Thursday, January 27, 2022

*తప్పుని ఒప్పుకున్న వారే* *భక్తి మార్గానికి పనికి వస్తారు* *(.దేవుడి ముందు తమ తప్పు ఒప్పుకోవాలి )*

తప్పుని ఒప్పుకున్న వారే
భక్తి మార్గానికి పనికి వస్తారు
(.దేవుడి ముందు తమ తప్పు ఒప్పుకోవాలి )
🕉️🌞🌎🏵️🌼🚩

తప్పును ఒప్పుకున్నావారే యోగ మార్గానికి పనికి వస్తారు యోగ మార్గానికి అంతరాత్మకు తమ తప్పు ఒప్పుకోవాలి

తమ తప్పు ఒప్పుకున్న వారే శిష్యుడిగా పనికి వస్తారు గురువు ముందు తమ తప్పని ఒప్పుకోవాలి
.
( ఎవరికి వారి ఆత్మ పరిశీలన )

ఇతరులకు నీతులు ఎవరు చెప్పాలి ?

1 తప్పు చేసినవారు నీతులు చెప్పవచ్చా ?

2 తప్పులు చేసి మానేసి మంచి మార్గంలో నడుస్తున్న వారు నీతులు చెప్పవచ్చా ?

3 ఏ తప్పు చేయనివారు నీతులు చెప్పవచ్చా ?
.🙏🌹🙏

మనిషి లాగా పుట్టిన కొందరు మనుషులు కాదు
కొన్ని పశువులాగా పుట్టిన అవి పశువులు కాదు

💥గురువుగారు
మానవులు అన్ని జీవుల కంటే గొప్పవారు అంటారు కదా ఇది నిజమేనా అని శిష్యుడు అడుగుతున్నాడు
దానికి గురువు సమాధానం చెబుతున్నారు
మనిషి గొప్పవాడే కానీ
మనుషులు అందరూ గొప్పవారు కాదు

అదేంటి
ఎలా

ఒక వ్యక్తి మనిషిగా పుట్టిన
ఆయన లోపల మనిషి లక్షణాలు ఉండవు

ఒక మనిషిలో కోతి లక్షణాలు ఉంటాయి
ఒక మనిషిలో పాము లక్షణాలు ఉంటాయి
ఒక మనిషిలో సింహం లక్షణాలు ఉంటాయి
ఒక మనిషిలో పులి లక్షణాలు ఉంటాయి
ఒక మనిషిలో పిల్లి లక్షణాలు ఉంటాయి
ఒక మనిషి లో తేలు లక్షణాలు ఉంటాయి
ఒక మనిషిలో ఆవు లక్షణాలు ఉంటాయి
ఒక మనిషిలో ఏనుగు లక్షణాలు ఉంటాయి
ఒక మనిషిలో మకరం లక్షణాలు ఉంటాయి

ఒక మనిషిలో రాక్షస గుణాలు ఉంటాయి
ఒక మనిషిలో దైవ గుణాలు ఉంటాయి
ఒక మనిషిలో మానవత్వం ఉంటుంది

మనిషిలాగా పుట్టిన
వారు మనిషిలాగ బ్రతకరు
ఇతర జీవులలాగా బ్రతుకుతారు

అందుకే మనిషిలాగా పుట్టిన వారిలో
కొందరు మాత్రమే ఆనందంతో జీవిస్తారు
తృప్తితో జీవిస్తారు
మంచి కర్మలు చేస్తారు
పరోపకారం చేస్తారు
లోకకళ్యాణానికి ఉపయోగపడతారు

ధన
మాన
ప్రాణాలను
దేహం
కుటుంబం
సమాజం
లోక వినాశనానికి ఉపయోగపడే వారంతా మనుషులే కానీ మనుషులు కాదు

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment