Sunday, September 3, 2023

మీరు టైమును ఎలా Spend చేయాలి?

 🧤🧤🧤🧤🧤"
" మీరు టైమును ఎలా Spend  చేయాలి?
       🙏🙏🙏
👍" 1)" ఈ అని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమిటి? ఇది నాకు నా కుటుంబానికి ఏమి ప్రయోజనము.

👍2)" నాకు నా సంస్థకు/ నాకు నా కుటుంబం/ నాకు ఈ ప్రపంచానికి. ఏమి ప్రయోజనం

3)" నైపుణ్యాలు నేర్చుకొని లక్ష్యానికి అన్ని వృత్తుల మీద" Basic Knowledge" కలిగి ఉండాలి.

4)" మన యొక్క బలాలు, బలహీనతలు తెలుసుకోవాలి?

5)" సమయ నిర్వహణ కఠినంగా పాటించి తీరాలి
( Set Time)

6)" మీరు చేయవలసిన జాబితా ( to do list)

7)" Peiorized  and Repeiorized.

8)" 24 గంటలు సమయాన్ని " Prepare"
చేసుకుని పని చేయాలి.

9)" work తగ్గిన.   Happy అనుకోకూడదు.
   " Work is God."

10)" royalty గా  Food enjoy చేస్తూ      "Time management zone"
పరిధిలో ఉండాలి.

11)" మీ" Life Proper"గా ఉంటే- మీ వర్క్,
"Work proper" చేయగలరు.

12)" ఇష్టపడి పని చేయటం "భోగం"--
చేసే పనిని ఇష్టపడటం "యోగం".

13)" ధనవంతులు-- డబ్బులో జీవిత మని ఊహించుతారు, జీవిస్తారు.

14)" భాగ్యవంతులు- ఆరోగ్యం ప్రధాన అంశముగా భావించి జీవిస్తారు. (Food enjoy చేయగలరు) ప్రతి ఏకాదశి పర్వదినము ఉపవాస దీక్ష ఉండాలి.

15)" మీ పిల్లలకు నేను ఉన్నాను అనే భరోసా ఇస్తూ, ఆడుతూ, యోగ, ధ్యానము, నీతి కథలు, డ్రాయింగ్, అబకస్, భగవద్గీత నేర్పించాలి.

16)" నేటి పోటీ ప్రపంచంలో" మాతృభాషతోపాటు, ఇంగ్లీషు, హిందీ నేర్పించడం, అలాంటి స్నేహితులను సంపాదించి పెట్టి,
వారి భావాలు, ఆలోచనలు, తీర్చిదిద్దుటకు ఎంతో ఉపయోగకరం.

18)" మీ కుటుంబానికి, భోజనానికి కొన్ని నిబంధనలు పాటించండి.
వడ్డించుటలోనూ, తినే విధానములోనూ క్రమశిక్షణ, ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాన్ని మరింత
పెంచే లాగున ఉండాలి.
⏰⏰⏰⏰⏰⏰

17)" మీ పిల్లలకు చిరునవ్వు, నేర్పించండి, ప్రోత్సహించండి, మీరు అలాగే  చిరునవ్వుతో, భావోద్వేకాలు కోపము లేకుండా ప్రశాంతంగా ఉండండి.

No comments:

Post a Comment