💧 *అక్షర సత్యాలు*💧
💗మన మనసులో ఏది ఉంటే ఈ ప్రపంచంలో మనకు అదే కనబడుతుంది. మంచి ప్రపంచాన్ని చూడాలి అనుకుంటే మంచి మనసును తయారు చేసుకోవాలి.!!
💗చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్సవలసిందే. చేసే ప్రతి పుణ్యము పొదుపు కాతాలో వేసినట్లే ఆపద సమయంలో ఆదుకుంటుంది..!!
💗నీవు పుట్టింది కేవలం నీకోసం మాత్రమే కాదు. లోక కళ్యాణం కోసం కూడా..!!
💗మంచి మనస్సుతో చెప్పే ప్రతి మాట విలువైనదే.. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనస్సు అందమైనదే..!!
💗హృదయంలో ద్వేషం లేకుండా మనస్సులో చికాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం..!!
💗ఓపిక పట్టడం అలవర్చుకుంటే సరైన సమయంలో సరైన ప్రతి ఫలం నీకు అంది తీరుతుంది..!!
💗ఆలోచన అంటే గతంలో మనం పొగు చేసుకున్న సమాచారాన్ని రీసైకిల్ చేయడమే..!!
💗మీ బంధనం మీరు ప్రేమించే వారు లేదా ఇష్టపడే వారితో మాత్రమే కాదు. మీకు ఇష్టం లేని వారితో, మీరు ద్వేషించే వారితో మీ బంధనం మరింత లోతుగా ఉంటుంది..!!
💗దారి చూపేందుకు ఎవరూ లేనపుడు, నీ అనుభవమే నీకు మార్గదర్శి..!!
🔥 *అప్పో దీపోభవ* 🔥
No comments:
Post a Comment