Wednesday, October 7, 2026

అవసరం తీరాక నిన్ను వదిలేస్తారు | When People Change Suddenly | Satyagrahi

అవసరం తీరాక నిన్ను వదిలేస్తారు | When People Change Suddenly | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UbrgVkSmUCI





Title: అవసరం తీరాక నిన్ను వదిలేస్తారు | When People Change Suddenly | Satyagrahi

Author Name: Satyagrahi

Description: Welcome to Satyagrahi, your sanctuary for relentless growth and profound self-discovery.
This isn't just a channel; it's a movement dedicated to unlocking the powerful, authentic person you were meant to be. We believe that true motivation isn't a fleeting spark—it's the steady, unwavering soul-force (Satyagraha) that arises when you align your actions with your deepest truths.
Every video here is designed to be a catalyst for life-changing clarity. We cut through the noise to deliver powerful insights, actionable strategies, and enduring wisdom that will help you:
⚡️ Overcome Procrastination and Fear: Break free from limiting beliefs and step into decisive action.
💡 Find Your Purpose: Discover your unique calling and build a life of meaning, not just routine.
🧘 Build Unstoppable Resilience: Learn to navigate challenges with grace and emerge stronger from every setback.
🌟 Master Your Mindset: Cultivate the mental toughness required to achieve ambitious goals.
Stop surviving and start thriving. Join the community committed to the force of truth and begin the extraordinary journey of mastering your inner world.
New videos every [Day of the week, e.g., Monday and Thursday]!

➡️ Subscribe now and claim your power. Your life-changing moment starts here.





This channel may feature content under Section 107 of the Copyright Act (1976). Fair use is permitted for purposes such as criticism, commentary, news reporting, teaching, scholarship, motivation, and research. Any use of copyrighted material in our videos is for educational, motivational, and non-profit purposes only, and is not intended to infringe upon the rights of the original copyright holders.







#motivation #inspiration #success #mindset #positivity #discipline #focus #growth #nevergiveup #selfimprovement #successmindset #confidence #lifelessons #dailyquotes #motivationdaily #motivationalvideo #successquotes #hardwork #positivethinking #mindpower

Transcript:
(00:01) [సంగీతం] రేపు ఉదయం మనక ఏదైనా తీవ్రమైన రోగం వచ్చి మంచాన పడినా లేదా మన అకౌంట్ లో ఉన్న డబ్బుఅంతా ఖాళీ అయిపోయి రోడ్డు మీద నిలబడిన ఈరోజు మనల్ని చూసి నవ్వుతూ నువ్వే నా ప్రపంచం అని ప్రాణాలు ఇచ్చేలా మాట్లాడే మనుషుల్లో నిజంగా ఎంతమంది మన పక్కన మిగులుతారు నిజం చెప్పండి ఈ ప్రశ్నకి సమాధానం వెతకడానికి మన మెదడు ఎందుకు భయపడుతుంది ఎందుకంటే మన అంతరాత్మకి ఆ పచ్చి నిజం ఇప్పటికే తెలుసు మనం బ్రతుకుతున్న ఈ రిలేషన్షిప్స్ అనే ప్రపంచం ఎంత డొల్లదో మనకి లోలోపల అర్థమవుతూనే ఉంది.
(00:37) కానీ నిజాన్ని ఒప్పుకోవడానికి మనకి విపరీతమైన భయం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒక అందమైన అబద్ధాన్ని బలంగా నమ్ముతూ పెరిగాం. లాహరి మహసేయులు వారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఈ ప్రపంచంలోనికి కనిపించే బంధాలన్నీ కేవలం ఒక నాటక రంగానికి సంబంధించిన వేషాలు మాత్రమే. మనం ఇతరుల ముఖాల్లో వెతుకుతున్న ఆ నిజమైన ఆనందం ఆ నిశ్చలమైన ప్రేమ బయట ఎక్కడా లేదు. మనం మన విలువని మన మనశశాంతిని తీసుకెళ్లి ఎదుటి మనుషుల గుర్తింపు మీద తాకట్టు పెడుతున్నాం.
(01:05) మనం చేస్తున్న అతి పెద్ద పొరపాటు ఇదే మనం రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పడే తాపత్రాయం అంతా దేనికోసం ఒకసారి గుండె మీద చేసుకొని నిజాయితీగా ఆలోచించండి. మనం కష్టపడి సంపాదించే డబ్బు మనం వేసుకునే బట్టలు మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు. చివరికి మన ఇంట్లో వాళ్ళ కోసం మనం చేసే త్యాగాలు వీటన్నిటి వెనుక ఒకే ఒక దాహం ఉంది.
(01:26) ఎదుటి మనుషులు మనల్ని గుర్తించాలి మనల్ని మెచ్చుకోవాలి. మనం లేకపోతే వాళ్ళు బతకలేరని వాళ్ళు అనుకోవాలి. అంటే మన ఆత్మవిశ్వాసాన్ని మన చేతుల్లో కాకుండా ఎదుటివాడి కళ్ళల్లో పెట్టుకొని తిరుగుతున్నాం. అదే మన జీవితంలో అన్నిటికంటే పెద్ద సమస్య. మనం ఒక ఎమోషనల్ బెగ్గర్ లాగా మారిపోయాం. ఎవరైనా రెండు మంచి మాటలు చెప్తే ఆకాశంలో తేలిపోతాం.
(01:48) అదే మనిషి కాస్త ముఖం తిప్పుకుంటే ఎంతో బాధపడిపోతాం. మన మూడు మన నవ్వు మన ప్రశాంతత అన్ని అవతల వ్యక్తి దయ దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి. మనం గాలిలో ఎగిరే గాలిపటం లాంటి వాళ్ళం అయిపోయాము. ఆ దారం మాత్రం ఎవరి చేతిలోనూ ఉంది. యోగ గురువు లహరి మహసేలు వారు సంసారంలో ఉంటూనే ముక్తిని పొందిన ఒక అద్భుతమైన మార్గదర్శకులయన.
(02:11) ఆయన ఎప్పుడు ఒక పచ్చి నిజాన్ని గుర్తు చేసేవారు. ఎవరి దగ్గర నుంచో నీకు శాంతి దొరుకుతుందని ఆశించడం అంటే ఎండమావులో నీళ్లు వెతకడమే మనం చేస్తున్నది అదే మనుషుల మనస్తత్వాలు రోజు రోజుకి మారే నీటి బుడగ అని తెలిసి కూడా ఆ బుడగ మీద మన శాశ్వతమైన ఆశల మేడలు కడుతున్నాం. మనం ఎప్పుడూ గమనించని ఒక విచిత్రమైన సైకాలజీ ఏంటో తెలుసా మనం ఒకరిని ప్రేమిస్తున్నాం అనుకుంటాం.
(02:34) కానీ లోపల మాత్రం ప్రేమిస్తున్నది ఆ మనిషిని కాదు ఆ మనిషి వల్ల మనకు దక్కుతున్న ఒక భద్రతను ఒక పొగడ్తను లేదా ఒక అలవాటును అవతల వ్యక్తి మనకి అనుకూలంగా ఉన్నంతసేపు ఆ బంధానికి విలువ మనం సమాజంలో చూస్తున్న బంధాలు చాలా వరకు ప్రేమ కాదు అవి పక్కా లెక్కలతో నడిచే అన్ రిటన్ బిజినెస్ కాంట్రాక్ట్లు అన్నమాట. ఈ చేత్తో నేను నీకు సమయం ఇస్తాను.
(02:57) నువ్వు ఆ చేతితో నాకు గుర్తింపు ఇవ్వాలి. ఈ లెక్క కాస్త తప్పిందో వెంటనే గొడవలు మొదలవుతాయి. మనం ఇంట్లో వాళ్ళ కోసం నానా చాకరి చేస్తాం. ఆఫీస్ లో అందరి మిప్పు కోసం ప్రాణాలు తెగించి పని చేస్తాం. కానీ ఒక్కసారి మన ప్రొడక్టివిటీ తగ్గిపోయినా లేదా మనం కాస్త అలసిపోయినా వల్ల కాదు అని చెప్పేసి కూర్చున్నా చుట్టూ ఉన్న మనుషుల చూపుల్లో వచ్చే ఆ చిన్న మార్పు మన గుండెల్లో సూదిలా దిగుబడుతుంది.
