“Pineal Gland Explained | Science, Sleep, Intuition & Third Eye Truth”
https://youtu.be/h1WjZ0tjl_w?si=zLgIOsTIAUhRn1VO
https://www.youtube.com/watch?v=h1WjZ0tjl_w
Transcript:
(00:00) హాయ్ ఆల్ మన బాడీలో ఒక మిస్ట్రీ గ్లాండ్ ఉంది. అది యక్టివేట్ అయితే ఇంట్యూషన్ క్లారిటీ పీస్ పెరిగిపోతాయి. అదే పైనియల్ గ్లాండ్ మనము ఈరోజు పైనియల్ గ్లాండ్ గురించి ఫోర్ సీక్రెట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను పైనియల్ గ్లాండ్ గురించి నాలుగు పవర్ఫుల్ విషయాలు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చి ఇది సైన్స్ లో ఎలా వర్క్ చేస్తుంది? స్పిరిచువల్ నోడ్ లో దీన్ని థర్డ్ ఐ అని ఎందుకు పిలుస్తారు? ఈ గ్లాండ్ యక్టివేట్ అయితే మన లైఫ్ లో ఏం చేంజెస్ వస్తాయి సేఫ్ గా ప్రాక్టికల్ గా యాక్టివేట్ చేయడానికి సింపుల్ మెథడ్స్ ఈ ఫోర్ పాయింట్స్ మిస్
(00:38) అయితే ఈ వీడియో పర్పస్ పూర్తి అవ్వదు. సో తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు పైనియల్ గ్లాండ్ అంటే ఏంటి దాని వలన మనము ఎలా మన థర్డ్ ఐ ని ఓపెన్ చేసుకోవచ్చు అనేది క్లియర్ గా అర్థంవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే పైనియల్ గ్లాండ్ లో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అవుతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ ఫస్ట్ ఇప్పుడు మనము పైనియల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకుందాం.
(01:08) మన బ్రెయిన్ లో ఎగజాక్ట్ సెంటర్ లో లెఫ్ట్ కాదు రైట్ కాదు మధ్యలో ఉంటుంది ఒక చిన్న రైస్ గింజ సైజ్ అంతా గ్లాండ్ ఉంటుంది ఇది అదే పైనియల్ గ్లాండ్ ఇది బ్రెయిన్ టాప్ లో కాదు బ్రెయిన్ బాటం లో కాదు ఎగజాక్ట్ సెంటర్ లో ఉంటుంది. ఇప్పుడు మనం రెండు ఇయర్స్ చూసుకున్నామంటే ఈ రెండు ఇయర్స్ కి మధ్యలో మన కన్ను బొమ్మలకి బ్యాక్ సైడ్న ఈ పైనియల్ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట.
(01:35) అందుకే దీన్ని ఏన్షియంట్ యోగీస్ దీన్ని సెంటర్ ఆఫ్ బ్యాలెన్స్ అని కూడా చెప్తున్నారు. మన లైఫ్ బ్యాలెన్స్ లేకుండా ఉండడానికి ఒక రీజన్ ఈ గ్లాండ్ ప్రాపర్ గా వర్క్ అవ్వకపోవడమే ఇప్పుడు మనము మెలటోనిన్ హార్మోన్ అండ్ సర్కేడియన్ రిథం అంటే ఏంటి? అసలు ఈ పైనియల్ గ్లాండ్ ఒక మెయిన్ జాబ్ ఏం చేస్తుంది? మెలటోనిన్ హార్మోన్ ని రిలీజ్ ఎలా చేస్తుంది అనేది తెలుసుకుందాం.
(02:03) ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మన బాడీకి చెప్తుంది. ఇప్పుడు నిద్రలేచే టైం అయ్యింది. ఇప్పుడు రెస్ట్ టైం అయింది. ఇప్పుడు హీలింగ్ టైం ఇలాంటి టైమింగ్స్ అన్ని ఈ హార్మోన్ వల్లనే మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి అంటే మన బాడీ లో ఒక 24 అవర్స్ నాచురల్ గా క్లాక్ నడుస్తూ ఉంటుంది.
(02:27) D సర్కేడియం రిథమ్ అంటారు దీన్ని ఈ క్లాక్ ని కంట్రోల్ చేసే రిమోట్ పైనియల్ గ్లాండ్ సో మనము నైట్ టైం మొబైల్ చూస్తూ ఉంటాము నిద్ర రాదు. మార్నింగ్ టైర్డ్ గా ఉంటాము రీజన్ ఏంటి ఈ పైనియల్ గ్లాండ్ కన్ఫ్యూస్ అయిపోతుంది. సో ఇదే అన్నమాట అది స్లీపు ఫోకస్ ఎమోషన్ ఈ రిలేషన్స్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. స్లీపు ఫోకస్ ఎమోషన్ తో పైనియల్ గ్లాండ్ రిలేషన్షిప్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
(02:58) మనకి నిద్ర సరిగా లేకపోతే ఏమి జరుగుతుంది. చిన్న మేటర్ కి ఇరిటేషన్ వస్తుంది. ఫోకస్ ఉండదు. ఓవర్ థింకింగ్ ఎమోషనల్ ఇన్ బ్యాలెన్స్ ఉంటుంది అవునా. సో ఇది అంతా మైండ్ ప్రాబ్లం కాదు. ఇది పైనియల్ గ్లాండ్ ఇంబాలెన్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. మైండ్ కామ్ గా లేకపోతే లైఫ్ కామ్ గా ఉండదు అండ్ మైండ్ కామ్ కి బేస్ ఏంటి అంటే డీప్ స్లీప్ సో పైనియల్ గ్లాండ్ అంటే స్పిరిచువల్ టాపిక్ మాత్రమే కాదు ఇది స్లీప్ ఫోకస్ ఎమోషన్ అన్ని కంట్రోల్ చేసే సైంటిఫిక్ కంట్రోల్ సెంటర్ ఏన్షియంట్ యోగీస్ పనియల్ గ్లాండ్ ని థర్డ్ ఐ అని పిలిచేవారు.
(03:36) కళ్ళు రెండు బయట వాళ్ళని చూస్తుంటాయి. కానీ థర్డ్ ఐ మాత్రం లోపల వాళ్ళని చూస్తుంటుంది. థర్డ్ ఐ అంటే దేవుడు ఇచ్చిన ఒక కన్ను ఓపెన్ అవ్వడం అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అది సెల్ఫ్ అవేర్నెస్ ఓపెన్ అవ్వడం అని బాగా తెలుసుకోవాలి ఇప్పుడు. సో ఈ స్పిరిచువల్ సిస్టం లో పైనియల్ గ్లాండ్ ని ఆజ్ఞ చక్రం అని కూడా అంటుంటాము అవునా ఆజ్ఞ చక్రము అంటే ఏంటి ఆజ్ఞ అంటే కమాండ్ అంటే మన లైఫ్ లో డైరెక్షన్ ఇవ్వగలిగే ఒక సెంటరు అని అర్థం అన్నమాట సో ఈ ఆజ్ఞ చక్రం దగ్గర ఇబ్బంది ఉన్న వాళ్ళకి డెసిషన్ మేకింగ్ దగ్గర కన్ఫ్యూషన్ సెల్ఫ్ డౌటింగ్ ఓవర్ గా థింక్ చేయడము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆజ్ఞా
(04:17) చక్రం ఇంబాలెన్స్ వలన మాత్రమే వస్తుంటాయి. సో థర్డ్ ఐ అనేది ఓపెన్ అయినప్పుడు కామ్గా మైండ్ ఉండడము క్లియర్ థింకింగ్ ఉండడము స్ట్రాంగ్ ఇంట్యూషన్ ఉండడము ఎమోషనల్ స్టెబిలిటీ ఉండడము ఇవన్నీ చక్కగా ఉంటాయన్నమాట రియల్ స్పిరిచువాలిటీ అనేది ఎప్పుడు పీస్ ని తీసుకొస్తుంది డిస్టర్బెన్స్ ని మాత్రం కాదు అయితే ఇప్పుడు మనకి లోపల రెండు వాయిసెస్ ఉంటాయి ఓవర్ థింకింగ్ అంటే లౌడ్ గా భయంతో కూడిన వాయిస్ ఒకటి ఇన్క్యూషన్ అంటేసై సైలెంట్ గా కాముతో కూడిన కామ్గా క్లియర్ గా ఉండే వాయిస్ ఒకటి ఇన్క్యూషన్ ఇన్క్యూషన్ అంటూ ఉన్నాం కదా అసలు ఈ ఇన్క్యూషన్ అంటే ఏంటి అంటే మన సిక్స్త్
(04:59) సెన్స్ అని కూడా మనం ఒక్కొక్కసారి దీన్ని చెప్తూ ఉంటాము. అంటే ఇంట్యూషన్ అనేది ఒక మ్యాజిక్ కాదు ఇది ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయడం కూడా కాదు ఇంట్యూషన్ అంటే బ్రెయిన్ కామ అయినప్పుడు లోపల నుంచి మనకి ఒక చిన్న వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఒక క్లియర్ సిగ్నల్ చెప్తూ ఉంటుంది అదే ఇంట్యూషన్ అంటే నాయిస్ ఉన్న మైండ్ కి ఇంట్యూషన్ వినిపించదు.
(05:23) ఇంట్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి లోపల టూ ప్రాసెసింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కాన్షియస్ మైండ్ లాజిక్ గా ఎనాలసిస్ చేస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ పాటర్న్స్ లో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇంట్యూషన్ అంటే సబ్కాన్షియస్ క్లారిటీ కాన్షియస్ మైండ్ కి సిగ్నల్ ఇవ్వడం అసలు ఇప్పుడు మనం ఈ పైనియల్ గ్లాండ్ కి ఇంట్యూషన్ కి ఏంటి సంబంధము అనింటే ఎప్పుడైతే పైనియల్ గ్లాండ్ అనేది ఓపెన్ అవుతుందో సబ్కాన్షియస్ మైండ్ కి సిగ్నల్ క్లియర్ గా వస్తుంది.
(05:55) సో ఇప్పుడు మనము ఇది తెలుసుకున్నాం కాబట్టి ఇంట్యూషన్ కి ఓవర్ థింకింగ్ కి డిఫరెన్స్ తెలిస్తే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. లైక్ రెండిటిని సైడ్ బై సైడ్ పెడదాం. మనకి ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు మైండ్ ఎలా ఉంటుంది? మనం ఇన్క్యూషన్ లో ఇన్క్యూషన్ అంటే మన సిక్స్త్ సెన్స్ చెప్తున్నప్పుడు మైండ్ ఎలా ఉంటుంది? ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు మైండ్ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది.
(06:17) రిపీటెడ్ గా అదే అదే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటుంది. ఫియర్ బేస్ లో రిపీట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇంట్యూషన్ వచ్చినప్పుడు మైండ్ కామ్ గా ఉంటుంది సైలెంట్ గా ఉంటుంది. వన్ టైం లో ఒక మెసేజ్ అనేది క్లియర్ గా ఇస్తూ ఉంటుంది. సో ఇదే డిఫరెన్స్ ఇంట్యూషన్ కి ఓవర్ థింకింగ్ కి సో మీరు ఇంట్యూషన్ లో ఉన్నారా ఓవర్ థింకింగ్ లో ఉన్నారా అని ఫస్ట్ జడ్జ్ చేసుకుని మీ ఇంట్యూషన్ సైడ్ ఉన్నారు అనింటే అప్పుడు మీ ఇంట్యూషన్ ని వినడం ఎంతైనా ఉత్తమము సో ఈ రెండిటిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం.
(06:50) సో ఈ జాబ్ నీకు కరెక్ట్ కాదు అని కామ్గా ఫీలింగ్ వస్తుంది అదే ఇంట్యూషన్ అయ్యో ఈ జాబ్ ఏమైపోతుందో అని లూప్ లో పడి 10 సార్లు దాని గురించి రిపీటెడ్ గా రిపీటెడ్ గా ఆలోచించుకోవడం ఓవర్ థింకింగ్ అని చెప్పవచ్చు. సో ఈ రెండిటికీ డిఫరెన్స్ తెలిసింది కనుక ఓవర్ థింకింగ్ లో ఉన్నప్పుడు డెసిషన్స్ ఎప్పుడూ తీసుకోవద్దు.
(07:14) ఇంట్యూషన్ చెప్పినప్పుడు మాత్రమే డెసిషన్ పవర్ ఫుల్ గా ఉంటుంది అది క్యారీ చేయొచ్చు మనము. ఇప్పుడు ఇంట్యూషన్ యొక్క సైన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. మీ లైఫ్ లో ఇలా జరుగుతుంది ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు బాడీలో అనీజీనెస్ ఫీల్ అవుతూ ఉంటాము. రైట్ ఛాయిసెస్ తీసుకున్నప్పుడు లైట్నెస్ ఉంటుంది. సడన్ క్లారిటీ వస్తుంది మనం కామ్ గా ఫోకస్డ్ గా ఉన్నప్పుడు సో ఈ సిగ్నల్స్ ఇంట్యూషన్ లాంగ్వేజ్ అని మనము అర్థం చేసుకోవాలన్నమాట.
(07:44) ఇప్పుడు మనము ఇంట్యూషన్ ని నాచురల్ గా ఎలా గ్రో చేసుకోవాలి అంటే ఇంట్యూషన్ గ్రో అవుతుంది అనింటే మీ పైనియల్ గ్లాండ్ యక్టివేట్ అయింది మీ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అని అర్థం అన్నమాట సో ఇంట్యూషన్ గ్రో అవుతూ ఉందంటే మీకు సైలెన్స్ గా ఎలాంటి విషయాలకి కూడా టెన్షన్ పడకుండా సైలెంట్ గా మీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. బ్రీత్ ని అవేర్నెస్ తో అబ్సర్వ్ చేస్తూ ఉన్నారు.
(08:12) మంచి గాఢమైన డీప్ స్లీప్ పడుతుంది. అంటే మీకు ఆటోమేటిక్ గా ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది అనే ఒక సిగ్నల్ అన్నమాట. ఈ త్రీ బేసిక్ గా సెట్ అయితే చాలు మీ లైఫ్ ఆటోమేటిక్ గా ఇంట్యూషన్ మోడ్ లోకి వెళ్లి మీకు ఆల్రెడీ జరగబోయే వాటి గురించి మంచి సైన్స్ అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా తెలుసుకుందాం. అసలు ఇంట్యూషన్ అనేది ఎందుకు మిస్ అవుతూ ఉన్నారు చాలామంది ఈరోజు రేపు అంటే కాన్స్టెంట్ గా మొబైల్ ని యూస్ చేస్తూ ఉండడం స్ట్రెస్ లో ఎప్పుడూ ఉంటూ ఉండడము లేట్ నైట్స్ పడుకోవడము అండ్ ఎమోషనల్ గా ఓవర్లోడెడ్ గా ఉండడము ఇవన్నీ ఇంట్యూషన్ వాల్యూమ్ ని తగ్గిస్తూ
(08:51) ఉంటాయ అన్నమాట. సో బాడీ టైడ్ అయినప్పుడు మైండ్ కన్ఫ్యూజ్ లో ఉంటూ ఉంటుంది. సో ఇంట్యూషన్ అనేది బయటకి రాదు. సో ఇది సిగ్నల్స్ అన్నమాట ఇంట్యూషన్స్ తగ్గిపోవడానికి సో ఇప్పుడు ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వడం ఓవర్ థింకింగ్ తగ్గడం ఇది అంతా పైనియల్ గ్లాండ్ బ్యాలెన్స్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది. సో పైనియల్ గ్లాండ్ వీక్ అయితే ఇన్షన్ వీక్ అవుతూ ఉంటుంది అండ్ నాయిస్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది.
(09:21) సో మనము ఇప్పుడు త్రీ స్మాల్ బేసిక్ స్టెప్స్ పైనియల్ గ్లాండ్ ని బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ఫస్ట్ అయితే నేర్చుకుందాం. బ్రీత్ కామ్ అయితే బ్రెయిన్ కూడా కామ్ అవుతుంది బ్రెయిన్ కామ్ అయితే పైనియల్ గ్లాండ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఐస్ క్లోజ్ చేసుకోండి నోస్ ద్వారా స్లో బ్రీత్ తీసుకోండి లైక్ ఇన్హేల్ఫోర్ సెకండ్స్ ఎక్ల్సిక్స్ సెకండ్స్ ఇట్లాఫైవ్ మినిట్స్ పాటు రోజు ప్రాక్టీస్ చేయాలి ఇది చాలా చిన్న ప్రాక్టీస్ లాగా అనిపిస్తుండొచ్చు కానీ దీంట్లో స్ట్రాంగెస్ట్ బేస్ ఉంది మన పైనియల్ గ్లాండ్ ని స్ట్రాంగ్ చేయడానికి సో ఇదొక ప్రాక్టీస్ సో ఇప్పుడు ఇంకొక
(10:06) ప్రాక్టీస్ ఏంటి అంటే పైనియల్ గ్లాండ్ కి లైట్ అంటే సిగ్నల్ అని అర్థం నాచురల్ లైట్ యక్టివేట్స్ మెలటోనిన్ సైకిల్ ఆర్టిఫిషియల్ లైట్ నైట్ లో కన్ఫ్యూజ్ చేస్తుంది పైనియల్ గ్లాండ్ ని సో మార్నింగ్ సన్ లైట్ కిఫైవ్ టు 10 మినిట్స్ పాటు ఉండడము నైట్ మొబైల్ బ్రైట్నెస్ తగ్గించుకోవడము స్లీప్ టైం ఫిక్స్ చేసుకోవడము ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు లైట్ ని కంట్రోల్ చేస్తే మైండ్ కి ఆటోమేటిక్ గా కంట్రోల్ లోకి తీసుకొస్తూ ఉంటారు అప్పుడు పైనియల్ గ్లాండ్ కి అర్థంవుతూ ఉంటుంది మీరు లైట్ ని ఎప్పుడు చూస్తున్నారు డార్క్నెస్ ని ఎప్పుడు చూస్తున్నారు అని అప్పుడు మన స్లీప్
(10:50) పాటర్న్స్ అనేవి బెటర్ అవుతూ ఉంటాయి. థర్డ్ ప్రాక్టీస్ వచ్చి సౌండ్ వైబ్రేషన్ ఆమ్ హమ్మింగ్ ఇది ఏంటి అనింటే సౌండ్ వైబ్రేట్ చేసినప్పుడు బ్రెయిన్ స్లో వేవ్స్ లో కి తీసుకొస్తూ ఉంటాం మనము స్లో వేవ్స్ అంటే పైనియల్ గ్లాండ్ కి రిలాక్సేషన్ అన్నమాట. సో ఎప్పుడూ కూడా డీప్ బ్రెత్ తీసుకుని స్లోగా ఆమ్ చాంటింగ్ చేస్తూ ఉంటే చెస్ట్ వైబ్రేషన్ ఫీల్ అవుతూ ఉంటుంది.
(11:19) అదిఫైవ్ టు సెవెన్ టైమ్స్ డే కి మినిమం గా చేసుకుంటూ ఉండాలి. ఇది లౌడ్ గా కాకుండా స్లోగా జెంటిల్ గా చేసుకోండి దీనివల్ల బెటర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇదొక ప్రాక్టీస్ అన్నమాట. పైనియల్ గ్లాండ్ ని ఫోర్స్ చేసి యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. అవేర్నెస్ తో కన్సిస్టెన్సీ తో చిన్న చిన్న ప్రాక్టీసెస్ మాత్రం చేస్తే చాలు ప్రస్తుతానికి.
(11:43) ఈ జర్నీలో నేను మీతో పాటు ఉన్నా ఇంకా క్లారిటీ ఇవ్వడానికి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్యూ సో మచ్.
No comments:
Post a Comment