జనాభాలో సగం మందికి ఎముకల బలం లేదు, ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని కూడా అనిపించటం లేదు మనకు
Author Name:Chinna Maata
Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Bnm5H4x9iOs
Title: జనాభాలో సగం మందికి ఎముకల బలం లేదు, ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని కూడా అనిపించటం లేదు మనకు
Author Name: Chinna Maata
Description: 🦴 Are half of us losing our bones?
Bone loss can become a problem as we age. Bone health is especially important after the age of 50.
👉 Calcium is not the only thing that is important for strong bones — Vitamin D, adequate protein, physical activity, and weight-bearing exercises are also important.
👉 Daily walking, stair climbing, and proper strength exercises are useful according to your ability.
👉 Habits such as smoking, excessive alcohol consumption, and lack of physical activity can damage bone health.
👉 If you have problems such as frequent bone fractures, loss of height, or back pain, consult a doctor; if necessary, you can get a Bone Mineral Density (BMD/DEXA) test.
Only if your bones are strong… can we live independently even after 50! 💪🦴
#BoneHealth #BoneStrength #Osteoporosis #Calcium #VitaminD #HealthyAging #After50 #50Plus #FitnessAfter50 #StrongBones #SeniorFitness #HealthTips #TeluguHealth #TeluguFitness #Health #BoneHealth #BoneStrength #After50 #ShortQuote
Transcript:
(00:00) చివరిదాకా తెలియదు ఈ సమస్య ఉందని విరిగిపోయాక తెలుస్తుంది ఎముకలు బలహీన పడిపోతున్నాయి బోలు ఆస్టియోపోరోసిస్ ఆస్టియోపినియా అంటాం చూడండి అంటే ఏం లేదు ఎముకలు బోలు అయిపోతాయి ఉండాల్సిన డెన్సిటీ ఉండదండి డెన్సిటీ అంటే సాంద్రంగా మందంగా గట్టిగా ఉండదు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఒక యాక్సిడెంట్ జరిగిందండి తెలిసిన వాళ్ళదే పాతికేళ్లే కుర్రాడు యాక్చువల్ గా ఎముకలు విరిగిపోయేంత యక్సిడెంట్ కాదు చిన్నదే కానీ టక్ మని అని చెప్పి రెండు ముక్కలు అయిపోయిందండి ఎముక భారతదేశాన్ని నిశశబ్దంగా చాలా చాలా సైలెంట్ గా ఏదో బీపీ షుగరు క్యాన్సర్
(00:38) అనుకుంటున్నాం కదా ఇది కూడా కబిలించేస్తుందండి మహమ్మరి లాగా వచ్చి పడిపోయింది మన అలవాట్లే ముఖ్యంగా లైఫ్ స్టైల్ గురించి మనం డైలీ చెప్పుకుంటున్నాం మన అలవాట్లు మాత్రమే కారణం ఎవరో చాలా కొద్దిమంది జెనటికల్లీ మనం ఎక్కువ అవి కలిపేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కంఫర్ట్ గా ఉంటుంది కదా సో అసల ఎంతమంది దీంతో ఇబ్బంది పడుతున్నారుఎంత ఎంతమందికి ఈ సమస్య ఉంది తెలిసిన తర్వాత మన అలవాట్లు ప్రధానంగా ఏవేవి కారణం అవుతున్నాయి ఏదో జనరల్ గా మనం విటమిన్ డి అందట్లేదు లేకపోతే కాల్షియం అందట్లేదు అందుతుంది కానీ మొత్తం పోతుంది. లేకపోతే సింపుల్ గా
(01:12) వర్కవుట్ చేయట్లేదు అంటే ఎముకల మీద సాంద్రత పడట్లేదు ఇంతవరకే అనుకుంటా మగాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది మెనోపాస్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటాం కానీ కాస్త లోపలికి వెళితే వాస్తవాలు బయటపడతాయండి లేదు నా ఎముకలు గట్టిగా ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి అనుకుంటే నేనుేం చేయలేను. నా ఎముకలుయితే గట్టిగా ఉన్నాయండి ఎందుకంటే నాలుగైదు సార్లు పడ్డాను యక్సిడెంట్లు గా పడ్డా కూడా క్రాక్ కూడా రాలేదు వెరగడం సంగతి దేవుడు లక్కీగా అంటే నా లైఫ్ స్టైల్ లో ఇవన్నీ చేంజెస్ గత 20 పాతికేళ్ళ నుంచి చేసుకున్న అదృష్టం అనిపించింది మరి నాకు
