Thursday, February 2, 2023

ఈ పాటలకి ....వీరే డాక్టర్లు.

 🤣😂😂

ఈ పాటలకి ....వీరే డాక్టర్లు.

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే ...........నేత్ర వైద్యుడు

మౌనంగానే మనసు పాడిన ప్రేమగానమును వింటినే......... Cardiologist

అందంగాలేనా..అసలేం బాలేనా.........Cosmetologist

గాలివానలో, వాననీటిలో పడవ ప్రయాణం.......... ENDOCRINOLOGIST

మాటరాని మౌనమిది..........ENT

ఈనాటి ఈ బంధమేనాటిదో........ ORTHOPEDIC

చీమకుట్టిందా...చిరచిరలాడిందా.........SKIN

చట్టానికి, న్యాయానికి జరిగిన సంగ్రామంలో..........PULMANOLOGIST

చినుకు చినుకు పడుతూఉంటే........UROLOGIST

ఇది తీయని, వెన్నెల రేయి..Diabetologist

ఆకలుండదు...దాహముండదు.........GASTEROENTEROLOGIST

సిరిమల్లె పువ్వల్లె నవ్వు.........DENTIST

జగమేమాయ బతుకేమాయ........PSYCHIATRIST

ఏమోఏమో ఇది.నాకేదోఏదో అయినదీ........ GENERAL PHYSICIAN

😂😂

No comments:

Post a Comment