(03:21) అప్పటిదాకా ఉన్న ఆప్యాయత ఒకే ఒక్క క్షణంలో చిరాకుగా మారిపోతుంది. ఎందుకంటే మనం ఇచ్చే సర్వీస్ ఆగిపోయింది కాబట్టి మనం ఎంత భ్రమలో బ్రతికామంటే మనం ఉనికిని చూసి వాళ్ళు ప్రేమిస్తున్నారు అనుకున్నాం. కానీ వాళ్ళు ప్రేమించింది మనం అందించిన సౌకర్యాన్ని మాత్రమే. లహరి మహాసేయులు చాలా సూటిగా ఒక సత్యాన్ని చెప్పారు. బాహ్యమైన జగత్తులో జరిగే ప్రతిబంధం ఒక కర్మ సంబంధం మాత్రమే దానికి శాశ్వత రూపం ఇవ్వాలని చూడటమే అన్నిటికన్నా పెద్ద భ్రాంతి అని మనం రక్త సంబంధాలు స్నేహాలు ప్రేమలు అంటూ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటున్నాం.
(03:55) కానీ ఆ పేర్ల వెనుక దాగి ఉన్న నిజం ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని ఒక అవసరంగా చూస్తున్నాం. వాళ్ళు మనల్ని ఒక అవసరంగా చూస్తున్నారు. ఈ పరస్పర ఆధారపడటాన్ని పవిత్రమైన ప్రేమ అని నమ్మి మోసపోవడమే మనం ఎదుర్కొంటున్న అసలైన విషాదం అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అసలు మనం ఎందుకు ఇలా తయారయ్యాం ఎందుకు ఎదుటి మనుషుల ప్రేమ కోసం ఇంతలా దిగజారిపోతున్నాం ఎందుకు వాళ్ళు మనల్ని దూరం పెడితే మన ప్రపంచం అంతమైపోయినట్లు అల్లాడిపోతున్నాం దానికి మూల కారణం ఎక్కడో బయట లేదు మన మనసులోనే ఉంది.
(04:27) మనం పుట్టినప్పటి నుంచి మనల్ని ఒక భ్రమలో పెంచారు. సినిమాలు, పాటలు, కథలు మన నెత్తికి ఒక విషయాన్ని ఎక్కించాయి. అదేంటంటే నీకు ఒక తోడు ఉంటే నీ జీవితం పూర్తవుతుంది. ఎవరో ఒకరు వచ్చి నిన్ను ఉద్ధరించాలి. ఎవరో ఒకరి ప్రేమ దక్కితేనే నీ జీవితానికి ఒక అర్థం వస్తుంది అని. ఈ అబద్ధాన్ని మనం నిజం అనుకొని గట్టిగా కౌగలించుకున్నాం. మనం ఎప్పుడైతే మనల్ని మనం ఒంటరిగా అంగీకరించలేకపోతున్నామో అప్పుడే ఈ బిగ్ షాట్న మొదలవుతుంది.
(04:53) మన లోపల ఒక భయంకరమైన శూన్యం ఉంది. ఆ శూన్యాన్ని భరించలేక ఎవరో ఒకరిని పట్టుకొని ఆ ఖాళీని పుడుచుకోవాలని చూస్తున్నాం. కానీ పచ్చి నిజం ఏంటంటే మనం ఏ మనిషినైతే మన శూన్యాన్ని ఔషధం అనుకుంటున్నామో ఆ మనిషి కూడా తన లోపల ఉన్న శూన్యంతోనే అల్లాడుతున్నాడు. ఇద్దరు ఖాళీ పాత్రలు పట్టుకొని ఒకరికొకరు నింపుకోవాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? కేవలం చప్పుడు తప్ప ఏ ఒక్కరి దాహం తీరదు.
(05:18) లాహరి మగసేలు వారు ఈ మానసిక మాయని చాలా లోతుగా విశ్లేషించారు. ఆయన అంటారు మనిషి తన నిజమైన మూలాన్ని తనలోని శాంతిని మరిచిపోయి బాహ్య విషయాల వైపు పరిగెత్తినంత కాలం అతనికి భయం, నిరాశ తప్పదు అని. మనం మనలోనే ఉన్న అమూల్యమైన ప్రశాంతతను వదిలేసి ఎదుటివాడి జేబులో చిల్లరు కోసం చేయి చాపుతున్నాం. మన అంతరంగంలో నిశశబ్దం లేదు కాబట్టే బయట మనుషుల మాటల కోసం వారి నవ్వుల కోసం ఇంతగా అల్లాడిపోతున్నాం.
(05:48) ఈ అజ్ఞానమే మనల్ని బానిసలుగా మారుస్తుంది. మనం మనుషులను ఎందుకు నిందిస్తాం వాడు నన్ను మోసం చేశాడు. ఆమె నన్ను వదిలేసింది. నా వాళ్ళు నన్ను మోసం చేశారు అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటాం. కానీ నిజాయితిగా ఆలోచిస్తే అవతల వాళ్ళు మారడం వారి తప్పు కాదు. అసలు వాళ్ళు ఎప్పటికీ మారకుండా అలాగే ఉంటారని మనం గుడ్డిగా నమ్మడం కూడా మన తప్పే కదా ఈ సృష్టిలో ఏది స్థిరంగా ఉండదు కాలం మారుతుంది ఋతువులు మారతాయి శరీరంలో కణాలు మారతాయి అలాంటప్పుడు ఒక మనిషి మనసు అతని ప్రాధాన్యతలు ఎందుకు మారకూడదు పరిస్థితులు మారగానే మనుషుల ఆలోచనలు మారడం ప్రకృతి సహజ ధర్మం కానీ మనం
(06:24) ఆ ధర్మాన్ని దిక్కరించి లేదు నా మీద వాళ్లకు ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారకూడదు అని మొండి పట్టు పడతాం సమస్య అక్కడే పుడుతుంది. మనం ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సమాజం మనల్ని ఒక మనిషిగా కంటే ఒక సాధనంగా ఎక్కువ చూస్తుంది. మనం ఇంట్లో డబ్బులు సంపాదిస్తున్న కొడుకుగా ఉన్నంతవరకు మన మాటకు విలువ ఉంటుంది.
(06:46) మనం రోజు వండి అన్నీ చేసే భార్యగా బాధ్యతలన్నీ మోస్తే మనక ఒక గౌరవం తక్కుతుంది. కానీ ఒక్కసారి ఆ శరీరంలో శక్తి పోయినా సంపాదించే సత్తా తగ్గిపోయినా నిన్నటిదాకా మనల్ని నెత్తిని పెట్టుకున్న మనుషులే మనల్ని ఒక భారంగా చూడటం మొదలు పెడతారు. ఇది క్రూరత్వం కాదు ఇది మనిషి స్వభావంలోనే పచ్చి స్వార్థం. ఈ స్వార్థం మనలోనూ ఉంది వారిలోనూ ఉంది. మనం ఈ విషయాన్ని అంగీకరించడానికి సిగ్గుపడతాం కానీ ఇదే వాస్తవం.
(07:12) లహరి మహాసేయులు వారు సంసార జీవితాన్ని నిశితంగా పరిశీలించిన ఒక అద్భుతమైన జ్ఞాని ఆయన ఎప్పుడు తన శిష్యులకు ప్రబోధించేవారు. సంసారంలో ప్రతీది ప్రవాహం లాంటిది. నిలకడ లేని నీటిపై నీళ్ళను పట్టుకోవాలని ప్రయత్నించకు. మనం ప్రవహించే నీటి మీద బొమ్మలు గీస్తున్నాం. మనుషుల మానసిక స్థితులను మనం శాశ్వత బంధాలుగా భ్రమిస్తున్నాం.
(07:34) ఆ నీడలు చెదిరిపోగానే కుండెలు బాదుకొని ఏడుస్తున్నాం. ఆ అపరిపక్వతే మనల్ని నిరంతరం దుఃఖంలో నేడుతుంది. మనం చేసే ఇంకో పెద్ద తప్పు ఏంటో తెలుసా మనం చేసే త్యాగాల వెనుక కూడా ఒక సూక్ష్మమైన అహంకారం తాగుంటుంది. నేను నా కుటుంబం కోసం ఇంత చేశాను. నేను నా స్నేహితుడి కోసం నా జీవితాన్ని దారపోశను. నేను నా పిల్లల కోసం సర్వం వదిలేశాను. పైకి ఇది నిస్వార్థమైన త్యాగంలా కనిపిస్తుంది కానీ మనసు అడుగున ఒక చిన్న విషపు ఆలోచన దాగి ఉంటుంది.
(08:02) రేపు వీళ్ళంతా నన్ను గుర్తుపెట్టుకోవాలి నాకు దాసోహం కావాలి నా ముందే చేతులు కట్టుకొని నిలబడాలి అని అంటే మన త్యాగం కూడా ఒక పెట్టుబడే మన భావోద్వేగాల మార్కెట్ లో వ్యాపారం చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ పెట్టుబడికి రాబడి రాదో అప్పుడు మనలో కోపం, అసూయ, ద్వేషం, జ్వాలల్లా రగులుతాయి. మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాం. ఎదుటి వ్యక్తికి కూడా సొంత జీవితం సొంత కోరికలు సొంత స్వార్థం ఉంటాయి.
(08:26) మనం చేసిన త్యాగాలని వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకొని పూజించాలని రూల్ ఏం లేదు కదా మనం పక్షులకు గింజలు వేసి అవి జీవితాంతం మన అరుగు మీదే కూర్చోవాలనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. రెక్కలు రాగానే ఎగిరిపోవడం పక్షి సహజ లక్షణం. అవసరాలు తీరగానే తమ దారి తాము చూసుకోవడం మనుషుల ప్రాథమిక లక్షణం. మనం ఈ పక్షి నిజాన్ని జీర్ణించుకోలేం.
(08:48) అందుకే మోసపోయామ అంటూ తలలు బాధుకుంటాం. లహరి మహాసేయులు వారు మానవ మనస్తత్వాన్ని అత్యంత లోతుగా వివరించారు. ఆయన అంటారు కర్మని ఆశతో చేస్తే అది బంధనం అవుతుంది. నిష్కమంగా చేస్తేనే అది విడుదల అవుతుంది. మనం చేసే ప్రతి పని వెనుక ఒక ఆశ ఒక ఎదురుచూపు ఉంటుంది. ఆ ఆశే మన మెడకు బిగుసుకునే ఉరితాడుగా మారుతుంది. మనం స్వేచ్ఛగా బ్రతకడం మానేసి ప్రతి బంధంలోనూ ఒక అదృశ్యమైన ఒప్పందాన్ని వెతుకుతున్నాం.
(09:15) అందుకే ప్రతి బంధం చివరికి ఒక భారంగాను ఒక చేదు అనుభవంగాను మిగిలిపోతుంది. సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి మరి ఈ మానసిక బానిసత్వం నుంచి బయటపడటం ఎలా మనుషులను ద్వేషిస్తూ అడవుల్లోనూ కొండల్లోనూ పారిపోవాలా అస్సలు కాదు. సంసారంలో ఉంటూనే సమాజంలో తిరుగుతూనే మనుషుల మధ్య నిలబడి కూడా ఈ భ్రమల వల నుంచి బయటికి రావటమే అసలైన జీవితం అసలైన విజయం కూడా దానికి మొదటి అడుగు బాహ్య ప్రపంచం పై మనకున్న అవాస్తవిక అంచనాలు తుడిచి పెట్టేయండి.
(09:50) మనం రోజు మన మనసుకి ఒక పచ్చి నిజాన్ని స్పష్టంగా గుర్తు చేయాలి. ఎదుటి మనుషులు నన్ను విడిచిపెట్టే హక్కు వారికి ఉంది. వారి ప్రాధాన్యతలు మారే సహజ లక్షణం వారికి ఉంది. ఆ మార్పును చూసి నా ప్రశాంతతను కోల్పోయే పిచ్చితనం నాకు లేదు. లహరి మహసేయులు వారు గృహస్తులుగా జీవిస్తూనే పరమహంస స్థాయికి ఎదిగిన మహానీయులు ఆయన చెప్పిన అతి పెద్ద సూత్రం ఏంటంటే బాహ్యంగా నీ విధులను లోపం లేకుండా నిర్వర్తించు కానీ అంతరంగంలో తామరాకుపై నీటి బొట్టులా అంటి అంటనట్లు ఉండు అంటే మనం ఇంట్లో వాళ్ళకి చేయాల్సిన సేవలు చేయాలి.
(10:22) బాధ్యత పూర్తిగా మోయాలి కానీ ప్రతిఫలం కోసం ఎదుటివాడి ముఖం వైపు చోటు మానేయాలి. మనం ఒక పని చేస్తున్నామ అంటే అది మన ధర్మం కాబట్టి చేస్తున్నాం. ఎదుటివాడు రేపు మనల్ని నెత్తి మీద పెట్టుకుంటాడనే భిక్షాటనతో కాదు. ఈ ఒక్క ఆలోచన మార్పు మనల్ని తక్షణమే ఎమోషనల్ డిపెండెన్సీ నుంచి విడుదల చేస్తుంది. మనం మన సంతోషానికి కేంద్ర బిందువుని మనుషుల నుంచి మన అంతరంగానికి మార్చుకోవాలి.
(10:44) మనం ఒంటరిగా కూర్చోవడం నేర్చుకోవాలి. మొబైల్ ఫోన్ లేకుండా పక్కన ఏ మనిషి లేకుండా రోజులో కనీసం అరగంట మన ఆలోచనల్ని మనం నిశశబ్దంగా గమనించాలి. మనతో మనం గడపడానికి ఎప్పుడైతే భయపడమో అప్పుడే ఎదుటివాడి ఉనికి మనకి ఒక వ్యసనంలా మారటం ఆగిపోతుంది. మన స్వయం సమృద్ధి మనకి అసలైన రక్షణ కవచం. మనం ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటే ఏదో రాతి గుండె చేసుకోవడం అనుకుంటాం. ఇది చాలా తప్పు.
(11:09) డిటాచ్మెంట్ అంటే ప్రేమను చంపేసుకోవడం కాదు. ప్రేమ పేరిట మనం పెట్టుకునే స్వార్ధపు అంచనాలని చంపేయడం మనం ఎదుటివారికి సహాయం చేయాలి ఆప్యాయిత చూపించాలి కానీ వాళ్ళు దాన్ని గుర్తించలేదని కుంగిపోకూడదు చెట్టు నీడనిస్తుంది ఎవరైనా రాళ్లుు విసిరిన పండ్లనే రాలుస్తుంది ఎందుకంటే ఇవ్వడం దాని స్వభావం ఎదుటివాడి ప్రవర్తన మీద దాని మనుగడ ఆధారపడి లేదు మనం కూడా మన ఆనందాన్ని ఇతరుల కృతజ్ఞతల మీద పెట్టకుండా మన సొంత అంతర్గత సంపదగా మార్చుకోవాలి.
(11:38) లహరి మహిసయులు వారు సాధన గురించి ఒక మాట చెప్పారు నీ ప్రాణాన్ని నీ మనసుని నీ కేంద్రంలోకి లాక్కోవడం నేర్చుకో బయట తుఫాన్ నిన్ను తాకలేవు అని మనం రోజు ప్రాపంచిక విషయాల్లో కొట్టు మిట్టాడుతున్నాం అన్నమాట అంటే సోషల్ మీడియాలో నెగిటివిటీ అవ్వచ్చు ఇంటి అనుకోళ్ళు ఇంటిదురోళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అన్ని చిన్న చిన్న మాటలకే చిన్న చిన్న చేష్టలకే మన రక్తం మరిగిపోతూ ఉంటుంది.
(12:03) దానివల్ల మనకి రక్తపోటు వస్తూ ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి రాత్రంతా నిద్ర లేకుండా గడిపేస్తున్నాం. ఎందుకంటే మన మనసు ఎప్పుడూ ఇంద్రియాల ద్వారాల గుండా బయటకు పరిగెడుతుంది. శ్వాస మీద దృష్టి పెట్టి మన లోపలికి మనం ప్రయాణించినప్పుడు మాత్రమే ఈ లోకం ఒక నాటకం అనే స్పష్టత మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. మనం ప్రతి బంధనంలోనూ ఒక స్పష్టమైన మానసిక సరిహద్దుని గీసుకోవాలి.
(12:28) మనుషులను దగ్గరికి రానివ్వాలి కానీ మన ఆత్మ గౌరవాన్ని తొక్కిపెట్టేంత దగ్గరికి కాదు వాళ్ళకి సహాయం చేయాలి కానీ మన అస్తిత్వాన్ని కోల్పోయేంత కాదు ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిన లేదా మనల్ని అవమానించినా ఇది వాళ్ళ మానసిక పరిమితి ఇది నా లోపం కాదు అని చెప్పేసి గుర్తుంచుకునే స్థిత ప్రజ్ఞత మనకి రావాలి. ఈ స్పృహు ఉన్న వాడిని ఎవ్వరూ ఏం చేయలేరు.
(12:51) ఎవరూ ఇబ్బంది పెట్టలేరు. అందులోనూ ఏ ఒంటరితనము భయపెట్టలేదు. సరి ఇదంతా బాగానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి ఇప్పుడు మనం వాస్తవంలోకి వద్దాం. ఈ రోజు నుంచే మన జీవన విధానాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. మొదటిగా మన గుర్తింపు కోసం ఇతరుల ముందు సాగిలపడడం తక్షణమే ఆపేయాలి. మనం రోజు అద్దం ముందు నిలబడి ఒక ప్రశ్న వేసుకోవాలి.
(13:13) ఈ క్షణంలో నన్ను ఎవరూ పొగడకపోయినా నన్ను ఎవరూ పట్టించుకోకపోయినా నా విలువలో ఒక్క శాతం అయినా తగ్గుతుందా? కచ్చితంగా తగ్గదు. మన విలువ అనేది అవతలి వ్యక్తి ఇచ్చే సర్టిఫికెట్ కాదు అది మన అంతర్గత స్పృహ. మనం నిశశబ్దంగా మన పనిని మనం చేసుకుంటూ పోవాలి. ఆ పనిలో నిజాయితీ ఉండాలి. ఆత్మ సంతృప్తి ఉండాలి. లహరి మహసేల్ వారు ఒక అద్భుతమైన జీవన సూత్రాన్ని మనకు అందించారు.
(13:38) నీ కర్తవ్యాన్ని దైవార్పణంగా చెయ్యి. కానీ ఫలితాన్ని మనసులో మోయకు. అప్పుడే నీకు నిజమైన స్వేచ్ఛ అనుభవిస్తావు అని. మనం మన సంబంధాల్లో ఈ సూత్రాన్ని అమలు చేయడం మొదలుపెట్టాలి. మనం తల్లిదండ్రుల పట్ల భక్తితో ఉండాలి పిల్లల పట్ల బాధ్యతతో ఉండాలి సమాజం పట్ల గౌరవంతో నడుచుకోవాలి కానీ వాళ్ళ నుంచి ఒక ప్రతిఫలాన్ని లేదా శాశ్వతమైన ఆదరణని ఆశించకూడదు ఎప్పుడైతే మనం ఆశించడం మానేస్తామో అప్పుడే మనలోని భయం అభద్రత భావం మాయమైపోతాయి.
(14:07) మనుషులు దూరమైనా మనలో నిశశబ్దంగా అలాగే నిలిచి ఉంటుంది. మనం ప్రతిరోజు మన అంతరంగంలోకి ప్రయాణించే అలవాటు చేసుకోవాలి. బాహ్య ప్రపంచపు సందడి మనల్ని ఎంతగా లాగినా రోజులో కొంత సమయం నిశ్చలంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ మన నిజమైన మూలంతో కనెక్ట్ అవ్వాలి. లాహరి మహాసేయులు వారి మార్గం మనకు నేర్పింది అదే అంతర్గత శాంతి సాధించిన మనిషిని ఏ విపత్తు కదిలించలేదు.
(14:32) ఏ మానవ విద్రోహము కొంగదీయలేదు ఎవరో వస్తారని మనల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూడటం మానేద్దాం. మన చేతిలో ఉన్న ఈ క్షణాన్ని పరిపూర్ణంగా జీవిద్దాం. మనుషుల అశాశ్వతమైన నడకల మధ్య మన లోపల నిశ్చలంగా ఉన్న అమరత్వాన్ని ఆ నిజమైన ప్రశాంతతని వెలిగించుకుందాం. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్.
(15:01) [సంగీతం] [సంగీతం] హ [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment