RAJA SAAB Movie Science Concepts Explained | How Prabhas Controls His Mind? | Paranormal , VR Raja
https://youtu.be/gFVF8chUtZU?si=ZmC0x0hyLg1GhylZ
https://www.youtube.com/watch?v=gFVF8chUtZU
Transcript:
(00:00) రాజాసాబ్ మూవీ నిన్న నైట్ ప్రీమియర్స్ చూశను అండ్ సినిమా ఎలా ఉందని చెప్పడానికిఅయితే నేను ఏమీ రాలేదు అండ్ రాజాసాబ్ మెయిన్ గెటప్ అదే ఓల్డ్ మన్ గెటప్ అయితే సినిమాలో లేదు అది పక్కన పెడితే నేను ఆ మూవీలో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అసలు నిజంగా అది వర్కవుట్ అయిద్దా లేదా అన్నది అసలు ఇప్పుడు మీరు చూస్తుంది నిజమేనా మీ కళ్ళ ముందు ఉన్న ఫోన్ మీ చుట్టూ ఉన్న గోడలు మీకు వినిపిస్తున్న నా వాయిస్ ఇవన్నీ నిజంగా బయట ఉన్నాయా లేక మీ బ్రెయిన్ మీకు చూపిస్తున్న ఒక అతి పెద్ద ఇల్యూజన్ మాత్రమేనా రేపు మీరు చూస్తే ఇన్ కేస్
(00:31) చూడకుండా రేపు చూస్తే ఆ రాజాసాబ్ మూవీలో ఒక డైలాగ్ ఉండొచ్చు లేదా ఒక సీన్ ఉండొచ్చు దయ్యం అనేది బయట లేదు నీ భయ్యంలో ఉంది అని చాలా మంది దీన్ని ఒక సినిమాటిక్ డైలాగ్ అనుకుంటారు. కానీ మోడర్న్ న్యూరో సైన్స్ ప్రకారం మన భయం మన ఎక్స్పెక్టేషన్స్ మన పర్సెప్షన్ ని పూర్తిగా మార్చేస్తాయి. అందుకే బయట ఏదో ఉంది అనే ఫీలింగ్ మనకు కలుగుద్ది.
(00:51) అందుకే బయట ఏదో ఉంది అనే ఫీలింగ్ మనకు కలుగుద్ది. ప్రపంచాన్ని వణకించే దెయ్యం అయినా సరే లేదా మనిషిని పిచ్చోడిని చేసే హల్యూజనేషన్ అయినా సరే అదంతా జరిగేది బయట ప్రపంచంలో కాదు మన బ్రెయిన్ లోపల ఉండే ఒక చీకటి గదిలో ఈరోజు మనం ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా అనుకున్న సైన్స్ ని డీకోడ్ చేద్దాం. ఇది స్పాయిలర్ వీడియో కాదు ఇది సినిమా స్టోరీ కాదు ఇది ఆ స్టోరీని నడిపించే సైన్స్ ఆఫ్ మైండ్ కంట్రోల్ ఒక మనిషిని తాగకుండా చంపడం ఎలా ఒక వ్యక్తిని మైండ్ హ్యాక్ చేసి లేని ప్రపంచాన్ని ఉన్నట్టు చూపించడం ఎలాగ అసలు మన బ్రెయిన్ మనల్ని ఎందుకు మోసం చేస్తది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిస్తే ఇన్
(01:23) కేస్ మీరు చూడకుండా రేపు థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ కొంచెం ఇంకా బాగుంటది పదండి మన బ్రెయిన్ లోని చీకటి కోణాల్ని బయట పెడతాం. ఆ చీకటి గది తలుపులు తెరిచే ముందు ఒక చిన్న వార్నింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది రొటీన్ సినిమా గాసిప్స్ కాదు. ఇది ప్యూర్ న్యూరో సైన్స్.
(01:39) కొంచెం పొరపాటుగా అంటే మీరు ఏమరపాటుగా ఉన్నా సరే కాన్సెప్ట్ ఎగిరిపోద్ది మీకు అర్థం కాదు. కానీ ఒక్కసారి గనక మీ బ్రెయిన్ పెట్టి జాగ్రత్తగా వింటే మాత్రం మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ లో ఉంటది. కేవలం రెండు నిమిషాల్లో ఇంత దూరం వచ్చిన వాళ్ళకి నా స్పెషల్ థాంక్స్. ఎందుకంటే మీరే మన విఆర్ ఫ్యామిలీ కి అసలైన వాళ్ళు. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ తెలుసుకోవాలనే మీ ఆసక్తే నన్ను ఇలాంటి కాంటెంట్ చేసేలా చేస్తది.
(01:58) మీరు ఆల్రెడీ మా విఆర్ ఫ్యామిలీ మెంబర్ అయితే థాంక్యూ సో మచ్ ఒకవేళ కాకపోతే ఇంత కనెక్ట్ అయ్యే బయట వ్యక్తిలా ఉండిపోవడం ఎందుకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఇంట్లోకి వచ్చేయండి ఇక మనం ఆ కీ కి వెళ్దాం రండి ద డార్క్ రూమ్ మెటాఫోర్ బ్రెయిన్ ఒక ఖైదీ మనం చిన్నప్పటి నుంచి ఏం నమ్ముతాం నా కళ్ళతో చూసాను కాబట్టి ఇది నిజమని కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా నీ కళ్ళతో చూసావు కాబట్టి అది నిజం అవ్వాలనే రూల్ లేదు దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ద డార్క్ రూమ్ మెటాఫోర్ ని ఊహించుకోవాలి కాసేపు మీ బ్రెయిన్ ఊహించుకోండి అది ఎక్కడఉంది ఒక గట్టి ఎముకల గుడి స్కల్ లోపల
(02:27) ఉంది అక్కడ కిటికీలు లేవు వెంటిలేటర్స్ లేవు చిమ్మ చీకటి అసలు బయట వెలుతురు ఎలా ఉంటదో మీ బ్రెయిన్ కి డైరెక్ట్ గా తెలియదు. మరి దానికి బయట ప్రపంచం ఎలా కనిపిస్తుంది ఇక్కడే మన కళ్ళు రంగంలోకి దిగుతాయి. మన కళ్ళు కెమెరాస్ లాంటివి ఇవి కేవలం డేటా కన్వర్టర్స్ మాత్రమే బయటఉన్న లైట్ కళ్ళలో పడంగానే మన రెటీనా ఆ లైట్ ని ఎలక్ట్రో కెమికల్ సిగ్నల్స్, కరెంట్ సిగ్నల్స్ కింద మారుస్తుంది.
(02:48) ఆ సిగ్నల్స్ ఒక ఆప్టిక్ నేర్ ద్వారా ఆ చీకటి గదిలో ఉన్న బ్రెయిన్ కి వెళ్తాయి. ఆ సిగ్నల్స్ అందుకున్న బ్రెయిన్ తన దగ్గర ఉన్న పాత మెమరీస్ ని ఎక్స్పీరియన్స్ ని వాడుకొని ఓ ఇది మనిషి ఇది రంగు ఇది దయ్యం అని ఒక ఇమేజ్ గీస్తది అంటే సింపుల్ గా చెప్పాలంటే మన కళ్ళతో చూడట్లే మన బ్రెయిన్ మనకి ఏం చూపించాలనుకుంటే దాన్నే చూస్తున్నాం ఈ లైన్ కరెక్ట్ గా అర్థం చేసుకోండి ఏం చూపించాలనుకుంటే దాన్నే చూస్తున్నాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డ్రీమ్స్ రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఉంటాయి గదిలో చేయకూడ ఉండదు కానీ కళ్ళలో మీకు చాలా రంగులు మనుషులు భయంకరమైన
(03:17) దెయ్యాలు కనిపిస్తాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి బయట నుంచి రాలేదు కదా మీ బ్రైన్ క్రియేట్ చేసిందే కదా సో రాజాసాబ్ సినిమాలో విలన్నుకున్న పవర్ కూడా ఇదే కావచ్చు మనిషి కళ్ళని కాదు ఆ మనిషి బ్రెయిన్ లో ఇమేజ్ని ప్రాసెసెస్ే విజువల్ కార్టెక్స్ ని హ్యాక్ చేయడం హెల్ూజనేషన్స్ అండ్ ద ఫియర్ ఫ్రీక్వెన్సీ సరే బ్రెయిన్ ని హ్యాక్ చేయడం అంటే కంప్యూటర్ లో కోడ్ కొట్టినంత ఈజీ కాదు కదా కానీ అసాధ్యం కూడా కాదు దీనికి సైన్స్ లో ఒక టెక్నిక్ ఉంది అదే సెన్సరీ డిప్రవేషన్ అంటారు.
(03:43) మనిషి బ్రెయిన్ కి ఒక అలవాటు ఉంటది. దాన్ని ఎప్పుడూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు ఒకవేళ ఒక మనిషిని బాగా డార్క్ రూమ్ లో బంధించి ఎటువంటి శబ్దం లేకుండా చేస్తే కొంతమందిలో కేవలం 15 నుంచి 30 నిమిషాల్లో బ్రెయిన్ సొంతంగా పాటర్న్స్ క్రియేట్ చేయడం మొదలెట్టుద్ది. బయట నుంచి సిగ్నల్స్ రావట్లేదు కాబట్టి బ్రెయిన్ ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి లేని శబ్దాల్ని లేని విజువల్స్ ని క్రియేట్ చేస్తది.
(04:05) దీన్నే మనం కరెక్ట్ గా వినండి దీన్నే మనం హెల్జునేషన్స్ అనుకుంటాం. చీకట్లో అన్క్లియర్ గా ఉన్న నీడల్ని చూసి మెదడు దాన్ని ఏదో ఒక ఆకారంగా ఒక మనిషిగానో ఒక దయ్యం గానో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తది దీన్నే పెరియదోలియా ఎఫెక్ట్ అంటారు. మన పూర్వీకులు కూడా అడవుల్లో బ్రతికేటప్పుడు పొదల్లో పులి ఉందేమో అని భయపడేవాళ్ళు ఆ భయం సర్వైవల్ ఇన్స్టింట్ వల్ల గాలికి కదిలే చెట్టు కూడా పులిలా కనిపించేది.
(04:30) ఆ భయమే ఇప్పుడు మనకి దెయ్యంలా కనిపిస్తది. మీరు మూవీలో కూడా వెళ్తే గమనించండి దెయ్యం రావడానికి ముందు లైట్స్ ఆగిపోవడం వింత శబ్దాలు రావడం జరుగుద్ది. ఇవన్నీ ఎందుకు మనిషి బ్రెయిన్ ని కన్ఫ్యూజన్ స్టేట్ లోకి నెట్టడానికి ఒకసారి బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిందా ఇక దానికి ఏది చూపించినా నిజం అనుకుంటది. దీనిలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇన్ఫ్రాసౌండ్ ఫియర్ ఫ్రీక్వెన్సీ 19 హెడ్స్ ఫ్రీక్వెన్సీ లో ఉండే శబ్దాలు మన చెవికి వినిపించవు కానీ కొన్ని సైంటిఫిక్ హైపోతిసిస్ ప్రకారం ఈ సౌండ్ వేవ్స్ తగలంగానే మనిషికి కారణం లేకుండానే కొంచెం ఇన్కన్వ అంటే కొంచెం అసౌకర్యంగా కొంచెం భయ్యంగా కలిగే ఛాన్స్ ఉంది అండ్
(05:02) హాంటెడ్ ఫోర్ట్స్ లో కూడా మీరు గాలి విలిచినప్పుడు ఇలాంటి సౌండ్స్ వస్తాయి బహుశా రాజాసాబ్ కోటాలో కూడా ఇదే జరుగుతుందేమో నేనేమ స్టోరీ చెప్పట్లే ఇంకోటి హిప్నోసిస్ ద ఆర్ట్ ఆఫ్ హాకింగ్ కాన్ కాన్షియస్నెస్ సరే ఇప్పుడు అసలు టాపిక్ లోకి వద్దాం హిప్నోటిజం సినిమాలో చూపించినట్టు ఒక డాలర్ నోతి నా కళ్ళల్లోకి చూడు అని చెప్పగానే హిప్నోటైజ్ అయిపోవడం నిజమా రియల్ లైఫ్ లో అదంత ఈజీ కాదు కానీ సైకలాజికల్ మనిపులేషన్ మాత్రం చాలా పవర్ఫుల్ హిప్నాటిజం అంటే మైండ్ కంట్రోల్ కాదు ఇదొక ఫోకస్డ్ స్టేట్ మన మైండ్ లో రెండు భాగాలు ఉంటాయి. కాన్షియస్ మైండ్ ద
(05:32) వాచ్ మన్ అనుకోండి ఇది లాజికల్ గానే ఆలోచిస్తది సబ్కాన్షియస్ మైండ్ ద కింగ్ ఇది ఎమోషన్స్ ని స్టోర్ చేస్తది. హిప్నోటిజం ప్రాసెస్ లో ఆ వాచ్ మన్ ని రిలాక్స్ చేసి సజెషన్స్ ని నేరుగా సబ్కాన్షియస్ మైండ్ కి పంపిస్తారు. ససెప్టిబిలిటీ ఉన్న వ్యక్తుల మీద ఇది బాగా పని చేస్తది ఒకసారి ఆ వాచ్మెన్ పక్కకు తప్పుకుంటే విలన్ ఏం చెప్తే అది ఆ బాధితుడికి నిజంగా అనిపిస్తది.
(05:53) విలన్ నీ చేయి కాలుతుందని బలంగా నమ్మిస్తే నిజంగానే ఆ వ్యక్తికి నొప్పి కలుగుద్ది. దీన్ని నొసీబో ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల పెయిన్ గాని దురద గాని లేదా డిస్కంఫర్ట్ పెరగడం అనేది సైన్స్ లో భాగంగా బాగా డాక్యుమెంట్ చేయబడింది. అంటే మన నమ్మకం మన శరీరాన్ని ఇబ్బంది పెట్టగలదు. సో మన నమ్మకం మళ్ళీ చెప్తున్నా మన నమ్మకం మన శరీరాన్ని ఇబ్బంది పెట్టగలదు.
(06:13) ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా నేను చాలాసార్లు ఈ వీడియో అదే దీని గురించి చెప్పాను బట్ ఇది కాన్స్పిరసీ థియరీ కూడా కాదు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ 1950స్ టు 1970స్ మధ్య నిజంగానే మనుషుల బిహేవియర్ ని కంట్రోల్ చేయొచ్చా అని చాలా రాంగ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసింది. ఎల్ఎస్డి లాంటి డ్రగ్స్ ఇచ్చి హిప్నాటిజం చేసి టెస్ట్ చేశారు.
(06:30) దాని రిజల్ట్స్ ఎంతవరకు వచ్చాయో క్లియర్ గా లేకపోయినా మైండ్ మనిపులేషన్ అనే ఐడియా ఎంత డేంజరస్ో ఇది చూపిస్తది. సినిమాలో హీరో చేసేది లేదా విలన్ చేసేది ఇదే మైండ్ గేమ్ అవతల వాళ్ళ మైండ్ లో ఒక తప్పుడు రియాలిటీని ప్లాన్ చేయడం ద ఇల్యూజన్ ఆఫ్ సెల్ఫ్ ద రబ్బర్ హ్యాండ్ ఎక్స్పెరిమెంట్ దీనికి సైన్స్ లో ఒక మైండ్ బ్లోయింగ్ ప్రూఫ్ ఉంది ద రబ్బర్ హ్యాండ్ ఎల్యూజన్ నేను మీకు ఫాక్ట్స్ లో చాలాసార్లు చెప్పాను ఒక టేబుల్ మీద ఒక మనిషి చేయి పెట్టి దాన్ని ఒక అట్ట ముక్కతో కవర్ చేస్తారు పక్కనే ఒక నకిలి రబ్బర్ హ్యాండ్ పెడతారు ఇప్పుడు ఆ మనిషి కేవలం ఆ రబ్బర్ హ్యాండ్ మాత్రమే కనిపిస్తది
(07:01) సైంటిస్ట్ ఒకేసారి ఆ మనిషి నిజమైన చేతిని ఇంకా ఆ రబ్బర్ చేతిని ఒక బ్రష్ తో రబ్ చేసిన కొట్టిన ఆ మనిషి కళ్ళు ఆ రబ్బర్ హ్యాండ్ ని చూస్తున్నాయి కానీ టచ్ రెండు చోట్ల కలుగుద్ది. కొన్ని నిమిషాల తర్వాత బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయ్యి ఓ అది రబ్బర్ చెయ్యేనా నా సొంత చెయ్యి అని ఫిక్స్ అయిపోద్ది. ఆ టైం లో సడన్ గా సైంటిస్ట్ ఒక సుత్తి తీసుకున్న రబ్బర్ చేతి మీద కొట్టడానికి ఎత్తినట్టు చూస్తే ఆ మనిషి నిజంగానే భయపడి చెయ్యి వెనక్కి లాక్కుంటాడు.
(07:26) లేదా అతని హార్ట్ రేట్ పెరుగుద్ది. నిజమైన చేతికి దెబ్బ తగలకపోయినా బ్రెయిన్ మాత్రం నా చేతికి దెబ్బ తగలబోతుంది అని స్ట్రెస్ ఫీల్ అయిద్ది. చూశరా ఒక చిన్న రబ్బర్ హ్యాండ్ తోనే బ్రెయిన్ ని ఇంతలా మోసం చేయగలిగితే పవర్ఫుల్ మనిపులేషన్ తెలిసినవాడు ఒక మనిషి మైండ్ ని ఏ రేంజ్ లో ఆడుకోవచ్చు ద ఎస్కేప్ ప్లాన్ మైండ్ ప్లేస్ అండ్ డిసోసియేషన్ మరి ఇలాంటి మైండ్ కంట్రోల్ నుంచి తప్పించుకోవడం ఎలాగా విలన్ మనల్ని ఒక ఇల్యూజన్ లో బంధించినప్పుడు మనల్ని దానినుంచి పారిపోలేం ఎందుకంటే మనం ఎటు వెళ్ళినా ఆ ఇల్యూజన్ లోనే మనతోనే ఉంటది అందుకే తప్పించుకోవడం అనుకున్న ఏకైక మార్గం గోయింగ్ డీపర్ అంటే మన మైండ్ లో
(07:56) విలన్ కి తెలియని ఇంకో సీక్రెట్ వర్డ్ ని క్రియేట్ చేసుకోవడం దీన్ని మైండ్ ప్ాలస్ లేదా సైకాలజీలో డిసోసియేషన్ అని కూడా అంటారు. వార్ప్ రీజనర్స్ బాగా టార్చర్ అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఆ నొప్పిని తట్టుకోలేక మైండ్ ని బాడీ నుంచి వేరు చేసేస్తది. బాడీ అక్కడ దెబ్బలు తింటున్న మైండ్ మాత్రం వేరే లోకంలో ఏదో అందమైన బీచ్ లో ఉన్నట్టు ఊహించుకుంటది.
(08:15) ఇది బ్రెయిన్ కు ఉన్న అద్భుతమైన డిఫెన్స్ మెకానిజం సినిమాలో హీరో విలన్ క్రియేట్ చేసిన ఆ హిప్నాటిక్ వరల్డ్ నుంచి బయట పడడానికి తన సొంత ఆలోచనలతో తనదైన ఒక కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేసుకుంటాడు. అక్కడ రూల్స్ హీరోవే అక్కడ విలన్ వర్క్ ఏమి పని చేయదు అంటే మాయాజాలం ఏమి పని చేయదు. ద ఫ్యూజ్ వర్సెస్ ట్రాన్స్ఫార్మర్ థియరీ వై హీరో ఇస్ డిఫరెంట్ ఇక్కడే మీకు ఒక పెద్ద డౌట్ రావాలి రాగా ఎమోషన్స్ అందరికీ ఒకే ఉంటాయి కదా భయం కోపం బాధ అందరికీ వస్తాయి కదా మరి సామాన్య జనం ఎందుకు హిప్నోటైజ్ అవుతున్నారు హీరో మాత్రం దాన్ని ఎలా ఎదిరిస్తున్నాడుఅని దీనికి ఆన్సర్
(08:45) కావాలంటే మనం ఒక చిన్న ఎలక్ట్రికల్ లాజిక్ మాట్లాడుకోవాలి దీన్నే నేను ఫ్యూజ్ వర్సెస్ ట్రాన్స్ఫార్మర్ థియరీ అంటాను. మనందరి వీళ్ళకి కరెంట్ వస్తది. కానీ సడన్ గా హై వోల్టేజ్ చేస్తే ఏమైద్ది ఇంట్లో ఉన్న ఫ్యూజ్ ఎగిరిపోద్ది పవర్ ఆగిపోతే ఇది మనందరికీ జరిగేదే సో విపరీతమైన భయం లేదా షాక్ తగిలినప్పుడు హై ఎమోషనల్ వోల్టేజ్ నార్మల్ ఒక సామాన్య మనిషి నరాలు దాన్ని తట్టుకోలేవు బ్రెయిన్ షార్ట్ సర్క్యూట్ అయిద్ది అందుకే భయం వేస్తే కాళ్ళు వనుకుతాయి మాట పడిపోద్ది అంటే మన బాడీ ఆ ఎనర్జీని హ్యాండిల్ చేయగలేక షట్ డౌన్ అయిపోద్ది. విలన్ కి కావాల్సింది అదే మనం
(09:15) వీక్ గా ఉన్నప్పుడే వాడు మన మైండ్ ని కంట్రోల్ చేస్తాడు కానీ హీరో అలా కాదు హీరో అంటే ఇప్పుడు సినిమాటిక్ లబరీ ట్రాన్స్ఫార్మర్ లాంటివాడు హై వోల్టేజ్ వచ్చినప్పుడు హీరో షూస్ ఎగిరిపోదు తన ఆ కరెంట్ ని తనలో స్టోర్ చేసుకుంటాడు ఆ భయాన్ని ఆ కోపాన్ని వనకడానికి కాకుండా ఒకే పాయింట్ మీద ఫోకస్ చేయడానికి వాడతాడు. ఎప్పుడైతే ఆ ఎమోషనల్ ఎనర్జీని బయటికి వదలకుండా వితౌట్ వెంటింగ్ అవుట్ లోపలి అనిచ్చి పెట్టి ఒక డైరెక్షన్ లో ఫోకస్ చేస్తారో అప్పుడు బాడీలో ఒక అద్భుతం జరిగిద్ది.
(09:41) ఎమర్జెన్సీలో ఒక నార్మల్ మనిషి కూడా ఎత్తలేని బరువుని ఎత్తినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. దీన్నే సైంటిఫిక్ గా హిస్టారికల్ స్ట్రెంత్ అంటారు. కానీ ఈ ఎనర్జీని కంట్రోల్ చేయడం కూడా అంత ఈజీ కాదు అది గనుక కంట్రోల్ తప్పితే మనిషి పిచ్చోడు అయిపోతాడు. మన ఆ ఎనర్జీని కంట్రోల్ చేసే స్విచ్ మన బాడీలో ఎక్కడఉన్నాయి మన పురాణాల్లో వాటినే చక్రాస్ అన్నారు.
(09:58) సైన్స్ లో వాటిని గ్లాండ్స్ తో పోలుస్తారు అసలు హీరో ఎమోషన్స్ పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి ఆ చక్రాలని ఎలా యాక్టివేట్ చేశారు ఆ చక్రాలు ఓపెన్ అయినప్పుడు బాడీలో జరిగే బయోలాజికల్ బ్లాస్ట్ ఏంటి? ఇది తర్వాత మాట్లాడుకుందాం. మన శరీరం అనేది కేవలం మాంసం ముద్ద కాదు ఇదొక అత్యంత శక్తివంతమైన బయో ఎలక్ట్రికల్ మిషన్. ఈ మిషన్ లో అక్కడక్కడ కొన్ని పవర్ఫుల్ స్విచెస్ ఉన్నాయి.
(10:19) మన ఋషులు వేల ఏళ్ల క్రితమే వీటిని కనుక్కున్నారు. వాళ్ళు వీటిని చక్రాస్ అని పిలిచారు. చాలా మంది మోడర్న్ గొర్రళ్ళు అబ్బే ఇదంతా పురాణాలు ఇదంతా మ్యాజిక్ నమ్మొద్దు అంటారు. కానీ మన బాడీలో ఎక్కడైతే ముఖ్యమైన ఎండోర్సిన్ గ్లాండ్స్ ఇంకా నర్వ్ ఫ్లక్సెస్ ఉన్నాయో సరిగ్గా అక్కడే చక్రాలు ఉన్నట్టు పురాణాలు చెప్తాయి. అంటే చక్రాలు అనేవి మ్యాజిక్ రింగులు కాదు అవి మన బాడీని కంట్రోల్ చేసే బయోలాజికల్ సాఫ్ట్వేర్ సెంటర్స్ కి ఒక స్పిరిచువల్ మ్యాప్ లాంటివి.
(10:41) సినిమాలో హీరో తన ఎమోషన్స్ ని పీకి తీసుకెళ్లి ఆ స్విచెస్ ఆన్ చేసినప్పుడు ఆ బాడీలో ఎటువంటి రియాక్షన్ జరుగుద్దో ఇప్పుడు చూద్దాం. మొదటిది చాలా ప్రమాదకరమైంది మూలాధార చక్ర. ఇది వెన్ను ముఖ చివరి భాగంలో ఉంటది. సైన్స్ ప్రకారం ఇక్కడ అడ్రినల్ గ్లాండ్స్ పని చేస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారా మీరు రోడ్డు మీద వెళ్తున్నారు.
(10:57) సడన్ గా ఒక లారీ మీ ముందుకు వస్తది. అప్పుడు ఏం జరుగుద్ది మీకు ఆలోచించే టైం ఉండదు. కానీ రెప్పపాటులో మీ బాడీ గాలిలోకి లేచి పక్కకు దూకేస్తది. ఆ తర్వాత మీ గుండె దడదడా కొట్టుకుంటది. ఆ ఒక్క సెకండ్ మీకు ఆ సూపర్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అదే అడ్రినల్ గ్లాండ్ పవర్ దీన్నే సైన్స్ లో ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. ప్రాణభయం కలిగినప్పుడు ఈ గ్లాండ్ ఓపెన్ అయ్యి రక్తంలో అడ్రినలిన్ అనే కెమికల్ ని పంప్ చేస్తది.
(11:18) ఇది బ్లడ్ లో కలవంగానే మీ పెయిన్ తాత్కాలికంగా మాయం అయిపోద్ది. మీ మజల్స్ బలం ఇంకా ఆల్టర్నెస్ కూడా పెరుగుద్ది. మీకు టైం స్లో అయినట్టు కూడా అనిపించొచ్చు. సినిమాలో హీరోని కార్నర్ చేసి బాగా భయానికి గురి చేసినప్పుడు మామూలు మనిషి అయితే డీలా పడిపోతాడు. నేను మళ్లా చెప్తున్నా సినిమాలో సినిమాటిక్ లేబర్టీ తీసుకుంటారు కాబట్టి సో హీరో ఆ భయాన్ని వాడుకొని ఈ ఎడర్నల్ స్విచ్ ని ఆన్ చేస్తాడు.
(11:40) అప్పుడు వాడు మనిషిలా పోరాడు ఒక బీస్ట్ లా పోరాడతాడు. నెక్స్ట్ అనాహతా చక్రం ఇది చాతి మధ్యలో ఉంటది సైన్స్ ప్రకారం ఇక్కడ థైమస్ గ్లాండ్ ఉంటది కానీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం అసలైన కీ పాయింట్ మన బ్రీతే మీరు కోపంలో ఉన్నప్పుడు గమనించండి మీ ఊపిరి చాలా వేగంగా ఆడిద్ది ఎందుకంటే యుద్ధం చేయడానికి కండరాలకి ఆక్సిజన్ కావాలి.
(11:59) హీరో తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు అంటే అర్థం తన బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తున్నాడని ప్రపంచంలో బెస్ట్ స్నైపర్స్ లేదా ఆర్చర్స్ టార్గెట్ షూట్ చేసేటప్పుడు వాళ్ళ శ్వాసని వాళ్ళ హార్ట్ రేట్ ని స్టేబుల్ గా ఉంచుకుంటారు. ఎప్పుడైతే మీరు బ్రీత్ ని కంట్రోల్ చేస్తారో మీరు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసినట్టే ఆ విలన్ సృష్టించిన ఇల్యూషన్ లో పడిపోకుండా ఉండాలంటే హీరోగా కావాల్సింది ఇదే గుండె ధైర్యం అంటే మాటలు కాదు అదిఒక ఎమోషనల్ రెగ్యులేషన్ నెక్స్ట్ వన్ ఆజ్ఞ చక్ర ద హెల్ూసినేషన్ హాకర్ ఇక సినిమా కాన్సెప్ట్ కి ఇది గుండెకాయ లాంటిది ఆజ్ఞ చక్ర తోడై రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటది.
(12:29) సైన్స్ లో దీన్ని పీనల్ గ్లాండ్ తో పోలుస్తారు. ఇది చీకట పడంగానే మెలటనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి మనకి నిద్ర వచ్చేలా చేస్తది. కానీ కొన్ని పాపులర్ థియరీస్ ప్రకారం ఇది dఎంటి ద స్పిరిట్ మాలిక్యూల్ అనే కెమికల్ ని కూడా రిలీజ్ చేస్తదని దీని వల్ల అతీంద్రియ శక్తులు వస్తాయని ఒక నమ్మకం కూడా ఉంది. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేకపోయినా సినిమాటిక్ గా ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ సినిమాలో దయ్యం ఉన్నాగానే ఒక ఇల్యూషన్ దయ్యం ఆ పవర్ చూపించకుండా ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నాడు అంటే వాడు వాళ్ళ పర్సెప్షన్ ని టార్గెట్ చేస్తున్నాడు అని అర్థం. మరి
(12:58) ఆ హీరో ఆ మాట్రిక్స్ ని ఎలా పగలకొడతాడు తన సొంత తోడైని ఓపెన్ చేయడం ద్వారా ఎప్పుడైతే హీరో తన కాన్షియస్ ఫోకస్ ని ఒక లేజర్ బీమ్ లో మారుస్తాడో అప్పుడు విలన్ చూపించే ఫేక్ ఇల్యూషన్స్ కరిగిపోతాయి నిజంగా అనిపిస్తది. పురాణాల్లో శివుడు మూడో కన్న తెలిస్తే భస్మం అయిపోతారు అంటారు. అంటే నిజంగా మంటలు రావడం కాదు నిజమనే వెలుగులో అబద్ధం కాలిపోద్దని ఒక మెటాఫర్ ద డేంజర్ వై ఎమోషన్స్ కెన్ కిల్ యు కుండలిని సిండ్రోమ్.
(13:23) ఇప్పుడు చాలా మందికి వచ్చే అతి పెద్ద డౌట్ ఏంటంటే రాజా మనకు కోపం వస్తే అందరికీ ఈ చక్రాలు ఓపెన్ అవ్వాలి కదా ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అందరికీ ఉంటాయి కదా కొన్ని కొన్ని కొన్ని సిచువేషన్స్ లో అని ఇక్కడ ఒక పెద్ద డేంజర్ ఉంది. ఒక ఎలక్ట్రిక్ వైర్ కెపాసిటీ 220 వోల్ట్స్ అనుకోండి దాని గుండా సడన్ గా 10,000 వోల్ట్స్ పంపిస్తే ఏమైద్ది వైర్ కాలిపోద్ది.
(13:40) మామూలుగా మనిషికి విపరీతమైన ఎమోషనల్ షాక్ తగిలినప్పుడు ఆ ఎనర్జీ మన నర్వ్స్ సిస్టం తట్టుకోలేకపోవచ్చు. దీన్నే స్పిరిచువాలిటీలో కుండల్ని సిండ్రోమ్ తో పిలుస్తారు అంటే సిద్ధం లేని శరీరంలో ఎక్కువ ఎనర్జీని పంపిస్తే మనిషికి విపరీతమైన యంజైటీ క్రియేట్ అయిద్ది. నిద్ర లేకపోవడం సైకోసిస్ లాంటి లక్షణాలు కూడా రావచ్చు అండ్ నెర్వస్ బ్రేక్ డౌన్ కూడా జరగొచ్చు అందుకే మనం చాలాసార్లు వార్తల్లో చూస్తాం ఆనందం తట్టుకోలేక షాక్ అయ్యాడు భయంతో జ్వరం వచ్చింది.
(14:05) వసంతం సినిమాలు అనుకుంటా ఐ థింక్ అదే ఆ సినిమా చంద్రమోహన్ గారు నవ్వుతా నవ్వుతా చనిపోతారు. ఇలాంటివి నిజంగా కూడా కొన్నిసార్లు జరుగుతాయి. కానీ హీరో తన శరీరాన్ని మనసుని ముందే ఒక కంటైనర్ లా తయారు చేసుకుంటాడు మళ్లా చెప్తున్నా ఇది కూడా సినిమాటిక్ లిబర్టీనే ఎంత ఎమోషన్ వచ్చినా అతన్ని బయట పడనివ్వడు. బయట కామ్గా ఉంటాడు కానీ లోపల వాల్కనో మరుగుతా ఉంటది.
(14:23) ఆ ప్రెషర్ పెరిగి పెరిగి చివరికి ఆ ఎనర్జీ బ్లాస్ట్ అయినప్పుడు అది హీరోకి హామ్ చేయదు ఎదురుగా ఉన్న విలన్ ని ఓడిస్తది. ద సైన్స్ ఆఫ్ ఫ్లో స్టేట్ ఈ స్థితిలో సైకాలజీలో ద ఫ్లో స్టేట్ లేదా జోన్ అంటారు అత్లెట్స్ కానీ మార్షల్ ఆర్టిస్ట్ గాని పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ బాడీ వాళ్ళ మైండ్ ఒకటైపోతాయి. ఆ టైం లో వాళ్ళు ఏం చేసినా పర్ఫెక్ట్ గా ఉంటది.
(14:42) సినిమా క్లైమాక్స్ లో హీరో సాధించేది ఇదే ఎమోషన్స్ ని అనిచి పెట్టడం కాదు ఎమోషన్స్ ని ఛానలైజ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ నీకు భయం వేస్తుంది ఆ భయాన్ని ఆల్టర్నెస్ కింద మార్చుకో నీకు కోపం వస్తుంది ఆ కోపాన్ని పవర్ కింద మార్చుకో బలం కింద నీకు బాధ వస్తుంది ఆ బాధని పట్టుదల కింద మార్చుకో ఇలా ఎప్పుడైతే మన ఎమోషన్స్ ని ఫ్యూయల్ లాగా వాడుకుంటామో అప్పుడు మనం ఓడిపోవడం అనేది అసాధ్యమైది.
(15:06) కంక్లూషన్ ద రియల్ రాజాసాబ్ చివరికి ఒక మాట రాజాసాబ్ సినిమాలో దెయ్యాలు ఉంటాయా ఉండవా అనేది పక్కన పెడితే ఈ సినిమా మనకు చెప్పబోయే నిజం ఏంటంటే యువర్ మైండ్ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ రియాలిటీ మీ కళ్ళ ముందు దయ్యం కనిపించాలంటే భయ దయ్యం ఉండక్కర్లే మీ బ్రెయిన్ మిమ్మల్ని నమ్మిస్తే చాలు అలాగే మీరు గెలవాలంటే ఎవరు వచ్చి సహాయం చేయక్కర్లే మీరు నిద్రాణంలో ఉన్న మీ ఇన్నర్ పొటెన్షియల్ ని నిద్రలేపితే చాలు మీ భయ్యాలే మిమ్మల్ని బంధించే గోడలు కూడా మీ ఎమోషన్స్ ఆ గోడల్ని బద్దలు కొట్టే హామర్స్ కూడా రేపు సినిమా చూస్తున్నప్పుడు జస్ట్ విజువల్స్ మాత్రమే చూడకండి ప్రభాస్
(15:33) గారి క్యారెక్టర్ తన మైండ్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడు తన భయాన్ని ఎలా గెలుస్తున్నాడు అని యాంగిల్ లో కూడా చూడండి అప్పుడు మీకు అర్థమయింది. అసలైన రాజాసాబ్ అంటే బయట ఉన్న వ్యక్తి కాదు మీ లోపల ఉన్న విల్ పవర్ అని అండ్ అందరికీ అలా జరగదుఅనుకోండి మీ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే సైన్స్ ఎప్పుడూ షేర్ చేసుకుంటేనే పెరుగుద్ది.
(15:49) అయితే ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒక మాట సినిమాలో తన హీరో తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసి విలన్ని గెలుస్తాడు. మరి రియల్ లైఫ్ లో మిమ్మల్ని భయపెట్టే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే విలన్ ని మీరు ఎలా గెలుస్తారు హీరోకి చక్రాలు ఎలాగో సామాన్యుడికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలాగా కేవలం కష్టపడి సంపాదిస్తే సరిపోదు. మీ దగ్గర ఉన్న డబ్బుని గ్రో చేయాలి దానికి బెస్ట్ వే స్టాక్ మార్కెట్ భయం వద్దు గుర్తుపెట్టుకోండి టైం ఇవ్వకపోతే మనీ రాదు.
(16:10) నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేదే ముఖ్యం. మీ కోసమే మన తెలుగులో ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్టాక్ మార్కెట్ ని బేసిక్స్ నుంచి నేర్పించడానికి ఒక త్రీ వీడియోస్ చేసా బేసిక్స్ వీడియోస్ త్రీ అవర్స్ క్లాస్ ఉంది. మీరు ఎండ్ స్క్రీన్స్ లో ఇస్తున్నా స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసి చూడండి. ఈ సైన్స్ ని కొసేపు పక్కన పెట్టి మీ రియల్ లైఫ్ ని సెట్ చేసుకోండి.
(16:24) మీ మనీ మేకింగ్ జర్నీ ని ఈరోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్ గా ఈ కాన్సెప్ట్స్ ని మీరు సినిమా చూస్తే ఎంజాయ్ చేయండి సినిమా ఎలా ఉంటే అది మీ ఇంట్రెస్ట్ సంక్రాంతి వస్తుంది కాబట్టి అండ్ మా అనాలసిస్ మీకు కరెక్ట్ గా అనిపించిందా మా రీసెర్చ్ మీకు వర్త్ అనిపించిందా మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నా అండ్ కానీ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి గట్టిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి.
(16:46) అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సైన్స్ కూడా తెలియాలి. ఇంకా మరిన్ని మైండ్ బ్లోయింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దిస్ ఈస్ యువర్ విఆర్ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment