8% Secret 😱 భూమి మేల్కొంటుందా? 🕉️ కేవలం 8% మంది...🔥 2032 డెడ్‌లైన్ I Bairaagi Yaatra
Author Name:Jagamantha Kutumbam Naadi
Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369
Youtube Video URL:https://www.youtube.com/watch?v=g1ylqPdUALY
Title: 8% Secret 😱 భూమి మేల్కొంటుందా? 🕉️ కేవలం 8% మంది...🔥 2032 డెడ్‌లైన్ I Bairaagi Yaatra
Author Name: Jagamantha Kutumbam Naadi
Description: 8% Secret 😱 భూమి మేల్కొంటుందా? 🕉️ కేవలం 8% మంది...🔥 2032 డెడ్‌లైన్ I Bairaagi Yaatra #dailymeditation #sanatandharma #bairaagi #jagamanthakutumbamnaadi #bhakti #parampara
_________________________________________________________________
🕉️ Support Jagamantha Kutumbam Naadi
🪔 Keep the Light Alive:
💐 https://www.bairaagilokam.com/support
(QR Code/Scanner and Link 👆)
___________________________________________________________________
JOIN SIMPLE GUIDED DAILY MEDITATIONS IN OUR
Bairaagi Lokam Members Area:
⭐️ How To Join ⭐️
వెలుగు యోద్ధాలూ 💐
సరికొత్త బైరాగి లోకం మెంబెర్స్ ఏరియా కి స్వాగతం 🙏
బైరాగిలోకం మెంబర్షిప్ లో చేరేందుకు ఇవే సులువైన స్టెప్స్:
స్టెప్ 1.
Telegram అకౌంట్ create చేసుకోండి
స్టెప్ 2.
Aagnya:
https://superprofile.bio/vig/6a92b996...
Tureeyam:
https://superprofile.bio/vig/6a9510e0...
పైన ఇచ్చిన ఆజ్ఞ, తురీయం రెండు లింక్స్ తెరిచి చూడండి.
ఒక్కో లెవెల్ లో ఏమేం అందుబాటులో ఉంటాయో చదవండి.
ఎందులో చేరతారో నిర్ణయించుకోండి.
Aagnya: రోజూ ధ్యానం, జ్ఞానం, అనుభవాల కోసం
Tureeyam: ఆజ్ఞ లెవెల్ లో ఉండేవన్నీ, ఇంకా అదనంగా, తురీయం బేసిక్ ప్లస్ స్పెషల్ మెడిటేషన్స్ - ఇది మరింత లోతైన అడ్వాన్స్డ్ సాధన మీరు చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటారు.
స్టెప్ 3.
రెండిటిలో ఒక లింక్ లో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి.
స్టెప్ 4.
వెంటనే అక్కడ Telegram 'జాయిన్ ఛానల్' లింక్ కనపడుతుంది.
క్లిక్ చేయండి.
బైరాగి లోకం Telegram ఛానల్ లో జాయిన్ అయిపోండి.
ఇదే మన బైరాగి లోకం ఇల్లు.
స్టెప్ 5.
Telegram బైరాగి లోకం - ఆజ్ఞ/తురీయం చానెల్స్ లో
పైనే కనిపిస్తుంది pinned లింక్ - ఇదే మీ వీడియోస్ అన్నిటినీ మీ ముందు ఉంచుతుంది.
రోజూ ఇదే లింక్ క్లిక్ చేసి మీ డైలీ మెడిటేషన్ వీడియో వద్దకు వెళతారు.
⭐️ ఒక వేళ కోర్స్ ₹9,999 అని మీకు కనపడితే, కంగారు పడవద్దు.
మెంబెర్స్ కి ఈ కోర్సెస్ ఉచితం, క్లిక్ చేసి లోపలి వెళ్ళండి. ⭐️
స్టెప్ 6.
మీకు రోజూ వచ్చే సందేహాలు, ధ్యానంలో అనుభవాలు ఎప్పటిలాగే
(మన ఫేస్బుక్ కమ్యూనిటీ లో చేరనివారు చేరండి),
అక్కడ అడగవచ్చు, రాయవచ్చు.
/ 1ckkeq2bu7
Velugu Yoddhaloo 💐
Welcome to the all new Bairaagi Lokam Members Area.
Here are 6 super simple steps to join, we invite you to check them out now 🙏
Step 1:
Create a Telegram account
Step 2:

The above given links are for Aagnya and Tureeyam membership links.
Open them, read what you get in each tier.
Decide which tier you like better.
Aagnya - For everyday meditations, wisdom and experiences
Tureeyam - All daily meditations & wisdom PLUS Tureeyam & Special Meditations - Advanced Level
Step 3:
Open your selected tier Aagnya/Tureeyam, make payment to subscribe.
(Aagnya is just ₹111 per month, and Tureeyam is just ₹179 per month)
Step 4:
You will immediately see Telegram's 'Join Channel' link,
after a successful payment.
Click it.
Join our Bairaagi Lokam Telegram Channel.
This channel is our Bairaagi Lokam's home...
Step 5:
In your Telegram's Aagnya or Tureeyam Channel,
on the top, you will find a Pinned Communication with a Link.
This link is your door, it will take you to your daily meditations and all other courses.
Step 6:
You might have questions to ask or experiences to share now and then.
You could write them in the dedicated posts and get answered -
on our Facebook Bairaagi Lokam Community as always.
Here is the link, join it if you have not yet joined:
/ 1ckkeq2bu7
________________________________________________________
🔥👉 Click for All of Bairaagi's Money Lessons Playlist:
• Money (Life Lessons)
-------------------------------------------------------------------------------------------
#jagamanthakutumbamnaadi #bairaagi #teluguspirituality #sanatanadharma #meditation #teluguyoutube #JKN #BairaagiLokam
© 2026 Jagamantha Kutumbam Naadi. All Rights Reserved.
పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు! 🙏
ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి! 🌟
Transcript:
(00:00) బాబా నిన్న రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ శరీరం భూమితో మాట్లాడుతూనే ఉంది. నమ్మశక్యంగా లేదా? ఉండు నాన్న క్లియర్ గా చెప్తాను ముందు నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు. పెద్ద మంచు కొండ కరగడానికి ఆ మంచు మొత్తం కరగాలా లేదా ఒక చిన్న భాగం వేడెక్కితే చాలా మిగతాది వెంటనే దానంతట అదే కరుగుతుందా? సమాధానం అవును కరుగుతుంది.
(00:26) సైన్సు లో ఒక పేరు ఉంది దీనికి. క్రిటికల్ మాస్ అంటారు. ఒక కచ్చితమైన శాతం మారితే చాలు మిగిలిన వ్యవస్థ అంతా తనంతట తానే కొత్త స్థితిలోకి మారుతుంది. అది సూత్రం నాన్న మరి మన భూమి విషయంలో ఆ శాతం ఎంతో తెలుసా కేవలం 8%. గత వీడియోలో DNAన్ఏ రూపంలో నీలో నిద్రపోతున్న శక్తి గురించి చెప్పాను కదా. ఇవాళ ఆ శక్తిని నువ్వు జాగృతం చేయడం మొదలు పెడితే అది నీతోనే ఆగకుండా భూమి మొత్తానికి ఎలా పాకుతుందో చెప్తాను.
(00:58) చివరిదాకా విను ఎందుకంటే ఇందులో నీ వంతు కూడా ఉందిరా నువ్వు నిలబడేది నేలపై కాదు ఒక గ్రిడ్ పైన బాబా స్కూల్లో నువ్వు భూమి ఒక అయస్కాంతం అని నేర్చుకున్నావు కదా కంపాసు ఎందుకు ఉత్తరం చూపిస్తుంది అంటే దానివల్లే కానీ అయస్కాంత శక్తి ఊరికే ఒక గీత గీసినట్టు ఉండదు. అది భూమి మొత్తం భూమి చుట్టూ ఒక సన్నని వెలుగు వల అల్లుకొని ఉంది.
(01:24) దాన్నే ఎర్త్ గ్రిడ్ అంటారు. ఏమంటారు ఎర్త్ గ్రిడ్ రా ఆ నువ్వు రోజు కూర్చునేది నడిచేది పడుకునేది అన్ని ఆ కనిపించని గ్రిడ్ పైనే ఇప్పుడు ఇది తెలుసుకో నీ ఫోన్ వైఫై కి కనెక్ట్ అయినట్టు నీ శరీరం కూడా ఈ గ్రిడ్ కి కనెక్ట్ అయి ఉంది. నువ్వు ప్రశాంతంగా ప్రేమగా ఉన్నప్పుడు నీ ఫ్రీక్వెన్సీని అంటే నీ ప్రేమ ప్రకంపనను ఈ అర్త్ గ్రిడ్ కి పంపిస్తూ ఉన్నావు నువ్వు నీకు తెలియకుండా అదే నువ్వు కోపంగా భయంగా ఉన్నప్పుడు అప్పుడు నీ ఫ్రీక్వెన్సీ అంటే నీ లోపల ప్రకంపన వేరేలా ఉంటుంది ఉంటుంది కదా మరి ఆ కోపం ఫ్రీక్వెన్సీ నువ్వు నిలబడిన చోట ఆగిపోతుంది అనుకున్నావా లేదు
(02:01) బాబా నీ కోపాన్ని కూడా అర్త్ గ్రిడ్ లోకి పంపుతున్నావ్ పాపం భూమి తల్లి కలియుగంలో పాపాల భారాన్ని మోస్తోంది అని సినిమాల్లో లో డైలాగులు విని ఉంటావు కదా అది నిజమేరా సైంటిఫిక్ గా ఇదే అర్థం దానికి బాధ, కుట్ర, కుళ్ళు, కోపం, ద్వేషం ఇవన్నీ వైబ్రేషన్సే ఇవన్నీ కూడా కోట్లకు కోట్ల మంది ప్రతిరోజు ప్రతి పూట భూమి గ్రిడ్డులోకి ప్రకంపనలుగా పంపుతూనే ఉన్నారు.
(02:29) అమ్మా భూమాత మా అందరి తరపున బైరాగి క్షమార్పణలు అందుకో తల్లి. నువ్వు భూమి అయస్కాంత శక్తి వల వలన కనెక్ట్ లో ఉన్నారు. నువ్వు ఆనందంగా ఉంటే ఆనందమయ వైబ్రేషన్ కోపంగా ఉంటే కోపం ఫ్రీక్వెన్సీ భూమిలోకి ప్రసరిస్తున్నావు. ఇది తెలుసుకున్నావు ఇప్పటివరకు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకో నీ చిన్నప్పుడు చెరువులోనో బావిలోనో రాయి విసిరింది గుర్తుందా? ఒక్క చిన్న రాయే కానీ అలలు అంత దూరం వెళ్తాయి.
(02:56) కదా సరిగ్గా అలాగే నీలోని వైబ్రేషన్ ను నువ్వు పెంచుకుంటున్నప్పుడు గ్రిడ్డు లో నువ్వు నిలబడ్డ చోట ఒక అల మొదలవుతుంది. సైంటిఫిక్ గా ఇది జరుగుతోంది. నీ నుండి దూరం వరకు నీ వైబ్రేషన్ ప్రభావం భూమిలో ప్రసరిస్తూ ఉంది. అయితే నాన్న ఒక్క రాయితో ఎంత అల వస్తుంది? చిన్నదే మరి చెరువు మొత్తాన్ని కదిలించాలంటే ఏం కావాలి? చాలామంది ఒకేసారి రాళ్లుు వేయాలి.
(03:22) అంతే కదా ఇక్కడే 8% లెక్క వస్తుంది. అర్థం చేసుకో నీ ఆలోచనను శాశ్వతంగా మార్చగల సూత్రం విను ఇప్పుడు భూమి మీద ప్రతి ఒక్కరు మారాల్సిన అవసరం లేదు కేవలం 8% మంది తమ ఫ్రీక్వెన్సీని పైకి తీసుకువెళ్తే చాలు ఆ అలలన్నీ కలిసి మిగతా గ్రిడ్ మొత్తాన్ని కదిలిస్తాయి. నీకు తెలుసా భౌతిక శాస్త్రంలో కూడా ఇలాంటి ఫేజ్ ట్రాన్సిషన్ సూత్రాలు ఉన్నాయి. డీప్ ఫ్రిడ్జ్ లో నువ్వు నీళ్లు పెట్టావనుకో ఆ నీళ్లు మంచుగా మారేప్పుడు ప్రతి అణువు ఒకేసారి ఐసు అయిపోదు.
(03:53) ముందు ఒక చిన్న శాతం మారుతుందిరా ఆ చిన్న శాతం మారడంతో మిగతాదంతా వేగంగా ఐస్ అయిపోతుంది. అలా బాబా మన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఇది గ్రహించారు. ఒక్క తపస్వి తపస్సుకు రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉండేది అని కథలు చెప్తారు కదా అది కేవలం చందమామ కథ కాదు బాబా అర్త్ గ్రిడ్ మెకానిక్స్ చాలా సైంటిఫిక్ మన సనాతన ధర్మం నాన్న ఇప్పుడు వేరే కోణం చూద్దాం.
