💐💐💐'త్రి'మూర్తుల తత్వం - విశిష్ఠత.💐💐💐
ఈ సృష్ఠి-రచనలో ఒకే పర బ్రహ్మ తత్వం ప్రధానంగా మూడు రూపాలుగ గోచరిస్తుంది !!
మూడు కార్యాలు చేస్తుంది !!
1 - బ్రహ్మ :
2 - విష్ణువు :
3 - మహేశ్వరుడు:
1 - మహా సరస్వతీ
2- మహా లక్ష్మీ
3 - మహంకాళీ
1- సృష్ఠించే శక్తిని బ్రహ్మ అన్నారు !!
ఏదైన వస్తువు తయారు చేసే వాడికి ఆ వస్తువు సంభంధించి పరి పూర్ణమైన జ్ఞానం వుండాలి కదా !! జ్ఞానానికి అధిష్ఠాన దేవత సరస్వతీ మాత బ్రహ్మ గారి సృష్ఠి రచనకు సహకారం అందిస్తుంది కనుక ఆమె ఆయన భార్య అయింది !!
2 - పోషణ-పాలన శక్తిని విష్ణువు అన్నారు !!
ఎవరినైనా పోషించాలన్నా , ఆలన-పాలన చూడాలన్నా ఎవరికైనా ప్రధానంగా ఏమి కావాలి ధనం,ఐశ్వర్యం కావాలి కదా !! సర్వ సంపదలకు అధిష్ఠాన దేవత లక్ష్మీ దేవి విష్ణుమూర్తి పాదల దగ్గర సేవ చేసుకుంటూ వుంటుంది !! ఈ జగత్తును
పోషించే పనిలో, ఆలన-పాలనలో ఆమె ఆయవకు భార్యగా ఒక గృహ యజమానికి ఒక గృహిణి సహకరించే రీతిన సహకారం అందిస్తుంది అన్నమాట !!
3 - సంహారం చేసే శక్తిని మహేశ్వరుడు అన్నారు !!
ఎవరి నైనా కొట్టాలన్నా దండించాలన్నా ఏమి కావాలి శక్తి - బలం కావాలి కదా !! ఇంత పెద్ద సృష్ఠిని లయం చేయాలంటే ఎంతటి శక్తి
అవసరం !! అందుకే సర్వ శక్తి స్సరూపిణి అయిన పార్వతీ మాత మహంకాళీ రూపంలో ప్రళయ కాలంలో మహేశ్వరునికి అర్ధాంగిగా సహకరిస్తుంది !! ఇదీ తత్వం !!
ఇంగ్లీషులో దేవుడినీ GOD అంటారు !!
G :- Generater సృష్ఠించే వాడు !!
O :- Operater పాలించే వాడు !!
D. : Destroyer సంహారం చేసే వాడు !!
Source - Whatsapp Message

No comments:
Post a Comment