310123a2215. 010223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀756.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*మానవుడు తరతరాలుగా ఆశా మోహములనెడి పాశములతో బంధింపబడి ఉంటున్నాడు.*
*చలి కోసం పొయ్యి మీద చిన్న మంట వేసుకుంటే పరవాలేదు. కానీ చలి ఎక్కువైందని మంట ఎక్కువ పెడితే ఇల్లు కూడా కాలిపోయే ప్రమాదం లేకపోలేదు!*
*కోరికలు కూడా అంతే, జీవనానికి సరిపోయే అవసరాలు కోరికలుగా ఉండడం తప్పు లేదు. కానీ ఎప్పుడైతే మనలో అత్యాశలు పుట్టాయో అప్పుడే మనల్ని మనం కాల్చుకున్నట్లే అవుతుంది.*
*ఇవన్నీ కాదు గానీ, భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటే ఏ కోరికలూ కోరనక్కర్లేదు. ఏ ఆశలూ పెట్టుకోవాల్సిన పని లేదు. మనకి ఎప్పుడూ ఏమి కావాలి అన్నది ఆయనే చూసుకుంటాడు.*
*ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటూ తనకి ఉన్నదాంట్లో కొంత సాటి మనిషిని, జీవులకు పంచి పెడతారో వారికి లోటు అంటూ ఏమీ లేకుండా చూసుకుంటాడు. ఇట్టి వారి సకల యోగక్షేమాలకు భగవంతునిదే బాధ్యత.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment