నవగ్రహ ధ్యాన శ్లోకం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥
రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ॥
సూర్యాష్టకం
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి
ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం
ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారం శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ మీరు ఎల్లప్పుడూ సూర్యుని ఆదర్శంగా తీసుకోవాలని సూర్యుని లా నిస్వార్థం గా ఉండాలిని కోరుకుంటూ 💐🤝
11-07-2021 :-ఆదివారం
ఈ రోజు AVB మంచి మాట...లు
. ఆశకు ఆకలివేస్తే జీవితాన్నే నమిలి మింగేస్తుంది,, అందుకే మనిషికి ఆశ వుండవచ్చేమ్మో కానీ అత్యాశ మాత్రం ఉండకూడదు,, ఎనకటికి పెద్దలు ఊరికే అనలేదు కదా దురాశ దుక్కానికి చేటు అని
జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు,, ఒక్కటి మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, రెండవది ఇతరుల సమస్యల్లో మనం తల దూర్చకూడదు,,
. కొండల్ని పిండి చేయడం, కోరిన డబ్బు తెచ్చియ్యడం కాదు ప్రేమంటే,, అది దక్కన్నపుడు కూడా హుందాగా ఉండాలి,, ఒక్కటే గుర్తుపెట్టుకోండి,, కాకుల లాంటి కొంతమంది మనుషులతో కలకాలం జీవించే కంటే,, హంసలాంటి వారితో ఆరునెలలు జీవించినా చాలు,
. ఎంత ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది, నువ్వు తెగ నరుకుతున్నా చెట్టు నీడనే ఇస్తుంది, అందుకే దుర్మార్గునితో ఎంత మంచిగా స్నేహం చేసినా వాని వక్రబుద్దిని చూపిస్తూనే ఉంటాడు,,
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝📞9985255805
Source - Whatsapp Message

No comments:
Post a Comment