*ఎవరైతే సత్యాన్ని పలుకుతూ, నైతిక విలువల పట్ల స్వచ్ఛంగా ఉంటారో వారికి శక్తివంతమైన ఆలోచనలు ఉంటాయి. కోపాన్ని, ఆవేశాన్ని చాలా రోజులుగా నియంత్రణలో ఉంచుకున్నప్పుడు బ్రహ్మాండమైన అలోచనా శక్తి ఉంటుంది. సత్యం, న్యాయం వంటి ధర్మాలు మానసిక శక్తికి ఆధారం. మానసిక స్వచ్ఛత చాలా ముఖ్యమైనది. భౌతిక స్వచ్ఛత కూడా అవసరమే. మానసిక స్వచ్చతని స్థాపించినప్పుడు, ఉల్లాసభరితమైన మనసు, పంచేంద్రియాల పై విజయం మరియు స్వ-అవగాహన ఏర్పడుతాయి.*
*A man who speaks the truth and has moral purity has always powerful thoughts. One who has controlled anger by long practice has tremendous thought power. Virtues like truthfulness, earnestness and industry are the best sources of mental power. Purity leads to wisdom and immortality. Purity is of two kinds, internal or mental and external or physical. Mental purity is more important. Physical purity is also needed. With the establishment of internal mental purity, cheerfulness of mind, one-pointed mind, conquest of senses and fitness for the realization of Self are obtained.*
No comments:
Post a Comment