పండగ చేసుకోవాల్సిన విషయం ఓయో రూమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఈవెన్ పప్స్ వాటిల్లో ఇంట్రీ చేసేటప్పుడు కానీ అసలు కనీసం ఒక ఏదో ఒక పలుకుబడితో వాళ్ళు ఎంటర్ అవుతారు తప్ప పలుకుబడి అవసరం లేదు అసలు లేదు అంట ఆధార్ కార్డు అడగరు ఇది ఇది చాలా ఈజీ అమ్మ ఎవరు చెప్తున్నారు పలుకుబడి అడగరు పలుకుబడి తోటి వెళ్ళడం
(04:41) అనేది వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు అన్ని చోట్ల అంత రిస్క్ తీసుకోరు ఏదో కొన్ని చోట్ల పలుకుబడి తోటి అలవ్ చేసే పబ్బులు చాలా పెద్ద హైఫై దీంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు వెళ్లరు కానీ కింద ఉన్న పబ్బులు బోలడన్ ఉన్నాయి పుట్టకొడుగుల్లాగా బోలెళ్ళన్న ఉన్నాయి కదా మన దాంట్లోనే ఎలా ఉన్నాయి అంటే ఇవాళ ఈ పబ్బు కల్చర్ అనేటటువంటి తీసుకొచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషులని తీసుకెళ్లి దాన్ని ఏమంటారు ఆ గండిపేట చెరువులో ముంచి లేపి మళ్ళీ లెగవకుండా ముంచేయాలన్నమాట అసలు ఈ పబ్బు కల్చర్ మనది మనదా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారమ్మా
(05:12) దేనికోసం వచ్చినాయఅమ్మా ఇవన్నీ మన సంస్కృతికి హద్దులు దాటేసి మనం తీసుకొచ్చి ఇది పెట్టినప్పుడు ఎంజాయ్మెంట్ అనేటటువంటి దాన్ని యువత ఉర్రూతలు ఊగిపోతది దాని వైపుకే వెళ్తది ఎందుకంటే యువతకి బాధ్యతలు తెలియదు ఉడుకు రక్తం ఆ రక్తం ఎప్పుడూ కూడా ఆ దెంటి ఎదుటి వాడిని ప్రశ్నించేటటువంటి దిశగా ఉంటది తనకోసం తను ఆలోచించే దిశగా ఉంటది అందుకే చూడండి ఉద్యమాలు నడిపేటప్పుడు కూడా యువత ఉంటారు యువత ఉంటేనే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది.
(05:38) అవును ఇంకా ఏదైనా సరే మీరు పోరాటాలు చేయండి ఆ పోరాటాల్లో యువత ఉంటేనే పేర ఇది ఉంటేనే ఆ అది సక్సెస్ అవుతుంది. కారణం ఏంటి అని అంటే వాళ్లది బాల్డ్ బ్లడ్ ఉడుకు రక్తం ఆ ఉడుకు రక్తం ఏమవుతది అని అంటే కొన్ని సాహసాలు చేయడానికి పురిగొలుపుతాది అది ఆ సాహసాలు సామాజిక చైతన్యానికో లేకపోతే వాడి యొక్క ఉన్నతికో ఉపయోగపడితే వెల్ అండ్ గుడ్ కానీ అదేవి ఇవాళ మనం వాడికి అనవసరమైనటువంటి వాటిలన్నిటిని తీసుకొచ్చి ప్రోది చేసి అక్కడ పెడితే పబ్బులు పెట్టేవాడిది తప్పులేదు పర్మిషన్ ఇచ్చేవాడిది కూడా తప్పులేదు కానీ ఆ పబ్బులు నీ బిడ్డల భవిష్యత్తు నాశనం
(06:18) చేస్తున్నా మూసుకుని కూర్చుని ఉన్నావు చూసావా నువ్వు అవి అలా కొనసాగుతున్న అడగలేని నీ దుస్థితి ఉంది చూసావా దానికి ఒక్కసారి అద్దం మీద అద్దం ముందు నిలబడి ఎవరి ముఖం మీద వాళ్ళు ఉమ్ముకోవాల్సినటువంటి సిచువేషన్ ఇది అండర్స్టాండ్ ఇవాళ ఓయో రూముల్లోకి వెళ్లి ఆడపిల్లలు నాశనం అయపోతున్నారండి ఓయో రూములు పర్మిషన్ వచ్చిన రోజు నువ్వు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావండి చెప్పండి మనకు తెలిసేవి 1% నమ్మ తెలియనటువంటి 99% పరువు కోసం నోరు మూసుకొని కూర్చుంటున్నారు పేరెంట్స్ అందరూ సిగ్గులేని జీవితాన్ని ధైర్యం లేని అదోగతి పిరికితనమైనటువంటి ముసుగులు పైకి అద్భుతమైనటువంటి
(07:00) జిగేల్ జిగేల్ లాంటి బట్టలన్నీ వేసుకొని కోట్లు వేసుకొని ఆ పిరికితనాన్ని కప్పుకొని మనం తిరుగుతున్నాం ఈ ప్రపంచంలో అందులోనూ ఆ బోయి రూమ్స్ అనేవి వచ్చిన పర్పస్ వేరు వాళ్ళు తీసుకొచ్చిన ఉద్దేశం వేరు ఆ ఇప్పుడున్నటువంటి యూత్ వాడుకునేటువంటి ఆ అది వేరవుతుంది ఏమి లేదమ్మ ఒక్క మాట పర్పస్ వేరు అనుకున్నప్పుడు అవి ఇలా ఎలా ఉపయోగపడుతున్నాయఅమ్మ ఆ పర్పస్ కోసమే ఉపయోగపడాలి కదమ్మ ఇప్పుడు కత్తి నువ్వు కొనుక్కున్నావ్ బజార్లో నుంచి దేనికోసం కొనుక్కున్నావు నేను కిచెన్ లో కూరగాయలు కోయ కోసుకున్నానండి అని మర్డర్ చేసి నువ్వు జైల్కి వెళ్లి కూసిన తర్వాత
(07:33) చేతే ఊరుకుంటాడా ఆ అరే కత్తి ఉంది కూరగాయలు కోసుకోవడానికే అని ఒక జర్నలిస్ట్ అనలైజ్ చేసి చెప్తుంటే దాన్ని ప్రపంచం యక్సెప్ట్ చేస్తదా అంటే ఏంటి దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు కత్తి తయారు [గొంతు సవరించుకోవడం] చేసేటోడికి కూడా తెలుసు ఇది కూరగాయల కోసమే చేస్తున్నాను ఇది దేనికి ఉపయోగపడితే నాకెందుకు నేను తయారు చేస్తున్న ఇది దేనికైనా ఉపయోగపడని దేన్ని ఎవరు ఎలా కావాలన్నా అలా ఎవడి ప్రాడక్ట్ ని వాడు సేల్ చేసుకోవడానికి మార్కెట్ లో ఉంటాడు తప్ప వాళ్ళు విలువలతోటి కూడుకున్నటువంటివి ఎప్పుడు విలువలుగానే నడుస్తాయ అమ్మ ఎప్పుడు విలువలతోటే ఉంటాయ అమ్మ అంతేగాని
(08:08) ఒక పర్పస్ కోసం వచ్చింది మరి ఇవాళ ఇంత దౌర్భాగ్యం ఎందుకు అవుతుంది సరే ఇవాళ కొత్త ఒక అమ్మాయి ఒక మైనర్ ఓయో రూమ్లోకి వెళ్ళింది ఫలానా ఆ అవ్వబడింది ఫలానా ఆ అవ్వబడింది అని మనం మాట్లాడుతున్నామే అరే ఇన్ని ఎన్ని జరగట్లేదు ఇన్ని జరుగుతున్న ఓయో రూముల్లో ఎందుకున్నాయి ఓయో రూములు పర్పస్ కోసం అన్నప్పుడు ఓయో రూమ్ వాడు విపరీతంగా వీటన్నిటిని అడ్డుకట్ట వేయొచ్చు కదా మా ఓయో రూముల్లో మీరు ఇలాంటి ఇలాంటివన్నీ జరగడానికి వీలు లేదు మేము అన్ని చోట్ల కెమెరాలు పెడతాము మేము భార్యా భర్తలు మాత్రమే రావాలి ఫ్యామిలీలు మాత్రమే రావాలి లేదా ప్రొఫెషనల్ దీంట్లో
(08:40) ఉన్నవాళ్ళు మాత్రమే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసే ఎంప్లాయిస్ రావాలి లేదా ఆఫీస ఆఫీసర్లు రావాలి వాళ్ళ పని కోసం వ్యక్తిగత పనుల కోసం వచ్చి వెళ్ళాలి తప్ప అనైతికమైనటువంటి పనులు అసాంఘిక చర్యలు చేయడానికి వీలు లేదని బోర్డు పెట్టి వాడేమనా స్ట్రిక్ట్ చేశడా చేయలేదే మరి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం వాడి పర్పస్ వాడికి నడవాలి వాడు ఎంకరేజ్ చేస్తున్నాడు ఎంకరేజ్ చేసి దారులు తీసినటువంటి వాడి దవడ పగలకొట్టకుండా మనం కొంపలో కూర్చొని తెగ చూసేస్తున్నాం చూసావా YouTube లో అయ్యో ఇలా జరిగిందంట అయ్యో అలా జరిగిందంట అయ్యో అని మాట్లాడుకుంటున్నాం
(09:12) చూసారా వెదవలెవరు అబ్జెక్ట్ చేయనటువంటివాడు ఇవాళ ప్రపంచం మొత్తం చెడిపోయిందండి చెడిపోయిందండి చెడిపోయింది దవడ పగలగొట్ట బుద్దేస్తది ఒక్కొక్కడిని నాకు ఎందుకు చెడిపోయింది రా ఎక్కడ చెడిపోయింది నీ మాటతో చెడిపోయింది. నిజంగా ప్రపంచం చెడిపోయి ఉంటున్నట్టయితే నువ్వు ఇంత సెక్యూరిటీ గా ఉండేదానివి కాదు నేను ఇంత సెక్యూరిటీ గా ఉండేదాన్ని కాదు నిజంగా ప్రపంచం చెడిపోయి ఉంటే మన కంచంలో అన్నం ఇవాళ మనం భరించగలిగేనంత రేట్లో ఉండేది కాదు నిజంగా ప్రపంచం చెడిపోయి ఉంటే నీ కూతురు నీకు సేఫ్ గా ఇంట్లో ఉండేది కాదు నిజంగా చెడిపోయి ఉండున ఉన్నట్లయితే నీ
(09:44) భార్యకి చెడిపోయిందా ప్రపంచం ఎందుకు మాట్లాడుతారు చేతగానితనానికి ప్రపంచం చెడిపోయింది అనేటటువంటి ఒక ట్యాగ్ ఒకటి తగిలించేసేసి అంటే నాకు కు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనేటటువంటి ఒక సిచువేషన్ని క్రియేట్ చేసుకొని మీకు మీరు కూర్చుంటున్నారు. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అసలు ఓయో రూములు పెట్టినోడు ఒక పర్పస్ లేకపోతే వెళ్ళిన వాళ్ళది ఇంకొక పర్పస్ కానీ అక్కడ జరిగింది ఇంకొక పర్పస్ పర్పస్ ఒక్కటే వెళ్ళేటవాడికి తెలుసు తీసుకెళ్ళేటవాడికి తెలుసు ఓయో రూమ్ పెట్టిన వాడికి తెలుసు ఓయో రూమ్లో ఏం జరుగుతుంది అనేటటువంటి ఓయో రూమ్స్
(10:23) అనేటటువంటి మాట పలకడం వచ్చిన ప్రతి మందికి ఒక్కడికి కూడా తెలుసు నేను అడుగుతున్నాను ఇన్ని జరుగుతున్నప్పుడు ఏ ఒక్క జనము తిరగబడినప్పుడు ఏ ఒక్కళ్ళు ఇది ఇది తప్పు అని ఖండించినప్పుడు అసలు వీటి గురించి ఎందుకు మాట్లాడాలి ఇవి తప్పులని ఎందుకు అనుకోవాలి లైసెన్స్ ఇచ్చి పడేయండి ఎవ్వడేమైన లైసెన్సులు ఇవ్వండి ఏ అమ్మాయిని ఎంతమంది దారిద్రం చేసేసేయండి లైసెన్సులు ఇచ్చి పడేయండి ఆ లైసెన్సులు ఎవరు ఇవ్వాలా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతకాలు తీసుకుని మరీ ఇవ్వాలా ఉం సంతకం పెట్టడమే కదా ఇదంతా నోరు మెతపట్లేదు అంటే కారణం ఏంటి జరిగిన తప్పు ఓయో రూముది కాదు జరిగిన
(11:06) తప్పు తీసుకెళ్ళిన వాడిది ఎంత ఉందో ఓయో రూముది ఎంత ఉందో దానికి వంద రెట్లు ఆ ఓయో రూములు ఇలాంటి అనైతిక పనులకి పాటుపడుతున్నాయని తెలిసినా నోరు మెదపడినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్యులది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థికులది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సో కాల్డ్ బ్యూరోక్రాట్స్ ది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా ఎవరిది సో కాల్డ్ ఉపాధ్యాయులది ది సో కాల్డ్ జనాలది సో కాల్డ్ వైఫ్ సో కాల్డ్ హస్బెండ్ ప్రతి ఒక్కడు బాధ్యతే దీనికి చెప్తున్నాను కదా ఇవాళ అవుతున్నాయి అవుతున్నాయి అవుతున్నాయి ఎన్నమ్మా కనీసం ఒక ఐదఆరు వేల ఎపిసోడ్లు చేసి ఉండు ఉంటాను నేను ఎన్ని
(11:47) విషయాల్లో గొంతు చించుకొని నేను అరుస్తున్నాను ఇవి జరుగుతున్నాయి మీరు ఖండించండి ఇవి జరుగుతున్నాయి మీరు ఖండించండి ఎందుకు ఖండించను సిగ్గు లేకుండా కొంపల్లో కూర్చొని ఏం జరిగిందో చూసి దాని గురించి కాలక్షేపం కోసం నువ్వు నిద్ర కూడా మానుకోకుండా అర్ధరాత్రి దాకా YouTube లు చూసి చూసి ఏం పీకుతున్నావ్ నువ్వు నేను కనీసం ఖండించడం తెలియదా ఒక మాట మాట్లాడడం తెలియదా ప్రతి ఇంతమంది ఇన్ని వేల మంది యూట్యూబర్స్ ఉన్నారు కనీసం ఓయు రూమ్లో ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వాన్ని ఖండించమని చెప్పేసిన ఒక్క మాట మీ యొక్క ఒక్క వీడియోకి ముందు గాని వీడియో తర్వాత
(12:18) గాని ఎందుకు వేయరమ్మ ఎందుకు వేయరు ఎవ్వడు నోరు తెరవనంతవరకు ఇవి జరిగే తీరుతాయి జరుగుతూనే ఉంటాయి ఎవడికో ఒకడికి నీ వార్త కావాలి కాబట్టి ఎవడో ఒకడు దాన్ని గెలుకుతాడు అంతే వార్త కింద ఉంటున్నాయే కానీ ఇవన్నీ కూడా అవాంతరాల కింద మాత్రం ఎవడు తీసుకోవట్లేదు ఈరోజు అంటే అమ్మాయి పైన ఈ అనైతికమైనటువంటి పనులు జరుగుతున్న ఎక్కడైనా అది ఓరూమ్లో కావచ్చు బయట గాని ఎక్కడైనా జరిగినా గాని అమ్మాయి పేరే బయటిక వస్తారు తప్ప ఫలానా అబ్బాయి చేశడు ఫలానా పేరు అనుకుంటున్నారు అని ఎందుకు బయటికి రాదు ఎప్పుడైనా గాని అమ్మాయి బాధపడింది అమ్మాయి ఇలాగ దారుణానికి
(12:57) చేయబడింది అమ్మాయి పైన అని అమ్మాయి అమ్మాయి అమ్మాయి పేరే ఎందుకు వస్తది నైతిక విలువలు లేనటువంటి మీడియా చేసిన అబ్బాయి ఎందుకు నైతిక విలువలు లేనటువంటి చట్టాలు నైతికతను పాతి పెట్టేసినటువంటి ఇంకా మిగిలిన అందరూ నేను నిజం చెప్తున్నాను కదా నిజంగా అవి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఎవరైతే అన్యాయం అయ్యారో అన్యాయమైనటువంటి వాళ్ళ పేర్లు బయటికి రాకూడదు ఆడపిల్లల పేర్లు అసలు రాకూడదు ఆడపిల్ల ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది కూడా వివరాలు గోప్యంగా ఉంచాలి ఇవన్నీ వాళ్ళు ఎవరికి పట్టిని ఎమ్మటే ఏం చేస్తున్నారు ఏదైనా ఒక ఆడపిల్లకి జరిగితే చాలు దాని దుంపేగా జరిగింది పక్కన పెట్టు
(13:31) అది నాలుగు రోజులకు మర్చిపోద్దేమో గొట్టాలు పట్టేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ అమ్మని వాళ్ళ ఇల్లు ఎక్కడఉందో చెప్పేసి వాళ్ళ బాత్్రూమ్లు ఎక్కడఉన్నాయో చెప్పేసి వాళ్ళ వాకిళ్లు ఎక్కడఉన్నాయో చెప్పేసి వాళ్ళ వాళ్ళ నీళ్ల తొట్టుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ బెడ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఏ బెడ్ మీద పడుకున్నారో చేసేసి ఓయో రూమ్లక వెళ్లి ఇవాళ నేను చాలా మందిని చూస్తున్నాను ఓయరు ఇక్కడే జరిగింది ఇక్కడే కెమెరాలు పెట్టారు ఇక్కడే ఇది జరిగింది అని నువ్వు వేసావు కదా నువ్వు వేసిన తర్వాత ఇవి జరగకుండా నువ్వు ఎన్ని వందల ఎపిసోడ్లు వేసావ్ ఆ ఆ
(14:00) హోటల్లో లేదా ఆ ఏరియాల్లో జరిగేటటువంటి వాటిల్ని ఎన్నిటిని జల్లెడబట్టావ్ జరుగుతున్నాయి జరిగిన తర్వాత మీరు తీయకండి దయచేసి నేను చెప్తున్నాను జరిగేటప్పుడే ఈ యూట్యూబర్స్ గాని జర్నలిస్టులు గాని మీడియా గాని జరుగుతున్నప్పుడు స్పై కెమెరాలు పెట్టి వాళ్ళని పట్టించి సమాజం నుంచి వాళ్ళని ఎందుకు వెలివేయరు అని నేను అడుగుతున్నాను సామాజిక బాధ్యత ఎవరికీ లేదా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ అక్కడ జరుగుతుందని ఆ ఏరియా లో ఉంటానని నీకు తెలవదా తెలిసిన రోజు నోరు మూసుకున్నావ్ జరిగింది కాబట్టి నీకు ఒక వార్త కావాలి
(14:30) కాబట్టి నువ్వు బయటకి వచ్చావు కానీ నీ చుట్టూ జరుగుతున్నటువంటి వాటిల్ని ఎన్నిటిని వేసావు అది చెప్పు బాస్ జరిగినయి వద్దు మనకి జరిగిపోయిన కథలు వద్దు జరుగుతున్న వాటిల మీద ఫోకస్ పెట్టి ఆపగలిగితే ఓయో రూమ్లో మూతపడతాయి ఆడపిల్లలు భయపడతారు మగపిల్లవాడిని ఏ ప్రతి ఒక్క తల్లి కూడా బయటికి వెళ్ళే ముందు చీపురు కట్ట చూపించి బయటికి పంపిస్తది వాళ్ళ అమ్మ సో ఇక్కడ అబ్బాయిదా అమ్మాయిదా తప్ప అనేది దాని విషయాన్ని పక్కన పెడితే సో ఆబవియస్లీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి బయటికి వస్తుంది అనిఅంటే కచ్చితంగా అమ్మాయి నమ్మే వస్తది నమ్మకుండా అయితే నమ్మకం లేకుండా
(15:02) రాదు. సో ఆ అబ్బాయి అంత బాగా నమ్మించగలుగుతున్నాడు ఎమోషనల్లీ కైండ్ ఆఫ్ బ్లాక్ మెయిల్ చేయకపోతే ఆ అమ్మాయి ఓయు రూమ్లోకి రాదు అన్ని రోజులు అక్కడ ఉండదు వచ్చిన తర్వాత నాకు ఇలా అన్యాయం జరిగిందిఅని బయటికి చెప్పింది ఇన్ కేస్ అమ్మాయికి నచ్చి చేస్తే సో అసలు ఆ అమ్మాయిలు ఫస్ట్ అఫ్ ఆల్ అమ్మాయిలు ఎలా జాగ్రత్త పడాలి అలాంటి అబ్బాయిల నుంచి అంటే మీరు ఏమంటారు ఒక్క మాట నేను చెప్తున్నానమ్మా ఇవాళ YouTube చూసే వాళ్ళకి ఇవన్నీ జరుగుతున్నాయని తెలియదా? సెల్ ఫోన్ లో ఆ అమ్మాయికి పరిచయం అయింది ఇన్స్టాలో జరగదు ఆహా కాదమ్మ ఇన్స్టాలో అదే నేను చెప్తున్నాను కదా ఈరోజు ఆ అమ్మాయి ఆ
(15:35) అమ్మాయి ప్లేస్ నుంచి నువ్వు పాఠం నేర్చుకోకుండా నువ్వు వెళ్తే నీకు అదే జరుగుతది పాఠాలు నేర్చుకోండి అని చెప్తే ఇప్పుడు నేను నీకు ఒక చిన్న సూత్రం చెప్తా ఒక వాస్తవం చెప్తా నేను సూత్రం కాదు వాస్తవం చెప్తా ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తా ఉంటారు ఏవండీ మా అమ్మాయికి అది చెప్పేసేయండి మా అబ్బాయిలకి ఇది చెప్పేసేయండి వీళ్ళకి ఇది చెప్పేయండి వాళ్ళకి అది చెప్పండి చెప్తా డెఫినెట్ గా చెప్తా వాళ్ళు కచ్చితంగా ఖచ్చితంగా వినరు వాళ్ళ సైకాలజీని బట్టి వాళ్ళ బాడీ కెమిస్ట్రీని బట్టి నేను వీళ్ళకి చెప్తా అమ్మ వీళ్ళు వినరు నేను మీరు చెప్పినా
(16:03) వినలేదమ్మా మేడం అంటే వినరమ్మ అందరూ వినరు చాలా మంది వింటారు కానీ కొందరు వినరు ఎప్పుడు వింటారు వాళ్ళు ఆ దెబ్బ వాళ్ళకు పడిన రోజున అప్పుడు ప్రియా చౌదరి ఏం చెప్పిందో గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మోసపోయింది కదా అప్పుడు వెతుకుతది అన్నమాట అప్పుడు పెడతది మీరు ఇలా మోసపోకండి ఈ వెధవలు ఇలాగే ఉంటారు ఈ దుర్మార్గులు ఇలాగే అయితారు అయిన తర్వాత రియలైజేషన్ వస్తది పాపలకి ముందు రాదు ఎన్ని ఎపిసోడ్ చేశాను ఎన్ని గొంతు చించుక చాలా మంది మదర్స్ చెప్తారు మా పిల్లలకి మీరు అంటే పడదండి ఎందుకంటే మీరు చాలా హార్ష్ గా మాట్లాడుతారు ఆడపిల్లల గురించి చెప్తారు అని మరి పడదు
(16:39) ఎందుకంటే ఎప్పుడు పడతది వాడి జోలికి వెళ్ళనటువంటి వాళ్ళు ఓకే ఈవిడఏదో మాకు మంచి మంచి చెప్తుంది మేము నేర్చుకుంటామ అనుకునే వాళ్ళకి పడతాయి అదే జోన్ లో ఉన్నప్పుడు నేనుఎందుకు పడతాను వాళ్ళు పడతారు. వాళ్ళు పడతారు ఆ తర్వాత ప్రపంచం నుంచి కూడా చాలా పడతారు ఆ తర్వాత జీవితంలో బొక్క బోర్ల పడతారు ఇదే జరుగుతది ఆడపిల్లలు ఎలా ఉండాలి అనింటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అమ్మాయి ఎప్పుడైనా సరే మగాడు నిప్పు అయితే ఆడది ఒత్తి అర్థమైందా అది కాలిపోతది ఆ నిప్పుకి దయచేసి దూరంగా ఉండండి సాధ్యమైనంత దూరంగా ఉండండి మీరు వాడికి ఎంత దగ్గరగా వెళ్తే అంతగా మిమ్మల్ని కాల్చేస్తాడు ఆ
(17:20) సెగ ఆ మగతనం అనేటటువంటి సెగ ఏదైతే ఉందో ఆ మగాడిలో ఉన్నటువంటి ఆ మేల్ ఆటిట్యూడ్ ఏదైతే ఉందో ఈ ఫెమినైన్ ఆటిట్యూడ్ ని అంతగా నమ్మించేస్తది అంతగా కరిగించేస్తది అంతగా కాల్చేస్తది దయచేసి నేను అసలు మీకు పెళ్ళీళ్లు కాకుండా ఓయో రూమ్లో ఏందమ్మా పెళ్ళీలు కాకుండా మీరు రోడ్ల మీద తిరగడం ఏంటమ్మా అసలు ఓయో రూమ్ అంటేనే ఆలోచించాలి కదా అమ్మాయి నేను అదే అడుగుతున్నాను కదా తల్లి రూమ్ కి వెళ్దాము అనంగానే ఎగేసుకుంటే వెళ్ళపో పోయినప్పుడు అదే జరుగుతది అయ్యో పాపం అమాయకురాలు వెళ్ళింది అని మనం మాట్లాడుకోవచ్చు కానీ ఓయో రూమ్ అంటే ఏంటో ఒక మగాడు ఎందుకు
(18:01) పిలుస్తున్నాడో తెలియనంత దద్దోజనం పులిహోరలు ఎక్కడ లేరు ఒకవేళ అదే దద్దోజనం పులిహోర అయితే అసలు మగాడి జోలికే పోదు అర్థమైందా అమ్మ మగాడు జోలికేపోదు అమ్మాయి ఏమనా టాపిక్ తీసుకొచ్చినా వద్దు అన్నా గాని ఈ మే ఈ అబ్బాయి నుంచి వస్తది అంటే నా మీద నమ్మకం లేదా అయ్యట్లేదా అమ్మ ఒక్క విషయం నార్మల్ మాట విషయం నువ్వు నీ యొక్క బలహీనతలు వాడు అడక్కముందే నువ్వు చెప్పేస్తావ్ ఆ అర్థమైందా వాడికి తెలుసు వాడు నీ నుంచి నీ బలహీనతలు ఎలా రాబట్టుకోవాలో వాడికి బాగా తెలుసు వాడు చక్కగా రాబట్టుకుంటాడు నీ వీక్ పాయింట్ ఎక్కడో కొడతాడు దాన్ని పట్టుకొని వాడు తీసుకెళ్తాడు నువ్వు
(18:37) పోతావ్ సానుభూతి ఇవాళ రేపు ఆడపిల్లలు కోరుకునేది ఏంటంటే సానుభూతి సపోర్ట్ ఏ సపోర్ట్ కావాలి ఓయో రూముల్లో సపోర్ట్ కావాలి వీళ్ళకి మామూలు సపోర్ట్లు కుదరవు అమ్మ నాన్న ఎందుకు ఎందుకు ఇది చేస్తున్నావ అని మందలించే అమ్మ నాన్నలు వీళ్ళకి గిట్టరు కొట్టుకునే అమ్మ నాన్నలు చూస్తే వీళ్ళకి చిరాకు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను కొట్టుకునే అమ్మా నాన్నలు వాళ్ళ బుద్ధి వాళ్ళ జ్ఞానం అంతే ఉంది వాళ్ళకి మీరు అమ్మా నాన్నలై వాళ్ళని క్షమించండి మంచి మార్గంలో నడవండి కాస్త చదువుకొని చావండి చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీ అమ్మా నాన్నలాగా
(19:12) కొట్టుకోకుండా ఒక మంచి వాడిని ఎత్తుకొని చక్కగా పెళ్లి చేసుకొని మీ అమ్మా నాన్నల జీవితాల్లో వాళ్ళు ఎలా చేసుకున్నారో అలా కాక వాళ్ళ నుంచి నేర్చుకున్న న్నది ఏమన్నా ఉంటే సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ ప్రేమగా ముందుకు పోండి అదే నేను చెప్తాను. సో మీరు చెప్పింది వింటే నాకు ఒక సామెతది గుర్తవస్తుంది గొర్రె కసాయం అనే నమ్ముతుందంట.
(19:32) సో అలాగా అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళని వెళ్ళకంరా బాబు అని ఇన్నిసార్లు మీరు మొత్తుకుంటున్నా మాకేమీ కాదు మాకు జరగదు అని మళ్ళీ మళ్ళీ మళ్ళీ అందులోనే ఫీమేలు మేలు అట్రాక్షన్ అనేది ప్రకృతిలోనే ఉంది. అర్థమైందా పురుషుడికి ఆడది అట్రాక్ట్ అవ్వడం అనేది ప్రకృతి సహజం అది రెండు కూడా అపోజిట్ జెండర్స్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు ఇంట్లో కూడా చూడు తల్లికి కొడుకు అంటే ఇష్టం తండ్రికి కూతురు అంటే ఇష్టం ఎందుకంటే ఆ టెండర్నెస్ ఆ ఆకర్షణ ఆ లాలింపు అనేది ప్రకృతిలోనే ఉంది మనకి కాబట్టి దాన్ని ఏం చేస్తారు అనింటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సున్నితత్వం దేనికి పెట్టింది ప్రకృతి ఒరేయ నాయన ఒకళ్ళ
(20:16) పట్ల ఒకళ్ళ గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకొని ప్రేమ పెంపొందించుకొని భార్య భార్యాభర్తలై పునరుత్పత్తి కోసం ఉపయోగపడండి తప్ప ఈ విధంగా ఓయో రూములక వెళ్ళిపోండి ఆ తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోండి ఆ తర్వాత ఇంకేదో చేయండి బ్రేకప్లు చెప్పుకోండి పెళ్లిళ్లు నాశనం చేసుకోండి మీ ఇష్టం వచ్చిన వాటితో సుప్రీం కోర్టు తీర్పిచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఏమన్నా పొర్లాడండి పందులల్లే ప్రకృతి చెప్పలా ఉమ్

No comments:
Post a Comment