🍃🪷 మన దారిని బట్టే మన స్నేహితులు..మనం సరైన దారిలో ఉంటే సరైన స్నేహితులు దొరుకుతారు..!!
🐋ఉన్నది ఏదైనా పంచుతూ ఉండాలి..పంచడంలోనే ఆనందం దాగి వుంటుంది. పంచలేక పోవడమే బాధలకు మూలం..!!
🐋మన ఆత్మకు ప్రతిదీ తెలుసు..మీగతం, ప్రస్తుతం, భవిష్యత్తు ..మరియు నీవు ఎవరు..ఏమి ఔదామను కుంటున్నావు అన్నీ తెలుసు..కాక పోతే మన ఆత్మను మనం కనుగొనాలి..!!
🐋ఓపిక,పట్టుదల నమ్మకం
అలవరచుకుంటే సరైన సమయంలో సరైన ప్రతిఫలం నీకు అంది తీరుతుంది..!!
🐋మన లక్ష్యం కోసం మనం కనే కలలు కమ్మగానే ఉంటాయి..కానీ చేరుకునే మార్గం లోనే అనేక ముళ్ళు ఉంటాయి..
🐋ముళ్ళకి భయపడి అక్కడే ఆగిపోతే ఆ లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు. వాటిని అధిగమించి వెళ్లగలిగితే జీవితం పూలవనం లా తయారవుతుంది..!!
🐋మౌనం మనసును శుద్ధి చేస్తుంది.స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది.ధ్యానం బుద్దిని శుద్ధి చేస్తుంది..ప్రార్థన ఆత్మను శుద్దిచేస్తుంది..దానం సంపాదనను శుద్ధి చేస్తుంది..ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది..అలాగే క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది..!!
. 🦜🍂🦜🍂🦜🍂🦜🍂🦜
🍃🪷సే:వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్
No comments:
Post a Comment