*::::: తీరని కోరిక:::::::*
పిల్లవాడు పాలు త్రాగిన తర్వాత తన ఏలు చీకుతాడు. కడుపు నిండక, ఆకలి తీరక కాదు .కుతి (libido) తీరక.
మనం అతడి కుతి తీరకుండానే ఏలు చీకడాన్ని బలవంతంగా మాని పిస్తాము.
ఈ తీరని కుతే తర్వాత అడ్డ దారుల్లో ఆస్తులు కూడబెట్టడంగా పరివర్తన చెందింది.
పిల్లవాడిగా మనం అనేక రకాలుగా, అనాగరికత లేదా అసభ్యం పేరును (పిల్లలు వాళ్ళ మలమూత్రాలతో,
జననాంగాలతో,ఆడతారు, వివిధ శబ్దాలు చేస్తారు) అణచివేత,లేదా ఆటంకాలు గురి అవుతాము. అలాగే
టాయిలెట్టు ట్రైనింగ్ పేరుతో అనేక ఒత్తిడిలకి గురి అవుతాము
దీని వలన అనేక రకాలైన మానసిక రుగ్మతలను అనుభవిస్తున్నాము.
దీనికి ధ్యానం ఒక్కటే పరిష్కారం.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment