*:::::::::::: కొనసాగడం ::::::::::*
ఏదైనాసరే కొనసాగాలి అనుకోవడమే సమస్య.
ఏదో ఒక అనుభూతి
ప్రతి క్షణం మనకు కలుగుతూ
వుంటుంది.
ఎప్పటికప్పుడు కలుగుతూ వున్న అనుభూతులలో ఎప్పుడైతే ఒకానొక అనుభూతి కొనసాగాలనో, కొనసాగ కూడదనో, సంభవించాలనో, సంభవించకూడదనో కోరుకుంటామో,
అప్పటి నుండి సమస్య మొదలు అవుతుంది .
ఎందుకంటే కొనసాగడం మనం చేతిలో లేని పని .
కొనసాగడం అంటే కాలం గడవటం. కాలం మన చేతి లోనిది కాదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment