Saturday, October 3, 2020

Good Quotes

💞❣💞❣💞❣💞❣💞

🔥✨ఆప్పోదీపోభవ✨🔥

BE A LIGHT UN To YOUR SELF

🌞తొలి సంధ్యవేళలో ప్రభవించే ప్రభాతునికి ప్రణామం ప్రణామం 🙏🏼

💗ఆత్మబంధువులందరి శుభోదయం.☀️🌄🌻

🎈మనం ఆనందంగా వుండాలంటే సులువైన మార్గం ఇతరులను ఆనందంగా ఉంచడమే.

🎈వినడంలో తొందర పడాలి కానీ మాట్లాడడం లోకాదు.

🎈చిన్న చిరునవ్వు ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలంగా మార్చగలదు.

🎈ఒకవిషయం లో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి.

🎈శత్రువులోనైనా మంచి గుణాలు వుంటే ప్రశంసించాలి.

🎈కల్మషం లేని వారిని ప్రపంచమంతా గౌరవిస్తుంది.

🎈ఓటమి అనుభవాన్ని ఇవ్వాలి కాని ఆవేశం కాదు.

🎈గుణాలు పుట్టుకతోనే రావు.కానీ అంచెలంచెలుగా మనమే పెంపొందించుకోవాలి.

🔥✨అప్పో దీపోభవ ✨🔥

BE A LIGHT UN TO YOUR SELF

❤🌿❤🌿❤🌿❤🌿❤

Source - Whatsapp Message

No comments:

Post a Comment