*:::::::::: భయాలు::::::::::::*
భయాలు రెండు రకాలు.
1 ) ఎప్పుడో పశి తనంలో , తెలిసీతెలియని వయసులో చోటు చేసుకున్న సంఘటనల, సందర్భాల, మరియు ఏర్పడిన భావాల ఆధారంగా కలిగిన భయం, నిల్వవుండి ,
ఘనీభవించి, నిలబడిపోయి, వేళ్ళూనుకొని, మన స్పృహ లో నుండి తప్పించుకున్న ఈ భయం , మనలను భయం తోనే పెరిగేలా చేస్తూ, తీర్చి దిద్దితూ , రూపోదిస్తున్న, దీర్ఘకాలిక భయం. ఇది మన వెన్నంటి జీవితాంతం వస్తూ ఉంటుంది.
రెండవది,) అప్పడికప్పుడు వచ్చి వెళ్ళి పోయేది.
*లోతైన ధ్యానం(అంతఃదృష్టి) మొదటి భయాన్ని కూకటివేళ్లతో తీసివేయ గలదు*
*షణ్ముఖానంద. 98666 99774*
.
No comments:
Post a Comment