:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:
🎊🍃🍂 మంచి మాట 🍂🍃🎊
:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:
ఒక మంచి వాక్యం రాస్తే దానిని
ఎంతోమంది చదువుతారు
వాళ్లు చదివేటప్పుడు
చదువు రాని వాళ్లు
విని తెలుసుకుంటారు
వాళ్లు చెప్పగా
మరికొంతమందికి తెలుస్తుంది
అలా అది లక్షలమందికి
తెలిసే అవకాశం ఉంటుంది
అంటే ఆ మంచివాక్యంలోని
విషయం అన్ని మెదళ్లకు చేరి
ఆలోచింప చేస్తుంది
ఆ మేరకు వాళ్ల ఆలోచనలను
ప్రభావితం చేస్తుంది.
*అక్షరం అంత విలువైనది.*
🎈✨🎈✨🎈✨🎈✨🎈✨🎈
🪴🙏శుభోదయంతో🙏🪴
🌹నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు🌹
🎊🍃🍂🎊🍃🍂🎊🍃🍂🎊
No comments:
Post a Comment