ఒకరిది పేరు కోసం ఆరాటం! మరొకరిది బ్రతుకు కోసం పోరాటం!!ఒకరిది స్కిన్ షో - మరొకరిది స్కిల్ షో #viral
Author Name:MUNDADUGU MEDIA
Youtube Channel Url:https://www.youtube.com/@voice-of-ramanujarao
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ufd5Sg44wBo
Title: ఒకరిది పేరు కోసం ఆరాటం! మరొకరిది బ్రతుకు కోసం పోరాటం!!ఒకరిది స్కిన్ షో - మరొకరిది స్కిల్ షో #viral
Author Name: MUNDADUGU MEDIA
Description: One Craves For Fame! Another Fights For Survival!!One Craves For FAME - Another Fights For SURVIVAL !!
SKIN SHOW vs SKILL SHOW… #trending #viral #kavitakumari #jharkhand #dulmi #homeguard
#shoes #shorts #viralvideo #youtubeshorts #nehabora #jantarmantar #trending #viral #cec #electioncommission #electioncommissionofindia #chiefelectioncommissioner #neet #gyaneshkumar #cjp #abijeet #abhijeet #abhijeetdipke #jnu #mundadugumeedia #voiceoframanujarao #dharmendrapradhan #aisa #bhagatsingh #india #indian #overaction
Transcript:
(00:02) అందరికీ నమస్కారం నిన్నటి నుంచి ఈ అమ్మాయి మీకి సంబంధించిన ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది చాలా అత్యద్భుతంగా ఆ అమ్మాయి మీద ప్రశంసలు గురుతున్నాయి ఆ అమ్మాయి చదువు సంధ్యల గురించి మనకు తెలియదు పెద్దగా చదువుకొని ఉండకపోవచ్చు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక గ్రామంలో అమ్మాయి ఆవిడే భర్త చనిపోయారట ఇద్దరు పిల్లలు ముసలి అత్త మామలు ఉన్నారు వాళ్ళని పోషించ చుకోవడం కోసం ఈవిడి తెల్లార్జా నాలుగు గంటలకు లగిసి చీరతోనే చెప్పులు లేకుండా ప్రాక్టీస్ చేసి హోమ్ గార్డ్ సెలెక్షన్స్ కి వెళ్లి చీరతోనే ఆ అమ్మాయి హోమ్ గార్డు రన్నింగ్ 1600 మీటర్ల
(00:43) రన్నింగ్ లో పార్టిసిపేట్ చేసింది. ఆరు నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంది యాక్చువల్ గా ఆవిడకి ఇచ్చిన టైం 10 మినిట్స్ రిజర్వేషన్ ఉంది లేడీస్ కోటా ప్లస్ వీడియోస్ కూడా 5% ఎంతో రిజర్వేషన్ ఉందంట జార్ఖండ్లో డెఫినెట్ గా వస్తది. కాకపోతే ఏంటంటే ఆవిడ చాలా చాలా అత్యద్భుతమైన ప్రదర్శన చేసినట్టు ప్రజలందరూ కూడా మిచ్చుకున్నారు అర్శించారు.
(01:10) కాకపోతే ఈ కుహనా సోషల్ మీడియా హైలైట్ చేస్తుందే అర్ధనగ్ర ప్రదర్శన చేసే ఈ అమ్మాయిని ఈ అమ్మాయి అత్యద్భుతమైన ప్రదర్శన ఏంటయ్యా అంటే గొడవలు పడటం. ఈ కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు నీట్ ఎగ్జామ్స్ అప్పుడు గొడవ చేశారు అప్పుడు కొంచెం ఫేమస్ అయింది ఆవిడ ఆ ఫేమస్ ఇంకా పెంచుకునే పరిస్థితిలో కొంత కమ్యూనిస్ట్ భావజాలం కలిగి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏదో ఉంది దానికి ఆవిడ ప్రెసిడెంట్ అంట ఇదే అది కూడా ఒక కమ్యూనిస్ట్ భావాలు కలదే ఈవిడ పిహెచ్డి చేస్తున్న విద్యావంతురాలు ఒంటి మీద బట్టలు ఎక్కడఉన్నాయో ఒంటి మీద సోయి లేకుండా ఈవిడ ప్రవర్తిస్తుంది ఆ అమ్మాయి ఎలాగ తప్పటి
