Monday, January 20, 2025

 

*`02-DEC-1989:-`*
*ముఫ్తీ మొహమ్మద్ సయీద్ భారత హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్నాడు.*
*మరు క్షణం నుంచే కాశ్మీర్ లో  ఎన్నేళ్ల నుంచో ఆపి ఉంచిన వ్యూహం అమలు మొదలైంది.*
*`18-JAN-1990:`*
*కాశ్మీర్ లోయ లోని 25,000 మసీదుల మైక్ లలో ఒకటే అనౌన్స్ మెంట్ - ప్రతి పది నిమిషాలకు ఒక సారి."హిందువులారా, మతం* *మారండి.లేదా కాశ్మీర్ వదిలి పొండి.కాదంటే చావే గతి"*
*ఇదేదో జోక్ అనుకున్న వారికి తెల్లారే సరికి తత్వం బోధ పడింది..*
*2000 మంది ఊచకోత.*
*ఏ ఊరినీ వదల్లేదు.*
*ఎవరినీ ఒక్క వేటుతో చంప లేదు. మెడలు సగం కోసి.. రక్తంలో గిల గిల లాడేలా చంపాల్సిందే.*
*మన వాడు అనుకున్న ఏ ఒక్క పక్కింటి ముస్లిం సహాయానికి రాలేదు.*
*మరు నాటికి ప్రకటనలు బిరుసెక్కినా యి.*
*"మగవారు మాత్రమే వెళ్ళాలి. రేపటి నుంచి మీ స్త్రీలు మా సొంతం" అని...*
*ఒక్క రోజులో 5 లక్షల మంది కాశ్మీర్ నుంచి జమ్మూ కి లారీలు, బస్సులు, ఆటోలు, ఏది దొరికితే అది.200 km దూరానికి లక్ష రూపాయల వరకూ టికెట్.*
*ఇంటి ఆడ పిల్లలు రాక్షసుల చేతి లో పడ కుంటే చాలు అని ఆరాటం.*
*కోటీశ్వరులు, లక్షాధికారులు, వ్యాపారులు, ఉద్యోగులు... తేడా లేదు.*
*ఒక్క రోజులో అంతా బికారులై పోయారు. మిగిలిన వారి సంగతి దేవుడికే ఎరుక.*
*2019 జనవరి చివరికి కాశ్మీర్ లో మిగిలింది 1500-2000 హిందువులు మాత్రమే.*
*"కాశ్మీరీ యత్", "గంగా జమున తహజీబ్", "వాడూ వీడూ భాయీ భాయీ" లాంటి మాటలు వింటే జాలి కలుగుతుంది - వినే వాడి మీద.*
*ప్రధాని వీపీ సింగ్ దేశం దృష్టి మరల్చ టానికి ఒక బ్రహ్మాస్త్రం తీశారు - "మండల్ కమిషన్ రిపోర్ట్"*
*దేశం అలవాటుగా కులాల గొడవలో పడి తమ సోదరుల కష్టాన్ని మరిచి పోయింది.*
*`19-JAN-1990:`*
*Kashmiri Hindu Exodus Day*
*`(మోస పోయి రోడ్డున పడ్డ లక్షలాది మంది మన సోదరుల కోసం ఒక్క చుక్క కన్నీరు. ప్లీజ్.)`*

No comments:

Post a Comment