కామం భోగం కోసమా.. సంసారం చేసే భార్యా, భర్త ఖచ్చితంగా వినాల్సిన కథ | Chaganti Koteswara Rao | Jai
Author Name:Jai Hindu
Youtube Channel Url:https://www.youtube.com/@jaihinduofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8mEEYy6qWaU
Title: కామం భోగం కోసమా.. సంసారం చేసే భార్యా, భర్త ఖచ్చితంగా వినాల్సిన కథ | Chaganti Koteswara Rao | Jai
Author Name: Jai Hindu
Description: కామం భోగం కోసమా.. సంసారం చేసే భార్యా, భర్త ఖచ్చితంగా వినాల్సిన కథ | Chaganti Koteswara Rao | JaiHindu
#jaihindu #chagantikoteswararao #chagantipravachanalu
Transcript:
(00:00) ఫుట్ పాత్ మీదే నడవాలి అలా మీరు సంసారములో ఉండాలి సంసారము నందు ప్రవేశించి తీరాలి గృహస్థాశ్రమంలోకి వేదము ఏ భోగం అంగీకరించిందో భోగమును అనుభవించాలి భోగం అనుభవించకూడదు అంటే మీరు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటప్పుడు నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మీరు ఒక పవిత్రమైన ఉద్దేశంతో గ్రహించే ప్రయత్నం చేయండి లేకోతే భాగవతం యొక్క తాత్పర్యమే అర్థరహితం అయిపోతుంది మనం వివాహం చేసు చేసుకునేటప్పుడు ఒక స్త్రీని చేపడుతున్నాను నేను ఒక స్త్రీని చేపట్టాను ఒక స్త్రీ అయితే ఒక పురుషుని చేపడుతుంది.
(00:36) ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు అల్లా టప్పాగా చేతకాని వాడై నా ఆడపిల్లని ఎలాగో అలా ఒక మొగాడికి ఇచ్చి పంపించేద్దామని మన సనాతన ధర్మమునందు పంపరు చాలా మహోత్కృష్టం ఏమిటో తెలుసా అండి ఆడపిల్లని ఇవ్వడం ఇచ్చేటప్పుడు చతుర్థి విభక్తి వేయుడు తండ్రి నమః చెప్పి నీకు ఇచ్చేస్తున్నాను అని ఇవ్వడు తండ్రికి అధికారం ఉంటుంది అందుకే కూతురి యొక్క సత్ప్రవర్తన చేత తండ్రి కూడా తరించిపోతాడు లేకపోతే సీతమ్మ తల్లి యొక్క సౌశీల్యము చేత జనక మహారాజు గారు జనక మహారాజు గారి భార్య ఎలా తరిస్తారు దానం ఇచ్చేస్తే దశరథ మహారాజు గారును ఆయన భార్యలు తరించాలి మరి
(01:14) జనక మహారాజు గారు భార్య ఎలా తరించారు అంటే మగపిల్లవాడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడై గయా క్షేత్రానికి వెళ్లి తద్దినం పెడితే ఈయన తరిస్తాడు ఆడపిల్ల ఆయన ఒక ఒక్కవైపే తరింప చేస్తాడు కొడుకుకున్న లక్షణం ఏమిటంటే ఒక్క తన తండ్రిని మాత్రమే తరింప చేస్తాడు తన మామగారిని పురుషుడు తరింప చేయలేడు. నేను చేసిన ధర్మం నేను చేసిన పుణ్యం ఏమైనా ఉంటే నా తండ్రి గారిని తరింప చేయొచ్చు నా తాతగారిని తరింప చేయొచ్చు నా మామగారి తండ్రి గారినో ఎవరినో తరింప చేయదు అదిఒక పెద్ద లిమిటేషన్ ధర్మంలో కానీ ఒక ఆడపిల్లకు ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఉభయ వంశాలని
(01:54) ధరింపచేస్తుంది ఇది మగవాడు చేయలేడు ఆడపిల్ల ఇక్కడ పుడుతుంది కన్యాదానం చేసి పంపిస్తాం పంపించిన తర్వాత వేరొక ఇంటికి కోడలు అవుతుంది వేరొక ఇంటికి కోడలై నా కుమార్తె యొక్క సౌశీల్యము చేత దాని నడువడి చేత అటు అత్తవారి వంశాన్ని ఉద్ధరిస్తుంది ఇటు నన్ను ఉద్ధరిస్తుంది ఇద్దరిని ఉద్ధరించగలిగినది ఆడపిల్ల మాత్రమే మగపిల్లవాడు అలా ఉద్ధరించలేడు అటువంటి ఆడపిల్లని చేతవాత కాకుండా దొరికాడు కదా అనిమ ఇవ్వరు మామగారు ఇచ్చేటప్పుడు కన్యాదాత కొన్ని ప్రమాణములను అడుగుతాడు వీటిని అతిక్రమించకుండా ఉండగలవా అడుగుతాడు ధర్మేచ నీవు ధర్మము చేసేటప్పుడు ఈవిడని ఉపకరణముగా
(02:38) తీసుకోగలవా దేనికి ఇస్తున్నానో తెలుసా మీ ఇద్దరూ కలిసి ధర్మపదమునందు చేరించి నీ చేతిని నువ్వు నా కుమార్తె యొక్క చేతిని పట్టుకుంటావు పాణిగ్రహణం అంటారు అందుకే అరచేతిని అరచేతితో వేళ్ళు కూడా బాగా తగిలేటట్టు రాసి పట్టుకుంటే కొడుకులు కూతుళ్లు పుడతారు ఒక్క వేళ్ళు మాత్రమే తగిలితే ఆడ సంతానం పుడుతుంది అరచేయి ఒక్కటే తగిలి మంత్రం చెప్తున్నప్పుడు వేళ్ళు తగలకపోతే కొడుకులు మాత్రమే పుడతారు పాణిగ్రహణ మంత్రానికి అంత రహస్యం ఉంది అందుని అరచేతిని అరచేతితో వేళ్ళు వేళ్ళకి బాగా తగిలేటట్టు రాసి పట్టుకోవాలి మొహమాటం లేకుండా పానిగ్రహణం చేసేటప్పుడు అయితే
(03:18) అవన్నీ ఉన్నాయా అండి అంటే మీరు ఎప్పుడైనా వివాహ విధి వింటే ఆశ్చర్యపోతారు ఎప్పుడైనా మా బావగారు అత్యయశాస్త్రి గారి అమ్మాయి వివాహం జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయి వివాహానికి వివాహ విధి గురించి ఉపన్యాసం చెప్తానని మాట ఇచ్చాను మా బావగారికి సరే అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే మనకి ప్రతి దాంట్లో లో లో ఒక ధర్మం ఉంటుంది ఒక పవిత్రత ఉంటుంది మనం చేసే పనిలో తప్ప ఏదో వేలంబరం కింద చేయరు ధర్మేచ నీకు ఈవిడ ధర్మపత్ని అర్ధేచ అర్థమునందు ఈవిడ్ని నువ్వు దాటకుండా ఉండాలి ఏమిటి అర్థం అంటే అర్థం అంటే డబ్బులు కావండి అర్థం అంటే ఏమిటో తెలుసా హృదయ క్షేత్రము నుండి పురుషుడి యొక్క
(03:59) తేజస్సు కదులుతుంది హృదయ క్షేత్రము నుండి కదిలినటువంటి తేజస్సుని ఎక్కడ ఎక్కడా నిక్షేపించడానికి వీలు లేదు కేవలము తన ధర్మపత్ని యందు మాత్రమే నిక్షేపించాలి అదియే ధర్మబద్ధమైన కామము దాని వలన కలిగే అర్థం ఏది మళ్ళీ తానే ఆమె కడుపు నుంచి కొడుకుగా వస్తాడు అందుకని ఇప్పుడు ఏమైంది ధర్మ అర్థ కామముల యందు ఈ క్షేత్రమును నువ్వు అతిక్రమించనని మాటి నేను ఈ అమ్మాయిని నువ్వు ఉద్ధరింపబడడానికి నీకు ఇస్తాను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే తీసుకుపోతాను మళ్ళీ అని చెప్తాడు తండ్రి అంటే ఆ మాట అనకూడదు కాబట్టి అనడు అంతే అంటే దాని అర్థం అదే నువ్వు ఇలా ఉంటే ఉంటుంది నీతో అలా ఉండాలి
(04:43) కాబట్టి ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి నేను ఈ స్త్రీని అతిక్రమించను ఇప్పుడు భారతీయ సాంప్రదాయంలో భార్య దేని కొరకు అంటే ముందు తాను ధర్మమునందు నడచుట కొరకు ధర్మపత్ని అయై తను నడవాలి ఆవిడ నడవాలి ఇద్దరూ కలిసి నడవాలి నడిచి ఏం చేయాలిఆ ఆయన ఈవిడని ఉద్ధరించాలి ఈవిడ ఆయన్ని ఉద్ధరించాలి ఇద్దరు ఒకరినొకరు ఉద్ధరించుకుంటూ నడవాలి అలా నడవడానికి సంసారం ఇప్పుడు మీరు ఈ నడవడంలో ఒక గమ్మత్తు ఉంది శత్రువులు ఎవరు ఇంద్రియములే ఈ ఇంద్రియములకి సుఖం ఏమిటో తెలియచెప్పలేదు అనుకోండి మీరు దీనికి ఏదో రుచి ఇప్పుడు మిగిలినటువంటి తుచ్ఛమైన విషయముల గురించి
(05:28) పోనీ పక్కన పెట్టండి ఒక రుచికరమైన ఆహారమును తినడం మీద రసేంద్రియమునకు మొక్కు ఉంది ఏదో ఏదో ఈ కూర తిందాం ఈ పులుసు తిందాం వంకాయ పచ్చి పులుసుగా తిందాం వంకాయ పెరుగు పచ్చడిగా తిందాం ఎన్ని కోరికలు అదే వంకాయి ఇన్ని కోరికలు ఉన్నాయి కానీ అప్పుడు ఎలా తీరుతుంది సంసారము నుందుండి అందులో ఏమాత్రము తప్పు లేదు నువ్వు తినవచ్చు భోగం అనుభవించవచ్చు వంకాయ తినద్దని వేదం ఏం చెప్పలేదు నీకు తినొచ్చు కానీ వైరాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి చాలామంది ఒక పొరపాటు పడుతుంటారు వైరాగ్యం తనంత తాను కదిలివచ్చి వచ్చే వస్తువు కాదు వైరాగ్యం ఎలా వస్తుందో తెలుసా మీరు లోపల
(06:09) ఒక పరిశీలన చేస్తుంటే వైరాగ్యం వస్తుంది. పరిశీలన ఏమి అంటే ప్రతిక్షణం జరుగుతూ ఉండాలి ఉదాహరణ ఒక్కటి చెప్తాను మీకు నేను నాకు ఏదో ఒక అరటికాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అనుకోండి నాకు ఒక భార్య ఉంది కదా దాని పని ఏమిటి ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటుంది అందుకనే చాలా చక్కగా అరిటికాయ బజ్జీ లేసి ఓ పచ్చడి చేసి నాకు పళ్ళెంతో తెచ్చి పెట్టింది అనుకోండి తినేసి ఇంకో పళ్ళెం ఇంకా చేశను తినండిఅని ఇంకా పళ్ళెంలో పోసింది అనుకోండి నీ మొహం ఇచ్చ ఇంకా తినలేనని పక్కన పారేసి వెళ్ళిపోవడం కాదు అలా అయితే మీకు ఎప్ప ఎప్పటికీ వైరాగ్యం రాదు బోధలలోనుంచి వాటిలోనుంచి
(06:46) వైరాగ్యం వస్తుందని మీరు అనుకుంటే పొరపాటుండి అలా వచ్చే వైరాగ్యం చాలా లిమిటెడే కొద్దిగా వస్తుంది వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి త్రూ ఇంట్రోస్పెక్షన్ త్రూ సెల్ఫ్ చెక్ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడంలో వస్తుంది ఇప్పుడు మీరు ఆది ఒక ప్రశ్న వేయాలి ఇంతకుముందు బజ్జి అనబడే పదార్థమును అడిగినది ఎవరు ఇందులో ఉన్న మనస్సు అడిగింది ఆల్రైట్ ఒక ఆరు బజ్జీలు తినిపించాను బా ఇంకొద్దు అన్నది ఎవరు ఈ మనస్సు అంది ఒకటవ బజ్జీ తిన్నప్పుడు చాలా లొట్టలేస్తూ తింది ఏడవ బజ్జీ దగ్గర టక్కేస్తాను అంటుంది అని ఊరుకుంటే మీరు అది సత్యము అని సిద్ధాంతం
(07:28) చేయొచ్చు ఏడవ బజ్జీ తర్వాత వస్తున్నటువంటి దుఃఖం ఏదో అది నిజము అని మీరు అనొచ్చు మూడు రోజులు పోయాక మళ్ళీ బజ్జీ పెట్టేటట్టు మరి ఏడో బజ్జీ దగ్గర దుఃఖం మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎలా కోరావు నువ్వు అంటే రుచి వాసన రుచి వాసన రెండింటిని పెట్టుకొని మనసు చేసిన పని యొక్క రుచిని మరిగి లోపల దాచి వాసనగా బయటపెట్టి తిప్పడాన్ని అలవాటు చేస్తుంది ఇది మీరు చూశారు అనుకోండి కాబట్టి ఈ వస్తువునందు సుఖము లేదు కాసేపు సుఖము సుఖమని ఇది చెప్తుంది ఆ తర్వాత అది సుఖం అనదు కాబట్టి ఇది సుఖము కాదు దుఃఖము కాదు ఇది కొంతసేపు సుఖమ అన్నది ఏదో అది సుఖము కాదు ఇది దుఃఖం
(08:11) అన్నదిఏదో అది కూడా దుఃఖం కాదు ఈ రెండు కావు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు చూడండి దుఃఖం కూడా మీకు ఎప్పుడు ఉంటుందండి చాలా ఆశ్చర్యకరమైన విషయం మీకు మనసులో మీరు దేని గురించి దుఃఖ పడుతున్నారో ఆ దుఃఖ పడుతున్నటువంటి విషయం మీకు జ్ఞాపకంలో ఉన్నంత సేపు వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు ఇంతలో అనుకోకుండా ఎవరో వచ్చి ఏదో చెప్పారు అనుకోండి ఒక మాట ఏదో చెప్తుంటే ఏడుస్తున్నవాడు అటు చూసాడు అనుకోండి చూసి అటు వింటున్నాడు అనుకోండి ఓ ఐదు నిమిషాలు దాని గురించి అలా వింటూ ఉండిపోయాడు అనుకోండి ఏడవడం మర్చిపోతాడు ఎందుకంటే దేని గురించి శోకస్తున్నాడో దాన్ని మనసు
(08:46) వదిలిపెట్టింది కాసేపు శోకం పోయింది అంటే ఇప్పుడు ఈ శోకము సత్యమా దుఃఖము సత్యం కాదు కాబట్టి మనసు చెబుతున్న సుఖము సుఖము కాదు దుఃఖము దుఃఖము కాదు కాబట్టి ఈ సుఖ దుఃఖములు రెండు కూడా మనసు చేత సృష్టింపబడిన ద్వందములు దీనికి అతీతముగా ఏదో ఉంది దానికి దుఃఖము యొక్క భాష అంటదు అది నిజమైన మైన ఆనందం ఆ ఆనందం ఏది ఎంత చూసినా ఎంత అనుభవించినా అది ఎప్పుడూ సుఖముగా ఉండే వస్తువు ఒకటి ఉన్నది అని మన వేదము చెబుతున్నది అది ఏది అని మీరు వెతకడానికి దీన్ని వదిలిపెట్టడం మొదలుపెట్టారు అనుకోండి అది వైరాగ్యం ఇప్పుడు మనసు చెబుతున్నవన్నీ ద్వందములే అని మీరు తెలుసుకుంటే అది చెప్పిన
(09:32) వాటికన్నిటికి నవ్వేసి వెళ్ళిపోతుంటారు ఇప్పుడు ఏమైంది అది వైరాగ్యం అయింది ఈ వైరాగ్యం ఎక్కడి నుంచి రావాలి భోగంలో ంచే రావాలి భోగంలోనుంచి రోగం వస్తుందో భోగంలోనుంచి యోగం వస్తుందో మీ నడువడి బట్టి ఉంటుంది. సంసారం అందరూ చేస్తారు సంసారం చేయని వాళ్ళు ఎవరు ఉండరు గృహస్థాశ్రమంలో ఉంటారు చాలామంది ఉంటారు ఎక్కడో మహాత్ములు బ్రహ్మచర్య నుంచి సన్యాసంలోకి వెళ్లొచ్చు కానీ సంసారములో ఉండి తరిస్తున్నారు కొంతమంది సంసారములో ఉండి పతనం అయిపోతున్నారు కొంతమంది ఒకే సంసారము ఒకడిని పతనం ఎందుకు చేస్తుంది ఒకడిని ఎందుకు ఉద్ధరిస్తుంది అండి అంటే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది ఒకడు సుఖం
(10:08) అనుభవిస్తూ లోపల పరిశీలన చేస్తున్నాడు ఇది సుఖము కాదు కాసేపటి తర్వాత తృప్తి పడిపోయి ఇంకా అక్కర్లేదు అంటుంది కాబట్టి ఇది సుఖము కాదు ఇది దీని మాయ దీని ఆట అని తెలుసుకుంటున్నాడు. వైరాగ్యం పొందుతున్నాడు ఆ మనసుని ధిక్కరించి ఒకడు అదే సుఖమని అది ఏం చెప్తే దానికి లొంగుతున్నాడు వాడు ఎప్పుడు సంసారమును భోగము కోసమే వాడాడు అందులో నుంచి ఏం వస్తుంది రోగం వస్తుంది.
(10:37) ఒకడు సంసారమును దేనికి వాడాడు అదే భోగమును పట్టుకొని ఇది సుఖము కాదు అని తెలుసుకోవడానికి వాడుతున్నాడు ఇప్పుడు ఆయనకి ఏం వచ్చింది? యోగం వచ్చింది యోగం ఎందులో నుంచి వచ్చింది వైరాగ్యంలో నుంచి వచ్చింది ఇప్పుడు చెప్పండి వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది వైరాగ్యం పైనుంచి రాదు వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి ఎలా పుడుతుంది సడన్ గా అలాగ ఉండడం కాదు మీ పరిశీలన చేత అది పుడుతూ వస్తుండడం ప్రారంభం చేస్తుంది అది మెల్లగా మనసే కారణము అని స్థిరమైన నిర్ణయం ఏర్పడిపోతే ఇంట్లోటో సంపూర్ణముగా మనస్సు చెప్పిన మాటను తిరస్కరిస్తుంది అప్పుడు
(11:16) గట్టి వైరాగ్య భావన నిలబడుతుంది దీనికి సంసారమును ఆలంబనముగా చేసుకొని నడుస్తారు కొందరు సంసారమందలి భోగ భోగమునందు మగ్నమైపోతాడు ఒకడు ఇంతే తేడా ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలి నోటి మాటతో చెప్తే కుదరదు ఒక మహాత్ముడి జీవితాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు వ్యాసులవారు అది ఆయన ప్రయత్నం ఇప్పుడు ఈ కోణంలో మీరు వినండి అందుకే భాగవతంలో ఒక్కొక్క ఘట్టం వింటూ ఉంటే ఏదో ఒక ఫలితము మనస్సుకి అంది తీరుతుంది ఏమా ఫలితము ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్న వారికీ ఆ స్థాయిలో అనుభవిస్తారు చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతారో కర్దమ ప్రజాపతిని చూసి శ్రీమన్నారాయణుడు
(11:58) కన్నుల వెంట నీరు కార్చుట ఏమి ఆనంద భాష్పములు రాలుట ఏమి ఆనందము దుఃఖము అని రెండు లేని వాడికి ఆనంద భాష్పాలు రాలడం ఏమిటి అంటే ఈయన కోరబోతున్న కోరిక ఏమిటో ఆయనకి తెలుసు ఆయన భార్యని అడగబోతున్నాడు భార్య కోసం తపస్సు చేసినవాడు ఎవడున్నాడు ప్రపంచంలోప వేల సంవత్సరాలు అంటే గృహస్థాశ్రమంలో తరించడానికి ఏది మార్గమో లోకులకు చెప్పి గృహస్థాశ్రమము యొక్క వైశిష్ట్యమును ఆవిష్కరించగలిగిన ఒక మహా పురుషుడు ఇవ్వాళ నా గురించి తపస్సు చేశాడు వేదము చెప్పడం కాదు ఇవాళ నిరూపిస్తున్న ఒక మహాత్ముడు నా ఎదుట నిలబడ్డాడు ఒక భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగినవాడు నిలబడుతున్నాడు ఇది ఆయన
(12:38) ఆనందం కన్నుల వెంట నీరు కారింది శ్రీమన్నారాయణుడికి ఆనంద భాష్పాలు పడ్డాయి అది బిందు సరోవరమైనది ఎంత ఉత్కృష్టమైన స్థితి చూడండి మీరు అసలు అందులోనే అందుకని ఇటువంటి స్థితి కలిగినటువంటి కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు అడిగారు నాయనా నువ్వు ఏ కోరికతో ఇంత తపస్సు చేశవు అని అడిగాడు అంటే ఆయన అన్నాడు నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను చతుర్ముఖ బ్రహ్మ నాకు ఒక కర్తవ్యోపదేశం చేశారు నువ్వు ప్రజోత్పత్తిని చేయి నువ్వు సంతానమును కను అని చెప్పారు నన్ను కన్న తండ్రి ఆయన మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యం అందుచేత ఇప్పుడు నేను ఆయన మాట
(13:17) పాటించాలి మాట పాటించాలంటే ప్రజోత్పత్తిని చేయాలంటే నాకు సౌశీల్య అయిన భార్య కావాలి అన్నాడు ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి ఎందుచేత అంటే చిత్రంగా ఉంటుంది రామకృష్ణ పరమహంస వివాహం చేసుకుని కూడా శారదాదేవిని ఎప్పుడూ తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళకపోతే శారదాదేవి దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తుండేవారు నీ భర్త పిచ్చివాడు అయిపోయాడు తిరుగుతున్నాడని పాపం ఆవిడకి భర్తగారిని చూసుకోవాలని కోరిక పుట్టింది ఒకసారి కలకత్తా వెళతాను అంటే తండ్రిగారు అర్థం చేసుకొని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే సరే మధ్యలో అనేక ఘట్టాలు జరిగాయి అనుకోండి రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరుకున్న
(13:55) తర్వాత మొట్టమొదటి రాత్రి రామకృష్ణ పరమహంస శారదాదేవిని పిలిచి అన్నారు చూడు నేను నిన్ను వివాహం చేసుకున్నాను పరమ యదార్థం నువ్వు నాకు భార్యవి నేను నీకు భర్తని భార్యా భర్తల సంబంధము చేత కేవల భోగములను అనుభవించి డొల్లయైన సంసారమునందు ప్రవేశించి నీవు పతనమై నేను పతనమై ఉండిపోదాం అంటే నాకు అభ్యంతరము లేదు తాలి కట్టాను కాబట్టి లేదు నీవు నాకు భార్యవై నేను నీకు భర్తనై సంసారం అనగా కేవలము బిడ్డలని కనడము కాదు కామోపభోగము కాదు ఈశ్వర పాదములు పట్టి తరించడంలో నువ్వు నాకు నేను నీకు

No comments:
Post a Comment