Because of people like Anasuya...! How are students getting spoiled...!| DR .A. SATISH
https://youtu.be/nxg1zeErbCI?si=ycYmIj7PbIo31OUD
https://www.youtube.com/watch?v=nxg1zeErbCI
Transcript:
(00:00) ఇప్పుడు మనతోటి ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్ సతీష్ గారు ఉన్నారు. నమస్కారం సతీష్ నమస్తే అండి సతీష్ గారు ఇప్పుడు మనం శివాజీ వర్సెస్ నా అన్వేషణ ఈ కాంట్రవర్సీ జరుగుతుంది అనసూయ వీళ్ళందరూ ఇందులో వాళ్ళు అయ్యారు అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు. చాలా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు జెన్జీనే ఎక్కువగా దీని మీద రియాక్ట్ అవుతుంది అంతా వాళ్ళే.
(00:21) మీరు ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్ మీరు విద్యార్థులతోటి ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళకి మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా తెలియజేస్తూ ఉంటారు. ఈ ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మీద శివాజీ నాన్వేషి ఎపిసోడ్ అనసూయ ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటి సర్ అంటే ఏంటంటే జనరల్ గా పిల్లలకి ఎమోషన్స్ ఉంటాయి అండి చిన్న పిల్లలు చూస్తే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు మా ఇంట్లో పిల్లలు చూసిన కొంచెం పెరిగితే వాళ్ళకి కూడా కొన్ని హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకి బై అన్ని రకాల థింగ్స్ ఎక్కువగా ఉంటాయి పీక్లే ఉంటాయి 20 25 ఇయర్స్ వరకు కూడా తర్వాత సబ్సిడైజ అవుతా ఉంటాయి మెచూరిటీ
(00:49) వస్తా ఉంటదండి ఒక విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు అంటే జనరల్ గా మెచూరిటీ ఉన్న పర్సన్ ఒక రకంగా తీసుకుంటాడు మెచూరిటీ లేనడు ఒక రకంగా తీసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇండియాకి ఒక కల్చర్ ఉంది మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి జనాలు అన్ని రకాలుగా మీకు చెప్పినప్పటికీ కూడా ఈ ఏదైతే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ లో ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ రిసీవ్ చేసుకునే విధానం ఒక అడల్ట్ రిజీవ్ చేసుకునే విధానం ఒకే రకంగా ఉండదండి ఫండమెంటల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ ఎవరైనా ఇచ్చారండి ఇప్పుడు రాంగ్ గోపాల్ వచ్చి ఒక మెసేజ్ ఇచ్చాడు లేకపోతే ఇంకొకడు
(01:11) ఎవడో అనుసయ్య వచ్చి ఒక మెసేజ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు మే బీ వాళ్ళ వాళ్ళ మెచూర్డ్ పీపుల్ సెటిల్డ్ పీపుల్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారో చెప్తారు. కానీ ఇప్పుడు అంతే కదండీ ఇప్పుడు ఎవరో సినిమా హీరో వెళ్లి పబ్బుకి వెళ్లి మందు తాగి వచ్చాడు. మందు తాగొచ్చు అని బయటకి వచ్చి పబ్లిసిటీ చేశాడ అనుకోండి ఎవరో అనుకుందాం ఓకే సినిమా హీరో బట్ పిల్లలు తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది ఎందుకంటే నేను స్టూడెంట్స్ తోను చిన్న ఏజ్ పిల్లలతో ఎక్కువగా హ్యాండిల్ చేస్తాను కాబట్టి ఇవాళ్ళు చాలా సున్నితంగా ఉంటారండి వాళ్ళు తీసుకున్నప్పుడు అది ఒక రోల్ మోడల్ గా
(01:34) తీసేసుకొని అదిఒక సపోర్టింగ్ సిస్టం గాని తీసుకొని దాన్ని కూడా ఒక బేస్ కింద క్రియేట్ చేసి చాలా మంది పేరెంట్స్ ఆర్గ్యూ చేసి దెబ్బలాట పెట్టి నేను ఇలా ఎందుకు ఉండకూడదు వాళ్ళు ఉన్నారు కదా నేను ఇలా ఎందుకు చేయకూడదు వీళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు ఎలా మాట్లాడుతారు నేను ఎందుకు మాట్లాడకూడదు అన్నటువంటి ఒక రకమైన ధోరణి సొసైటీలో పెరగడం వల్లే ఇప్పుడు ఈ పేరెంటింగ్ చేయడం కాానీ లేకపోతే ఇంకొక రకమైన ఇబ్బందులు ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నారండి సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మొబైల్ లో పార్న్ వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు అది
(02:00) పబ్లిక్ గా నేను మాట్లాడతాను అంటే ఎట్లాగా మొబైల్లో పోన వీడియోస్ ఉంటాయ లేకపోతే ప్రాస్టీ ఉంటారు అఫయ గా అలౌడ్ అండి ముంబై వెళ్ళారు లేకపోతే ఇంకో కంట్రీ వెళ్ళారు ఇంకో చోటకి వెళ్లారు నేను మాట్లాడతాను అంటే ఎట్లాగా అంటే మాట్లాడేటప్పుడు మనం మెసేజ్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నాం మనం పబ్లిక్ ఇచ్చేస్తున్నాం మనం పబ్లిక్ ఇచ్చినప్పుడు పబ్లిక్ లో 10 సంవత్సరాల పిల్లోడు ఉంటాడో 12 సంవత్సరాల పిల్లోడు ఉంటారో చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో ఇలా రకరకాల సొసైటీ మిక్సడ్ సొసైటీ అండి మనంతా రకరకాల మతాలు కూడా ఉంటాయి మనకి వాళ్ళకి
(02:23) కల్చర్ అంతే కదండీ బిలీఫ్స్ ఉంటాయి కదా క్రిస్టియన్ కి ఒక రకంగా ఉంటది లేకపోతే ముస్లిం కి ఒక రకంగా ఉంటాయి ఉన్నప్పుడు ఈ యొక్క మీరు చెప్పినట్టుగానే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నండి అది డిఫరెంట్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు అది సో మనం అది చూడాలండి ఇప్పుడు ఇప్పుడు కాదండి ఇప్పుడు నిజంగా అంత ఉద్దరించి పర్సన్లు అయితే చదువులో సమానంగా ఆడవాళ్ళని దాన్ని మీరు ప్రోత్సహించి చదివించండి ఇప్పుడు ఎందుకు ఐఏఎంస్ లాంటి ఇన్స్టిట్యూట్స్ లో 10% కూడా అమ్మాయిలు లేరు గట్టిగా రిజర్వేషన్స్ ఇచ్చినట్లు
(02:49) ఇస్తేనే ఐఐటీస్ లో కూడా 20% రావట్లేదు పాపం రావాలని చెప్తున్నాను నేను నా ఉద్దేశం ఇవ్వద్దని కాదండి అంటే నేనేమంటాను ఏంటంటే సమానవత్వం అనేది మిగతా ఆస్పెక్ట్స్ గురించి ఎందుకు పోరాడట్లేదు అసలు మనం చదువుకి సంబంధించి ఎందుకు పోరాటంలేదు జాబులకు సంబంధించి మనం మనం చేయాలి మిగతా అన్నాటికి సంబంధించి మనం మాట్లాడ కదా ఓన్లీ బట్టలు ఇప్పుకోవడం గురించే మాట్లాడుతున్నాం ఏంటండి మనం నిజంగా ఆవిడ అంత ఉదరించి ఆవిడ అయితే చాలా మంది సొసైటీలో ఆడోళ్ళు చాలా మంది ఏమన్నా ఏమన్నా మహిళలను ఉత్తేజ పరచడానికో మహిళలకు సంబంధించి ఎప్పుడైనా ఏమైనా చేసిందా ఆవిడ
(03:15) మీరు చెప్పండి పని మీకు తెలుసు కదా అంటే బట్టలు ఇప్పుకోవడం గురించి ఎందుకంటే దానికి సంబంధించి మాట్లాడడం ఏంటండి సాంప్రదాయం ఉంటది ఇంట్లో నిన్న కాక మొన్న అమ్మాయి మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేస్తూ అనుసూయ మా అబ్బాయి టీనేజ్ లోకి వచ్చాడు నేను డ్రెస్ తక్కువ వేసుకుంటే నాకు ఇబ్బందిగా ఉంది అని అంటే నాకు కుదరదు నువ్వు పర్వాలేదు ఆ నా ఇష్టం నేను వేసుకుంటా అని చెప్పి కొడుకుతాను అని చెప్పిందండి వాడి రీసెంట్ గా జరిగిందండి అది అంటే ఏంటిది అంటే పిల్లలు ఒక టీనేజ్ కి వస్తున్నప్పుడు ఏ రకమైన మెసేజ్ మనం ఇవ్వాలండి అంతే కదండీ అంటే బట్టలు అనేది
(03:47) మన సంస్కృతిలో ఒక పార్ట్ కదండి మీరే చెప్పండి ఒక పార్ట్ కదా ఇప్పుడు మీరు ఎవర ఎందుకంటే మీ ఇంట్లో మనం ఎలా ఉంటాం మన ఇంట్లో ఎలా ఉంటామ అండి భార్యలని గానిీ పిల్లల్ని గాని నా ఉద్దేశం రిస్ట్రిక్షన్ చేయమని కదండీ చక్కగా కార్లు తోలుతున్నారు విమానాలు తోలుతున్నారు తోలండి ఇంజనీర్లు అవుతున్నారు అవ్వండి డాక్టర్లు అవుతున్నారు అవ్వండి సమానం కాబట్టి సైంటిస్ట్ బెడ్ రూమ్ రూమ లో ఉన్నట్టు బయట ఉండలేము కదా అంటారు అంతే కదండీ బెడ్ రూమ్ లో ఫోన్ లో అన్ని ఉన్నాయి కదా అని మాట్లాడతారా ఫోన్ లో ఉన్నట్టు మాట్లాడకూడదు కదండీ ఇది తప్పనిసరిగా అండి అంటే శివాజీ అన్నదాంట్లో
(04:11) ఒకటి రెండు పదాలు అయితే దొర్లితే దొర్లు ఉండొచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అను చెప్పింది ఏదైతే ఉంటుందో బయటికి వచ్చినప్పుడు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు మాట్లాడాలి ఇప్పుడు అంటే అనసూయ బెడ్ రూమ్ ఎటువంటి డ్రెస్సుల్లో ఉంటుందో అది పబ్లిక్ డొమైన్ లో అలా ఉండకూడదు అని అంతే కదండీ ఎవర ఉండకూడదండి కాదండి ఎవరో కాదండి మీకు తెలిసిన వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా అలా ఉన్నారా ఉంటే మీరు అడగరా మీ ఇంట్లోన మా ఇంట్లోన ఆడపిల్లలు ఉంటారు కదా అంటే అంటే పిల్లలకు ఫ్రీడమ అంటే ఇది కాదు ఫ్రీడమ చక్కగా నీకు ఎక్కడో నీకు యూరోప్ లోన ఎక్కడో సీట్ వచ్చింది
(04:40) అడ్మిషన్ పంపించు అక్కడ అవి పోరాడు లేదంటే మంచి పిల్లలకుి చదువు వచ్చింది మంచి సీట్ వచ్చింది జమ్మూ కాశ్మీర్ లో సీట్ వచ్చింది హైదరాబాద్ దాటి వెళ్ళనో అంటారు కొంతమంది తల్లిదండ్రులు అక్కడ అక్కడ ఖండించు ఎందుకంటే పిల్లలకి అవకాశం వచ్చింది కదా ఎందుకు వెళ్లారు జాబ్ కి వెళ్ళంటారు కండిచ్చు చదువుకి వెళ్ళంటారు కండించు లేకోతే లేకపోతే వ్యవసాయం చేయాలి లేకపోతే లేకోతే ఇంకొకటి ఏదో ఇంకొక పని చేయాలి అక్కడ మాట్లాడటం మానేసి ఆడపిల్లల్ని నిజంగా ఉద్దరించాలి అనుకుంటే అది బోల్డ్ ఉన్నాయండి ఉమెన్స్ కి సంబంధించి ఎంతమంది రేపులు గురవుతున్నారో ఎంతమంది
(05:06) చచ్చిపోతున్నారో ఎంతమంది అనాధల కింద ఉన్నారో ఎంతమంది ట్రఫ్ కేటింగ్ జరుగుతుంది వీటిలకి సంబంధించి ఎప్పుడైనా మాట్లాడింది ఆవిడ అంటే పబ్లిసిటీ కావాలని మార్కెట్ లోకి వస్తున్నారా ఏంటి నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తో లేకపోతే ఇంకొక వ్యక్తో ఇంకో వ్యక్తితో మెచూరిటీ పీపుల్ అండి వాళ్ళ వాళ్ళన్నీ ఎంజాయ్ చేసేసారు అన్నీ అయిపోయి వాళ్ళకి ఎవరికి మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు అంటే అనుసూయ లాంటి వాళ్ళని ఆ మద్దత్ ఇస్తే వాళ్ళకి 10 మంది చాలా మంది ఇలాగే తయారవుతారు సమాజం పాడవుతుంది అలా పాడవుతుందంట నేనే నేను చాలా మందిని
(05:31) కౌన్సిలింగ్ చేస్తున్నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నాకంటే ఎక్కువ మంది కౌన్సిలింగ్ చేసిన ఎవడు ఉండడు భారతదేశంలో అవును అంటే ఎన్ని వేల మందిని చేస్తున్నానండి స్టూడెంట్స్ ఎలా ఉంటారో తెలుసా అంటే పిల్లలు మీకు తెలియదండి వాళ్ళ చాలా ఈజీగా 10 పాయింట్లు మీరు మంచివి చెప్తే ఒక పాయింట్ వాడికి నచ్చింది అనుకోండి ఒరేయ్ తొమ్మిది మంచివి చెప్పి ఎప్పుడైనా సినిమాకి వెళ్ళొచ్చాండి చూడండి మీ ఇంట్లోకి వెళ్లి నాన్న సినిమాకి వెళ్ళమన్నారు కదా అమ్మ అంటాడు తప్పు కాదండి వాళ్ళది అంటే ఎప్పుడు అట్రాక్ట్ చేసినప్పుడు అండి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు తీసుకుంటారండి
(05:53) మరి ఎలాంటి మెసేజ్ మనం పబ్లిక్ లో ఉన్నప్పుడు మనం పిల్లలకి ఇవ్వాలండి ఇప్పుడు నాన్వేషణ నాన్వేషన వీడియోలు మీరు చూసారా అంటే అతనికి ఇంతకుముందు తెలియదు కాని చూసాను కానీ కానీ కాదండి నిమిషాలు ఊటి మాట్లాడి మాట్లాడి స్టెబిలిటీ లేని ఏదో వ్యూస్ గురించో డబ్బుల గురించో ఇంకోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానం తప్ప అతని అతను కాదండి అత అమ ఏం చేసాాడు అత ఏం సాధించాడు లైఫ్ లోను అతను తిరుగుతున్నాడో చేస్తున్నాడు అది వేరే విషయం అండి జనరల్ గాను అన్ఫార్చునేట్ గా మనకున్న పబ్లిక్ కూడా ఎంటర్టైన్మెంట్ లేదా ఇలాంటి వాటిలకి అట్రాక్ట్ అవ్వడం తప్ప సో ఆ మాట తప్పు
(06:18) కదండీ ది ఇప్పుడు మన దేశంలో ఉన్నాం మనం మనకఒక కల్చర్ మనక ఒక సిస్టం ఉంది కదా మనమ మన కాదండి ఇప్పుడు మన నానమ్మో లేకపోతే అమ్మో లేకపోతే మనమో అలా లేము కదా అంటే ఒక్కొక్క జనరేషన్ మార్చేస్తున్నారండి మీకు అర్థం కావట్ ఒక్క జనరేషన్ ఉందండి దాన్ని కొంచెం మార్చి మోడర్నైజేషన్ అన్న పేరుతో గ్లోబలైజేషన్ అన్న పేరుతో వస్తున్నారు. ఇంకా మార్చి మార్చి మార్చి ఫైనల్ గా ఎక్కడ తీసుకొస్తారు అంటే ఆడపిల్లలను పాడు చేసేది ఎవరో కాదండి ఆడపిల్లలకు హక్కులు హక్కులు కావాలన్న వాళ్ళే పాడు చేస్తున్నారు.
(06:48) హక్కులు ఉండకూడదు అంటారా హక్కులు ఉండాలండి ఇలాంటివి మీరు చెప్పడం వల్ల హక్కులు అదే అంటున్నారంటే అప్పుడు ఆస్తి వాటాలు హక్కు కావాలన్నారు అందరూ ఆశించారు కదా ఎన్టి రామారావు గారి టైం లో అప్పుడు ఇచ్చారు అది మంచిదే కాద లేకపోతే ఆడపిల్లలకి రిజర్వేషన్స్ ఇచ్చారు ఐఐటీస్ లో మంచిదే జాబ్స్ లో రిజర్వేషన్స్ ఇస్తా అన్నారు గ్రూప్ వన్ గ్రూప్ ట మంచిదే ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చారు అంతే తప్ప వీటిలో ఏంటండి నాకు అర్థం కాదు కాదండి ఇప్పుడు ఎందుకు ఇప్పు ఎందుకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ చేసుకుంటారు అవతడు చూడాలనే కదా ఎందుకు చూడాల్సిన అవసరం ఏంటి అసలు మొగోడు
(07:13) ఎందుకు ఇప్పు తిరగట్లేదు మొగోడు ఎవడు ఇప్పు తిరగడు కదా ఎందుకంటే ఎవడు చూడడు కాబట్టి అంటే అంటే చూడాలన్న మీనింగ్ అక్కడ మీరు చెప్పండి మొగోడు ఎవడో తిరగడు కదా తక్కువ మందిగా తిరిగేది చొక్కాలు ఎప్పుకున్నా లేకపోతే ఇంకోడు ఎప్పు తిరగడు కదా అంటే నేను ఏమంటాను అంటే అంటే భగవంతుడు ఆడపిల్లలకి ఇచ్చినటువంటి వరం వాళ్ళకి ఉన్నటువంటి ఇది అంతే కదా అంతే సృష్టి ధర్మం అంటే సృష్టి ఇష్టం వచ్చింది చేసుకుంటాం ఒక ఫ్రీడం ఉంటుంది మీరు ఎవరో చెప్పేది అవును అదే అదే అదే అదే ఫ్రీడమ మిగతా వాటిలో అన్నిటిలో మిగతా మిగతా అన్నిటిలో మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు
(07:37) అంటున్నాను నేను ఇదే మీకు ఫ్రీడమ ఉందండి కాదండి ఇప్పుడు నాకు ఫ్రీడమ ఉంది కదా అని చెప్పేసి నేను బయటికి వచ్చి నేను చేయడం అనేది ఏదైతే ఉంటుందో అది కూడా నా తప్పు అండి ఇప్పుడు ఇప్పుడు మీకు కొన్ని దేశాల్లో ఒక మాట మిమ్మల్ని ఎవరైనా మీ ఇంట్లో మన మా అబ్బాయి అంటే కేస్ పెట్టొచ్చు తెలుసా పిల్లడు వెళ్లి కేస్ పెట్టొచ్చు కదా నా కొడుకే కదా నేనే కన్నాను కదా అని అన్నాడు అనుకోండి మీరు ఆడు వెళ్లి కేసు పెడితే మిమ్మల్ని లోపల ఎత్తారు కదా వేరే దేశాల్లోను మరి నా కొడుకే అని మీరు అంటే ఎట్లాగా అంటే ప్రతిదానికి కూడా అంటే మన కాన్స్టిట్యూషన్ లో కూడా చాలా క్లియర్ గా
(08:03) చెప్పింది ఏంటంటే ఎదుటి వ్యక్తికి భంగం కలగకుండా ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టకుండా ఇప్పుడు మతం నా మతం కదా నా మతం గురించి మాట్లాడితే దుకుంటారా మీరు మిగతా వాళ్ళని మిగతా మిగతా వాళ్ళని నేను రెస్పెక్ట్ చేసి మాట్లాడాలి కదా మాట్లాడకండి నాతో నాకు ఒక మతం కదా అని చెప్పేసి నేను మతాన్ని మాట్లాడితే ఊరుకోవట్లేదు కదా లేకతే నా పిల్లోడు కదా అని చెప్పి కొట్టి తిట్టేస్తే ఊరుకోడు కదా వాడు స్కూల్ కి వెళ్తాడు కదా అంటే ప్రతి వాడికి హక్కులు ఉన్నట్టుగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నాకు ఫ్రీడం ఉంది కదా అని చెప్పేసి నువ్వు మాట్లాడేస్తే మరి
(08:26) అవతడు కూడా ఫ్రీడం ఉంటది వాడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు లే కేస్ పెడుతాడు ఇంకోడు పెడతాడు ఇప్పుడు అరబ్ దేశాల్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మహిళల మీద అటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండాలంటారా లేదండి రెస్ట్రిక్షన్స్ నేను అనేదండి మనిషి ఎదగడానికి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదండి ఓకే తప్పండి అది మనిషిని ఎదగడానికి ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు ఆడపిల్ల ఉంది మగపిల్ల ఉంది అందరూ సమానమే మనకి ప్రతిది అంటే సమానంగానే చూస్తాడండి సో ఎదుగుదలకి వాళ్ళ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళు ఇండిపెండెంట్ గా బ్రతకడానికి వాళ్ళ స్టెబిలైజ్ అవ్వడానికి
(08:48) రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు పెట్టకూడదండి అందరూ సమానమే కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు పాడైపోతారు అనుసయమ 45 45 ఏళ్ళ 50 ఏళ్ళు ఎవడండి దాన్ని చూసేది నాకు అర్థం కాదు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చూసి నాకు కూడా ఎలాంటి బట్టలు కావాలని అడిగితే మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మా ఇంట్లో ఉన్నవాళ్ళు దానికి ఫ్రీడమ్ అనే ముసుకు పెట్టి ఆ ముసుకు కింద ఎన్ని జరుగుతున్నాయి ఇప్పటికే కాలేజీలో మేమ చ్చిపోతున్నాం మా కౌన్సిలింగ్ కి వచ్చినవాళ్ళను ఎఫైర్స్ అంటారో బ్రేకప్లు అంటారో డ్రగ్స్ అంటారో ఒకటి కాదండి ఇప్పటికే కాలేజీలో దొంగతనాలు క్రైమ్స్ డ్రగ్స్ మందు గొడవలు పోలీస్ స్టేషన్స్
(09:15) ఫెయల్ అయిపోయి ఇదంట ఏంటది నాకు నేను బట్టల ఇష్టం వచ్చినట్టు వేసి తిరుగుతాను ఇంకోటి తిరుగుతాను ఇంకోటి తిరుగుతాను ఇది ఇది ఏ రకంగా చూసినా కూడా తప్పేనండి అది అది మెచూరిటీ పీపుల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి పనికి వస్తది తప్పు ఇప్పుడు నేను మెచూర్ అండి నేను పోయి పబ్బకి వెళ్లి నేను బార్ షాప్ కి వెళ్లి మందు తాగిన మీరు వెళ్లి తాగిన పెద్ద సొసైటీ నష్టం జరగదు మన మెచ్యూరిటీ పీపుల్ మళ్ళీ గంట కొట్టిన వెంటనే మన పని మనం చేసుకుంటాం ఇది చూసినోడు ఏమనుకుంటాడు పిల్లోడు సతీష్ గారి లాంటి వ్యక్తి కూడా బార్కెళ్లి మందు తాగాడు కదా అంత గొప్పవాడు అయ్యాడు కదా
(09:37) నేను కూడా తాగొచ్చు అంటాడు అంటే మెచూరిటీ పూర్తిగా రాలేదు కాబట్టి కానీ ఎఫెక్ట్ ఇప్పుడు ఆవిడ అన్న మాట వల్ల ఎఫెక్ట్ పెద్దోళ్ళకి ఏం జరగదండి పిల్లలకి సో సో ఇంట్లో మీరు తల్లి గాని తండ్రి గాని మన బిహేవియర్ బట్టే కదండీ పిల్లలు ముందుకు వస్తారు మీరే చెప్పండి ఎవరైనా ఇప్పుడు మీరు మీరు మీ విధానమే నా విధానమే మన పిల్లలకి ఒక ఆదర్శం ఫాదర్ మదరే కదా రోల్ మోడల్ రోల్ మోడల్స్ ఎవరైనా అంటే ఫ్రీడ కాదండి ఫ్రీడమ్ అని బట్టలు దేని గురించి చేసుకుంటున్నావ్ ఎదుటి వ్యక్తులు చూడాలనా లేకపోతే నాకు దేనికి దేనికి అ మీరు చెప్పండి ఫ్రీడం అంటే వాళ్ళ ఉద్దేశం
(10:06) మీనింగ్ ఏంటి చెప్పండి పోనీ మీ అండర్స్టాండింగ్ అంటే ఫ్రీడం అంటే ఏంటి అంటే ఎదుటి వ్యక్తి చూడాలనా దేనికి ఫ్రీడమ అంటే మీనింగ్ ఏంటి నా ఇష్టం వచ్చింది వేసుకుంటా మీరు ఎవరు చెప్పండి ఇష్టం వచ్చింది దేనికి వేసుకుంటున్నారో చూడాలి నా క్వశ్చన్ అది ఇప్పుడు సినిమా వాళ్ళు వేసుకుంటారు అంటే వేరండి సినిమాలో ఎంటర్టైన్మెంట్ వేసుకుంటున్నారో పక్కన పెట్టండి మనం ఆ టాపిక్ లో ఇస్ డిఫరెంట్ టాపిక్ అండి అంటే ప్రతిదానికి కూడా నండి ఒక ఒక సిస్టం ఉంటదండి అంటే పిల్లలు వీళ్ళందరూ ఇప్పటికే 18 14 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలకే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్
(10:31) ఫ్రెండ్స్ లేకే ఇంకోటి ఇంకోటి అని చెప్పి అబార్షన్ జరుగుతున్నటువంటి సొసైటీలో బ్రతుకుతున్నాం మనం. ఒకప్పుడు ఎలా ఉంటదంటే ంటే 14 ఏళ్ళు 16 ఏళ్ళ వస్తే బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఆశ్చర్యంగా చూశారు అన్నారు అమెరికాలో ఇండియా కూడా ఆ పరిస్థితి దిగదార్చేస్తున్నారు వీళ్ళు. ఏంటి విచిత్రంగా చూసేవారండి అమెరికాలో ఇప్పుడు వీడు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేదా 15 సంవత్సరాలు అంటే ఈ రోజున ఇండియా కూడా ఆ పరిస్థితి దిగదారడానికి మరి ఇలాంటి వ్యక్తులు కదండీ స్టేట్మెంట్ నువ్వు నువ్వు ఏదనా చేయాలనుకున్నప్పుడు వేరే ఆస్పెక్ట్స్ లో ఎందుకు పోరాట్లేదండి ఇదే
(10:54) ఎందుకు అసలు ఇలాంటి విషయాల మీద ఎందుకు మాట్లాడతాడండి ఇప్పుడు మనుషులు ఇప్పుడు దేశం గురించి మాట్లాడట్లేదు ఎవరో మిగతా ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడట్లేదండి ఎవడను ఈ మాట్లాడుతారండి బట్టల గురించి ఒకటి మాట్లాడుతాడు మందు గురించి దేనని లేపుకెళ్ళిపో లేకోతే నాలుగు పెళ్ళలు చేసుకో లేకోతే కోలివింగ్ చెయ లేక ఒకే రూమలో ఇద్దరు ఇద్దరు ఉండి బతకండి ఇద్దరిని మేము అండర్స్టాండ్ చేసుకుంటాం ఈ టైప్ ఆఫ్ కల్చర్ తీసుకురావడానికి ఇలాంటి ఇలాంటి పర్సన్సే దరిద్రమైన పర్సన్ సొసైటీలో ఉండబట్టే ఈ సొసైటీ ఇలా నాశనం అయిపోయిందండి.
(11:17) ఓకే సతీష్ గారు ఇప్పుడు నా అన్వేష్ గురించి నా అన్వేష్ మీద అతను వ్యాఖ్యల మీద హిందూ దేవతల మీద అతను చేసిన ఆ అనుచిత వ్యాఖ్యల మీద చాలా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడేమో అతను విదేశాల్లో ఉన్నాడు విదేశాల్లో వీడియోలు అవన్నీ చేసుకుంటున్నాడు అతని YouTube ఛానల్ కి. అతని మీద ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉందా? లేకపోతే ఇది మామూలు చిన్న కేసు లాగా కాదండి అతనికి వేరే కంట్రీలో ఆల్రెడీ ఆల్రెడీ సిటిజన్షిప్ ఉండుంటే ఇస్ డిఫరెంట్ అండి అతనికి వేరే కంట్రీ సిటిజన్ షిప్ లేనట్టు ఉంది అది ఫర్ మటర్ ఇక్కడ ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ సీట్
(11:45) చేసేయొచ్చు. ఒకటి ఇక్కడ ఇక్కడ కేసి పెడితే మొత్తం అది మనకి ఆ నోటీస్ గాని ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మీకు అంటే రెడ్ కార్నర్ నోటీస్ ఈ చిన్న కేస కి ఇస్తారా ఆ అది అదండి అది ఏంటంటే పబ్లిక్ రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఇప్పుడు వాడిని రచ్చకొడతాం ఏం చేసారు ఐబవిని పట్టరాలేదండి పట్టుకొస్తారు కదండి వాని రచ్చ ఆడే రచ్చకొట్టాడు దాన్ని ఏదో ఏదనా శక్కావస్తారా లేక ఏదైనా సినిమానా లేకపోతే పుష్ప సినిమానా రెచ్చకొడితే సో వీడు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఐబమ్మన గతే ఇతనికి కూడా పడతది పడతది ఇప్పుడు కాదండి ఈ రోజు కాకపోతే రేపు రేపు కాపోతే వెళ్ళండి వెళ్లసింది అంటే
(12:15) పట్టుకొస్తారండి అండి వాడు ఇండియన్ పాస్పోర్ట్ టోలర్ కదా వాడు ఇండియన్ పాస్పోర్ట్ టోలర్ అయ్యి ఉంటే నాకు తెలిసిన యస్ పర్ మై నాలెజ్ ఇండియన్ పాస్పోర్ట్ అనుకుంటాను నేను పాస్పోర్ట్ పాస్పోర్ట్ అయితే ఇంకా అసలు నిమిషంలో చేయొచ్చండి హైదరాబాద్ వెళ్లి మీకు హైదరాబాద్ కమిషనర్ అనుకుంటే వేరే వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉంటే బ్రిటన్ ఇంకోటి ఇంకోటి ఉంటే ఇబ్బంది కానీ ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నప్పుడు పట్టుకో పట్టడు ఎంతసేపు అంటే గంట సేపు అన వేసా క్యాన్సిల్ చేసేస్తారా పట్టుకుని అప్పు చెప్పేస్తారు చాలా మంది మ్యాన్ మన్ వెళ్ళారు అక్కడ ఇష్యూస్ అయి సైబర్ ఇష్యూస్
(12:39) అయి పట్టుకో మరి పట్టరాలేద అప్ చెప్పలేదా మనకి పట్టుకో మీ కంట్రీ కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవన్నీ అవసరం ఉంటాయి దానికి ప్రొసీజర్ అది అంతేనండి అది పెద్ద కాదండి ఇప్పుడు పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేశారు కదండి ఎఫ్ఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు డిసైడ్ అయితే ఫస్ట్ ఏం లేదండి లుక్ అప్ నోటీస్ ఇవ్వడమే ఆటోమేటిక్ గా ముందు వేసా సాగిపోతాయి వాడికి ఓకే ఓకే ఇంకో చోట ట్రావెల్ చేయలేడు.
(12:58) ఎర్పోర్ట్ లో పట్టుకుంటారు ఎక్కడికి వెళ్లి ఎయిర్పోర్ట్ లో పట్టేసుకుంటారండి. ఏవండీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో మనిషిని పట్టుకోవడం పెద్ద ఇష్యూే కాదండి. ఇది అసలు పెద్ద ఇష్యూే కాదు. మేబీ వాడు ఇంకా వీళ్ళని రెచ్చకొడుతున్నాడు చూడండి ఇష్యూ అయిన తర్వాత కూడా ఇప్పుడు అనుసూయ అన్న ఆవిడైనా ఇవిడైనా అయిపోయింది వదిలేస్తే ఏదో మాట జార ఇప్పుడు శివాజీ ఏదో మాట జారాను అన్నాడు కామ అయిపోయాడండి తప్పు లేదు ఏదైనా ఒక్కొక్కసారి మాట పొర్లొచ్చు వీళ్ళు అలా కాదు ఇంకా రచ్చ కొట్టేస్తున్నారుండి వీళ్ళ మా అబ్బాయి ఇలా చెప్పాడు టీనేజ్ లో ఉన్నాడు అయినా కూడా నీకు ఎందుకు రా అని
(13:21) చెప్పాను అంటున్నారు ఏంటండి మెసేజ్ నాకు అర్థం కాదు ఎవడన్నా పిల్ల కాదండి పిల్లలకి మనం ఏది మనం ఏదైతే చెప్తామో ఏదైతే చూస్తారో అదే సీరియస్ గా నీకు డబ్బులు ఉన్నాయి నీకు పొగరు ఉంది లేకపోతే ఇంకటి ఉందండి ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే కదండీ ఫైనల్ గా మీకు డ్రగ్స్ కి బానిస అయినా మందుకు బాయనస్ అయినా లవ్ అఫైర్లకైనా రిలేషన్స్ కయినా చదువు పాడు చేసుకొని రోడ్ల మీద తిరగడానికైనా బలయ్యేది మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ే ఓకే హైదరాబాద్ లో మాదాపూర్లో పబ్బులో పెద్ద పెద్దవాళ్ళు తిరుగుతారు. వాళ్ళకే నష్టం
(13:47) కాదు వాళ్ళు ఎప్పుకొని తిరుగుతారు మందు తాగుతారా పక్కన పెట్టండి ఎవడో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు ఎవడో మీలాంటోడు అలాంటోడు బల అవుతాడు. ఇంకా కింద ఉన్నవాళ్ళు బలవుతున్నారంట అది. ఇది అర్థం చేసుకునేంత నాలెడ్జ్ వాళ్ళకి ఉండదండి ఇప్పుడు మీరు నేను చదువుకున్నాం కాబట్టి మనకి సొసైటీలో ఉన్నాం కాబట్టి అవగాహన అవుతుంది కాబట్టి మనకి అర్థం అవుతుందండి.
(14:00) ఎంత మంది దీన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు అనుకుంటున్నారు చాలా మందికి అసలు అర్థం కాదండి పాపం చాలా మంది పిల్లలకి వాళ్ళు వేసుకుంటున్నారు కదా నేను ఎందుకు వేసుకోను అని అడగరు అనుకుంటున్నారా పిల్లలు మీరు రైట్ ఓకే ఇది సతీష్ గారు చెప్తున్న వాదన ఈ ఆయన ఇంటర్వ్యూ మీద ఆయన ఒపీనియన్ మీద మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి
No comments:
Post a Comment