*:::::::::: ఆకాశం vs మనస్సు;;;;;;;;;;*
1 )) ఆకాశం కాసేపు మేఘామృతమై వుంటుంది. వాన కురిసి నిర్మల మౌతుంది.
తెల్లటి మేఘాలు సూర్యుడిని కప్పేస్తాయి. కొంతకాలం చీకటి మరి కొంత కాలం వెలుతురు.
ఇలా నిరంతరం మార్పు. వివిధ సంఘటనల పరంపర. ఒక దానిని అనుసరించి మరొకటి.
_ఇలా వుండటానికి ఆయా భౌతిక కారణాలే కారణం._వీటిని ఏ శక్తీ మార్చ లేదు
2)) మనస్సు కాసేపు కోపంగా, కాసేపు శాంతంగా, మరికొంత సేపు భయంగా ఎక్కువ దుఃఖంగా ఆలోచిస్తూ, చింతిస్తూ, చలిస్తూ,గాబరా పుడుతూ వుంటుంది.
ఒక స్థితి మరొక స్థితి కి దారి తీస్తూ, స్థితుల పరంపర.
_ఇలా వుండటానికి కారణం ఆయా మానసిక కారణాలు._వీటిని ఒకేఒక శక్తి మార్చి గలదు.
*వీటిని ధ్యానం మార్చ గలదు*
*షణ్ముఖానంద. 9866699774*
No comments:
Post a Comment