[8/2, 16:26] +91 92474 66111: 🍃🪷 పెరటిలో కలుపు మొక్క పెరిగి(ఎదిగి)నంత తొందరగా,ఒక తులసి మొక్క పెరగలేదు..
అలాగే.! అధికారాన్ని అడ్డుపెట్టుకుని,తన బలమని అహంకారంతో విర్రవీగే ఏ వ్యక్తీ..ఏనాటికీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేడు..!
అక్రమాస్తులు కూడబెట్టేవాడు"నీతి" లేనివాడు..దిగజారి మాట్లాడేవాడు"గుణం" లేనివాడు..కులంపేరు చెప్పుకునేవాడు"బలం" లేనివాడు..ఆదరించినవారికి హానిచేసేవాడు"మానవత్వం" లేనివాడు..
🍃🥀బురద నీటితో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేము కదా..అలాగే చెడ్డవారితో చెలిమి చేసి గౌరవం పొందలేము కదా..అందుకే మీ శ్రేయస్సు కోరే వారితో మాత్రమే చెలిమి(స్నేహం) కొనసాగించండి..కీడు చేసేవారి స్నేహాన్ని తిరస్కరించండి..!
🍃🪷 నమస్సులు ఆత్మీయ సమాజానికి వల్లూరి సూర్యప్రకాష్ బ్యాంక్ కాలనీ కరీంనగర్
[8/2, 22:27] +91 99852 55805: 🌼🌻🌺🥀🌹_*మంచి మాట దానం లాంటిది,, ప్రతిఫలం గా పుణ్యం వస్తుంది... చెడ్డమాట అప్పు లాంటిది.. ప్రతిగా చక్ర వడ్డీ తో సహా చెల్లించాలి... మంచిని చేద్దాం, మంచిని చూద్దాం, మంచిని విందాం, మంచిని మాట్లాడదాము.. ఆత్మీయులైన మీకు శుభరాత్రిచెపుతూ.. మీ.. ఆత్మీయుడు*_... _*AVB సుబ్బారావు*_ 🌻🌼🌺🥀🌹🌷
No comments:
Post a Comment