అమెరికాలో అగ్ని ప్రమాదానికి అసలు కారణం || Jesus Is Gay || Karunakar Sugguna Analysis
పీల్చే గాలి ఎవరి భిక్ష తినే ముద్దన్నం ఎవరి భిక్ష చూసారా ముసలోడు ఎట్లా రెచ్చిపోతున్నాడో దొరికిందే సందని చెప్పి నీ రాసిక రంద్రాలలో ఊపిరి ఉందంటే రాసిక రంద్రాలు అంటారు ఈ రాసిక రంద్రాలు ఎక్కడ ఉన్నాయో నాకైతే తెలియదు బాబు ఆ హాలీవుడ్ అనేటువంటి ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి హాలీవుడ్ అనేటటువంటి ఆ యొక్క ఈ స్లాంగ్ ఏంటో నాకు ఈ దరిద్రం ఏంటో మరి మేము దేవుని కంటే ఎక్కువ టాలెంట్స్ కలిగినటువంటి వారమని 80 సెకండ్ ఓ నీ అబ్బా ఆపరా రేయ్ అంటాడు కదా ఇది తనిక అట్లా ఉంది ఇది ఆపరా అని అనలేదురా వీళ్ళు హోమో సెక్సువాలిటీ ని ప్రమోట్ చేయడానికి ఒక స్కిట్ వేశారు వాళ్ళు అందుట్లో ఒకడు జీసస్ క్యారెక్టర్ వేసాడు [సంగీతం] he didn't help me a bit if he was up to him sees to be up here with that damn dog ఎంత పెద్ద మాట సార్ you will see jesus coming home with his gay partner to meet his family jesus తన గే పార్ట్నర్ తో కలిసి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ కలవడానికి వచ్చాడంట have you noticed that identifying jesus as gay is now the new trend న్యూ ట్రెండ్ ఇప్పుడు జీసస్ గే అని చెప్పడం న్యూ ట్రెండ్ అండి ఇప్పుడు మనం చెప్పట్లేదు వెస్టర్న్ కంట్రీస్ లో చెప్తున్నారు వాళ్ళు బట్టలు ఇప్పేస్తున్నారు there will be a lot of hardships right ఎన్నో కష్టాలు ఉంటాయి జీవితంలో అని చెప్పిందంట బైబిల్ అంటే క్రిస్టియన్స్ కి ఓదారుస్తున్నాడు వీడు మరి మీ హిందుత్వం ప్రకారం దీనికి సమాధానం ఏంటి అని అడగొచ్చు కొంతమంది భగవద్గీత మూడవ అధ్యాయం కర్మ యోగంలో [సంగీతం] నమస్తే ఇప్పుడు ప్రపంచమంతా కూడా అమెరికాలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నారు సహజంగా ఎక్కడైనా ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తే మొట్టమొదట అక్కడ శవాల్ని పీక్కు తినటానికి రాబందులు వస్తాయి ఆ తర్వాత మతమార్పిడి ముఠాలు వస్తారు మతమార్పిడి చేయడానికి ఎక్కడ ఏ వైపరిత్యాలు సంభవించినా ఎక్కడ డిజాస్టర్స్ జరిగినా కూడా ఇదంతా మా దేవుడే చేయించాడు ఆయన రాకడ దగ్గరలో ఉంది కాబట్టి మీరు తొందరగా మతం మారిపోండి అని వీళ్ళు అక్కడ ఆ శవాలను అడ్డం పెట్టుకొని మత ప్రచారాలు చేయడం అనేది మనం చాలాసార్లు చూసాం మరి అలాంటి ముఠాలు ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే ఊరికే వదులుతారా కచ్చితంగా దీన్ని కూడా వాళ్ళ శవార్త ప్రచారాలకి వినియోగించుకుంటారు యూస్ చేస్తారు వాళ్ళు వాడని వస్తువు అంటూ లేదు వాడని విషయం అంటూ లేదు మత ప్రచారాలకి మరి దీన్ని ఏ విధంగా వాళ్ళు వాడుతున్నారు ఒకసారి చూద్దాం జస్ట్ జనవరి మూడో తారీకునో ఐదవ తారీఖునో ఎప్పుడో ఈ సినీ యాక్టర్లు అంతా ఒక సభ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేయబడిన సభలో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు మీ హీరోస్ ఎవరు సినిమా హీరోలు సినిమాల్లో పని చేసే వాళ్ళు మీ హీరోలా మీ తల్లిదండ్రులు మీ హీరోలా దేవుడు మీ హీరోనా అని అడిగితే విచిత్రం ఏంటో తెలుసా సినీ యాక్టర్లే మా హీరోలు అని 13 శాతం పడితే మా అమ్మే మా నాన్నే మాకు హీరో అని మూడు శాతం శాతం పెడితే దేవుడు అనే స్థలానికి వచ్చేసరికి జీరో ఒక్కళ్ళు కూడా మాకు దేవుడు కావాలని అనలే మూడో తారీకు ఐదో తారీకు ఇది జరిగిందండి రెండు రోజులు గడిచాయో లేదో పట్టణ పట్టణం తగలబడింది పట్టణ పట్టణం తగలబడింది దేవుడు ఇచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ పీల్చే గాలి ఎవరి భిక్ష తినే ముద్దన్నం ఎవరి భిక్ష చూసారా ముసలోడు ఎట్లా రెచ్చిపోతున్నాడో దొరికిందా సందని చెప్పి వీళ్ళు అంతకు ముందు ఏం చెప్తారు మా దేవుడు ప్రేమామయుడు అండి శాంతి స్వరూపుడు అండి అందరిని ప్రేమిస్తాడండి అని చెప్తారు కదా అక్కడ ఉన్నోళ్ళలో కొంతమంది మాకు దేవుడు అంటే ఇష్టం లేదు మాకు నమ్మకం లేదు అన్నారు అంతే మొత్తం తగలబెట్టేసాడంట ఈయన ప్రేమామయుడు శాంతి స్వరూపుడు అని అనవచ్చునా సరే ఆయన కోపం వచ్చింది తగలబెట్టాడు ఎవరిని తగలబెట్టాడు అక్కడ మాకు దేవుడు అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళని తగలబెట్టాడా లేదు అసలు ఏ సంబంధం లేని బయట ఎక్కడెక్కడో ఈ ఇష్యూ తో సంబంధం లేని వాళ్ళని తగలబెట్టాడు అని చెప్తున్నాడు ఆడే సిగ్గు లేకుండా అడుగులు తగలబడిపోయినాయి అడవుల్లో మూగజీవాలు ఉంటాయి వన్య ప్రాణులు ఉంటాయి కదా అవేం పాపం చేసినాయి మళ్ళీ ఈ తగలబడిపోయిన ఇళ్లల్లో చాలా మంది విశ్వాసులు ఉన్నారు కదా క్రిస్టియన్స్ ఉన్నారు కదా అవి కూడా చూపిస్తా ఇప్పుడు విచిత్రం ఏంటంటే అందులో చర్చెస్ కూడా ఉన్నాయంట తగలగబడిన వాటిలో మరి వాటిని ఎందుకు తగలబెట్టాడు అంటే ప్రతిదీ కూడా వీళ్ళ దేవుడి అకౌంట్ లో వేసేసుకోవాలి వేసేసుకునే క్రమంలో కొన్ని లాజిక్స్ మిస్ అవుతాయి అనవసరం ముందు మన అకౌంట్ లో వేసుకున్నామా లేదా ఇంకా చాలా విచిత్రాలు ఉన్నాయి చూద్దాం ముందుకెళ్లి నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎవరి భిక్ష నీ రూపురేఖలు ఎవరి భిక్ష నీ రాసిక రంద్రాలలో ఊపిరి ఉందంటే రాసిక రంద్రాలు అంట ఈ రాసిక రంద్రాలు ఎక్కడ ఉన్నాయో నాకైతే తెలియదు బాబు దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ నాకు దేవుడు అక్కర్లేదు అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఒరేయ్ నువ్వే నాకు అక్కర్లేదురా నువ్వే నాకు అక్కర్లేదురా అని దేవుడే గనుక అంటే లాస్ ఏంజెల్స్ కి ఏ గతి పట్టిందో ఆ మాట అన్నవాడికి కూడా అదే గతి పట్టిద్ది చూసారు కదా దేవుడు ఎంత డేంజరో ఆయన నాకు వద్దు అంటే వేసేస్తాడు ఆయన ప్రేమమయుడు ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది నాస్తికులు ఉన్నారు అసలు మాకు దేవుడు అంటే నమ్మకం లేదు అనే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరిని చంపేస్తున్నాడా ఇప్పుడు వీళ్ళు చెప్పే లాజిక్ ప్రకారం మాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్న నాస్తికులు అందరిని చంపేయాలి ఎక్కడ చంపాడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ని తీసుకొచ్చి ముడిపెట్టేస్తున్నారు గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ అండ్ మైటీ నేమ్ అమెరికా అనేటువంటి ఆ దేశము సుసంపన్న రాజ్యం వీడు తెలుసుగా పాల్ ఇమ్మానియేల్ ఆమెన్ అనగానే ఆరు అడుగులు ఎగిరి పడ్డాడంట అన్నాడు కదా హైలైట్ డైలాగ్ వీడు అన్న జాన్ వెస్లీ కూడా ఎన్నో అద్భుతాలు చెప్తా ఉంటాడు కానీ వాళ్ళ ఆవిడ మెర్సీయో ఏదో ఉంది ఆవిడ పేరు ఆవిడకి మాత్రం మంచి కార్పొరేట్ హాస్పిటల్లో సర్జరీలు చేయించారు అక్కడ అద్భుతాలు జరగలా ఇప్పుడు అమెరికాలో ఈ యాక్సిడెంట్ జరిగింది కదా ఇప్పుడు దీని గురించి ఎలా మాట్లాడుతాడో చూద్దాం వీడు రాజ్యంగా పిలవబడుతున్న అమెరికా దేశంలో ఈ రోజున కారు చిచ్చు ఎస్పెషల్లీ కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతం కాలిఫోర్నియాలో సుసంపన్నమైనటువంటి పట్టణం ఏదైనా ఉందంటే అది లాస్ ఏంజెల్స్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద సంపన్నమైనటువంటి రాష్ట్రంగా సిటీగా పేరు తెచ్చుకుంది లాస్ ఏంజెల్స్ అక్కడే మనం చూస్తుంటాం హాలీవుడ్ లో ఉండే అనేకమంది ప్రముఖులు అనేకమంది హీరోలు హీరోయిన్లు సాంగ్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా నిర్మాతలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆ ప్రాంతంలో నివసిస్తుంటారు ఆ ప్రాంతంలో ఈ రోజున భయంకరమైన కారు చొచ్చు వైల్డ్ ఫైర్ ఆ యొక్క ఇళ్లన్నీ కూడా దగ్దం చేసింది ఈ విషయాలను ఎక్కువ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈరోజు అనేకమంది సెలబ్రిటీస్ ఇల్లు అక్కడ కాలిపోయినట్లుగా మనం చూస్తా ఉంటాం ఎందుకు ఇది జరిగింది అని ఆలోచన చేస్తే చాలా కారణాలు చెప్పొచ్చు కానీ నేను బైబిల్ టీచ్ చేసేటువంటి వ్యక్తిగా నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే అసలు ప్రపంచంలో ఒక గొప్ప సైంటిస్టు లాగా మాట్లాడుతారు వీళ్ళు వీళ్ళే ఆ రహస్యాలను వెలికి తీసినట్లుగా ఈ ఖగోళ రహస్యాలు సృష్టి వెనక ఉన్న రహస్యాలు అన్నీ వీళ్ళే పరిశోధన చేసి బయటికి తెచ్చిన రేంజ్ లో నాకు ఒక విషయం అర్థమైంది అని చెప్తారు చెప్పయ్యా ఆ హాలీవుడ్ అనేటువంటి ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి హాలీవుడ్ అనేటువంటి ఆ యొక్క ఈ స్లాంగ్ ఏంటో నాకు ఈ దరిద్రం ఏంటో మరి అనేకమంది హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కారుచుచ్చు రాక క్రితం అంటే రెండు రోజుల క్రితము ఒక ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ ఫంక్షన్ ఏంటంటే గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి ఒక వేడుకను వారు ఏర్పాటు చేసుకుని అందులో వారందరూ మాట్లాడిన విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా గాడ్ ఇస్ జీరో గాడ్ ఇస్ డెడ్ దేవుడు చనిపోయాడు దేవునికి మా జీవితంలో స్థానం ఇవ్వము మేమే దేవుని స్థానాన్ని ఆక్రమిస్తాం మేము దేవుని కంటే ఎక్కువ తలాంతులు కలిగినటువంటి వాళ్ళం వాళ్ళు ఇవన్నీ చెప్పలేదు ఏదైనా పావలాకి 36 మసాలాలు వేస్తారు కదా వీళ్ళు అక్కడ ఏదో పోలు పెట్టారు ఓటింగ్ పెట్టారు అందులో గాడ్ కి జీరో వచ్చినాయి అంతే ఇది లాస్ ఏంజెల్స్ కదా దేవతలు లేని నగరం కదా ఇందులో దేవుడిని ఎవరు నమ్ముతారులే అని చెప్పి ఆ కామెంటరీ చేసింది ఆ అమ్మాయి యాంకరు అంతే వీడేం చెప్తున్నాడు దేవుడి స్థానాన్ని మేమే ఆక్రమించాం దేవుడి కంటే మేము ఎక్కువ దేవుడు చచ్చిపోయాడు ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చెప్పారు ఇవన్నీ చెప్పేవాడే పాస్టర్ అవుతాడు అక్కడ పావలా ఉంటే ముప్పావల మసాలా వేసేవాడే పాస్టరు మేము దేవుని కంటే ఎక్కువ టాలెంట్స్ కలిగినటువంటి వారమని 82 ఓ నీ అబ్బా ఆపరా రేయ్ అంటాడు కదా తనికల పరి అట్లా ఉంది ఇది ఆపరా అని అనలేదురా వీళ్ళు గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో ఆ విషయాన్ని చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం కలుగజేసిందండి అందును పెట్టానేమో దేవుని ఉగ్రత వీరి మీదకి వచ్చింది దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత వీరి మీదకి వచ్చింది అనేకమంది సెలబ్రిటీస్ ఈ రోజున వీధిన పడినటువంటి పరిస్థితి వారి గృహాల్లో వారు దాచిపెట్టుకున్నటువంటి విలువైనటువంటి వస్తువులు కాలిపోయినాయి వారి యొక్క కోట్లాది రూపాయలు విలువ కలిగినటువంటి కార్లు కాలిపోయినాయి వారి ఇళ్లల్లో యాంటిక్ పీసెస్ కావచ్చు వారి బట్టలు కావచ్చు అవన్నీ కూడా కాలి బూడిద అయిపోయినాయి అండి అందులో చర్చెస్ కూడా కాలిపోయినాయి అవి చెప్పడు వీడు నాకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే దేవుని మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారు ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు పాలవుతుంటారు చరిత్రలో అనేకమైనటువంటి సంఘటనలు మనకు చాలా లెసన్స్ నేర్పుతుంటాయి సరే విన్నారుగా వీడి సోది ఇది అసలు అందులో వాళ్ళు ఏమన్నారు ఒకసారి ప్లే చేస్తాను చూడండి so much has already happened in the first half and the acceptance speeches have been on fire who got shout out the most let let's look at the numbers all right cast and crew are leading the way with 11 mentions moms are holding strong with three shout outs god a creator of the universe zero mentions and mario lopez host of access hollywood one all right no surprise in this godless town అది జస్ట్ గ్లోబల్ లీడర్స్ ఎవరని మీరు ఫీల్ అవుతున్నారు అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది అందులో వాళ్ళు దేవుడికి జీరో ఓట్లు వేశారు అక్కడ ఉన్నటువంటి ఆ సమూహంలో ఎవరైతే కొంతమంది కూర్చున్నారో వాళ్ళు జీరో ఓట్లు వేశారు దీంతో బయట ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమైనా సంబంధం ఉందా ఒకవేళ వీళ్ళ దేవుడే కోపం తెచ్చుకుని ఈ సంఘటన మీద రివెంజ్ తీర్చుకుంటే గనుక ఆ రివెంజ్ ఎవరి మీద తెచ్చుకోవాలి అక్కడ స్పాట్ లో ఎవరైతే ఆయనకు జీరో ఓట్లు వేశారో వాళ్ళ మీద అగ్ని కురవాలి వాళ్ళ మీద అగ్ని గంధకాలు కురిస్తే అబ్బా అందరికీ భయం వచ్చేసింది ప్రపంచమంతా గజగజ వెనిగిపోయి అందరూ వాళ్ళ దేవుడి ముందు మోకరిస్తారు కదా మరి వాళ్ళని ఏం వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు బయట ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగింది దాన్ని తీసుకొచ్చి దీన్ని ముడి పెడుతున్నారు సరే ఈ విషయాన్ని ఇలా ముడి పెట్టారు కదా ఈ మాట మీద అన్న స్టాండర్డ్ గా నిలబడతారా అంటే వీళ్ళు దేవుణ్ణి అవమానిస్తే ఈ రేంజ్ లో విరుచుకు పడతాడు అని చెప్తున్నారు కదా నేను ఒక వీడియో చూపిస్తాను మీకు అందులో ఇంతకంటే దారుణంగా ఇంతకంటే భయంకరంగా ఇందులో గాడ్ అని చెప్పారు యేసు అని కూడా చెప్పలేదు అసలు ఎక్కడ కూడా జీసస్ అని గాని యెహోవా అని గాని చెప్పలేదు గాడ్ అంటే ఏ మతంలో ప్రస్తావించబడినటువంటి గాడ్ అయినా అయ్యి ఉండొచ్చు కదా మతంతో సంబంధం లేదు అసలు వాళ్ళకి జస్ట్ గాడ్ అనే పదాన్ని వాడినందుకే వాళ్ళ దేవుడికి అంత కోపం వచ్చేస్తే డైరెక్ట్ గా యేసు పేరు పెట్టి యేసు తో పేకాట ఆడారు తెలుసుగా ప్లే కార్డ్స్ ప్లేయింగ్ గేమ్స్ విత్ జీసస్ డైరెక్ట్లీ ఒక వీడియో చూపిస్తాను చూడండి టేక్ ఏ లుక్ అట్ దిస్ దిస్ ఇస్ జాక్ బ్లాక్ ఇన్ ఏ మ్యూజికల్ ప్రమోటింగ్ హోమో సెక్షువాలిటీ జాక్ బ్లాక్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ జీసస్ ఇక్కడ చూడండి హోమో సెక్షువాలిటీని ప్రమోట్ చేయడానికి ఒక స్కిట్ వేశారు వాళ్ళు అందుట్లో ఒకడు జీసస్ క్యారెక్టర్ వేసాడు loves not a sin well the bible says it so well the bible says a lot of things you know jesus christ hey how's it gone jesus doesn't the bible say these people are in abomination abomination yeah but you know it says the exact same thing about this car కొన్ని కొన్ని పదాలు మనకు అర్థం కావట్లేదు అందులో నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఒక గ్రూప్ ఏమో బైబిల్ కి మేము అనుగుణంగా ఉన్నాము అది ఆ హోమో సెక్సువాలిటీ పాపం కదా అని ఒక గ్రూప్ ఏమో ఈ హోమో సెక్షుసువాలి తప్పేముంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు అందులో అప్పుడు జీసస్ వచ్చాడు వస్తే జీసస్ ని అడిగారు జీసస్ నువ్వు చెప్పు అది తప్పు కాదా అంటే బైబిల్ ఎన్నో విషయాలు చెప్పింది అందులో ఇదొకటి ఈ కాక్టైల్ అని ఏదో వెటకారం చేశాడు అదేదో మనకు అర్థం కావట్లేదు నాకు అర్థమైనంత వరకు ఎంత పెద్ద మాట సరే అన్నట్టుగా ఉంది అది మరి అప్పుడు అగ్ని గంధకాలు కురవలేదే ఉగ్రత రాలేదే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా చూడండి a lot of people come up here and they thank jesus for this award i want you to know that no had less to do with this award than jesus he didn't help me a bit if he was up to him sees up here with that damn dog ఇంత పెద్ద మాట సార్ ఇది నాకు కూడా పూర్తిగా మొత్తానికి బాగా వెటకారం చేస్తుంది ఆవిడ ఈ అవార్డు వచ్చినందుకు జీసస్ ని ప్రైస్ చేయమని ఎవరో చెప్పారంట నాకు అసలు ఆయన చేసిన నథింగ్ రా బాబు ఈ ప్రపంచంలో ఎవరు కూడా జీసస్ కంటే తక్కువ చేయలేదు అని ఏదో అంది jesus this ward is my god now ఏదో సక్క చూసేసేది అంటుంది బాబోయ్ ఎంత పెద్ద మాట సార్ అది అప్పుడు అగ్ని గంధకాలు కురవదేంటిరా పాస్టర్లు అంత పెద్ద మాటలు అంటున్నారు కదా దేవుడు ఉగ్రత రాలేదే thank you to satan inspiration how to play this role అక్కడ అదిగో అవార్డు వచ్చినప్పుడు ఏమంటున్నాడు నాకు సాతాను ఇన్స్పిరేషన్ ఈ అవార్డు పొందడానికి అంటున్నాడు మరి అక్కడ అగ్నికి ఎందుకలేదు పబ్లిక్ ఫంక్షన్ అది netflix the big tech streaming company allowed on their platform a movie portraying jesus as gay నెట్ లో ఒక సినిమా రిలీజ్ అయిందంట అందులో జీసస్ ని గే అని చూపించారంట నెట్ మీద అగ్ని గంధకాల కురవ లేదు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా రన్ అవుతుంది నెట్ ప్లే అవుతుంది కదా మీకు ఓటిటీ లో ఆ you will see jesus coming home with his gay partner to meet his family jesus తన గే పార్ట్నర్ తో కలిసి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వచ్చాడంట not only that they also portrayed mary the mother of jesus as a weed smoker తల్లి మేరీని కూడా చైన్ స్మోకర్ లాగా చూపించారంట ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ షోస్ అండ్ మూవీస్ దట్ మేక్ ఏ మాకరి ఆఫ్ జీసస్ ద షో వన్ అండ్ అవార్డ్ ఆ సినిమా పేరు ఏంటంటే టెంప్టింగ్ గా ఉంది ద ఫస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రీస్ట్ మనోడు ఫస్ట్ ఎప్పుడు టెంప్ట్ అయ్యాడు అని చెప్పి టైటిల్ పెట్టారు అగ్ని గంధకాలు కురవలేదు అప్పుడు వీళ్ళ దేవుడు ఉగ్రత రాలేదు అమాయకుల మీద విరుచు పడ్డాడు ఏంటి ఇప్పుడు మరి అంటే చెప్పా కదా సందు దొరికింది కదా దీన్ని ఎలా వాడదాం ఇప్పుడు seeing that the world love the show and even congratulations they went on టు రిలీజ్ అనదర్ షో పోర్ట్ జీసస్ అస్ ఏ డ్రంక్ కాల్డ్ ద లాస్ట్ హ్యాంగ్ ఓవర్ ఆ సినిమాని జనాలు బాగా ఆదరించారంట తర్వాత ఇంకొక పార్ట్ కూడా రిలీజ్ చేశారంట అందులో జీసస్ బాగా తప్ప తాగేవాడిగా డ్రంకెన్ మ్యాన్ గా చూపించారంట ఆ సినిమా పేరేంటి ద లాస్ట్ హ్యాంగ్ ఓవర్ అంటే చనిపోయే ముందు కూడా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు అని చెప్పి ద లాస్ట్ హ్యాంగ్ ఓవర్ ఇప్పుడు మనం ఏదో యేసుని అవమానిస్తున్నాం అది అని చెప్పి కేసులు పెడుతున్నారు కదా నేను చేసేది ఏమి ఉండదు అసలు నేను చాలా గౌరవంగానే మాట్లాడుతాను విమర్శిస్తాం సహేతకంగా లేదు కదా లాజికల్ గా లేదు కదా అని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్లే పేకాట ఆడతారు వేస్తూ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్నట్టుగా వాళ్ళు ఆడుకుంటారు వేస్తే మనం చేసేది ఏముంది అసలు ఇన్ ఐక్ ట్విస్ట్ ద పీపుల్ రిసీవింగ్ ది అవార్డ్ ఆల్సో మాక్ జీసస్ right on stage the last thing over quite that i never thought i wouldn't say that but thank you god thank you jesus we are here because of you if not enjoying that say something now all right we are keeping doing that సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి అవార్డులు వచ్చినాయి వాళ్ళు సంతోషంగా పండగ చేసుకుంటూ ఆ జీసస్ చాలా థాంక్స్ నీ సినిమాలో నిన్ను ఇలా చూపిస్తూ మేము సినిమా చేసినందుకు మాకు మంచిగా సెటిల్ అయ్యాం అవార్డులు వచ్చినాయి అని చెప్పి పండగ చేసుకుంటున్నారు వాళ్ళు థాంక్యూ జీసస్ అంటున్నాడు అగ్నికి ఎంతగా కురవలేదు అప్పుడు వాళ్ళ మీద ఉగ్రత రాలేదు వీళ్ళతో పోలిస్తే పాపం ఆ అమ్మాయి ఏమందండి ఓటింగ్ పెట్టారు దేవుడికి జీరో ఓట్లు వచ్చినాయి అని చెప్పింది అందులో ఆ అమ్మాయి చేసిన తప్పు ఏముంది అగ్నిగతగా అంటే ఇప్పుడు ఉగ్రత వచ్చేసిందంట అడుగు తగలబెట్టేస్తున్నాడంట తలకాయ మీకు అసలు ఏమైనా పనిచేస్తుందా హావ్ యు నోటిస్ దట్ ఐడెంటిఫైంగ్ జీసస్ అస్ గే ఇస్ నౌ ద న్యూ ట్రెండ్ ఆ న్యూ ట్రెండ్ అంట ఇప్పుడు జీసస్ గే అని చెప్పడం న్యూ ట్రెండ్ అండి ఇప్పుడు మనం చెప్పట్లేదు వెస్టర్న్ కంట్రీస్ లో చెప్తున్నారు వాళ్ళు బట్టలు ఇప్పేస్తున్నారు మనం పద్ధతిగా సంస్కారవబద్ధంగా సాంప్రదాయబద్ధంగా బైబిల్ ని ప్రశ్నిస్తున్నాం వాళ్ళు మొత్తం బట్టలు ఇప్పేసి మొత్తం అంటారు you know i was on twitter this weekend and i read this tweet by bishop to catholic bishop and he comes out and he says that he wants to remind all catholics not to support or engage in any pride and participate any pride parades or anything supporting the lgbtq community because it's against christian values and it is harmful to children and i and i tweeted out that my catholic children will be attending pride events as this catholic as well and you know my faith always taught me what would jesus do and i know jesus would be attending that pride parade and i also with pride and i also know that god is love and jesus is love and and love is love it is so sad i don't know that they hide behind religion because i said this on this show once before jesus would be the grand marshal at the pride parade you can see how boldly they use the name of jesus christ in their profanity ఎంత పెద్ద మాట సార్ అది ఎల్జిబ్యూటీ ని జీసస్ సపోర్ట్ చేస్తాడు అని చెప్తున్నారు వాళ్ళు అంటే లెస్బియన్ గే కమ్యూనిటీ ఇవన్నీ కలిపి ఎల్జిబిట్ అనేది పెట్టారు అవన్నీ కూడా మన యేసు సమర్ధిస్తాడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు అగ్ని గంధకాల కురవలేదు దేవుడు ఉగ్రత రాలేదు అక్కడ ఇవి కాకుండా ఇంకా ఎన్నో గుట్టలు గుట్టలు అసలు యేసుతో ఆడుకున్న వీడియోలు ఎన్నో ఉంటాయి పబ్లిక్ ఫంక్షన్స్ లో దారుణాతి దారుణంగా వింటే మనకు కూడా జాలి వేస్తది దేశం మీద అయ్యో పాపం పసిబిడ్డను అని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నారు అని చెప్పి వాళ్లకి ఆ జాలి దయ దారుణంగా ఆడుకుంటారు అప్పుడు అగ్నికి ఎంతకాలం గుర్రం లేదు వాళ్ళ దేవుడు ఉగ్రత రాలేదు వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు పాపం ఆ ఫంక్షన్ లో ఏదో చిన్న మాట చిన్న సంఘటన జరిగిందంట ఇప్పుడు మొత్తం అందరిని తగలబెట్టేస్తున్నాడంట అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది అసలు జరిగిన అగ్ని ప్రమాదానికి అంతకు ముందు జరిగిన ఆ ఫంక్షన్ కి సంబంధమే లేదు వీళ్ళు బోడి గుండెకి మోకాలికి ముడి పెట్టడం అంటారు అందులో సిద్ధహస్తులు వీళ్ళు వెన్నతో పెట్టిన విద్య వీళ్ళకి ఇప్పుడు ఇంకొక వీడియో చూద్దాం వీడు ఎవడో ఒక పాస్టర్ అనుకుంటా అమెరికాలోనే కార్ డ్రైవ్ చేసుకుంటా మాట్లాడుతున్నాడు వీడు వీడు ఏమంటున్నాడు హేయ్ guys i just want to send a very quick message i'm here in california where all those crazy fires are lot of you reach out to me ask me daniel are you okay yes we are safe వీడి పేరు డానియల్ అంట డానియల్ నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పి అందరూ అడుగుతున్నారు నేను బాగానే ఉన్నాను అని చెప్తున్నాడు అంటే వీడు కూడా ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాడు అన్నమాట ఆ ఏం చెప్తున్నాడు but pray for all those people who lost their houses more than a thousand i think now houses burned to the ground families and know where they're going so please pray for all the believers and also for the unbelievers అక్కడ చాలా ఇల్లు కాలిపోయినాయి ఆ ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరి కోసం ప్రేయర్ చేయండి అందులో బిలీవర్స్ ఉన్నారు విశ్వాసులు ఉన్నారు అవిశ్వాసులు కూడా ఉన్నారు అందరి కోసం ప్రేయర్ చేయండి అని చెప్తున్నాడు అంటే వీళ్ళ దేవుడికి నిజంగా అవిశ్వాసుల మీద కోపం వస్తే ఆయన్ని అవమానించారు అని ఫీల్ అవుతున్న వాళ్ళ మీద కోపం వస్తే పాపం ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని కూడా తగలబెట్టేస్తాడా అంటే ఈయన కోపం వస్తే విచక్షణ ఉండదు అన్నమాట ఎవడు చేసిన తప్పుకి ఎవడిని చంపుతున్నావ్ అనే స్పృహ కూడా ఉండదు అన్నమాట చాలా డేంజరస్ కదా సైకిక్ మెంటాలిటీ కదా ఇది బికాజ్ ఇన్ దిస్ టైం పీపుల్ వేర్ ఇస్ జీసస్ వేర్ ఇస్ గాడ్ వేర్ ఇస్ యువర్ గాడ్ నౌ అక్కడ ప్రజలు ఏం అడుగుతున్నారు ఏంటిరా మీ దేవుడు ఏడి ఏదో దేవుడు దేవుడు అంటారు కదా మీ జీసస్ ఎక్కడున్నాడు ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నాడు అని చెప్పి అడుగుతున్నారంట అక్కడ well first of all the bible never says that this life will be perfect ఆ దానికి ఎలా కవరింగ్ ఇచ్చుకుంటున్నాడు బైబిల్ ఏం చెప్తుంది అసలు ఈ జీవితం ఎప్పుడూ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంటుంది అని ఏం చెప్పట్లేదు మన బైబిల్ ఏం చెప్తున్నాడు it actually says that there will be a lot of hardships right ఎన్నో కష్టాలు ఉంటాయి జీవితంలో అని చెప్పిందండి బైబిల్ అంటే క్రిస్టియన్స్ కి ఓదారుస్తున్నాడు వీడు ఇప్పుడు బయట నుంచి చూసేవాళ్ళు దీన్ని ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు అంటే వాళ్ళ దేవుడికి విరుద్ధంగా ఉన్నారు వాళ్ళ మీద దేవుడు ఉగ్రత వచ్చింది కానీ అక్కడ జరిగింది ఏంటి క్రిస్టియన్స్ ఎక్కువ నష్టపోయారు అక్కడ ఏదో క్రైస్తవ దేశం కదా అది ఎక్కువ వాళ్లే ఉంటారు వాళ్ళందరూ కలిసి మన దేవుడు మన యేసు ఏం చేస్తున్నాడు ఏం పీగుతున్నాడు మనం ఆయన్ని నమ్ముకున్నాం కదా అని అడుగుతున్నారు అప్పుడు దానికి వీళ్ళు కవరేజ్ ఇప్పుడు పాస్టర్లు ఇక్కడ కవరేజ్ చేసుకుంటారు కదా కవరింగ్ మాస్టర్లు ఉంటారు కదా వాళ్ళు అట్లా కవర్ చేసుకుంటున్నారు చూడండి the bible never says that you will have an easy life in this temporary world it says ఇదంతా కూడా అశాశ్చితమైన జీవితం ఇందులో మీకు అంత ఈజీగా ఉండదు ఈ లైఫ్ అని చెప్తున్నాడు it is fallen that we have all sinned మనందరం పాపాత్ములే ఆహా the glory of god there's a lot of pain in suffering in this world caused by humans but then also natural disasters and it can wake us up to the reality that we are small little human beings that we are not always in control if you have your security in your money in your house in your job in your career this life is temporary we will all die one day god is not gonna force you to love him there is sin in this world and people have కామెడీ డైలాగ్ చెప్పాడు గాడ్ ఇస్ నాట్ ఫోర్సింగ్ టు లవ్ హిం అంట ఆయన మనల్ని బలవంతం చేయడు ఆయన ప్రేమించడు అసలు చేసేదే బ్లాక్ మెయిలింగ్ కదా నన్ను పూజించకపోతే వేసేస్తాడు ఇదే బ్లాక్ మెయిలింగ్ కదా అది but you know natural disasters things in this world's temporary but what will come is not అంటే ఈ ప్రకృతి వైపు కృత్యాలు సంభవించడం అనేది చాలా సహజం మీరు దీన్ని అంత సీరియస్ గా చూడొద్దు ఇవన్నీ కూడా అశాశ్వతమే కదా అని చెప్తున్నాడు అంటే క్రైస్తవులను ఓదారుస్తున్నాడు అక్కడ అంటే అక్కడ నష్టపోయింది ఎవరు క్రైస్తవులు అన్నమాట వాళ్ళని ఓదారుస్తున్నాడు and while we are talking the fires are extreme yes but there are 300000 people who die each and every day and where are they going సరే ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి పక్కన పెట్టి రోజు మూడు లక్షల మంది చచ్చిపోతున్నారు వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు డైవర్ట్ చేసేస్తున్నాడు చూడండి ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి వాడు సమాధానం చెప్పాలి వాడు ఏమన్నాడు రోజు మూడు లక్షల మంది చచ్చిపోతున్నారు తక్కువది దీని గురించి మాట్లాడుతారు అని అంటున్నాడు ఇట్లా ఈయన ఏదో కవర్ చేసుకుంటా పోయాడు అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటి నిజంగా ఆ ఫంక్షన్ లో ఆ హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కలిసారు కదా ఆ ఫంక్షన్ లో వీళ్ళ దేవుణ్ణి అవమానించినందుకే వీళ్ళ దేవుడు రగిలిపోయి ఆ అగ్నిని అలా పంపించినట్లయితే అంతకు ముందు అంతకంటే దారుణంగా ఎన్నో పబ్లిక్ ఫంక్షన్స్ లో ఎన్నో సినిమాల్లో ఎన్నో స్టేజి షోల్లో యేసుతో ఆట ఆడుకున్నారు పేకాట ఆడుకున్నారు వాళ్ళందరూ బాగానే ఉన్నారు అప్పుడు ఏం జరగలేదు ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది ఇప్పుడు ఒక పాటర్న్ ఉండాలి కదా వేస్తే అందరిని వేసేయాలి లేకపోతే సైలెంట్ గా కూర్చోవాలి వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటే ఇప్పుడు జరిగింది దానికి సంబంధం లేదన్నమాట ఏదో యాదృచ్చికంగా జరిగింది అని ముడిపెట్టేసారు పోనీ జరిగింది ఎవరైతే క్రైమ్ చేశారో వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు ఆ షో లో యాంకర్ గా చేసినటువంటి ఆ స్టాండ్ అప్ కామెడియన్ ఆమె ఆమె పేరు నిక్కీ గ్లాసర్ ఆవిడ ఇల్లు కాలిపోయిందని ఎక్కడా వార్తలు రావట్లేదు ఆవిడ బాగానే ఉంది అమాయకంగా ఉన్న ఎంతో మంది చచ్చిపోయారు అక్కడ వాళ్లకేం సంబంధం లేదు కాబట్టి అక్కడ జరిగినటువంటి ఆ అగ్ని ప్రమాదానికి ఆ షో కి ఏమీ సంబంధం లేదు కానీ సిద్ధహస్తులు అని చెప్పా కదా ఈ రాబందుల్లాగా ఎక్కడ వైపృత్యాలు జరిగిన ఎక్కడ ప్రమాదాలు జరిగిన ఇది మా దేవుడు రెండో రాకడకు సూచన దగ్గరలో ఉంది దగ్గరలో ఎప్పుడు ఇదే ఎక్కడ ఏది జరగనివ్వండి ఇది మా దేవుడి రాకడకు సూచన మీకు చరిత్రలో ఎన్నో అగ్ని ప్రమాదాలు జరిగాయి ఎన్ని అగ్ని ప్రమాదాలు జరిగాయి ఒకసారి google లో చూసుకోండి మరి వాటన్నిటికీ ఏంటి కారణం అమెరికాలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అక్కడ ఇల్లన్నీ కూడా వుడ్ తో నిర్మించుకుంటారు కలపతో నిర్మిస్తారు కాబట్టి ఒక్క చోట ప్రమాదం స్టార్ట్ అయితే అగ్ని స్టార్ట్ అయితే అలా విస్తరించుకుంటూ పోతుంది దానికి గాలులు కూడా ఎక్కువగా ఉంటుంది గత రెండు మూడు సంవత్సరాలుగా ఆ కాలిఫోర్నియా స్టేట్ లో వర్షాలు తక్కువ పడటం వల్ల మొత్తం వాతావరణం అంతా కూడా పొడిగా ఉంది అడవుల్లో ఎండిపోయిన ఆకులు ఎక్కువగా ఉండటం వల్ల అగ్ని ప్రమాదం యొక్క తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళకి అధ్యయనం చేస్తున్నారు కొంతమంది క్యాంప్ ఫైర్ అని పెడతారు అవి చక్కగా వాటిని ఎంజాయ్ చేసి ఆర్పకుండా వెళ్ళిపోతారు వాటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా ఎన్నో రకాల కారణాలతో జరుగుతున్నాయి సరే ఒకవేళ ఇది దేవుడి యొక్క అనుమతితోనే జరిగింది అని అనుకుందాం ఆ దేవుడు ఎవరు బైబిల్ దేవుడు అయితే కాదు ఆయన అంత పవర్ లేదు అంత సీన్ లేదు అసలు లేడు ఆయన జరిగిన విషయానికి ఆయనకు సంబంధం లేదు మరి మీ హిందుత్వం ప్రకారం దీనికి సమాధానం ఏంటి అని అడగొచ్చు కొంతమంది భగవద్గీత మూడవ అధ్యాయం కర్మ యోగంలో 11వ శ్లోకంలో దేవాన్ భావయత నేనతే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమ వాప్స్యత ఈ యజ్ఞం చేత మీరు దేవతలను పోషించండి ఆ దేవతలు మిమ్మును పోషించగలరు పరస్పరం పుష్టి కలిగించుకొని పరమ శ్రేయస్సును పొందండి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు దేవతలు అంటే ఎవరు ప్రకృతి శక్తులే ప్రకృతి శక్తులు కూడా మనకు దేవతలే కదా అందుకే అగ్ని దేవత వాయు దేవత భూ దేవత వరుణ దేవత మీరు కూడా మనకు దేవతే అంటే ఈ ప్రకృతి శక్తులను మనం దేవతలుగా భావించి వాటిని మనం గౌరవించడం నేర్చుకోవాలి యజ్ఞాల చేత వాటికి హవిస్సులను సమర్పించడం ద్వారా వారు మన యందు ప్రసన్నులై మనకు కావలసినటువంటి వర్షాలని సకాలంలో అందిస్తారు ఈ విధంగా మీరు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ పరస్పరం సహకరించుకోండి అని చెప్పి భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే ప్రకృతిని ప్రేమించడం ప్రకృతి నియమాలను పాటించడం అనేది మనిషి చేయవలసిన పని అప్పుడు ప్రకృతి తన ధర్మాలను తాను పాటిస్తుంది లేకపోతే వైపరిత్యాలు సంభవిస్తాయి ఇప్పుడు నేచర్ కి ఎగైనెస్ట్ గా వెళ్లడం వల్ల ఇలాంటి వైపరిత్యాలు వస్తున్నాయి ఇదే సైంటిస్టులు చెప్తున్నారు కదా మీరు చూడండి ప్రపంచంలో ఏ ఇతర దేశాలతో పోల్చినా కూడా భారతదేశంలో ప్రకృతి వైపరిత్యం తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రకృతిని కాస్తలో కాస్త అంటే మిగిలిన ప్రపంచంతో పోలిస్తే ప్రేమిస్తారు ఆరాధిస్తారు యజ్ఞాలు జరుగుతాయి ఇక్కడ అంత మాత్రం ఇక్కడ వైపరిత్యాలు లేవంటే ఉన్నాయి కానీ ఇక్కడ కూడా దాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు కదా నియమాలను ఉల్లంఘించే వాళ్ళు ఉన్నారు కదా ఆ దరిద్రుల వల్ల ఆ కొంత వైపరిత్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి 100కి 100 శాతం మంది ప్రకృతి ధర్మాలను పాటించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మనం ఆ దేవతలను ఆరాధించడం ప్రేమించడం గౌరవించడం నేర్చుకుంటే దేవతలు అంటే ప్రకృతి శక్తుల్ని అవి మనకు కావలసినటువంటి పోషణను అందిస్తాయి అమెరికా రెండు మూడు సంవత్సరాల నుంచి వర్షం ఎందుకు పడలేదు అక్కడ వాళ్ళు నేచర్ కి అగైన్స్ట్ గా వెళ్తున్నారేమో పొల్యూట్ చేశారేమో అలా రెండు మూడు సంవత్సరాల నుంచి వర్షాలు పడకపోవడం వల్ల అదంతా పొడి వాతావరణంగా మారిపోవడం వల్ల ఇప్పుడు అగ్ని ప్రమాదం ఇంత తీవ్రంగా జరిగిందేమో అదే వీళ్ళ మతం ఏం చెప్తుంది మింగేయండి మొత్తం ప్రకృతిని గాని జీవుల్ని గాని మీరు నరుక్కు తినండి అని చెప్తుంది గౌరవించమని చెప్పట్లా అది ప్రమాదం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా వినండి ఇప్పుడు ఒకవేళ అమెరికా అనేది హిందూ దేశం అనుకోండి దాన్ని ఈ పాస్టర్లు ఒక అవకాశంగా తీసుకొని ఎలా ప్రచారం చేసేవాళ్ళు ఒకసారి ఊహించండి ఏమనేవాళ్ళు వాళ్ళందరూ మన దేవుణ్ణి ఒప్పుకోండి ఇవ్వట్లేదు అందుకే వేసేసాడు అని చెప్పి చర్చిలో చెప్పుకునే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు క్రైస్తవ దేశం అయిపోయింది క్రైస్తవ దేశం అయినప్పటికీ దాన్ని కూడా వీళ్ళు ప్రచారానికి పడుకుంటున్నారు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు మీకు అర్థమవుతుంది అసలు ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్ లు ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీలు మనకి హిందుత్వానికి ఉండవు అవసరం లేదు అది కూడా మనం సింపుల్ గా చెప్పేది హిందుత్వం ఏం చెప్తుంది ప్రకృతి ధర్మాలను మీరు పాటించండి గౌరవించండి ప్రకృతిని ఆరాధించడం నేర్చుకోండి అది మిమ్మల్ని సంరక్షిస్తుంది ఒక తల్లి బిడ్డలకి హాని చేయాలి అనుకోదు కదా తనంతట తానుగా తప్పనిసరి తప్ప సునామీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సముద్రాన్ని పొల్యూట్ చేయడం వల్ల తన ధర్మాలను అది పాటించకుండా మనం దాన్ని పొల్యూట్ చేస్తున్నాం మనం మన అవసరాలకి మన స్వార్ధానికి ప్రకృతిని పొల్యూట్ చేయడం మొదలు పెడితే అది తన ప్రకోపాన్ని మన మీద చూపిస్తుంది కాబట్టి హిందుత్వం చెప్పినటువంటి ధర్మాల్ని ఆచరించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని పరిరక్షించుకోగలం కొంతమంది తరాకలైన సన్నాసులు ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు అంటాం దేవతలు అన్న పదానికి అర్థం చెప్తున్నాడు చూడండి శ్రీకృష్ణుడు ఇక్కడ ఆయన ఈశ్వరుడు పరమాత్మ ఆయన దృష్టిలో దేవతలు మనం అందరం కూడా జీవులే మీరు అందరం కలిసి మెలిసి జీవించండి అయ్యా అని చెప్తున్నాడు దేవతలని మనల్ని కూడా ఇప్పుడు మన రాజ్యాంగమో లేకపోతే ఇంకో ఒక మతాలు ఏం చెప్తాయి మహా అయితే సమాజంలో మనుషులందరూ కలిసి మెలిసి జీవించండి అంతవరకే చెప్తాయి అంటే ఈ మతాలు ఒక లిమిటెడ్ గా ఒక స్థాయిలో ఆగిపోయినాయి కదా హిందుత్వం ఇక్కడ ఆగలా అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి మాట్లాడుతుంది కాబట్టి అంతిమంగా ప్రపంచం మనుగడ సాగించాలి అని అంటే హిందుత్వమే దిక్కు హిందుత్వమే పరమావధి అంతకు మించి వేరే గత్యంతరం లేదు జై శ్రీరామ్ భారత్ మాతా కి జై శివశక్తి ప్రారంభించి 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం టెన్త్ ఇయర్ నడుస్తోంది ఇప్పటివరకు చేసిన పనంతా ఒక ఎత్తు ఈ టెన్త్ ఇయర్ తర్వాత మనం సాధించబోయే లక్ష్యాలు ఒక ఎత్తు అన్నట్లుగా ఒక మంచి ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని దాని కోసం పని చేస్తూ ఉన్నాం దీని కోసం ఆర్థిక అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ వార్షిక నిధి సేకరణ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ వార్షిక నిధి సేకరణలో వస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఏంటంటే యూపిఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి అండి ఈ యూపిఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల మన ఆర్గనైజేషన్ కావాల్సినటువంటి ఫండ్స్ రీచ్ అవ్వట్లేదు దీనికి కూడా ఒకటి రెండు మార్గాల్లో మనం సొల్యూషన్ వెతకచ్చు ఫోన్ పే ఓపెన్ చేసి బ్యాంక్ ఆర్ యూపిఐ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే కింద మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అని గాని లేకపోతే ప్లస్ సింబల్ గాని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఏ బ్యాంకు కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలో ఆ బ్యాంకు ని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది మన hdfc hdfc సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది మాక్సిమం ఐఎఫ్ఎస్సి కోడ్ అడగకపోవచ్చు ఒకవేళ అడిగితే గనక ఎంటర్ చేయండి కింద బ్యాంకు నేమ్ శివశక్తి ఫౌండేషన్ లేదు ఒక స్కానర్ పెడతాం ఈ స్కానర్ ని మీరు స్కాన్ చేసి దాని నుంచి కూడా పంపించవచ్చు లేదంటే గనుక ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా ద్వారా అయితే ఈజీగా అవుతుంది ఒక్కసారి అకౌంట్ యాడ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా వెసులుబాటు ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా డొనేషన్ చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం సమయం పట్టిన కూడా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి అనేది నేను చెప్తున్నాను అప్పటికి ఏదైనా సమస్య ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ కి మీరు సంప్రదించినట్లయితే మన వాళ్ళు ఎలా ట్రాన్సాక్షన్ చేయాలి అనేది మీకు దాంట్లో సహకరిస్తారు మీరు కూడా కొంత సమయం తీసుకుని కొంచెం శ్రద్ధ పెడితే గనుక ఒక సంవత్సర కాలానికి శివశక్తికి ఎలాంటి ఆటంకం లేకుండా మంచి రిజల్ట్స్ సాధించడానికి మీరందరూ సహకరించిన వాళ్ళు అవుతారు మరి శివశక్తి కార్యాలయం చాలా కార్యాలు చేస్తది ఆ కార్యాలయానికి ఏం కావాలంటే చాలా నిధులు అవసరం ఉన్నాయి నిధులు ఇవ్వవలసిన వారు ఎవరైనా ఉంటే మరి మా ముందుకు రావాలి ఎలా రావాలంటే వందలు వేలు లక్షలు కాదు గాని మరి ఆ సంస్థకి కోట్లలోనే చాలా అవసరతలు ఉన్నాయి ఒక్క రూపాయి నుంచి పది రూపాయలు వంద రూపాయలు ఎంతైనా ₹1000 రూపాయలు ఒక్క రూపాయి నుంచి పది రూపాయలు వంద రూపాయలు ఎంతైనా ₹1000 రూపాయలు మీరు ఇచ్చిన వాళ్ళు 5000 మంది కావాలంటే దేవుడు మీ అందరిని దీవించును గాక ఆమెన్ ஓம் [సంగీతం]
No comments:
Post a Comment