మానవాళి నిత్యం నిరంతరం విశ్వంలోకి వదలే అలోచనలు తన దగ్గర ఉంచుకొని మెమరీ ఫుల్ చేసుకోదు... మంచి చెడు అలోచనలు ఎప్పటి కప్పుడు దాని ఫలితాలు అందిస్తూ డెలీట్ చేసుకొని empty గా ఉంటుంది... అందుకే మనం ఎలాంటి అనుమానాలు లేకుండా నమ్మకం, విశ్వాసంతో మన జీవితంలోకి రావాలి అంటే కొంత సరైన సాధనా శక్తి ఎంతటి గొప్పవారు అయినా ఇవ్వవలసినదే... లేకుంటే నీవు వదలిన ఆలోచనలు సొమ్ము ఒకడిది షోకు మరొకరిదిగా ధ్యాన సాధనలో ఎవరు ముందు ఉంటారో వారే పొందుతారు...
ఎవరైతే సరైన సాధన చేస్తారో వారే పెద్దవారు, గొప్పవారు... ఇక్కడ కులస్తులు, మతస్తులకు ప్రోత్సాహం ఇచ్చేవారు పెద్ద వారిగా అంగీకరించనవసరం లేదు... ఇది అనుభవపూర్వకంగా చెబుతున్నాను... సరైన సాధన మాత్రమే చేయండి, అద్భుతమైన అనంతమైన పాజిటివ్ ఆలోచనలు విశ్వంలోకి పంపండి (నమ్మకం, విశ్వాసంతో వదలండి)...ఆయురారోగ్యాలు, ఐశ్వర్య ఆనందాలు కీర్తి ప్రతిష్టలు ఆత్మజ్ఞానంతో చిరంజీవి గా జీవిస్తూ ప్రేమ తత్వం కృతజ్ఞత భావం క్షమాగుణం సేవా భావాన్ని కలిగి యుండి విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు మనవంతు భాగస్వామ్యం కల్గి యుందాం.
పసుపుల పుల్లారావు, ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణా రాష్ట్రం
9849163616
No comments:
Post a Comment