ప్రపంచం, దేశం బాగుండాలి అంటే ముందు ఇల్లు ఇల్లాలు బాగుండాలి #women #wife #home #world #socity #short
Author Name:Sri Chakram TV
Youtube Channel Url:https://www.youtube.com/@srichakramTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-5F-OEaw7Kg
Title: ప్రపంచం, దేశం బాగుండాలి అంటే ముందు ఇల్లు ఇల్లాలు బాగుండాలి #women #wife #home #world #socity #short
Author Name: Sri Chakram TV
Description: Full Video • Sri Muppavarapu Simhachala Sastry garu Har...
For the world and the country to prosper, the home and the homemaker must first be well. #tree #humen #life #namaskaram #crow #god
#lucky #gooday #money #day #harika #darma #satya #shorts #bakthamarkandeya
Are there stories about how rain comes? Faith in God. #shmabho
హంసల ఆరు నెలలు కాకిలా కలకాలం
#harikatha #jaishreeram
#lakshman #ramachandra #sita #ravan #funyy #japam
#meditation #potana #chanting #zomato #swing
#wifeandhusbandrelationship #money #fun #shiva
#wife #husbandwife #religion #satarday #deepam #motivation
#shiva #simhachalasastri
#harikathamrutasara
#simhachala sastry #simhachalasasthry
#mvsimhachalashastry
#muppavarapu #simhachalam
#dosham #brahmahatyadosha #prayaschittam #atonement
Even Lord Shiva could not escape the act of atonement.
#smasya #lakshmikatskaham #tirumalaladdu #laddu #tirupathi #ttd
#temple #mindset #shiva #pradakshina #soul #motivation #fyp
#cowmilk #milk #kaliyuga #grass
#gopooja #darsanam #tirumala #tirupathi #pooja #గోవు
#donated #spoken One who has donated a cow, seen a cow being donated, or spoken about a cow. #cow #ghee #venkateswaraswamy #milk #head #shorts Lord
#chaganti #swati #swatinakshatarm #star #shiva #happiness #money #ernmoney #earning #motivational #trending #down #give #free #advice #you'll #know #business #buesylife #bijilife #worngearning #worng #busy #busylifestyle
#పాపాలు #నారాయణ #venkateswaraswamy #goldenwords #girivalam #arunachalam #giripradakshina #helth #arunachalasiva #meditation #Yoga #earnmoney ##knowledge #thursdaymotivation #stotra #morningmotivation #motivation #trendingshorts #guru #Ammavari #jewels #trend #time #goddess #morningmotivation #son #knowledge #narasimha #lakshminarasimha #om #monday #pournami #karteekadeepam #deepam #Shiva #damodar #karteekamasam #vishu #karteekamasam #karteekadeepam #tiruchanur #padmavathiammavaru #temple #diwalispecial #diwali2024 #Indianfestival #sanatandharma #sparkles #ganga #water #oil #relationship #family #life #lifestyle #don #amazingfacts #amazing #thesecret #airconditioner #lifestyle #sarswati #save #ram #ramayanmotivationalstatus #lakshman #gold #incometax #aşk #dimand #ramayanmotivationalstatus #ram #tuesdaymotivation #trending
#shivaaa #saraswathi #fridaymotivation #friday #rich #home #company #viral #earnmoneyonline #ernmoney #richpeople #factors #Sankara #bolenath #eswara #bolasankara #agora #nagasadu
#ramayan #durgadevi #ankalamma #navamipuja #navratristatus #lion #mulanakshatra #navratri #indrakiladri #saranavratri #durgastami #astami #vijayadasami #lalithasahasranamaslokam #kamakshi #sarda #durga #badhabits #remove #durga #devinavaratrulu #amma #Bhavani #durgamma #nadi #krishna #godavari #flood #sanathanadharmam #india #lion #wakil #trust #vinayakachavithi #disco #djsong #funnyvideo #motivation #viralshort #dasara #voice #talking #annapurna #shiva #dussehra
#wednesdaymotivation #vinayakachavithi #vinayak #vijayadashami
#trend #ammavaru #amma #durga #durgadevi #ganeshnavaratri
#adisankara #trending #motivational #kanakadhara #adisankara
#saturday #saturdayvibes #venkateswaraswamy
#tirumalatirupati #sravanasukravaram #varalakshmi
#varalakshmivratam #vratam #Friday
#sravanasukravaram #varalakshmi
#shriram #Ramaraksha #Pooja #fridaymotivation
#lafing #happy #funny #happyfathersday #motivation
#vadararajaswami #ranaganayakulu #rangastalam
#fridaymotivation #amma #talli #durga #devi #anugrah
#durgammatemple #soul #such a #great mother who can #give #anything #Sarda #mahalakshmi
#temple #temples #pillars #culture #durga
#ammavaru #badword #varahi
#Resentful #thinking is #very #dangerous
If you think like this in your mind, #Parvathiparameshwara
#humanity #streetfood #trendingshorts #instareels
#vlogger #viralshort #sanatandharma Yes, did you watch that serial yesterday? Everything is right there
Transcript:
(00:00) మగవాడికి అన్ని విధాల అనుకూలమైనటువంటి భార్య వస్తే ఆవిడ్ని ధర్మపత్ని అంటారు నాయనా వాడే రెండు మూడు సమస్యలతో కాలిపోతుంటే ఇంకా రెండు కాలుతున్న కట్టెలు తెచ్చి నెత్తిన పెడితే అది కర్మపత్ని అంటారు ధర్మపత్ని అనరు పురుషుడు అదృష్టవంతుడైనా స్వర్గమైనా నరకమైనా వాడికి ఆ ఇంట్లోనే ఉందని చెప్పారు స్వర్గం ఎప్పుడు అన్నారు వారి మాట వినే ఇల్లాలు ఉంటే ఆ ఇంట్లో స్వర్గం నరకం ఎక్కడ అన్నారు ఆ కొంపలో ఉన్న ఆవిడ గంప అయితే రోజుకో నరకం చూపిస్తుంది ఉంటుంది చచ్చిపోయిన తర్వాత పోవాల్సిన దాకా అవసరం లేదు.
(00:36) ఎందుకు అన్నారు స్త్రీ గుణవంతురాలు అయితే ఒక మంచి ఎన్విరాన్మెంట్ వస్తుంది. సమాజం బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా ప్రపంచం బాగుండాలన్నా ముందర ఇల్లు బాగుండాలి. ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు గుణవంతురాలు అయితే మనం హెల్దీ ఎన్విరాన్మెంట్ అంటామే అది ఇంట్లోనుంచే క్రియేట్ అవ్వాలండి ఆడవాళ్ళు గుణవంతులై ఉంటే ప్రపంచం ఆనందంగా ఉంటుంది అని చెప్తారు యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా భారతీయ సనాతన వైదిక ధర్మం ఎంత గొప్పదో చూడండి పురుషుడి కంటే స్త్రీ ఎప్పుడూ గొప్పదే అని చెప్పి చెప్పారు.
(01:13) పురుషుడి కంటే వంద రెట్లు అధికంగా స్త్రీని గౌరవించాలి అని చెప్పినటువంటి ధర్మ సంస్కృతి భారతీయ సంస్కృతి నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం పావన గంగ నా దేశం కరుణాంతరంగాని ఎలుగెత్తి చాటాడు చికాగోలో వివేకానంద స్వామి వారు అటువంటి సనాతన వైదిక సంప్రదాయంలో మరుద్వతి ఎలా ఉందో చెప్తారు మా నారాయణదాస్ గారు ఎట్లా ఉన్నది ఆ తల్లి ఉదయముతోనే స్నానమై ఒప్పుగా కుంకుమ బొట్టు పెట్టి అభ్యుదయము భర్తగిమనుచూ పూజలు చేయుమామహేశులన్ పిదప గృహంబు నల్గడల నీటుగా చేసి రసాన్నముల్ ప్రియం వదవగబెట్టునాధునికి హనునసతీత్వము
(01:58) తేజరిల్లగ [ఏడుపు] కార్యేషు దసి కరణేషు మంత్రి అనేటువంటి అన్ని మంచి లక్షణాలతో చక్కని భార్యా రూపంతో ధర్మ లక్షణాలతో ప్రకాశిస్తూ ఉన్నది ఆ తల్లి భర్త కనుసన్నలలో భర్త మనసు ఎరిగి ప్రవర్తిస్తూ ఉన్నది ఆ తల్లి అందుకని అనుకూలమైన దాంపత్యం ఎట్లా ఉండాలి అన్నారు 63 లాగా ఉండాలి ఆరు మూడుని చూస్తుండాలి మూడు ఆరుని చూస్తుండాలి దిక్కుమాలిన కాపురాలు ఎట్లా ఉంటాయి అన్నారు 36 లాగా ఉంటాయండి మూడు ఇటు ఉంటుంది ఆరు అటు ఉంటుంది అందుకని వాతావరణం బాగుండాలి అంటే ఆ ఇంట్లో
(02:43) ఉన్నటువంటి అన్ని పరిస్థితులు సత్య ధర్మాల వైపు అడుగులు వేస్తూ ఉండాలి.

No comments:
Post a Comment