బుధవారం --: 30-09-2020 :-- ఈరోజు మంచి మాటలు ....
మనకు సంతృప్తి సాధనలో ఉండదు మనం చేసేణ ప్రయత్నంలో ఉంటుంది మనం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తే మనం విజయం కూడా పూర్తిస్థాయిలోనే అందుతుంది
ఏ మనిషి కూడా పుట్టుకతో శత్రువునో మిత్రుడినో వెంట తెచ్చుకోడు.వారి మాట తీరు , ప్రవర్తనే మంచో చెడో నిర్ణయిస్తుంది ప్రపంచంలో కెల్లా అతి ఖరీదైనది నమ్మకం సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది .
పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది .
నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకూ ప్రేమించడం రాదు , ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు ! బలం అంటే ఎదుటి వాణ్ణి క్రింద పడేలా కొట్టడం కాదు , క్రింద పడ్డ వారిని పైకి లేపడం
మనలో మనకు పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు మనం ఒకరిని ఒకరు గౌరవించుకోక పోతే ప్రేమలుండవు మనపై ఎదుటి వారి నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు మనషికి ప్రశాంతతను ఇచ్చేది మాత్రం మనసుకు నచ్చినవారు మాత్రమే .
*మీ ... AVB సుబ్బారావు 👍🤝🕉️💐
Source - Whatsapp Message

No comments:
Post a Comment