Sunday, September 3, 2023

"Conflict Management" ("ఘర్షణ" నిర్వహణ సామర్థ్యము)

 [4/8, 09:54] +91 87925 86125: "🚩🚩🚩🚩🚩🚩 "Conflict Management"              ("ఘర్షణ" నిర్వహణ సామర్థ్యము)          

        🌹🌹🌹
🚩సేకరణ:- Impact Foundation. సౌజన్యం తో &  సమర్పణ:- "మజుందార్, బెంగళూర్" సెల్:87925-86125.    , 
        🇮🇳🇮🇳🇮🇳
"🌹"ఒక వ్యక్తి లో అంతర్మథనంలో, లేదా మరియు ఒక వ్యక్తి తో, లేదా కుటుంబ సభ్యులతో గాని, రెండు విరుద్ధమైన కోరికలు, లేదా అభిప్రాయాలు  వ్యక్తం చేయుటలో  ఏర్పడినదే "ఘర్షణ"  అని అందురు.  దీనికి ఒత్తిడి అనేది మూలము కారణము "పాండే "అనే ఆయన ఘర్షణ బాగా యొక్క క్రమాల ప్రక్రియ చెప్పినాడు.      
          🌻🌸🪷
🌹ఇది నాలుగు రకములు
                  🔥  1)Intra- Personal":- "తనలో తానకు " అంతర్మథనం" ఏర్పడుతుంది.  మనలో జరిగే "సంఘర్షణ. " మనకు మనమే యుద్ధం చేస్తాము . సాధించిన తనపై తాను జయించిన విజయము గా పేర్కొనవచ్చు.               

🌹"2) "Inter- Personal" :-- " మన కుటుంబ విషయాలలో, బంధువులతో కుటుంబ సభ్యులతో   ఆలోచనా సరళిలో ఘర్షణ.   అనగా మనతో జీవించే వ్యక్తులు మనతోనే ఉంటారు.    మన దృష్టి వేరు గా ఉండవచ్చు , మీ కుటుంబ సభ్యులు "ఆలోచనాసరళి" ఆవిష్కరణలో పడే "ఘర్షణ.'                      

🌹3) "Intra Group":-- "మనం పని చేసే చోట, సమూహములో అనగా స్కూలు, కాలేజీ సంస్థలలో వృత్తిలో, వ్యాపారము లో, ప్రమోషన్ విషయాలలో ఏర్పడే "ఘర్షణ".        

🌹4)"Inter- Group":--" ఒక గ్రూపు కు మరియొక గ్రూపు మధ్య జరిగే "ఘర్షణ" బయట వ్యక్తుల నుండి జరిగే  ఘర్షణ, మనకు సంబంధం లేని వారితో వచ్చే "ఘర్షణ."  పేర్కొనవచ్చు .

         "మనిషి పుట్టుక తోనే, ఏడుపు రాలేదని, రెండు కాళ్లు పట్టుకుని పైకి లేపి కొద్దిగా గుంజుతారు, అప్పుడు పిల్ల ఏడవ గానే, 'అమ్మయ్య '  అని ఊపిరి పీల్చుకుంటారు, అప్పుడు పడేది,  కూడా ఒక రకమైన ఘర్షణ కదా! ఇదే ప్రారంభ "ఘర్షణ".      

🚩"ఘర్షణ" వల్ల ఉపయోగాలు:-       
           💐💐💐
💧1)"కొత్త విషయాలు, కొత్త సిద్ధాంతాలు కనుక్కో గలము,  ప్రొడక్షన్ లో వస్తువుల  "క్వాలిటీ" పెంచుటకు అవకాశము ఉండును.                     

💧2)" Positive Atitude. ":  పెరిగి బంధాలు పెరుగును.     

💧3)"ఆ సమస్యను ఘర్షణ నుండి అవాయిడ్ చేయకుండానే "సాల్వేషన్"  చేసిన తెలివితేటలు  పెరుగును.            

🏴ఘర్షణ వల్ల వచ్చే నష్టాలు:-                       
          🟡🟣🟠
💐1) మీరు అనవసరముగా మానసిక ఒత్తిడికి గురి అవుతారు.                     



💐2) మీకు అనవసరం గా సమయము వృధా అవుతుంది.          

💐3) మీ 'నిర్ణయ సామర్ధ్యము 'తగ్గుతుంది.  

💐4) పని జరగాల్సిన విధముగా జరగదు.        

💐5) "ప్రొడక్టివిటీ" దెబ్బతినే ప్రమాదముంది.           

💐6)"మీ కుటుంబ భద్రత విషయంలో కొన్ని ఆందోళనలు కలగవచ్చు.  

💐7) మీ మైండ్ నందు 'నెగిటివ్ థాట్స్" '"వచ్చును.   

💐8)మీ జీవితం లోని వ్యక్తుల మధ్య దూరం పెరిగే అవకాశము ఉండును.   "

🔔"ఘర్షణ ఎందుకు గానూ వచ్చును"?                     
          🔥🔥🔥
🌷1) జీవితంలో Goal లేకపోవుట వల్ల, ప్రతి రోజుకు ఒక 'లక్ష్యం' ఉండవలెను. అభి

 లేకపోవుట వల్ల,           

🌷2)" Lekha values, ethics, లేని వారి మధ్య ఆటంకాలు వస్తాయి, అప్పుడు "మానసిక సంఘర్షణ "  జనరేట్ అవుతుంది.                  

🌷3)" టీం మధ్య లేకపోవుట మేనేజర్    టైముకు "కోఆర్డినేషన్"   లేకపోవుట వల్ల 

"🌷4) సమయపాలన "పాటించే విషయము ద్వారా ఏర్పడును.  

🌷5)"Co-ordination లేకపోవుట వల్ల కలిగే అంతర్మధనం ఏర్పడుతుంది.           

🌷6)"సరైన గుర్తింపు లేకపోవడం వల్ల,  ఉద్యోగము నందు "డిస్క్రిప్షన్ " లేక ఏర్పడును.

🌷" కోపం ద్వారా కొందరు వ్యక్తులు కోపం బహిర్కితపరుస్తారు . మరి కొందరు అంతర్ "ఘర్షణ "పొందగలరు. ఐఏఎస్ ,ఐపీఎస్  ట్రైనింగ్ లో వారికి Complicit  మేనేజ్మెంట్ పాఠం ఉండును .     

🚩"ఈ ఘర్షణను మీరు ఎలా అధిగమించాలి?   
         🌹🌹🌹
🌻1) passive way lo ఒక విషయాన్ని సీక్రెట్ గా మేనేజరు దాయాలి.        

🌻2) "listen cute fully: ప్రతి ఒక్కరూ చెప్పినది ఓర్పుగా పూర్తిగా వినాలి, అప్పుడు అతని బాధ కొంత తగ్గును. (ఉదాహరణకు డాక్టర్ వద్దకు పేషెంట్ వెళ్ళిన డాక్టర్ బాధితుడు యొక్క సంగతి పూర్తిగా పేషెంటుకు చాలా వరకు 50% జబ్బు తగ్గును).      

🌻3) సమ భావం, తో జాతి, కుల, మత, భేద భావములను చూపరాదు.                    🌻4) సమస్య మీద దృష్టి పెట్టి ఆ "సమస్య"  మీద పోరాడాలి తప్పా  ఆ వ్యక్తి మీద కాదు. చెడు మూలాలను ప్రక్షాళన చేయాలి.                      

🌻5)" Avoid blaming : సంస్థ లో జరిగిన తప్పును వేరే వారి మీదకు తప్పు తోయ్యరాదు.  చెడు జరిగిన అది తన మీద వేసుకోవాలి . మంచి జరిగిన అది అందరికీ పంచాలి. ఇది నాయకుడి లక్షణం.                         

🌻6)" ఎప్పటికప్పుడు మీ యొక్క feedbacks తీసుకోవాలి .   మీ సహచరుల వద్ద,  మీ వల్ల ఉద్యోగులు సఫర్ అవుతున్నారు ఏమో కనుక్కోండి? మార్పులు, చేర్పులు ఉన్న టీం డెవలప్మెంట్ కొరకు చేసుకుని తీరాలి.           

🌻7)" positive feedback ఇవ్వగలిగితే కంపెనీ బయటపడితే సదరు విషయాన్ని అందరికీ పిలిచి చెప్పాలి.  

🌻8)"contraction way" లో మనలోని లోపాలు తెలుసుకోవాలి.               

🌷"Basement steps":-                          

🌺1) నీవుWin అవ్వాలి  -- నేనుWin అవ్వాలి,. 

🌺2)నీవుWin   అవ్వాలి-- నేను Loose   అవ్వాలి.                        

🌺3)   నీవు loose అవ్వాలి  ---  నేను Win అవ్వాలి.                        🌺4) నీవు   Loose అవ్వాలి -- నేను  Loose అవ్వాలి.   ఎది మంచిదో మీకు తెలుసు కదా!    

🚩"ఘర్షణ"  రావడానికి గల కారణాలు,  దానిని అధిగమించుటకు మార్గాలు, సూచనలు" తెలుసుకుందాం!               
         💐💐💐
🌞1)" Avoid Complict :- "పిల్లలతో మీరు బయటకు పోవుచున్నారు.  ఎవడో త్రాగి గొడవ చేయుచున్నాడు. మీరు అప్పుడు "అవాయిడ్" చేసి పోతారు కదా!        
 


🌞2)"Accommodation:-

"మీకు  మంచి సామర్థ్యము ఉన్నది.  కానీ చూసి చూడనట్లు వెళ్ళవలసి ఉంటుంది. (ఉదాహరణకు పిల్లల విషయంలో పిల్లలు చాక్లెట్లు తిన్నా, లేదా టీవీ చూస్తున్నా కొన్ని సమయాలలో ఇది వర్తించును)        

🌞3)Forcing:-- కొన్ని విషయాలలో అధికారము చెలాయించాలని బలవంతం పెట్టి చేయాలి. (ఉదాహరణకు మీ పిల్లలను తెల్లవారుజామున లేపుటకు గాను).            

🌞4) Compromise:- కొన్నిసార్లు మీరు తప్పులు చేయకపోయినా సారీ, చెప్పుట చేయాలి, ఆ సమయములో నేను తప్పు మాట్లాడి ఉండవచ్చు అని ఒప్పుకోండి, దానివల్ల బంధాన్ని నిలబెట్టుకోవటం అవుతుందని తెలుసుకోండి.                   

🌞5) Frequent meetings:- తరచూ సమావేశము ఏర్పాటు చేస్తూ ఏ చర్యలు తీసుకోవాలి, మార్పులు, చేర్పు లు,  పర్సనల్ డిస్కషన్స్ చేయాలి.                          

🌞6  )Never criticize:- ఏ విషయాన్ని కూడా ఎప్పుడు, ఎక్కడ విమర్శించరాదు.              

🌞7)"Always appreciate:- ఎదుటివారి మంచిని మైకులో చెప్పు, చెడును చెవిలో చెప్పు, 

🌞8)సౌమ్యంగా, సరళమైన భాషలో, సున్నితముగా, నైపుణ్యంతో , లౌక్యం గా మాట్లాడుతూ చెప్పు.

 🌞9)"Success sharing to team:- మీ సమస్త విజయాన్ని అందరికీ పంచి పెట్టడం నేర్చుకోండి, (శ్రీహరికోట రాకెట్ కేంద్రము నందు ప్రయోగించిన వాటి విజయాలను ఎప్పటికప్పుడు అందరికీ షేక్ హ్యాండ్ ద్వారా, మీడియా ద్వారా, పంచి పెట్టుట మనం చూస్తూనే ఉన్నాం) నేడు మన ప్రియతమ ప్రధాని ( పిఎం,)  శ్రీ నరేంద్ర మోడీ, గారు  ప్రతి విషయములోను, సందర్భంలోనూ వ్యక్త పరచుటకు మనము చూసినాము).               

🌞10)"Correct manager:-- మీ కోపాన్ని, మీ సమయాన్ని , మీ వాగ్ధాటిని, మేనేజ్ చేసుకోండి సమయస్ఫూర్తితో! 

🚩గమనిక:- ఎదుటి వ్యక్తి విషయములో సైకాలజీ ప్రకారం అవుటకు మీ మాటలు సుమారు ఎనిమిది సెకండ్లు పట్టును. హడావడిగా అర్థం కాదు, ఎదుటి వారికి తగు సమయం ఇస్తూ నిదానముగా, క్లుప్తముగా, మాతృభాష లో తెలియపరచాలి.       

🚩మీరు బాగా చేయగలరు.  ఈరోజు ఎందుకో దీని వల్ల చేయలేకపోయారు, అంటూ "ముల్లును ముల్లుతోనే తీయాలి". అదే సామెతను గ్రహించి మీ ప్రవర్తన, మీ మాట, తీరున ప్రవర్తిస్తే "ఘర్షణ" నుండి మీరు అధికమించి గొప్ప, ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా రాణించగలరు, కీర్తించ బడ గలరు. "జైహింద్-- జై భారత్".    
     Mazumdar, Bangalore: సమర్పణ                   
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
[4/8, 09:54] +91 87925 86125: 🟠🟣🟡🟢🔴
" మీరు ఇతిహాస పురాణాలు యందు ఆసక్తి ఉన్నవారు అయితే, మీరు ఆధ్యాత్మిక దృష్టి కోణంలో " Complicit"
అనేది ఏ సందర్భాలలో ఎక్కడ జరిగింది కొన్ని విషయాలైనా పరికించండి!
       🙏🙏🙏
💐" అర్జునుడు' కురుక్షేత్ర యుద్ద" మందు కురువృద్ధులైన భీష్మ ,ద్రోణ, కృపాచార్యులు మీద యుద్ధము చేయుటయందు (తాత, గురువు,  రాజ పురోహితులు మరియు పెద్దలపై) మనసు వైకల్యము చెంది, "ఘర్షణ" కులోనైనారు కదా!

🌷" పంచభూతాలు అయినా గాలి నీరు అగ్ని భూమి ఆకాశము లను మీరు పరిశీలించిన అవి కూడా నిత్యము "ఘర్షణ" కు గురి అవుట గమనించగలరు.
ఆ)" గాలి:- ఈదురుగాలి, వడగాలి, సుడిగాలి , అంటూ తన ప్రతాపము చూపెట్టుచూ వాతావరణముతో "ఘర్షణ " పడినప్పుడు చూస్తాం కదా!

ఆ) నీరు:- బంగాళాఖాతం లాంటి సముద్రాలలో  వాయుగుండం వచ్చి, సునామీలు ఏర్పడి, ఆ వాతావరణంలో బెస్త వారికి హెచ్చరికలు సముద్రంలోనికి వెళ్ళవద్దు అని ప్రభుత్వం చేస్తుంది కదా!" నీటి ఘర్షణ" వల్ల

)ఇ)" భూమి:- భూమి కార్బన్ పొరల వల్ల ఎనర్జీ పుట్టి ,భూకంపాలు వచ్చి ఇండ్లు కూలి బ్రిడ్జిలు కూలుట చూస్తాం భూమిలో "ఘర్షణ "కదా!

ఈ)" అగ్ని:- " ఇది పుట్టించుటకు కూడా "యజ్ఞము చేయుట కు నందు రెండు వృక్షముల కర్రలతో మదనము చేసి అగ్గిపుట్టిస్తాము.   అలాగే అమెరికా లాంటి దేశాలలో
కాలిఫోర్నియా పెట్టింది పేరు . తరచూ అక్కడ అడివిలో కార్చిచ్చు రేగి కొన్ని వేలు వృక్షములు కాలిపోతే హెలికాప్టర్తో  తో మంటలను అదుపు చేయుట మనము (వార్తలు) వింటాము.
ఆర్క్ వెల్డింగ్ కూడా "అగ్నిఘర్షణ"  తోటే ఇండ్లు, బ్రిడ్జిలు కట్టుటకు ఉపయోగిస్తున్నాము.