(01:46) పనికవచ్చేయన్నీ మీకు షేర్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు అవన్నీ కూడా షేర్ చేస్తానండి. విటమిన్ డి లోపం ఉంది కాల్షియం ఉండట్లేదు దాంతో టక్కుమని చెప్పి పైడితే చాలు ఎముకలు ఇరిగిపోతున్నాయి ఇది 60 ఏళ్ళ దాటిన తర్వాత అండి ఇంకా పెరిగిపోయింది మన వాళ్ళలో 60 ఏళ్ళ దాటిపోతే ఇంకా వయసు అయిపోయిందిలే నా పని అయిపోయిందిలే అని కూర్చోవడానికి అలవాటు పడుతున్నాం కాస్త ఎండ తగలనివ్వట్లేదు ఇంకా కాల్షియం ఉందో లేదో కూడా తెలియట్లేదు సో మరి గణాంకాలు ఏం చెప్తున్నాయి అనేది చూద్దాంండి ఆస్టియోపోరోసిస్ తో బాధపడుతున్న వాళ్ళు బోలి ఎముకలతో బాధపడుతున్నారు 18 ట 20% ఉంటే ఆస్టియో
(02:20) ఆటోపీనియా ఆస్టియోపీనియా అంటే ఎముకలు ఉండాల్సినంత డెన్సిటీ ఉండదు ఇందాక చెప్పాను కదండీ బాడీ బరువు పెరిగిపోతూ ఉంటుంది కానీ ఎముక గట్టిగా ఉండదండి అంటే కొవ్వు గట్టల పెంచేసుకుంటూ ఉంటాం మజిల్ పెంచడానికి ట్రై చేయం కదా మనం సో సగానికి సగం మంది భారతదేశంలో సగానికి సగం మంది అండి మహిళల్లో అయితే ఇంకా ఎక్కువ ఇది మెనోపాస్ దాటాక అయితే అండి మహిళల్లో 80% ఎముకల్లో స్ట్రెంత్ ఉండట్లేదండి మరి మీ ఉమెన్ మీద మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా దయచేసి ఇది వాళ్ళకి చూపించండి ఈ వీడియో వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి రేపటి రోజు
(02:55) వాళ్ళు బాగుంటేనే కదండీ వాళ్ళ కాళ్ళు చేతులు బాగుంటేనే మీరు బాగుంటారు ఆ విషయం మీకు తెలుసు కానీ వెస్టరన్ కంట్రీస్ తో పోల్చుకుంటే మనవాళ్ళు అంటే వెస్టరన్ లో సపోజ్ 60 కి 70 కి కాస్త వీక్ అవుతున్నారు అనుకోండి మనవాళ్ళు 30 కి 40 కి వీక్ అయిపోతున్నారంట చెప్తా కారణాలు అన్నీ కూడా చెప్తాను అంటే వాళ్ళకి అవగాహన ఉంది వచ్చింది మనకు అవగాహన లేదు నా తాపత్రయం కూడా అదేనండి అవగాహన కల్పించాలని జరుగుతున్న ప్రమాదం చెప్పాలని అంతే తప్పించి ఏదో భయపెట్టేయాలని అలా ఎలా అనుకుంటారు చాలామంది అలా కాదు ఇక 60 తర్వాత అయితే చాలా చాలా దారుణంగా ఉంది
(03:30) ఆస్టియోపోరసిస్ అని చెప్పి చెప్తున్నారు సో 50 60 కాదు నిన్న జపాన్ పెద్దాయన గురించి చెప్పాను 90 ఏళ్ల వయసులో కూడా ఫిట్నెస్ పోటీల్లో సగం తన వయసులో సగం ఉన్నవాళ్ళతో సవాలు ఇసురుతున్నాడు గట్టిగా ఉన్నాడు కదా ఆయన అలవాట్లు కూడా చెప్పాం ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా చెప్తా సో మరి మెనోపాజ్ అయిపోయిన మహిళలకు మాత్రం ఖచ్చితంగా చూపించండి డిస్కస్ చేయండి ఎందుకు ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారంటండి చాలా చాలా చాలా అంటే ప్రమాదానికి చాలా దగ్గరలో ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం నా వరకు నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను కానీ ఈరోజు
(04:05) యాక్సిడెంట్ లో పాతికేళ్ల కుర్రాడి ఎముక టప్మని ఇరిగిపోతే నాకు ఇవన్నీ గుర్తొచ్చినాయండి అందుకే చక్కగా ఇవన్నీ కూడా గణాంకాలన్నీ తీసుకొని మీ ముందు ఉంచుతున్నా ఇవన్నీ వాస్తవాలే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినవే ఫేమస్ రిపోర్ట్స్ మీరు కావాలంటే Google లో కూడా చూసు చూసుకోవచ్చు మరిగ లో ఎంతమంది చూస్తున్నారు ఏంటో తెలియదు కదా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి నెంబర్ వన్ వచ్చి పోషకాహార లోపం అండి పోషకాహారం అనంగానే గట్టిగా తింటున్నాం కదా అంటారు మీకు తెలుసు ఏం తింటున్నారు.
(04:32) సరే ప్రోటీన్ తినండి అంటున్నాం కానీ ఎముకకు ఫ్రెండ్లీ ఫుడ్ ఏంటి కాల్షియం అండి కాల్షియం [గురకలు] అది తింటున్నా ఇది తింటున్నా పాలు తాగుతున్నా గోంగూర తింటున్నా ఇలాంటివి చాలా చెప్తారు అసలు ఎండలో ఉంటున్నారా మీరు ఎండలో ఎండలో ఉండట్లేదు సో కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఎండ ఎంతంటే అంత ఎండ ప్లెంటీగా ఎండ భారతదేశంలో కావలసినంత ఎండ కానీ మనం ఒక కంఫర్ట్ కి అలవాటు పడిపోయి నీడ పట్టున ఉండటం సుఖం ఫ్యాన్ కింద ఉండటం ఇంకా సుఖం ఏసీ లో ఉండటం ఇంకా పరమ సుఖం కింద ఫీల్ అయిపోయి ఏది పల్లెటూరు వాళ్ళు కూడా సిటీ వాళ్ళతో ఈ మధ్య పల్లెటూరు వాళ్ళు కూడా పోటీ పడుతున్నారండి ఇంతకుముందు సిటీలో ఎక్కువ
(05:06) ఉండేది ఇది రాను రాను రాను ఆల్మోస్ట్ ఆల్ పల్లెటూరు వాళ్ళకు కూడా వచ్చేసింది అంటే వీళ్ళు కూడా సిటీ స్థాయికి వచ్చేసారు డెవలప్ అయిపోయారు ఈ విషయంలో రెండోది శారీరక శ్రమ లేకపోవడం ఇంతకుముందు కాస్తో కోస్తో పని ఉండేదండి ఇంక మొత్తం మిషనరీ వచ్చేసింది. ఇప్పుడు పొలాలకి పనులకి వెళ్ళేవాళ్ళు లేరు వెయిట్ చేసేవాళ్ళు లేరు కనీసం వాకింగ్ చేసి వచ్చేస్తున్నారు వాకింగ్ వల్ల ఎముక గట్టిపడదండి అంటే అది ఒక్కటే కాదు కాస్త స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజులు ఇవి చేయాలని మనం చెప్పుకుంటున్నాం కదండీ అవి చేయట్లే సో దానివల్ల బోన్ డెన్సిటీ ఉండట్లేదు తగ్గిపోతుంది ఇక అలవాట్లు అసలు మామూలుగా
(05:39) ఉండదు అలవాట్లు దమ్ము కొట్టే దాపం మందాపం ముఖ్యంగా షుగర్ అండి షుగర్ కూడా డ్రింక్స్ డ్రింక్స్ చేసే చేటు అంతా ఇంతా కాదు విపరీతమైన చేటు ఇది అన్నీ అన్ని రకాల కోల్డ్ డ్రింక్స్ అన్ని రకాల షుగర్ ఏదో గంప లాభం చిల్లి తీసింది అంటాం చూడండి మనం మంచి రిచ్ కాల్షియం తీసుకుంటాం మంచి ఎండలో ఉంటాం కానీ ఆ రోజు కూల్ డ్రింక్ తాగుతాం పోనీ ఒక్క రోజుకి ఏదో వారానికి నెలకి పర్వాలేదండి ఒక్కసారి రెగ్యులర్ గా కూల్ డ్రింకులు తాగే మహానుభావులు మనలో ఎంతో మంది ఉన్నారు మీకు తెలుసండి ఇంకా కూల్ డ్రింక్ తాగితే వదిలేసుకోవడమే ఆశలు వదిలేసుకోవడమే మీ ఎముకలు గట్టిగా ఉంటాయి
(06:16) గట్టిగా నిలబడతానని ఆశ వదులుకోవడమే మీరు చూసి ఉంటారు తుంటే ఎముక కానీ కాలు ఎముక కానీ టప్ మని ఇరిగిపోతూ ఉంటాయి 50 60 ఏళ్ళ తర్వాత పాపం బాత్్రూమ్ కి అక్కడికి వెళ్తారు పడిపోతారు ఇంకా అంతే సంగతి అటునుంచి అటే వెళ్ళిపోతుంది సో ఇక్కడ పట్టణాల గ్రామీణమా అనేది ఏమీ లేదు అన్ని చోట్ల ఈ పరిస్థితి ఉంది. సగానికి సగం మందిలో ఈ సమస్య ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి సగానికి సగం మంది ఎముక ఉండాల్సిన డెన్సిటీ లేదు.
(06:45) దీనికి రకరకాల టెస్ట్లు ఉన్నాయి మీరు చేయించుకుంటాను అంటే చేయించుకోవచ్చు ఏది డెక్సా స్కాన్ అంటాను చూడండి ఇలాంటివి తప్పేమి లేదు ఇలాంటివి చేయించుకోవచ్చు నా ఎముక ఎందుకో డౌట్ వస్తుందండి బోలుగా ఉన్నట్టు ఉంది చిన్ననాటికే పెయిన్స్ వచ్చేస్తున్నాయి లేకపోతే మొన్న నా మధ్య ఆక్సిడెంట్ అయింది క్రాక్ వచ్చింది అనే వాళ్ళు ఉంటారు చూడండి ఆ క్రాక్ తగ్గేదాకే సిమెంట్ కట్టేసుకోవడమో లేకపోతే ఆపరేషన్ చేయించుకోవడం చూస్తున్నారు తప్పించి అరే ఎముక సాంద్ర తగ్గుతోంది దాన్ని పెంచుకోవాలి అనే దృష్టి పెట్టట్లేదండి సో ఇది క్యాన్సర్ బీపి షుగర్ల లాగే చాలా నిశశబ్దంగా ఉంటుంది
(07:16) శత్రువే బయట పడదు ఎప్పుడు బయట పడుద్ది మన కర్మ కాలి ఫ్యాక్చర్ అవుద్ది చూడండి అంటే ఏదో ఒక యాక్సిడెంట్ అవుద్ది కదండీ మనం కింద పడ్డం చేస్తాం చూడండి అప్పుడు బయట పడుద్దండి అప్పటికీ జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోద్ది అంటే ఎముకలు అప్పటికి గుల్లబారిపోతాయి మొత్తం కూడా బోలుగా అయిపోతాయి అండి సో మరి ఈ ఎముకలు ఎముకలు తరచు బలహీనం అవుతున్నాయి అనంగానే చిన్న చిన్న లక్షణాలు కూడా చెప్తారండి వెన్ను నొప్పి నడు నొప్పి వస్తుంది వెన్న నొప్పు వస్తుంది అంటారు చూడండి వాళ్ళు అలాగే ఎత్తు తగ్గటం ఒకటి వంగి నడవటం ఒకటి ఇలాంటివన్నీ ఉంటాయండి అంటే చీటికి మాటికి
(07:51) చిన్న చిన్న వాటికి అందుకే డక్సా స్కాన్ ఇలాంటివి ఉంటాయి రెండోది ఎముకల సాంద్రతను అంటే దీన్ని బిఎండి అంటారండి ఇది కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక ఏం చేయాలి అంటే ఇంకేముంది చేయటానికి రెగ్యులర్ గా వర్కవుట్ చేయండి రెగ్యులర్ గా అంటే వాకింగ్ ఒకటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదండీ అవన్నీ కూడా చేయండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా విటమిన్ డి తీసుకోండి కానీ చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను దయచేసి కండరాలు కదులుతూ ఉండాలి కండరాల మీద ప్రెజర్ పడాలి అంటే కండరాలు అంటే ఆటోమేటిక్ గా ఎముకల మీద కూడా
(08:24) ప్రెజర్ పడుతూ ఉంటుంది. మళ్ళీ గుర్తు చేస్తున్న ఫస్ట్ శత్రువు వచ్చి సాఫ్ట్ డ్రింక్స్ అండి కాల్షియం బాడీలో ఉన్నటువంటి కాల్షియం మొత్తాన్ని బయటకి పంపించేస్తూఉంటుంది రెడ్ మీట్ తినట్లేదు లేండి మరీ ఎక్కువ రెడ్ మేట్ తింటే ఆ రెడ్ మీట్ కూడా మీ కాయల్షియం మొత్తాన్ని బయటకి పంపించేస్తూ ఉంటుంది ఎక్కువ తింటే ఎప్పుడైనా అయితే పర్వాలేదు మూత్రం ద్వారా పోతుందండి అలాగే స్వీట్లు ముఖ్యంగా ఇందాక చెప్పాను కదండీ కూల్ డ్రింక్స్ ఒకటే అనుకుంటున్నారు స్వీట్ బేక్ చేసినవి బేకరీలు మైదాపిండి స్వీట్ ఎంత పెద్ద శత్రువు అంటే అంత పెద్ద శత్రువు తినొద్దు
(08:55) నేను అంటలేదు కొద్దిగా టేస్ట్ కోసం పోతుంది కదా ఫీల్ పోతుంది అన్నిటికంటే ముఖ్యంగా టీ కాఫీలు నేను తాగుతాను మీకు చెప్పాను ఇంతకుముందు టీ కాఫీ నేను తాగుతాను ఒక హాఫ్ కప్పే తీసుకుంటాను చక్కగా తాటి బెల్లం వేసుకుంటాను పొద్దు పొద్దునే ట్రైబల్ నాచురల్స్ వాళ్ళు ఇస్తారు అని చెప్పాను కదండీ కాఫీ కూడా చక్కగా అరకు ఆ ప్రాంతం నుంచి తెప్పించుకుంటాను టీ కూడా అంతే సేమ్ సో మరి కాస్త తీసుకుంటే సరిపోతుంది కానీ ఎక్కువ తాగేస్తే రోజుకి నాలుగు ఐదు కప్పులు రెగ్యులర్ గా తాగేస్తే ఇంకా అంతే సంగతి ఇంకా ఆల్కహాల్ ఇంకా చెప్పక్కర్లేదు ఆల్కహాల్ మరి మానడానికి ఒక వీడియో చేయండి
(09:28) అంటున్నారు కానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా ఎంతో మంది చేసేసారు చెప్పేసారు నేను ఇప్పుడు భయపెట్టాలా ఇంకా ఎక్కువ భయపెట్టి చేయాలా అంటే కష్టం కదా అందుకే ఆలోచిస్తున్నా మంచి పాయింట్స్ దొరికినప్పుడు అది కూడా చేస్తా నూనెలండి నూనెలు ఎముక బలాన్ని ఇవ్వవు కొవ్వుని పెంచుతాయి అనవసరమైన బరువును పెంచుతాయి ఎముక మీద ఇంకా అడిషనల్ బడు వేస్తాయి ఏది మరి కొవ్వు పెరుగుద్ది కదండీ చుట్టూ సో ఫ్రైలు విపరీతమైన ఫ్రై అక్కర్లేదు మంచి గానుగు నూనె చెప్పాను కదండీ మంచి గానుగు నూనె అక్కడి నుంచి తెచ్చుకుంటాను చెప్పాను. సో చక్కగా కొద్దిగా వేసుకొని
(10:02) తీసుకుంటే సరిపోతుంది. సో మరి ఇవఏవి కూడా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు నేను మళ్ళీ చెప్తున్నాను. మిమ్మల్ని ఏదో అది చేసేయడానికి ఇది చేసేయడానికి కాదండి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే తాపత్రయంతో చేస్తున్నా ఒక సంఘటన జరిగిన వెంటనే నాకు అయ్యో అనిపిస్తది దాని గురించి ఆలోచించాలనిపిస్తది కష్ట స్టడీ చేస్తే ఇగో ఈ విషయాలన్నీ తెలుస్తాయి ఇవన్నీ నా దగ్గరే దాచుకోలేక మీ అందరికీ షేర్ చేస్తే మీలో చాలా మందికి ఉపయోగపడతది అని చెప్పి నా తాపత్రయం అంతే అందుకే ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేది చాలా మందికి తెలిీదు వాస్తవం ఇప్పటికీ
(10:34) తెలియట్లే చాలా మందికి ఇన్ని ఉన్నాయా సో మరి మీ ఎముకలు ఎలా ఉన్నాయో చెప్పండి ఎప్పుడైనా పడినప్పుడు ఏమైందో చెప్పండి మీ పెయిన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. మరి చాలా మంచి విషయాలు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి ఫాలో అయిపోండి ఇంకేం ఆలోచించొద్దు చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు మీ టైం అస్సలు వేస్ట్ చేయను

No comments:
Post a Comment