.*::::::::::::: ఏకాంతము :::::::::::*
ఏకాంతము అంటే ఊరికి దూరంగా, ప్రక్కన ఎవరూ లేకుండా , ఒంటరిగా, ఉండటం కాదు.
జనం మధ్యలో,వారు ఎలాంటి వారైనా,పరిసరాలు మధ్య, ఆ పరిసరాలు ఎలాంటివి అయినా, ఎలాంటి వాతావరణంలోఅయినా
ఎలాంటి ఆవాసం అయినా ,
మనం ఉన్న పరిసరాల, జనాల, వాతావరణ, ఆవాసం మొదలగు వాటి యొక్క స్పృహ లేకుండా, మనస్సు నిశ్చలంగా, స్వేచ్ఛగా , ఏకాంతంగా, వుండటమే నిజమైన ఏకాంతం.
పరిసరాల స్పృహ లేకుండా వుండటం అంటే అవి మన మనస్సు యెక్క ఉద్వేగ భాగాన్ని తాక కుండా వుండటం.
సరైన ధ్యానం చేయండి ఏకాంతంగా వుండండి
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment