Tuesday, February 7, 2023

::::: జీవితం రెండు రకాలు :::::

 *::::: జీవితం రెండు రకాలు ::::::::*

*భౌతికం.*. వర్తమానంలో. బాహ్య ప్రపంచంతో సజీవ సంబంధాన్ని కలిగి ఉండటం.

*మానసికం* బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఊహా లోకంలో విహరిస్తూ జీవించడం.

ధ్యాన స్థితి  భౌతిక జీవితానికి సంబంధించినది. కనుక ధ్యానం వ్యావహారికం.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment