*::::: ఆలోచనల్లో ఎంపిక ::::::::::::*
ఆలోచనలు రెండు రకాలు.
వీటిలో వేటిని ఎంచుకుని ,సాధన చేస్తూ వున్నారు అనే దానిపై మనందరి జీవితం ఆధారపడి వుంది
1) ఏ ఆలోచనలైతే వ్యవసాయ అభివృద్ధికి , నివాస సౌకర్యాల వృద్ధికి , వివిధ వస్తు,సేవల వృద్ధికి దోహద పడినవో, అలానే శాస్త్రీయ అవగాహన పెంచుకొని,మూడు విశ్వాసాల నుండి బయట పడవేసినవో ,అలాంటి ఆలోచనలు మరిన్ని చేస్తూ, ప్రతి వారి భౌతిక జీవన మెరుగు కోసం ప్రయత్నించ వచ్చు.
2)ఏ ఆలోచనలైతే మనలో అసూయ, ద్వేషం, వివక్ష, ఏర్పాటుతనం, హింస, భయం, ఆందోళన, కోపం, మొదలగు వాటిని కలిగిస్తాయో,వీటికి దూరంగా వుండాలి. లేనిచో భౌతికంగా సుఖంగా వున్నా మానసికంగా దుఃఖంగా వుండాల్సి వస్తుంది.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment