Friday, December 16, 2022

అరుణాచలము.. ఒక గొప్ప మార్మిక దివ్య క్షేత్రం...

 అరుణాచలము.. ఒక గొప్ప మార్మిక దివ్య క్షేత్రం...

 అక్షేత్రములోనికి మనము ప్రవేశించాలి..అనుకుంటే ప్రవేశించలేము.

 అరుణాచలం వెళ్లడం గాని అరుణాచలంలో ప్రవేశించడం కానీ

 అరుణాచలేశ్వరుని...దర్శనం చేయడం కానీ

 అంత తేలికైన విషయములు కాదు.

 ఒక్క కారణం చేతనే..

 అరుణాచల ప్రవేశము సాధ్యమవుతుంది.

 అది ఏమిటనగా...

 "ఓ పరమేశ్వరా...
 నాకు ఏమీ తెలియదు..
 నాకు ఉన్నవి అన్నీ పాపాలే...!
 నిన్ను నమ్ముకుని వస్తున్నాను...
 నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు."

 అని ఆర్తితో అడిగిన వారికి .... ఆ అరుణాచలేశ్వరుడు అరుణాచల ప్రవేశం చేయిస్తాడు తప్ప...

 అహంకారముతో...
 డాంబికముతో బయలుదేరితే..
 అరుణాచలములోనికి ప్రవేశించలేరు..

 ఇది ఎందరో గొప్ప గొప్ప మహాత్ముల విషయంలోనే....

 స్పష్టంగా రుజువైన నిదర్శనాలు ఉన్నాయి.

 ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹🙏

 అరుణాచల శివ🌹

No comments:

Post a Comment