5)"ఆకాశం:- " ఈ ఆకాశమందు " ఘర్షణ" లో భాగంగానే మేఘాలు, మబ్బులు, మెరుపులు,  పిడుగులు భూమి మీద పడుట " ఘర్షణ" పాత్ర ఉన్నది కదా!

🔥" దేవతలు రాక్షసులు క్షీరసముద్రమును కలిసి ఇరుపక్కల ఆదిశేషుని పట్టుకొని మేదో మదనము చేయగా అనేకమైనవి ,ఈ సృష్టిలో ఉద్భవించినట్లు నేటి పండితులు చెప్పే  పురాణ ప్రవచనాలు విన్నాము మరియు కొన్ని చిత్ర రంగంలో కూడా చూడటం జరిగినది కదా! అప్పుడు జరిగినది కూడా" ఘర్షణ" వల్ల

🌹" శ్రీకృష్ణ రాయబారం, అంగదరాయబారం, మొదలైన అనేక పౌరాణిక నాటకము, చిత్రరంగంలో ప్రదర్శనలో అక్కడ రాజులు పంపగా జరిగినవి మనము చదివినాము మరియు దృశ్యములను వీక్షించినాము.  ఇరుపక్షాలు మంచి,చెడులు బేరీజు వేసుకునుటకు వారు మనుషుల్లో పడిన "ఘర్షణ" కు లోను అయినట్లు మనకు తెలుయుచున్నది.

🌸" కురుక్షేత్రము సంగ్రామము నందు  ధర్మానికి - అధర్మానికి మధ్య మాత్రమే జరిగింది అన్న విషయము మనకి తెలుసు.  కౌరవుల పక్షము వైపు విదురుడు జ్ఞానుడు ఉన్నాడు ఆయన  ధర్మము చెప్పాడు. కానీ ఆ ధర్మము బానిస అయ్యింది ( దాసీ పుత్రుడు కనుక వారు లక్ష పెట్టలేదు, లెక్క చేయలేదు, అప్పుడు "ఘర్షణ" పడి ఉన్నారు.

🙏సమర్పణ : Mazumdar Bangalore,87925-86125

🌻" ఆధ్యాత్మిక కోణంలో "ఘర్షణ" 1)" ఆధ్యాత్మికం:
నా ఆలోచనలు భావాలు నావి.
2)" ఆది భౌతిక: family members observe
3)" ఆది దైవిక : తుఫాను, కరోనా, మరికొన్ని రకాల అనుకోని సమస్యలు, వచ్చిన ఎదుర్కొనులో ప్రయత్నాలు.
     🌷🌷🌷🌷🌷
    అలాగే " CONFLICT " SKILLS" గురించి తెలుసుకుందాం!
       🪷🪷🪷
1. Peace
2. Ideas not people
3. Focus on best out coming not winning.
4. Listening to others ideas
5. Understand all sites of issues
6. Multiple portonical solutions.
7. Expessing emotions
8. Refractive thinking
( Alternative)
9. Optimistic ( positive) Choose Wisely &  conflict evolvers in to opportunity.
       🔥🔥🔥

🔥🔥🔥🔥🔥🔥🔥
" Conflict Resolution Techniques."
        🙏🙏🙏
A)" Level of conflict:-
    Inter personal, friends,  international

B)"Cause of conflict:
    Perception, performance, interest personality.
      🔥🔥🔥
1)" Ask open and Question.
2.) Listen activity
3)" Begin statement with I
4)" Tame your emotions
5)" Don't take it personally.
6)" The present ,not on past
7)" show that you can compromise.
8) Don't  bad mouth someone to other
9)" Don't bad son
10)" Remember the aim
🔴🟢🟡🟣🟠💐
🔥🔥🔥🔥🔥👍

No comments:

Post a Comment