మనకు కష్టాలు రావడం కూడా మంచిదే , కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్లు తుడవాడానికి ఎవరు ఉన్నారో తెలుస్తుంది .
నీ జీవితం ఒకడి చేతిలో ఆటబొమ్మ కాకూడదు . ఓట మైన గెలు పైనా బాదైన , బరువైనా , నష్టం అయినా ఎంత కష్టం అయినా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి . ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం బ్రతక వద్దు .
ఈ సమాజంలో రెండు రకాల మనుషులుంటారు . మనం సంపాదిస్తే ఓర్వలేని వారు , మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు , కొందరు మనం మంచిగా బతికితే అబ్బా వాళ్ళకేంది అని అంటారు , అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు . సంపద శాశ్వతం కాదు . మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచి తనం .
అబద్దం చెప్పేవారు లక్ష చెబుతారు , ఎందుకంటే వారి దగ్గర లక్ష కధలు ఉంటాయి కాబట్టి నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు , ఎందుకంటే నిజమనే ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి .
శ్లో|| పితాధర్మః పితాస్వర్గః
పితా హి పరమంతపః.
పితా ప్రీతి హి మాపన్నే
సర్వాః ప్రీయన్తి దేవతాః.
తా|| తండ్రిని సేవించడమే ధర్మము. తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం.
ధర్మవర్తనుడైన తండ్రిని అనుసరించడమే తపస్సు. తండ్రిని ప్రసన్నముగా ఉంచితే సమస్తదేవతలు మనకు ప్రసన్నులు అవుతారు.
తల్లిదండ్రులను పూజించు భగవంతుని ఆరాధించు
మనస్ఫూర్తిగా దైవారాధన చేయి.
ఆ దైవమే నీకు దారి చూపెడుతుంది
Source - Whatsapp Message

No comments:
Post a Comment