ఆదివారం --: 27-09-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు ...
అలిసే వరకూ ఆడితే అది ఆట గెలిచే వరకూ చేస్తే అది యుద్దం చచ్చేంతవరకూ బతికితే అది జీవితం చచ్చినా కూడా బతకగలిగితే అది నీ మంచితనం .
కష్టాల్ని ఎదురించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబో తున్నావని అర్థం .
బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సివస్తే వంచేయి కానీ ! ప్రతిసారి నువ్వే తలవంచాల్సివస్తే ఆ బంధం కోసం ఆలోచించాల్సిందే . మనం ఏ పనిని మొదలు పెట్టిన అది పూర్తియినంత వరకు ఆపవద్దు
ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు భానిస అయినట్లుగానే ప్రతి మనసు కొన్ని మనసులకు భానిస అవుతుంది . ఆ మనసులు దూరంగా ఉన్నా , కనిపించక పోయినా , మాట్లాడకపోయినా ఆ మనసు లో లోనే వేదన చెందుతూ ఉంటాడు .
బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పది అయినా దిగజారి పోవలసిందే . మనసు విలువ తేలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే . విలువ లేని బంధం , మనసు లేని అందం ఎంత ఉన్నా పనికి రానిదే .
*మీ ... AVB సుబ్బారావు 🌹🤝💐🕉️
Source - Whatsapp Message

No comments:
Post a Comment