Saturday, February 25, 2023

:::::మనస్సు ఎలా మన ప్రవర్తను శాసిస్తుంది.:::::

 *మనస్సు ఎలా మన ప్రవర్తను శాసిస్తుంది.*

    *అలవాట్లు* మనకు ఉన్న అలవాట్లు ఎంతగా పాతుకు పోయినాయో అంతగా అవి మనలను శాసిస్తాయి 
   *నమ్మకం.* మనకు ఉన్న నమ్మకాలు మనం ప్రవర్తనని నిర్ణయం చేస్తాయి
         *భయం* మనకు కొన్ని రకాల భయాలు (ఫోబియా) వుంటాయి.వీటికీ అనుగుణంగా  సంబంధిత సన్నివేశాలలో మన  ప్రవర్తన వుంటుంది 
       *ఉద్వేగం.* ఉద్వేగాలు  అప్పటికప్పుడు రావడం వేరు, ఉద్వేగాలు సంఘటనలతో జత కట్టి మనస్సునందు ముద్ర వుండటం వేరు. అలా ముద్ర పడిపోయి ఆయా సంఘటనల్లో ఉద్వేగ సహితంగా ప్రవర్తిస్తాము.
      *యాంత్రికత* మనం ప్రవర్తన ఎక్కువ భాగం అసంకల్పితంగా ఉన్నదే. 
      *నిబద్దత* దీనిని మనం నిబద్దతకు గురి అయిన ప్రతి స్పందన అనవచ్చు.

 *ధ్యానం మనలకు పై వాటి నుండి స్వేచ్ఛ ను ప్రసాదిస్తుంది*

*షణ్ముఖానంద* *98666 99774*

No comments:

Post a Comment