(04:17) నేను చెప్పేది కల్పన చేయి కళ్ళ ముందు 1940వ సంవత్సరం ఒక పెద్ద వంతెన కనిపిస్తోంది. కింద పెద్ద అగాధం ఆ వంతెన మీద 1000 మంది సైనికులు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ ఒకేసారి కాళ్ళు కదుపుతూ కవాతు చేస్తూ వంతెనను దాటుతున్నారు. వచ్చిందా పిక్చర్ ఏమవుతుంది అప్పుడు? కూలిపోతుంది వంతేనా సర్వనాశనం అయిపోతుంది. అదేంటి ఎందుకు రెజోనెన్స్ బాబా అందరి కాళ్ళ అడుగులు ఒకే రిథం అంటే లయలో ఉండడం వలన ఆ అడుగుల శబ్దాలన్నీ కలిసి ఒకే వైబ్రేషన్ పుట్టిస్తాయి.
(04:53) రెజోనెన్స్ అంటారు. ఆ రెజోనెన్స్ ఎంత శక్తివంతమైందంటే అంత పెద్ద వంతెన టక్కున కూలిపోతుంది. అందుకే సైనికులను వంతెన మీద నడిచేప్పుడు అడుగులు కలపకుండా నడవండి అని ఆర్డర్లు ఇస్తారు. నాన్న భూమి గ్రిడ్డు కూడా అంతే సున్నితమైంది కోట్ల మంది మనుషులు రోజు భయం, కోపం, అసూయ వంటి బరువైన ఫ్రీక్వెన్సీలు దానిలోకి పంపిస్తూ ఉంటే గ్రిడ్డు మీద ఒత్తిడి పెరుగుతుంది.
(05:17) అంతమంది వైబ్రేషన్లు కలుస్తుంటే ఎంత శక్తివంతమైన రిజోనెన్స్ గా మారుతుందో ఊహించు. అంత టార్చర్ ని అనుభవిస్తోంది పాపం భూమి తల్లి. దీని గురించి ఆఖరిలో నువ్వు ఊహించని ఒక విషయం చెప్తా గుర్తు పెట్టుకో. అలా పాపం భూమ్మీద అంత ఒత్తిడి పెరుగుతోంది నాన్న. ఎన్ని ఏడుపులు, ద్వేషాలు గల వైబ్రేషన్స్ ఉన్నాయి మరి భూమి మీద ఈరోజు.
(05:38) అలాంటి ఒత్తిడి పేరుకు పోయినప్పుడు భూమిలో ఒక నొప్పి వంటిది పుడుతుంది పాపం. భూమి లోపల ఉన్న ఆ నొప్పి బయటకు రావాలి కదా భూకంపాలుగా ప్రకృతి విపత్తులుగా బయటకు వస్తుందది. ఈ కాలంలో ఇలాగే మనిషి తనను తాను ఇంకా భూమిని నాశనం చేసుకుంటున్నాడు. లో వైబ్రేషన్ల ఎమోషన్ల వల్ల కానీ నాన్న శుభవార్త లేకపోతే బైరాగి ఏ విషయం చెప్పడు కదా తేలికైన ఫ్రీక్వెన్సీలు ఉంటాయి [సంగీతం] శాంతి కరుణ కృతజ్ఞత ఉత్సాహం ఇటువంటివి సరిగ్గా వ్యతిరేకంగా పని చేస్తాయి.
(06:12) గ్రిడ్డులో పేరుకుంటున్న చెత్త వైబ్రేషన్లను ఇవి కడిగి పారేయగలవు. గ్రిడ్డును స్థిరపరిచే పని ఆ ఉన్నత వైబ్రేషన్స్ చేస్తాయి. భూమిలో ఒత్తిడిని మెల్లిగా తగ్గించి వేస్తాయి. ఏ ప్రకృతి విపత్తులు లేకుండా విడుదల అయ్యేలా చేస్తాయి. అందుకేరా వేరే పనిలేక కాదు ప్రతి వీడియోలో నేను ధ్యానం చేయమని పదే పదే చెప్తూ ఉంటాను. నువ్వు రోజు చేసే ధ్యానం నీకోసం మాత్రమే కాదు ఇది భూమికి ఒక గ్రౌండింగ్ వైర్ లాంటిది.
(06:38) [సంగీతం] భయపడాలా నమ్మాలా బాబా ఈ మధ్య చాలామంది కామెంట్లలో అడిగారు ఏదో పెద్ద మార్పు ఐదారేళ్లలో వచ్చేస్తోంది అంటున్నావు కదా బైరాగి భయపడాలా అని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నాతో తద్వారా మహా అవతార్ బాబాజీ వంటి మహా గురువుల మహాకూటమితో కనెక్ట్ లో ఉన్నావు భయం లేదు నీకు నేను చెప్పేది ఒక్కటే ప్రతి మార్పుకు ముందు ఒక అనిశ్చితి ఉంటుంది అవును కదా కానీ ఆ అనిశ్చితిని భయంతో చూడాలా కుతూహలంతో చూడాలా అనేది నీ ఎంపిక ఆత్మ శాశ్వతమైనది అని మన ధర్మం వేల ఏళ్లుగా చెప్తోంది.
(07:14) ఈ మార్పులో ఎవరి పాత్ర ఏంటి అన్నది వాళ్ళ ఆత్మ ఎంపికే తప్ప యాదృచ్చికం కాదు. నువ్వు ఇవాళ ఇక్కడ ఈ క్షణంలో ఈ వీడియో చూస్తూ ఉండడం కూడా యాదృచ్చికం కాదురా ఇది గురువుల ఉన్నత జీవుల లీల ప్రణాళిక. అందుకే వచ్చి వినగలుగుతున్నావు ఈ నా మాటల్ని. [సంగీతం] బాబా పోయిన వీడియోలో క్లూ గుర్తుందా? మహావతార్ బాబాజీ నేర్పే విద్యను ఎవరు ఆయన కంటే ముందు సాధన చేశారో అంటూ ఒక క్లూ ఇచ్చాను చూడకపోయిఉంటే ఆ వీడియో చూడు చాలా మంది ఎన్నో గెస్సులు చేశారు.
(07:48) ఆ కామెంట్లు అన్నీ నేను చదివాను నాన్న ప్రతిది మరి అలాగే బైరాగి యాత్రలో ఇవాల్టి నా గురించిన క్లూ విను జాగ్రత్తగా విను పోయిన వీడియో క్లూ లో నేను చెప్పిన మహాత్ముడి పిలుపు వచ్చినప్పుడు నేను నా జడలు కేశాలు ఎవరిని నీకు గుర్తు చేస్తాయో ఆయన నివాసానికి ఎదురుగా నిలబడితే దానికి కుడి పక్కన ఉన్న పర్వత ప్రాంతంలో ఆది భౌతికానికి అవతల ఉన్న చోటులో అప్పుడు నేను ఉన్నాను [సంగీతం] అక్కడి నుండి నా పాదాన్ని నవీన సమాజంలో పెడితే భూమాత గ్రిడ్డులో చేరిన వైబ్రేషన్ను చూసి అయ్యో తల్లి అనిపించింది నాకు సరే నేనున్న ఆ ప్రాంతం ఏది గెస్ చేయగలవా డిటెక్టివ్లా పసిగట్టగలవా నీ
(08:25) ఆన్సర్ కామెంట్ చేసి చెప్పు చదువుతా సరే సరే ఇక సాధన చేద్దాం ఇది ఇంటి దగ్గర గడ్డిలో నిలబడి చేస్తే చాలా మంచిది లేదా ఇంట్లోనే చెయ్యి పరవాలేదు నేల పైన కాళ్ళు ఫ్లాట్ గా ఆనించి నిలబడు కళ్ళు మూసుకో పాదాల మడమల నుండి భూమి లోపలకు వేళ్ళు దిగుతున్నట్లు ఊహించుకో చెట్టు వేర్లలాగా మెత్తగా శ్వాస తీసుకుంటూ భూమి నుండి ఒక చల్లని స్థిరమైన శక్తి నీ కాళ్ళల్లోకి బాడీ లోకి ఎక్కుతున్నట్లు భావన చేయి ఒక 30 సెకండ్లు అంతే ఆ తర్వాత ఇంకో 30 సెకండ్లు మనసులో మళ్ళీ మళ్ళీ ఇలా అనుకో విను నా శాంతి భూమికి ఒక వెలుగు అలా నా శాంతి భూమికి ఒక వెలుగు అలా 60 సెకండ్లు
(09:08) పూర్తయ్యాక చివరిలో పాదాలలో వెచ్చదనం అనిపించిందా నిలకడ స్థిరత్వం అనిపించిందా గమనించి అది కూడా కామెంట్ లో రాయి చిత్రం ఏంటంటే బాబా ఈ సాధన చేసిన చాలా మందికి అదే రోజున ఏదో ఒక చిన్న శుభప్రదమైన విషయం జరిగింది. భూమి తల్లి కానుక ఇచ్చిందేమో అనుకున్నారు వాళ్ళు ఆమెకు మంచి వైబ్రేషన్ పంపించావు కదా పాపం అందుకు నువ్వు కూడా చేసి చూడు నాన్న మరి చేస్తావా గుడ్డు గుడ్డు ఆ ఇందాక ఒక విషయం చెప్తాను అన్నాను భూమి గ్రిడ్డులోకి అధమ ప్రకంపనలు చేరితే అవి ఏ విధంగా సాక్షాత్కరిస్తాయో నీకు తెలుసా నాన్న నూరేళ్ల క్రితం వరకు కూడా క్లీన్ గా ఉండేది భూమి ఇప్పుడు రకరకాల
(09:46) పొల్యూషన్ తో నిండిపోయి ఉంది. అవును కదా దేనికి ఎందుకు చెత్త అనేది లోవర్ వైబ్రేషన్స్ కు భౌతిక రూపం నాన్న. పాయింట్ అర్థమైంది కదా మన పై తలాలలో అంటే ఫిఫ్త్ డిమెన్షన్ ఆ పైన చెత్తే ఉండదు తక్కువ స్థాయి భావనలు అక్కడ ఉండవు గనుక క్యా సంజా నాన్న భూమి మీద కేవలం 8% మంది ధ్యానం చేసి వైబ్రేషన్లను పెంచుకుంటే భూమి గ్రిడ్డును కడిగివేయడం జరుగుతుంది.
(10:15) ఇదే నువ్వు ఇవాళ నేర్చుకున్న సూత్రం కానీ మనం ఇవేమి పట్టించుకోకుండా రోజువారి పనుల్లో కొట్టుకుపోతూ ఉంటే మాత్రం ఆ 8% చేరుకోలేకపోతే మాత్రం భవిష్యత్తు పురాణంలో చెప్పిన పరిస్థితులు ఐదార ఏళ్లలో వచ్చేస్తాయి. 2032 డెడ్ లైన్ నాన్న చూసుకో ఆలోచించుకో అప్పటికి పూర్తిగా ఆలస్యం అవ్వకుండా 8% మందిలో నువ్వు చేరతావా చేరతాను అంటే కామెంట్ చేయి 8% లేదా ఎనిమిది అని అదే కమిట్మెంట్ తో రోజూ ధ్యానం చెయ్ భూమ్మీద ఉన్న 800 కోట్ల మనుషుల్లో 8% 64 కోట్ల మంది గుర్తుపెట్టుకో నాన్న దీనికోసమే యుద్ధ ప్రాతిపదిక మీద మరింతమందిని ధ్యాన మార్గంలోకి తీసుకువచ్చే పనిలో మహావతార
(10:57) బాబాజీ వెలుగు యోద్ధ ల సైన్యం పని చేస్తోంది. అందులో నువ్వు భాగమవుతావు. బాబా మన వంశీ పైరాగి లోకం మెంబర్షిప్ ఏరియాలో డైలీ ధ్యానం చేయిస్తున్నాడు. బోలేడు మంది వైబ్రేషన్లు పెంచుకుంటున్నారు. భూమికి న్యూ అర్త్ కు నీ వంతుగా నువ్వు వైబ్రేషన్ పెంచుకోవాలి అని స్ఫూర్తి నీకు కలిగి ఉంటే రా ఆలస్యం చేయకు డిస్క్రిప్షన్ లో స్టెప్స్ ఉన్నాయి చేరిపో ఇది మనుషులందరికీ ముఖ్యమైన వీడియో కదా మరి ఏవేవో వీడియోలు షేర్లు చేస్తుంటారు.
(11:25) నువ్వు ఈ వీడియో షేర్ చెయ్ హైపు చెయి నాన్న ఇది తల్లికి నువ్వు చేయగలిగిన చిట్టి సేవ చేసుకో అదరగొట్టేద్దాం బాబా కొత్త యుగంలోకి దూసుకుపోదాం. మరో బైరాగి యాత్రలో మళ్ళీ కలుస్తా సుఖినో భవంతు చల్తే మనో బైరాగి జై శ్రీరామ్ జై భారత్ జై శివశంభో జై గురుదేవదత్త [పాడటం][సంగీతం]

No comments:
Post a Comment