Saturday, October 3, 2020

నేటి మంచిమాట

🌹నేటి మంచిమాట🌹

కష్టాల్లో ఉన్న వందమందిని ఓదార్చి,
ధైర్యం చెప్పే శక్తి నీకున్నా,
నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు,
ఓదార్పు కోసం,
ధైర్యం కోసం,
ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తావు..
వెయ్యిమందికి శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడు కూడా,
తనకు తానే శస్త్రచికిత్స చేసుకోలేడు కదా!

మన సమస్యను మనం ఎదుర్కునే తీరే,
మన వ్యక్తిత్వాన్ని చాటుతుంది...
ఓ సంఘటనలో ఓ దృశ్యాన్ని చూసి భయపడితే,
అనాలోచితంగా స్పందిస్తాం....
భయపడకుండా ఉండగలిగితే ఆలోచించి స్పందిస్తాం....
నీఆత్మాభి'మానాన్ని", గౌరవాన్ని కించపరిచే పొగడ్తలు దేనికిఉపయోగం?
పొగడ్తకోసం క్షమించేసినప్పుడే,
నిన్ను నువ్వు కోల్పోతావు..
ప్రశంసను ఆశించడంలోస్వార్థంలేదుకానీ,
ఆప్రశంసకోసం నిన్నునువ్వు కోల్పోకు!
మనిసన్నాకా,కాస్త బలుపుఉండాలి..
ముందు నువ్వు తర్వాతే ఏదైనా!

☘శుభోదయం🎀🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు.
🕉లోకాసమస్తా సుఖినోభవంతు
☸శుభమ్ భుయాత్,
శుభమస్తు.
🌻🌻🌻

Source - Whatsapp Message

No comments:

Post a Comment