Saturday, February 4, 2023

:::::: నాలుగో కోతి::::::

 *::::::::: నాలుగో కోతి::::::::::*

         మన అందరికీ ,చెడు చూడకుండా కళ్ళు మూసుకున్న కోతి ,
    అలాగే  చెడు విన కుండా చెవులు  మూసుకుని వున్న కోతి
     చెడు మాట్లాడకుండా నోరు మూసు కొనిన కోతి, ఇలాంటి మూడు కోతుల గురించి తెలుసు.  

     నేను నాలుగో కోతిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను
    ఇది మనసుని చెడు ఆలొచనలు చేయకుండా మూసు కుంటుంది.
    ఇది మనస్సు ని ఆందోళన,భయం, చిరాకు,కోపం, ద్వేషం, అసూయ పడకుండా మూసుకుని వుంటుంది.
   ఇతరుల పట్ల దౌర్జన్యం చేయకుండా, మోసం చేయకుండా, దోపిడి చేయకుండా,తన వల్ల బాధ కు గురి కానివ్వ కుండా మనస్సు ని మూసు కుంటుంది.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment