Saturday, December 24, 2022

దత్తాత్రేయుని 24 గురువులు🍁* _*17. పదిహేడవ గురువు -🐟 చేప

 *🍁దత్తాత్రేయుని 24 గురువులు🍁*
_*17. పదిహేడవ గురువు -🐟 చేప*_

📚✍️ మురళీ మోహన్ 

👉 *చేపకు తన మీద తనకు నియంత్రణ లేకపోవటం చేత గాలానికి చిక్కుతుంది. అలాగే చేప తన నివాసమైన నీటిని వదిలి బ్రతకలేదు. అలాగే మనిషికి కూడా తన ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి. లేకుంటే అనేక చిక్కులలో పడిపోతాడు. అలిగే మనిషి కూడా తన నిజ స్థావరాన్ని వదల కూడదు. తన నిజ రూపాన్ని కూడా మరవకూడదు. అలా మరిస్తే తిప్పలు తప్పవంటాడు దత్తాత్రేయుడు.🤘*

No comments:

Post a Comment