(01:46) అడుగులు వేయకుండా తప్పుడు అడుగులు వేయకుండా తప్పట అడుగులు తప్పుడు అడుగులు ఏమి వేయకుండా ప్రజలందరినీ అందరి మనసులో గెలుచుకుందే ఆవిడ సనాతని ఆవిడ సనాతని భారతమాత సనాతని హిందువు అయినా కావచ్చు సనాతని ముస్లిం అయినా కావచ్చు సనాతని క్రిస్టియన్ అయినా కావచ్చు కానీ భారతమాత బుద్ధ బిడ్డ అంటే వీళ్ళద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోమంటే ఆ అమ్మాయిన సెక్ చేసుకుంటారు భారతీయులు ఎవరైనా సరే దీని సందర్భంగా ఏంటంటే తప్పు చేయాలనుకుంటే ఈరోజు వ్యసనాల కోసం కొంతమంది సరదాకో కోసం కొంతమంది ఓయో రూములకి వెళ్ళిపోతున్న యువత మళ్ళీ ఆ గంజాయ కోసం అట్ల కోసం ఓయో రూములలో
(02:26) చేసిన తప్పుల్నే రికార్డింగ్ చేసి ఆ అమ్మాయిల్నే ప్రేమతో పేరుతో ముందు వంచించిన అమ్మాయిలనే మరి బ్లాక్ మెయిల్ చేస్తున్న దుర్మార్గులైన జనం ఉన్న ఈ రోజుల్లో ఏ విధమైన తప్పు చేయకుండా అంత శ్రమించి ఒక చిన్న హోమ్ గార్డ్ ఉద్యోగం కోసం ఒకసారి ప్రేయ ఆవిడ పడ్డ శ్రమ చూడండి ఈరోజు ఆవిడకి కనీసం పరుగు పెడటానికి షూ ట్రాక్ షూ లేదు ట్రాక్కి వేసుకోవడానికి ఆవిడకి సూటు లేదు షూ లేదు కానీ ఆవిడ పరుగు చూడండి ఇది బతుకు కోసం ఆరాటం పిల్లల కోసం వృద్ధులైన అత్త మామల కోసం ఈవిడ దేశ ప్రజల కోసం ఒంటి మీద సోయి లేకుండా అంత విన్యాసాలు చేయాలా అప్పటికప్పుడు కొంపలు ములిగిపోయేంత
(03:08) ఏమవచ్చింది అని చెప్పి ప్రశ్నిస్తూ అటువంటి వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయకండి పైగా ఆవన్నీ సర్దార్ భగత్ సింగ్ తో పోలుస్తారా జాన్సీ లక్ష్మీబాయితో పోలుతారా ఇటువంటి ని ఇదా మన భారతదేశం సాధించుకున్న స్వతంత్రం యొక్క లక్ష్యం ఆ పోరాట యోధులు ఎందుకండి ఈవిని ఈవిడిగానే పేరుపెట్టి పిలవండి ఈవిడిగానే గౌరవించండి ఆవిడని ఆవిడగానే సత్కరించండి మీకు తోచిన విధంగా మీరు సత్కరించుకోండి మీకు భావస్వేష ఉంది ఆవిడకి కూడా డ్రెస్సెస్ ఉంది ఆవిడకి రైట్ ఉంది భారత ప్రభుత్వం భారత రాజ్యాంగం ఆవిడకి ఇచ్చిన హక్కుల ప్రకారం ఆవిడ ఎంత కురచనయిన బట్టలయినా ఎంత లూజ అయినా
(03:44) బట్టలయినా ఎంత అసభ్యకరమైన ప్రదర్శనతో అయినా ఆవిడ ప్రదర్శించొచ్చు ఈవిడ కూడా ఉద్యోగం సాధించుకోవడానికి ఒక మహిళగా ఈవిడ కూడా అవకాశం ఉంది. ఆవిడ ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే మనం చేసే పని వల్ల మనం చేస్తున్న ఈ వేసే అడుగులు భావి తరాలకు ఆదర్శవంతంగా ఉండాలి కానీ భావితరాలు అసహ్యించుకునే విధంగా ఉండకూడదు.
(04:10) అని చెప్తూ ఇటువంటి వాళ్ళని దయచేసి భగత్ సింగ్ల తోని, జాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళతోని దయచేసి పోల్చదు. మీరు అటువంటి ఇటువంటి కుసంస్కార వేత్తల్ని చీడపురుగు లాంటి వ్యక్తులని మీరు అటువంటి పెద్దోళ్ళతో పోల్చారు కాబట్టి వీటల కోసం వీడియో చేయవలసి వచ్చింది కానీ లేకోతే వీళ్ళని చూడవలసిన పని వీళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదని చెప్తూ ఈవిడకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నమస్కారం రామాసరావు జై హింద్

No comments:
Post a Comment